CBN for the Nation

  • Home
  • CBN for the Nation

CBN for the Nation I love India... AP

02/08/2021
స్వచ్ఛ అమరావతి!ఇన్‌సైడర్‌ ఆరోపణల్ని కొట్టేసిన సుప్రీంకోర్టు!అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ ప్రభుత్వం చేస్త...
19/07/2021

స్వచ్ఛ అమరావతి!
ఇన్‌సైడర్‌ ఆరోపణల్ని కొట్టేసిన సుప్రీంకోర్టు!

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ తేలిపోయాయి. నేరుగా సుప్రీంకోర్టే వాటిని కొట్టేసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేదే లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో తప్పేముందని గత విచారణ సందర్బంగా వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ఈ రోజు జరిగిన విచారణలో... ప్రభుత్వపిటిషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది.

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ జగన్మోహన్ రెడ్డి... అధికారంలోకి రాక ముందు నుంచీ చేస్తున్న ఆరోపణలు తేలిపోయినట్లయ్యాయి. రాజధాని ఎక్కడ పెడతారో ముందే సన్నిహితులకు తెలిపి... వారితో భూములు కొనిపించారని... ఆ తర్వాత రాజధాని ప్రకటించడం వల్ల పెద్ద ఎత్తున లాభం పొందారని... ఇది లక్షల కోట్ల కుంభకోణం అని... ఇన్ సైడర్ ట్రేడింగ్ అని వైసీపీ నేతలు... జగన్మోహన్ రెడ్డి సహా ఆరోపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరవాత దీనిపైనే విచారణ కూడా ప్రారంభించారు. అప్పట్లో భూములు కొన్న కొంత మందిని అదుపులోకి తీసుకోవడం... ప్రశ్నించడం... అమ్మిన వారి ఇళ్లకు వెళ్లి సీఐడీ అధికారులు హడావుడి చేయడం వంటివి చేశారు. తర్వాత ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ జరిపిన హైకోర్టు... అసలు ఫిర్యాదు దారులు లేకుండా... ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేయడం ఏమిటని విస్మయం వ్యక్తం చేసి... అసలు విచారణను కొట్టి వేసింది. దీనిపై ప్రభుత్వం హడావుడిగా సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులోనూ కేసు తేలిపోయింది. దీంతో అమరావతిపై జగన్మోహన్ రెడ్డి వేసిన అతి పెద్ద నింద... నిజం కాదని తేలిపోయింది.

అయితే... ఈ కేసు తేలిపోతుందని ముందే అనుకున్నారేమో కానీ... దళితుల దగ్గర్నుంచి భూములు లాక్కున్నారంటూ... అసైన్డ్ భూములపై కుట్ర చేశారంటూ... వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు మరో కేసును సీఐడీ పోలీసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఇక్కడ కూడా దళిత రైతులెవరూ... తమను ఎవరూ బెదిరించలేదని ఇష్టపూర్వకంగానే అమ్ముకున్నామని చెబుతున్నారు. కానీ ఏపీ సర్కార్‌తో పాటు... కొన్ని అనుకూల మీడియాల్లో మాత్రం విస్తృతంగా కుంభకోణం అంటూ ప్రచారం చేసి... ఇప్పటికీ హడావుడి చేస్తూనే ఉన్నారు.

మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పుతో... అమరావతిపై పడిన అతి పెద్ద నింద తొలగిపోయినట్లయింది. ఈ కారణంతోనే రాజధానిని తరలించాలనుకున్న ప్రభుత్వానికి ఇది షాక్ లాంటిదేనని అనుకోవచ్చు!

By Telugu360






*సీఎం గారో మీరు అదృష్ట వంతులు అండోయ్... ఎందుకంటే...*జీతాలు పెంచండి అని ఇప్పుడు ఏ ఉద్యోగి డిమాండూ చేయడు ఎందుకంటే...?అసలు ...
14/07/2021

*సీఎం గారో మీరు అదృష్ట వంతులు అండోయ్... ఎందుకంటే...*

జీతాలు పెంచండి అని ఇప్పుడు
ఏ ఉద్యోగి డిమాండూ చేయడు ఎందుకంటే...?

అసలు నెల జీతాలు సమయానికి వస్తాయో రావో తెలియదు కాబట్టి.

రాజధానిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదు అని ఇప్పుడు ఏ మేధావి ప్రశ్నించడు...ఎందుకంటే...?

ఉన్న రాజధాని ఉంటుందో, ఊడుతుందో తెలియదు కాబట్టి.

పెన్షన్ లు పెంచండి అని ఇప్పుడు ఎవ్వరు అడగరు...
ఎందుకంటే...?

అసలు పెన్షన్ ఎప్పుడు వస్తుందో, ఉన్నది ఎప్పుడు పీకేస్తారో తెలియదు కాబట్టి.

