Mana Anakapalli

  • Home
  • Mana Anakapalli

Mana Anakapalli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mana Anakapalli, Digital creator, .

05/10/2023
Visakhapatnam welcomes you to the   on the 3rd and 4th of March.   gives you an experience that would be different from ...
02/03/2023

Visakhapatnam welcomes you to the on the 3rd and 4th of March. gives you an experience that would be different from any other state. Experience for yourself how easy it is to do business in Andhra Pradesh.

ఏపీలో పెట్టుబడులకు పుష్కల అవకాశాలు ఉన్నాయన్నారు మంత్రులు బుగ్గన, అమర్నాథ్. పరిశ్రమలకు అనువైన పరిస్థితులు కల్పించడంలో ఏపీ...
25/02/2023

ఏపీలో పెట్టుబడులకు పుష్కల అవకాశాలు ఉన్నాయన్నారు మంత్రులు బుగ్గన, అమర్నాథ్. పరిశ్రమలకు అనువైన పరిస్థితులు కల్పించడంలో ఏపీ ప్రభుత్వం ముందుంటుందన్నారు. సగటున 12 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.


ఏపీలో పారిశ్రామిక విప్లవం మొదలైంది8,800 కోట్లతో వైయస్ఆర్ కడప లో స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ చేసిన సీఎం వైయస్ జగన్ గారు   ...
16/02/2023

ఏపీలో పారిశ్రామిక విప్లవం మొదలైంది

8,800 కోట్లతో వైయస్ఆర్ కడప లో స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ చేసిన సీఎం వైయస్ జగన్ గారు

ఇంతమంచి కుటుంబాన్ని &  జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి అందించిన కడప జిల్లా ప్రజలకు చేతులు జోడించి ధన్యవాదాలు చూపుతు...
15/02/2023

ఇంతమంచి కుటుంబాన్ని & జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి అందించిన కడప జిల్లా ప్రజలకు చేతులు జోడించి ధన్యవాదాలు చూపుతున్న ....


15/02/2023

వైఎస్ జగన్ నాట్ నేమ్ ఇట్స్ బ్రాండ్ అనే విధంగా ..
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పేరు..
దేశంలోని ఇండస్ట్రీ రంగాల్లో వినిపిస్తుందన్నారు.

JSW ఛైర్మన్‌ సజ్జన్ జిందాల్..




15/02/2023

వైఎస్ఆర్ కడప ఉక్కు నగరంగా మారబోతుంది అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. రాయలసీమపై ఎన్ని కుయుక్తులు పన్నినా.. వైఎస్ జగన్‌ను ఆపలేరన్నారు.




15/02/2023

పెట్టుబడిదారులు కడప వైపు చూస్తున్నారని సీనియర్ IAS అధికారి కరికాల వలవన్‌ చెప్పారు.
రోడ్డు, రైల్ కనెక్టివిటీ తోపాటు. వాటర్‌ లోటు లేకుండా చూడాలని సీఎం జగన్ చెప్పారన్నారు.




15/02/2023

ఉక్కు లాంటి జగనన్న సంకల్పం..
కడపకు ఉక్కు పరిశ్రమను తీసుకొచ్చింది.

రూ.8,800 కోట్లతో నిర్మించే ..
ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా..
25 వేల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి దక్కనుంది.




14/02/2023

సమ్మిట్ సందర్భంగా పలు నగరాల్లో ఏపీ ప్రభుత్వం రోడ్ షోలు

బెంగళూరులో ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్న ఏపీ మంత్రులు

సమ్మిట్ లో పాల్గొనాలని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం

జిల్లాలో పన్ను బకాయిలున్న వాహనాల సంఖ్య అధికమైంది. అలాంటి వాహన యజమానులపై కొరడా ఝుళిపించడానికి రవాణా శాఖ సిద్ధమవుతోంది.
14/02/2023

జిల్లాలో పన్ను బకాయిలున్న వాహనాల సంఖ్య అధికమైంది. అలాంటి వాహన యజమానులపై కొరడా ఝుళిపించడానికి రవాణా శాఖ సిద్ధమవుతోంది.


ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త చదు వుల వైపు అడుగులు ముందుకు పడుతున్నాయి.
14/02/2023

ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త చదు వుల వైపు అడుగులు ముందుకు పడుతున్నాయి.


స్పందన అర్జీలను సత్వరమే పరిష్క రించాలని రవిపటాన్ శెట్టి అధికారులను ఆదేశించారు.
14/02/2023

స్పందన అర్జీలను సత్వరమే పరిష్క రించాలని రవిపటాన్ శెట్టి అధికారులను ఆదేశించారు.


స్పందన అర్జీలను సత్వరమే పరిష్క రించాలని ఆర్డీవో హెచ్.వి.జయరాం అధికారులను ఆదేశించారు.
14/02/2023

స్పందన అర్జీలను సత్వరమే పరిష్క రించాలని ఆర్డీవో హెచ్.వి.జయరాం అధికారులను ఆదేశించారు.


13/02/2023

కొత్త గవర్నర్‌కు సీఎం జగన్ శుభాకాంక్షలు

YCP అధ్యక్షుడు, CM జగన్ అధ్యక్షతన ఇవాళ MLAలు, నియోజక వర్గ సమన్వయకర్తలు, సచివాలయ కన్వీనర్లు, రాష్ట్ర కోఆర్డినేటర్లు, జిల్...
13/02/2023

YCP అధ్యక్షుడు, CM జగన్ అధ్యక్షతన ఇవాళ MLAలు, నియోజక వర్గ సమన్వయకర్తలు, సచివాలయ కన్వీనర్లు, రాష్ట్ర కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం జరగనుంది.


