Tv49 News Telugu

  • Home
  • Tv49 News Telugu

Tv49 News Telugu News channel

12/06/2024


రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్న సీఎం చంద్రబాబు గారికి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారికి ఇవే మా హృదయ పూర్వక శుభాకాంక్షలు...శుభాకాంక్షలు తెలియజేయువారు...ముప్పిరి.వెర్రియ్య - అడ్వకేట్ బూసి విద్య ప్రసన్న

12/06/2024


రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్న సీఎం చంద్రబాబు గారికి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారికి ఇవే మా హృదయ పూర్వక శుభాకాంక్షలు...ఆలమూరు మండల టీడీపీ నాయకులు వంటిపల్లి సతీష్ గారు.

12/06/2024


సీఎం చంద్రబాబు గారికి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు- డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా, తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు అధికార ప్రతినిధి - ఈదల సత్తిబాబు గారు

12/06/2024


సీఎం చంద్రబాబు గారికి, కూటమి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారికి ఇవే మా హృదయ పూర్వక శుభాకాంక్షలు...చెముడులంక ఎంపీటీసీ - తమ్మన భాస్కరరావు

12/06/2024


Live: చంద్రబాబు ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం || Chandrababu || Tv49 News

-------------------------------------------------------------------------------------------------------------------------------------
TV49 NEWS LIVE || TV49 Telugu Live || Telugu News || 24x7 Live Updates

09/06/2024


LIVE: రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు | Ramoji Rao Funerals at RFC || Tv49 News

08/06/2024


వర్మపై దాడి చేసింది జనసైనికులేనా.. ఆయనే క్లారిటీ ఇచ్చేశారు.. || Tv49 News

07/06/2024


పవన్ ని కావాలని తిట్టలేదు నన్ను క్షమించండి..చాలా భయంగా ఉంది | Anchor Shyamala || Tv49 News

05/06/2024


LIVE : టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు గారు మీడియా సమావేశం | Chabdrababu Speech || Tv49 News


03/06/2024


Live: ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామన్న సీఈవో ముఖేశ్ కుమార్ మీనా || Tv49 News

02/06/2024

🔴LIVE:Undavalli Arun Kumar On exit poll 2024 | ఎగ్జిట్ పోల్స్ పై ఉండవల్లి ప్రెస్ మీట్ | Tv49 News

🔴LIVE:Undavalli Arun Kumar On exit poll 2024 | ఎగ్జిట్ పోల్స్ పై ఉండవల్లి ప్రెస్ మీట్ | Tv49 News

02/06/2024


Live : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు | Telangana Formation Day at Parade Grounds | Tv49 News

01/06/2024


LIVE : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024 | RISE Post Poll Survey ఫలితాలు విడుదల || Tv49 News

01/06/2024

LIVE:ఏపీ ఎగ్జిట్ పోల్స్ 2024 | AP Exit Polls Sensational Report by KK | Exit-Poll Survey | Tv49 News

24/05/2024

కౌంటింగ్ డే జాగ్రత్తలు ఏజెంట్లూ గుర్తుంచుకోండి | Precautions To Agents On Counting Day || Tv49 News

ఎన్నికల ఫలితాల రోజు కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్ ముందుగా గుర్తుంచుకోవలసిన విషయాలు || Tv49 News

22/05/2024


నగరాల్లో పార్టీ కల్చర్‌ విపరీతంగా పెరిగిపోతుంది. సందర్భం ఏదైనా.. విచ్చలవిడిగా ఎంజాయ్‌ చేసేందుకు చాలా మంది యువత ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ.. కాస్త డబ్బున్న యువత అయితే.. ఈ పార్టీలకు బానిసలు అయిపోతున్నారడంలో అతిశయోక్తి లేదు.....తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రేవ్‌ పార్టీ అనే మాట మారుమోగిపోతుంది... అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి..?.....రేవ్ అన్న పదం జమైకా భాష నుంచి వచ్చింది. చెవులు దద్దరిల్లే మ్యూజిక్‌తో ఈ పార్టీలలో యువతీ యువకులు ఉల్లాసంగా డాన్సులు చేస్తుంటారు. రేవ్ పార్టీ అంటే ఆల్కహాల్ తో పాటు డ్రగ్స్ కూడా ఉంటాయి.

  బర్త్ డే సెలెబ్రేషన్ లో కేక్ కట్ చేయడం ఒక సంప్రదాయం అయిపోయింది. రాజస్థాన్ మారుమూల గ్రామాల్లో కేక్ బదులు ఫ్రూట్స్ ను కట...
22/05/2024


బర్త్ డే సెలెబ్రేషన్ లో కేక్ కట్ చేయడం ఒక సంప్రదాయం అయిపోయింది. రాజస్థాన్ మారుమూల గ్రామాల్లో కేక్ బదులు ఫ్రూట్స్ ను కట్ చేయాలని అక్కడి రైతు కుటుంబాల యువకులు ఒక ఉద్యమంలా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం పెరిగి రైతులు లాభపడతారు.

19/05/2024

Live: శ్రీ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవము | Annavaram Devasthanam Kalayanam || Tv49 News

14/05/2024


మండపేట నియోజక వర్గం జన సేన ఇన్ ఛార్జ్ వేగుళ్ల లీలా కృష్ణ కు బెయిల్ మంజూరు అయింది. ఆయన్ను అంగర పోలిసులు రామచంద్రపురం కోర్టు లో జడ్జి ముందు హాజరు పరిచారు. దీంతో లీలా తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పి పి వాదనలు విన్న అనంతరం లీలా కు జడ్జి బెయిల్ మంజూరు చేశారు.

12/05/2024


2019 ఎన్నికల్లో రావులపాలెం రెండు బ్రిడ్జిల మధ్యలో
నెలకొల్పుతానన్న అంబేద్కర్ విగ్రహం ఊసే లేదు

01/05/2024

LIVE || మండపేట || "వారాహి విజయభేరి" బహిరంగ సభ || Tv49 News

30/04/2024

Live: స్త్రీశక్తి, మహిళామిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి సమావేశం || Tv49 News Telugu

30/04/2024

Live : కూటమి మేనిఫెస్టో ప్రకటన | TDP BJP Janasena Manifesto || Tv49 News


Live : కూటమి మేనిఫెస్టో ప్రకటన| TDP BJP Janasena Manifesto || Tv49 News

28/04/2024

LIVE: విశాఖపట్నంలో వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ - ప్రత్యక్ష ప్రసారం - Ys Sharmila Press Meet|| Tv49 News

18/04/2024

LIVE: సీఈవో ముఖేష్ కుమార్ మీనా- మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం - CEO Mukesh Kumar Meena | Tv49 News

17/04/2024

12/04/2024



ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు

ఆసక్తి గల విలేకరులు సంప్రదించండి...
31/03/2024

ఆసక్తి గల విలేకరులు సంప్రదించండి...

22/03/2024

విశాఖలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కంటైనర్కు రాజకీయం || Tv49 News Telugu

22/03/2024

Perni Nani LIVE: పేర్నినాని సంచలన ప్రెస్ మీట్ | Tv49 News

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Tv49 News Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share