కేంద్రం నుండి రావాల్సిన విభజన హామీలు ఎక్కడ అని ఇప్పుడు ఎవరు ప్రశ్నించరు... ప్రత్యేక హోదా ఎక్కడ అని ఎవరు అడగరు...ఎందుకంటే...?

అసలు ప్రాజక్టులు, పరిశ్రమలను మనమే తరిమి కొడుతుంటే అవి వచ్చి ఉపయోగం లేదు కాబట్టి...

ఆడపిల్లకు భద్రత లేదు అని ఇప్పుడు ఎవరు ప్రశ్నించలేరు...ఎందుకంటే...?

ఒక చెల్లి... నాన్నను చంపిన హంతకులను పట్టుకో అన్నా అని ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా...
తొడబుట్టిన చెల్లికి పంగనామాలు పెట్టిన ఆ వ్యక్తిని భద్రత గురించి ఎం అడుగుతాం అని...

పెట్రోల్ మీద దోచుకుంటున్నా ఇప్పుడు ఎవరు అడగరు...ఎందుకంటే...?

పనులే లేనప్పుడు పెట్రోల్ తో అవసరం లేదు కాబట్టి...

పోలవరం ఎందుకు పూర్తి చేయవు... కేంద్రాన్ని నిధుల గురించి ఎందుకు నిలదీయవు అని ఎవరు ప్రశ్నించరు...ఎందుకంటే...?

వాటా ప్రకారం రావాల్సిన నీటినే నువ్వు పక్క రాష్ట్రంతో లాలూచీ పడి తెచ్చుకోవు కాబట్టి...

తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఆస్తులను ఎందుకు అప్పనంగా రాష్ట్ర ప్రయోజనాలను మరిచి రాసిచ్చావ్ అని ఎవరు అడగరు...ఎందుకంటే...?

ఇక్కడ ఉన్నవాటినే మనం కుల్చుకుంటూ పోతాం కాబట్టి

ఇక PRC, DA arrears అడిగే సాహసం చేసే సీనియర్ ఉద్యోగులు ఉండరు ఎందుకంటే వారిని 57 స//లు కే ఇంటికి పంపాలను కుంటున్నవు కాబట్టి.

అసలు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఏమి సాధించావు అని ఇప్పుడు ఎవరు అడగరు...ఎందుకంటే...?

*కోరి కోరి కొరివిని తల మీద కొరివి పెట్టుకుంది మన జనమే కాబట్టి*...!!

*Save Andhra Pradesh*

🔸పోలవరానికి .official 5 సంవత్సరాలలో ఖర్చు చేసింది:11,749.12 కోట్లు. 🔸2004 నుండి 2014 వరకు ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి ఖ...
11/07/2021

🔸పోలవరానికి .official 5 సంవత్సరాలలో ఖర్చు చేసింది:11,749.12 కోట్లు.

🔸2004 నుండి 2014 వరకు ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి ఖర్చు చేసింది: 5135.87 కోట్లు.

🔸 రెండేళ్ళలో ఖర్చు పెట్టింది: 845.20 కోట్లు.

🔸దీనికి విగ్రహాలు పెడతారా ?

🔸అప్పులు చెయ్యకుండా కనీసం జీతాలు ఇవ్వగలరా ?

🙄ఏపీ ఏర్పడిన తరువాత .. 7 సంవత్సరాలలో ఏపీ టాక్స్ రెవెన్యూ. 2014-15 లో 10 నెలలకి 41000 కోట్లు రెవెన్యూ వచ్చింది. 12 నెలలకి...
10/07/2021

🙄ఏపీ ఏర్పడిన తరువాత .. 7 సంవత్సరాలలో ఏపీ టాక్స్ రెవెన్యూ.
2014-15 లో 10 నెలలకి 41000 కోట్లు రెవెన్యూ వచ్చింది. 12 నెలలకి అడ్జస్ట్ చేస్తే 49562 కోట్లు వచ్చింది.
చంద్రబాబు 2018-19 లో టాక్స్ రెవెన్యూ నీ 90836 కోట్లు చేసి అప్పజెప్పాడు.అంటే టాక్స్ రెవెన్యూ .. 5 సంవత్సరాలలో 83% పెంచాడు.

జగన్ 2 సంవత్సరాలలో టాక్స్ రెవెన్యూ 10% తగ్గి 81000 కోట్లు కు తీసుకొచ్చాడు. లాస్ట్ year Corona సాకు చెప్ప వచ్చు .. అంతకు ముందు ఏడాది ఏమైందీ ??
ఇదే సమయంలో డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల .. మందు మీద టాక్స్ లు పెంచడం వల్ల 10-12000 వేల కోట్లు ఆదాయం పెరిగింది. అవి కలిపినా కూడా 10% టాక్స్ రెవెన్యూ పడిపోయింది. అంతే కాకుండా ఒక రెండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర economy లో పోశారు .. దాని వల్ల కనీసం 30000 కోట్లు తిరిగి ప్రభుత్వానికి వచ్చి వుంటుంది.