అనకాపల్లి, యలమంచిలి రైల్వే స్టేషన్లకు మహర్దశ.అమృత్ భారత్ స్టేషన్' పథకానికి ఎంపిక.53 రకాల ప్రాథమిక సౌకర్యాలు, వసతుల కల్పన...
13/02/2023

అనకాపల్లి, యలమంచిలి రైల్వే స్టేషన్లకు మహర్దశ.
అమృత్ భారత్ స్టేషన్' పథకానికి ఎంపిక.
53 రకాల ప్రాథమిక సౌకర్యాలు, వసతుల కల్పనకు మాస్టర్న్.


సంక్షేమ పథకాల రారాజు సీఎం జగన్...
13/02/2023

సంక్షేమ పథకాల రారాజు సీఎం జగన్...


కేజీహెచ్ కు న్యూ లుక్....
13/02/2023

కేజీహెచ్ కు న్యూ లుక్....


నంబర్ ప్లేట్లు లేని వాహనాలతో రిస్క్.. స్పెషల్ డ్రైవ్లో దొరికితే చర్యలు ...
13/02/2023

నంబర్ ప్లేట్లు లేని వాహనాలతో రిస్క్..
స్పెషల్ డ్రైవ్లో దొరికితే చర్యలు ...


'గాడిదకేమి తెలుసు గంధపు వాసన'....
13/02/2023

'గాడిదకేమి తెలుసు గంధపు వాసన'....


12/02/2023

BREAKING NEWS

12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్

జగనన్న గోరుముద్ద పథకం ద్వారా 37,63,698 మంది విద్యార్థులకు పౌష్టికాహారం.. పిల్లల్లో ఐరన్, కాల్షియం లోపాలను నివారించడానికి...
11/02/2023

జగనన్న గోరుముద్ద పథకం ద్వారా 37,63,698 మంది విద్యార్థులకు పౌష్టికాహారం.. పిల్లల్లో ఐరన్, కాల్షియం లోపాలను నివారించడానికి మార్చి 2 నుంచి అదనంగా రాగి జావ. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ సత్యసాయి ట్రస్టుతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ.

పూర్తి కావొచ్చిన అనకాపల్లి - ఆనందపురం ఆరు లైన్ల రహదారి.. గంటకు 120 కి.మీ వేగంతో వెళ్లొచ్చని అధికారుల భరోసా. మార్చి నెలాఖ...
11/02/2023

పూర్తి కావొచ్చిన అనకాపల్లి - ఆనందపురం ఆరు లైన్ల రహదారి.. గంటకు 120 కి.మీ వేగంతో వెళ్లొచ్చని అధికారుల భరోసా. మార్చి నెలాఖరుకు పూర్తి కానున్న రోడ్డు విస్తరణ.

134 జంటలకు వివాహ కానుక...
11/02/2023

134 జంటలకు వివాహ కానుక...


వైఎస్సార్ సీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. 20 రోజల క్రితం ఎల్. పొన్న వోలు పంచాయతీ నుంచి 24 కుటుంబాలు వైఎస్సా ర్సీపీలోకి...
11/02/2023

వైఎస్సార్ సీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. 20 రోజల క్రితం ఎల్. పొన్న వోలు పంచాయతీ నుంచి 24 కుటుంబాలు వైఎస్సా ర్సీపీలోకి చేరగా, తాజాగా కింతలి గ్రామానికి చెం దిన టీడీపీ కార్యకర్తలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


అంగన్వాడీ-నూతన ఒరవడి...
11/02/2023

అంగన్వాడీ-నూతన ఒరవడి...


పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసి అన్ని వర్గాలకు మేలు చేసేలా సం క్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహ సరెడ్డి...
11/02/2023

పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసి అన్ని వర్గాలకు మేలు చేసేలా సం క్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహ సరెడ్డిని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే పెట్ల ఉమా శం కర్ గణేష్ కోరారు.



10/02/2023

గాడిద పిల్ల గాడిదకు ముద్దు
కాకి పిల్ల కాకికి ముద్దు
పంది పిల్ల పందికి ముద్దు
చంద్రబాబుకు లోకేష్ ముద్దు



10/02/2023

లోకేష్‌ పాదయాత్రకు సహకరించడం అంటే ఏంటీ..?
సహకరించడం అంటే..
వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలను పంపాలా అని సెటైర్ వేశారు మంత్రి అమర్నాథ్.

10/02/2023

చంద్రబాబు తన కోటరీ సంపద సృష్టి కోసమే అమరావతిని క్రియేట్ చేశారని మంత్రి అమర్నాధ్ చెప్పారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వకముందే అమరావతిని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు..

10/02/2023

చంద్రబాబు పరిస్థితి ఎలా ఉందంటే కూలీ ఇచ్చి గుద్దిచ్చుకున్నట్లుంది..
కొడుకు పాదయాత్ర చూసి చంద్రబాబు సైకోగా మారిపోయాడని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.



10/02/2023

ఆదాయ శాఖలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. జీఎస్టీ వసూళ్లలో ధనిక రాష్ట్రాల కంటే ఏపీ బెస్ట్. డిసెంబర్‌కు జీఎస్టీ స్థూల వసూళ్లలో దేశ సగటు వృద్ది 24.8 శాతం..ఏపీలో 26.2 శాతం.


Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Anakapalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share