14/01/2022
భోగి అందరి ఇంటా భోగభాగ్యాలు కలిగించాలి
- ఎంపీ భరత్ రామ్ ఆకాంక్ష
- మార్గాని ఇంటా భోగి సందడి
రాజమహేంద్రవరం జనవరి 14:
భోగి పండగ అందరి ఎంత భోగభాగ్యాలు కలిగించాలి అని ని రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజక వర్గ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాన్ని భరత్ రామ్ ఆకాంక్షించారు. జాతీయ రహదారి లోని ongc బెస్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఎంపీ భరత్ రామ్ స్వగృహం వద్ద శుక్రవారం ఉదయం భోగి పండగ సందడి నెలకొంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీ అభిమానులు భోగి పండుగ సందర్భంగా ఆయనను కలుసుకుని భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన స్వగృహం ప్రాంగణంలో గురువారం ఉదయం ఐదున్నర గంటలకు భోగిమంటలతో ప్రారంభమైన భోగి సందడి ఇ 7 గంటల వరకు సాగింది హరిదాసులు లు డు డు బసవన్న లు, కోడిపుంజు ల కొట్లాట, ఇతర భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలతో సందడి వాతావరణం నెలకొంది. భోగిమంట చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ ఇష్టదైవాన్ని ప్రార్థించారు. అశ్వం ఎక్కి ఎంపీ మార్గాన్ని సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాన్ని భర్తల మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ కారణంగా గత రెండు రోజులుగా సంక్రాంతి ఇ పండగ అ పెద్దగా ప్రజలు చేసుకోలేక పోయారని అయితే ఈ ఏడాది పండుగ ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయని అన్నారు. అయితే కరోన వైరస్ మూడో వేవ్ ప్రారంభమయిందని ప్రజలందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి పండుగను ప్రజలంతా సంతోషంగా నిర్వయించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వుభయ తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాన్ని నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలిక శ్రీనివాస్, పోలు విజయలక్ష్మి, గాండ్ల తెలికుల కార్పొరేషన్ చైర్మన్ సంకిస భవాని ప్రియా, ఖాదీ బోర్డు కార్పొరేషన్ వైస్ చైర్మన్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మార్తి లక్ష్మి, గుడాల ప్రసాద్, లాక్కొజు ఓంకార్, టీకే విశ్వేశ్వరరెడ్డి, నిరీక్షణ జేమ్స్, దుంగ మంగ, అనంత లక్ష్మి, వట్టికూటి కృష్ణవేణి, విక్రమ్ రెడ్డి, మణికంఠ రెడ్డి, మరియు వైస్సార్సీపీ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.