రేపు అప్పులు తీసుకోకుండా కట్టడి చేస్తే .. టాక్స్ రెవెన్యూ ఇంకా దారుణం గా పడిపోతుంది. అప్పు అనే స్టెరాయిడ్ ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం టాక్స్ రెవెన్యూ పడిపోతుంది. మనం ముందుకి పోవట్లేదు .. వేగం గా వెనక్కి పోతున్నాము. ప్రభుత్వాన్ని గుడ్డిగా వెనకేసుకు వచ్చే మేధావులు , జార్ణలిస్ట్స్ కి ఇది కనిపించకపోవడం విచారకరం.మనం చేసిన తప్పులకు మా పిల్లలు మూల్యం చెల్లిస్తారు.
Source : CAG reports

If this happens to Member of Parliament Kanumuru RaghuRamaKrishnamRaju MP  for questioning the failures of a Government....
16/05/2021

If this happens to Member of Parliament Kanumuru RaghuRamaKrishnamRaju MP for questioning the failures of a Government. What happens to a common citizen in and ?



02/05/2021

నేటికి ఈ కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ ఉధృత రూపం దాల్చి.....15 రోజులు దాటిపోతోంది...

కానీ.....ఈ రోజుకి కూడా కోవిడ్ చికిత్స కనీస అవసరాలు అయిన.....ఆక్సిజన్, రెమెడిసివిర్, వ్యాక్సిన్ విషయాలలో ఏవిధమయిన పురోగతి లేదు.....

ఈ రోజుకి కూడా వేల రూపాయలు ఎక్కువ పెట్టి ఆక్సిజన్, రెమెడిసివిర్ జనాలు కొంటూనే వున్నారు.....

ఇది ప్రభుత్వాల వైఫల్యం కాకపోతే ఎవరిది....

అన్నిట్లోకి బాధించే విషయం.....కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిని ఒకరు నిందించుకోవడం....సిగ్గు చేటు కాదా.....

రెమెడిసివిర్ మందు తయారు చేసే హైదరాబాద్ కంపెనీలు నాకు తెలిసి......హెటేరో, మైలాన్, డాక్టర్ రెడ్డీస్, గ్లాండ్..... అమెరికా జనేరిక్ మెడిసిన్ మార్కెట్లో 48% వాటా ఉన్న ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ......సొంత దేశంలో అత్యంత విపత్కర పరిస్తతుల్లో.........ఒక మందు కావాల్సినంత తయారు చెయ్యలేకపోవడం బాధాకరం......పేరు గొప్ప.... ఊరు దిబ్బ లెక్క......

02/05/2021

మనం గంటలు కొడుతున్న వేళ ...వాళ్ళు వ్యాక్సిన్ లు ఆర్డర్ పెట్టుకున్నారు...

మనం దీపాలు వెలిగిస్తుంటే ... వాళ్ళు పరీక్షల సామర్థ్యం పెంచుకున్నారు...

మనం లాభాల కోసం వ్యాక్సిన్ లు ఎక్స్పోర్ట్ చేస్తుంటే ... వాళ్ళు వాళ్ళ జనాభాకు మించి వ్యాక్సిన్ లు నిల్వ చేసుకున్నారు...

మనం ,పనికి మాలిన వాడి మాటలు విని, పనికి మాలిన పనులు చేస్తున్న వేళ...

వాళ్ళు పని అంత చక్క పెట్టుకొన్నారు. ..

Elated at ISRO's yet another successful launch from Sriharikota! The launch of PSLV-C51 marks the dawn of our country's ...
28/02/2021

Elated at ISRO's yet another successful launch from Sriharikota! The launch of PSLV-C51 marks the dawn of our country's new era of space reforms and reflects our growing capability in the space sector. Congratulations Team ISRO - Indian Space Research Organisation
Do follow :
Do follow :
Do follow :
Do follow :
Do follow :
happy

The development of 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵 is possible only with 𝗔𝗺𝗮𝗿𝗮𝘃𝗮𝘁𝗶. If the development of the state is decentralized so t...
27/02/2021

The development of 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵 is possible only with 𝗔𝗺𝗮𝗿𝗮𝘃𝗮𝘁𝗶. If the development of the state is decentralized so that the state is able to invest, then the world-class investments will be enough.
Do follow :
Do follow :
Do follow :
Do follow :
Do follow :





official .activist

Indian scenario... Is it democracy?? Sleeping Indian youth! Do follow :  Do follow :  Do follow :  Do follow :  Do follo...
23/02/2021

Indian scenario... Is it democracy??
Sleeping Indian youth!
Do follow :
Do follow :
Do follow :
Do follow :
Do follow :

21/02/2021

- కర్ణాటక #టెస్లా వచ్చింది...
- తమిళనాడు కి #అమెజాన్_వెర్హౌస్ వచ్చింది...
- తెలంగాణాకి #అమెజాన్_ఐటీ వచ్చింది...
- ఆంధ్రప్రదేశ్ కి ....?????

#ఆలోచించుఆంధ్రుడా

21/02/2021

ఇద్దరు సమకాలీన రాజకీయ వ్యక్తులు మద్య తేడా ఇలా ఉంటుంది

ఒకడు
కియా తెచ్చాడు.....పని చేస్తుంది

అశోక్ లైలాండ్ తెచ్చాడు ....పని చేస్తుంది

అపోలో టైర్ తెచ్చాడు ..పని చేస్తుంది

ఏషియన్ పెయింట్స్ తెచ్చాడు ..పని చేస్తుంది

హీరో హోండా తెచ్చాడు ..పని చేస్తుంది
ఆటోమొబైల్ కంపెనీ అంటే ఆషామాషీ కాదు ... 50 ఏళ్ళు చరిత్ర లో తెలంగాణ లోనే లేవు ఇంత పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు ...రాలేదు

అమరావతి VIT, SRM, Amritasai యూనివర్సిటీ .... భూమి ఇచ్చారు మొదలుపెట్టారు తరగతులు
...........................

రెండవ వ్యక్తి

బ్రాహ్మణీ స్టీల్ ప్లాంట్ భూమి ఇచ్చారు ... కంపెనీ రాలేదు

వాన్ పిక్ కి భూమి ఇచ్చారు కంపెనీ రాలేదు

వోక్స్ వాగన్ కి డబ్బులు ఇచ్చారు.. కంపెనీ ..... రాలేదు



ఒకరి వలన పర్మనెంట్ ఉపాథి ..... సమాజం అభివృద్ధి....
అన్ని రంగాల్లో కొనుగోలు శక్తి ఆరోగ్యం ,ఆహారం అభివృద్ధి
హైదరాబాద్ లాగా

ఇంకొకరి వలన తాత్కాలిక ఉపశమనం లబ్ది... సోమరితనం ఆవహిస్తుంది

కమిట్ మెంట్ ఎవరిది
జనం ఎవరిని నమ్మాలి
కానీ జనం ఎవరిని నమ్మారు.....


వీళ్ళనే అంటారు కళ్ళు ఉన్న కబోదులు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ కబోదుల బెడత ఎక్కువ అయింది
🙏🙏🙏🙏

21/02/2021

గెలిచాం గెలిచాం కాదహే
ఈరోజు రాజకీయాన్ని బట్టి నారావారి పల్లెల్లో ప్రత్యర్థి నామినేషన్ వేయకూడదు అది రాజకీయం అంటే

ఎవడికి కావాలి అభివృద్ధి ?
ఎవడు అడుగుతున్నాడు అభివృద్ధి ?

పావలా పథకాలు తీసుకునే పేద ప్రజల మాట పక్కన పెడితే సైబరాబాద్ నిర్మించాడు చంద్రబాబు నాయుడు గారు ..

దాని ఫలాలు అనుభవించే ఒక్కరైనా చంద్రబాబు నాయుడు గారు మద్దతుగా బయటకు వస్తారా ?

చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తేస్తే దాని చుట్టుపక్కల వారు అభివృద్ధి చెందుతారు
వాళ్ళు వస్తారా బయటకు ?

దానిద్వారా ఉపాధి పొందిన వారు వస్తారా బయటకు ?

విభజిత రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ చేసి మూడు ప్రాంతాలకు న్యాయం చేసాడు

అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల బాగుపడిన ఒక్కడు బయటకు వస్తాడు బాబు గారికి అండగా రారు ..

ఎందుకు ఇదంతా ?

ఈరోజు పావలా పథకాలు పంచుతూ సంపదను దోచుకోవడమే కాకుండా ప్రజలపై పన్నుల భారం కూడా మోపాడు అంతేకాకుండా నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ..

ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి చంద్రబాబు నాయుడు సంస్కరణలు చేపడితే కార్పోరేట్ వ్యాపారి అన్నారు ...

ఈరోజు ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ప్రణాళిక లేకుండా దొరికినంత దోచుకో ,దోచుకుంది దాచుకో అన్న చందంగా రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్న మేదావులు ఎందుకు మాట్లాడటం లేదు ?

ఎందుకంటే మనిషికో రేటు
మాటకో రేటు ..

ఈ సృష్టిలో మనిషి లొంగేది రెండింటికే

ఒకటి డబ్బు
రెండు భయం అంతే ..

రాజకీయాలలో ఈ రెండూ కలిస్తే డోకా లేదు ..
ప్రజలని నడిపించేది కూడా ఇవే ..

ఇప్పుడే కాదు ఇంకో ఇరవై సంవత్సరాలకైనా ఈ సమాజాన్ని నడిపించేది ఇవే ...
-copied

यह  #भूटान में है भारत में नहीं👇भारत से ही नेपाल और भूटान जाता है पेट्रोल, फिर वहां इतना सस्ता कैसे...🤔इस देश में  #भारत...
20/02/2021

यह #भूटान में है भारत में नहीं👇

भारत से ही नेपाल और भूटान जाता है पेट्रोल, फिर वहां इतना सस्ता कैसे...🤔
इस देश में #भारतीयों के लिए भी कोई सीमा का बंधन नहीं है, वो आसानी से जाकर गाड़ी का टैंक #फुल करा सकते हैं।
सीमा के उस पार 500 मीटर की दूरी पर ही पेट्रोल पंप है जिसे भारतीय तेल कंपनियां ही operate करती हैं।
भूटान में भी नेपाल की तरह ही भारतीयों के आने-जाने पर किसी तरह की कोई #पाबंदी नहीं है।😇

do follow :
do follow :
do follow :
do follow :
do follow :
do follow :

#100

19/02/2021

🙏చంద్రబాబుగారు దీన్ని బట్టి మీకు ఏమి అర్థమైంది.

🙏కుప్పం ప్రజలు కూడా గడ్డి తిన్నారుగా.

🙏రాష్ట్రం ఎటు దొబ్బించుకు పోతే మీకు ఎలా సార్.

🙏 ముందుగా మీరు...నీతి...నిజాయితీ...క్రమశిక్షణ బడుగు...బలహీన వర్గాలు...కులాల సమతుల్యత, అనే పదాలు మీ బ్రెయిన్లో నుంచి తీసి పారవేయండి.

🙏వేల కోట్లు కాదు గదా...లక్షల కోట్లు అక్రమార్జన చేసి సంపాదించుకోండి .

🙏ఏ ఒక్కరు మిమ్మల్ని అవినీతిపరుడు అని అనరు.

🙏ఎన్నికల సమయంలో ప్రజలకు కావాల్సింది ఓటుకు నోటు, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్లకి ఓటు వేస్తున్నారు.

🙏అలాంటి ఆలోచన ఉన్న ప్రజలకు అభివృద్ధి అక్కర్లేదు...

🙏ఎదుటి పార్టీ వాళ్లు 2000 ఓటు ఇస్తే మనం 5,000 ఇస్తాం , వెధవలు ఎందుకు ఓటు వేయరు చూద్దాం.

🙏ఇంత చిన్న లాజిక్ కూడా మీకు తెలియకపోతే ఎలా....

🙏మీరు మాట్లాడితే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని అంటారు.

🙏మేము దాన్ని చెప్పి ప్రజల్లోకి వెళ్లి ప్రయోజనం లేక పోతుంది.

🙏లక్షల కోట్లు ప్రజల సొత్తు తిని జైలుకు సైతం వెళ్లి వస్తున్న నాయకులను ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

🙏వాడు ఎంత తింటే మనకేంటి ....మనకు ఎంత ఇస్తున్నాడు అని ప్రజలు ఆలోచిస్తున్నారు.

🙏ఇలాంటి సమయంలో మీ నీతి సూత్రాల పరిపాలనను ఎవరు కోరుకోవడం లేదు.

🙏కియా ఫ్యాక్టరీ ఎందుకు ...సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకు. అసలు రాష్ట్ర రాజధాని అమరావతి ఎందుకు...అమరావతి ఉంటే ఏంటి ...లేకుంటే ఏంటి, అమరావతి ఏమన్నా మాకు భోజనం పెడుతుందా ...అని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు.

🙏ఎలక్షన్ ఒక కరప్షన్ అయిపోయిన ఈ రోజుల్లో...మీరు మమ్మల్ని నీతి నిజాయితీ గా క్రమశిక్షణగా మెలగాలని చెబుతున్నారు.

🙏మేము మీరు చెప్పినట్లు విని ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ చూసి ఎంతో మానసిక క్షోభకు గురి అవుతున్నాము.

🙏ఇప్పటి ప్రభుత్వం అవలంబిస్తున్నట్లు రాష్ట్రాన్ని నాలుగు భాగాలు చేసి,

🙏నలుగురు వ్యక్తులకు దోచుకోండి...దాచుకోండి, ఎన్నికలలో ఖర్చు పెట్టండి...అనే నినాదాన్ని మీరు అవలంబించి ఉంటే ...

🙏ఇప్పుడు ఇలాంటి పరిస్థితి, మన తెలుగుదేశం పార్టీకి...అధ్యక్షులు గారు అయినా మీకు...కార్యకర్తల మైన మాకు..

🙏నియోజకవర్గ ఇన్చార్జి లకు, ఈ మానసిక క్షోభ ఉండేది కాదు..కదా!?

🙏మీరు ఎన్ని అయినా చెప్పండి గతంలో జనాల ప్రవర్తన ఉండి నట్టు ఇప్పుడు లేదు.

🙏ఆ నాయకుడు అయితే ఏంటి ...వాడు ఎంత దోచుకుంటే మనకు ఏంటి, ప్రస్తుతం మనకు ఎంత ఇస్తున్నారు ...అనే ఓటర్లు బేరీజు వేసుకుంటున్నారు.

🙏ప్రజలు అభివృద్ధిని కోరుకోవడం లేదు.

🙏తమ పిల్లల బావి భవిష్యత్తును ఆలోచించుకోవడం లేదు.

🙏అలాంటప్పుడు రాష్ట్రంలో ఉన్న వనరులను అమ్మి వేయండి ఏమి పర్లేదు...

🙏ఎన్నికల సమయంలో ముష్టి డబ్బుల పారవేసే వెధవ సన్నాసులు వచ్చి ఓట్లు వేస్తారు.

🙏మిమ్మల్ని కంపెనీలు...ఇండస్ట్రీలు...కియా ఫ్యాక్టరీలు...గ్రామాలలో సిమెంటు రోడ్లు...వీధి దీపాలు....డ్రైనేజీలు...ఇండ్లు...పోలవరం ప్రాజెక్టు...కడప ఉక్కుప్రాజెక్టు...పోలవరం ప్రాజెక్టు...మొదలగునవి ఎవరు అడిగినారు.

🙏మీరు ఎందుకు చేసినారు.ఇవి అన్ని ఏ ఒక్కరికి అవసరం లేదు బాబు గారు.

🙏మనంకూడాదోచుకోవడం...దాచుకోవడం...ఎన్నికలలో ఖర్చు పెట్టడం, ఈ మూడు ఫాలో అయి ఉంటే బాగుండేది.

🙏ఒక ఆవేదనతో తెలుగుదేశం కార్యకర్తగా...మిమ్మల్ని కోరడం జరిగింది.

ముఖ్య గమనిక:

🙏మా బాబు గారికి మేము సలహాలు ఇచ్చే అంతటి వాళ్ళం కాదు...

🙏ప్రస్తుతం ప్రజలు కోరుకుంటున్న విధి విధానాలను మాత్రమే తెలియజేస్తున్నాము ....

🙏ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా...ఓటరు లారా...
మీలో మార్పు రానంత వరకూ రాష్ట్రం అభివృద్ధి జరగదు ....

🙏జై చంద్రబాబు నాయుడు గారు
🙏జై తెలుగుదేశం

ముఖ్య మనవి:

🙏ఓపిక ఉన్నంతవరకు కాదు....
ఊపిరి ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీని వదలం..

🙏చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లోనే నడుస్తాం

🙏అమ్మ నాన్న కొడుకు గా పుట్టాం...
తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డగా జెండా కప్పుకునే పోతాం

🙏ఆదరం బేదరం తెలుగుదేశం పార్టీ ని వదలం..!!!!... copied...

లేని రాజధానిని నిర్మించుకోలేకపోతున్నాము!ఉన్న విశాఖ ఉక్కుని కాపాడుకోలేకపోతున్నాము!                                       ...
11/02/2021

లేని రాజధానిని నిర్మించుకోలేకపోతున్నాము!
ఉన్న విశాఖ ఉక్కుని కాపాడుకోలేకపోతున్నాము!






Do follow..    Till date from the announcement of budget Both states CM haven't gave a single official press statement j...
10/02/2021

Do follow..



Till date from the announcement of budget Both states CM haven't gave a single official press statement just for their Politics...
Even though has alloted an ammount of ₹1400Cr which are just scrums left over..... and shouldn't even speak on Funds for ...
These are the daring and dashing CM's who could make a move against the Central's Modi ...😂😂😂😂

ఇప్పటికైనా జర జనాలు ఆలోచించి ఎవరు ఎందో అని ఆలోచిస్తే మీకే మంచి జరుగుతుంది ....

Once a cheater, always a cheater.మాటి మాటికి‌ డిల్లీ వెళ్ళి కలిసొస్తుంది ఎందుకో అర్ధమయ్యిందా?. వైజాగ్ స్టీల్ ప్లాంట్ "పో...
10/02/2021

Once a cheater, always a cheater.

మాటి మాటికి‌ డిల్లీ వెళ్ళి కలిసొస్తుంది ఎందుకో అర్ధమయ్యిందా?. వైజాగ్ స్టీల్ ప్లాంట్ "పోస్కో" వాళ్ళకి అమ్మేయటానికి ఒప్పందాలు చేసుకుని, ఇప్పుడు ఏమీ ఎరగని పత్తిత్తులా లెటర్స్ రాస్తున్నాడు గాల్రెడ్డి.నిజం బయటికి! ప్లాంట్ అమ్మేసి, ఏమి తేలినట్టు డ్రామాలు..

కాప్టెన్ జీఆర్ గోపినాథ్ ( సూర్య ఆకాశమే నీ హద్దురా ) సినిమా తీసింది ఈయన గురించే. బాబు గారి గురించి తన పుస్తకంలో రాసుకున్న...
31/01/2021

కాప్టెన్ జీఆర్ గోపినాథ్ ( సూర్య ఆకాశమే నీ హద్దురా ) సినిమా తీసింది ఈయన గురించే.

బాబు గారి గురించి తన పుస్తకంలో రాసుకున్నాడు ,

చంద్రబాబునాయుడు హైదరాబాద్ ని భారత దేశానికీ IT రాజాధానిగా చెయ్యాలి అని కృషి చేసారు , బెంగళూరు కంటే మిన్నగా చెయ్యాలి అని ఆలోచించాడు.

Infrastructure Development ని పారిశ్రామిక అభివృద్ధి ని IT ని రాష్ట్రములో ఒక ఎనర్జీ తో అమలు చేసే వారు.

ఛాంబర్ అఫ్ కామర్స్ బెంగళూరు లో ఒక సదస్సు కి హాజరు అయ్యాను అక్కడికి నాయుడు గారు వచ్చారు , కర్ణాటక వ్యాపారవేత్తలని పెట్టుబడుదారులని హైదరాబాద్ వస్తే మీకు రెడ్ కార్పెట్ వేస్తాము అని చెప్పారు. నేను వెళ్ళాను.

నేను నా హెలికాఫ్టర్ల పార్కింగ్ కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చోటు అడిగాను , ఆది ఆయినా చేసి పెట్టారు , నాకు నా కంపెనీ ని ఆది చాలా సహాయం చేసింది అప్పుడి దాకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చోటు ఒక్క ఎయిర్ ఇండియా కి తప్పా వేరే వాటికీ ఉండేది కాదు.

నా వ్యాపారానికి సహాయముగా ప్రైవేట్ రంగం లో హెలీకాఫ్టర్లకి డిమాండ్ పెరిగే దాకా ఆయన్ని నా కంపెనీ హెలికాఫ్టర్లు వాడాలని కోరాను , క్షణం కూడా ఆలోచించకుండా అప్పుడు ఆయన వాడుతున్న హెలికాప్టర్ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు వాడుకుంటారు మీ హెలికాప్టర్ నేను వాడతాను అని చెప్పారు.

హైదరాబాద్ లో మా బేస్ ఓపెనింగ్ ఆయన రాష్ట్ర టూర్ ఉన్న రోజు పెట్టుకుంటా అని అడిగాను ఒప్పుకున్నారు , నా ఆనందానికి హద్దులు లేవు.

రెండు రోజులు అనంతరం నాయుడు గారు నా బేస్ ఓపెన్ చేసారు , చెప్పిన మాట నిలబెట్టుకున్నారు , తరువాత నాయుడు గారే నాకున్న అతి పెద్ద కస్టమర్ , 3 సవంత్సరాలు ప్రతి నెల 20 ఘంటలు నా హెలీకాఫ్టరు వినియోగించారు.

దాని తర్వాత వ్యాపార పరంగా నష్ట పొయ్యాను , కానీ నాయుడు గారు నాకు ఎప్పటికి మిత్రుడే.

ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ ని నిర్మించాలి అనే అయినా Vision ని పట్టుదల ని ఎప్పటికి ఆరాధిస్తాను అని రాసారు.

The new generation may have conveniently forgotten his tireless contributions to Telugus and opposition parties may ridicule him for being a Tech-savvy but none can decimate his impact on new India post-liberalisation.

History will be kinder 💛

30/01/2021

గెలిపించడానికి #ప్రశాంత్ కిషోర్...పాలించడానికి కూడా ప్రశాంత్ కిషోర్ కావాలా ??

ఏదో #అబద్దాలు , #విష ప్రచారాలు ఒక స్ట్రాటజీ అయితే అది ప్రతిపక్షం లో ఉన్నపుడు వర్కౌట్ అవుతాయి ...

ఇపుడు అధికారం లో ఉన్నారు . కనుక implementation matters .

100 మంది #ప్రశాంత్ కిషోర్ లు వచ్చిన #రాజ్యాంగ బద్దంగా , #బడ్జెట్ కి తగ్గట్టు పాలనా చేయాలి ....అధికారం లో ఉన్నపుడు అపద్దాలు,విష ప్రచారాలు వర్కౌట్ అవ్వవు .

#జగన్ కంటే #ప్రశాంత్ కిషోర్ మీదే నమ్మకం అనుకొంటా వైస్సార్సీపీ వాళ్లకు .

ఈరోజు #వైస్సార్సీపీ మిత్రులు ప్రశాంత్ కిషోర్ అవసరం ఉందని పెద్ద ఆర్టికల్ రాసారు .

28/01/2021

నాడు - ప్రత్యేక హోదా పై కేంద్రం మెడలు వంచుతా
నేడు - ప్లీజ్ సార్, ప్లీజ్ అంటూ వేడుకుంటా

నాడు - సన్న బియ్యం పంపిణీ చేస్తాం
నేడు - సన్న బియ్యం అని నీ అమ్మా మొగుడు చెప్పాడా

నాడు - 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్
నేడు - 45 ఏళ్లకే పింఛన్ అని నేను ఎక్కడ చెప్పా ?

నాడు - పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచం
నేడు - లీటర్‌కు రూ.5 పెంచి, బాదుడే బాదుడు

నాడు - అమరావతిని స్వాగతిస్తున్నా, 30 వేల ఎకరాలు కావాలి
నేడు - అమరావతిని 3 ముక్కలు చేసారు

నాడు - టీడీపీ వాళ్లు ఇసుక దోచేస్తున్నారు
నేడు - 10 రెట్లు పెరిగిన ఇసుక ధరలు - ఎవరు ఇసుక దోస్తుంది ?

నాడు - కాళేశ్వరంతో ఏపీ ఎడారి
నేడు - కాళేశ్వరం ప్రారంభానికి వెళ్ళి టెంకాయ కొటారు

నాడు - పోలవరాన్ని కేంద్రమే నిర్మించాలి
నేడు - రివర్స్ టెండరింగ్ పేరుతో సొంత వారికే కాంట్రాక్టు

నాడు - రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
నేడు - గిట్టుబాటు ధర లేక వేల కోట్లు నష్టం

నాడు - ప్రజలపై భారాలు వెయ్యం
నేడు - పెట్రోల్ రేట్లు, బస్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు పెంచారు

నాడు - ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం
నేడు - దాదాపుగా లక్ష మంది ఉద్యోగుల తొలగింపు

నాడు - మా బాబాయ్ వివేకా హత్య పై సిబిఐ ఎంక్వయిరీ కావాలి
నేడు - సిబిఐ ఎంక్వయిరీ అవసరం లేదు

నాడు - శేఖర్ రెడ్డి టిడిపి బినామీ
నేడు - శేఖర్ రెడ్డికి పదవి

నాడు - ఎన్ఆర్సీ కి అనుకూలంగా పార్లమెంట్, రాజ్యసభలో మద్దతు
నేడు - ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా రాష్ట్రంలో స్టేట్మెంట్

నాడు - సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా, కుటుంబాలను ఆర్ధికంగా బలోపేతం చేస్తా
నేడు - రెండు రెట్లు రేటు పెంచి, చెత్త బ్రాండులు పెట్టి, ఆర్ధికంగా మరింత కుంగదీస్తూ, ఆరోగ్యం కూడా నాశనం అయ్యేలా చేస్తున్నారు

నాడు - కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, మాకు అందరూ సమానమే
నేడు - నామినేటడ్ పదవులు అన్నీ ఒక వర్గానికే

25/01/2021

Do follow



అమరావతిలోని సచివాలయం, ఎంత అందంగా ఉందో చూడండి...
ఇలాంటి మంచి రాజధాని పై, విషం చిమ్ముతున్న నేటి పాలకుల మనసు మారుతుందో లేదో....
33,000 వేల ఎకరాల పైన ఇచ్చిన ప్రతి రైతు కుటుంబాన్ని
కడుపులో తన్నావ్. గుర్తు పెట్టుకో!!
















official



.activist

33,000 వేల ఎకరాల పైన ఇచ్చిన ప్రతి రైతు కుటుంబాన్నికడుపులో తన్నావ్. గుర్తు పెట్టుకో!! అధికారం చేతిలో ఉందికదాఅని రౌడీ పాలన...
24/01/2021

33,000 వేల ఎకరాల పైన ఇచ్చిన ప్రతి రైతు కుటుంబాన్ని
కడుపులో తన్నావ్. గుర్తు పెట్టుకో!!
అధికారం చేతిలో ఉందికదాఅని రౌడీ పాలనా కుదరదు !!
అమరావతి ఆడపడుచుల శాపం తగలక మానదు !!
నీ పాలన అంతంకి రోజులు దగ్గర పడినవి !!

రాజ్యాంగ వ్యవస్థలకు, అధికారులు, ఉద్యోగులు సహాయ నిరాకరణ మొదలెడితే, పౌర సమాజం కూడా మీపై తిరగబడుతుంది"అంతర్యుద్ధం"మొదలవుతుం...
24/01/2021

రాజ్యాంగ వ్యవస్థలకు, అధికారులు, ఉద్యోగులు సహాయ నిరాకరణ మొదలెడితే, పౌర సమాజం కూడా మీపై తిరగబడుతుంది
"అంతర్యుద్ధం"
మొదలవుతుంది
🤔🤔🤔

Do follow.... Do Follow...    want to return to agriculture but largescale construction in the last four years has turne...
23/01/2021

Do follow....
Do Follow...



want to return to agriculture but largescale construction in the last four years has turned fertile lands of into barren.


















Do Follow...


21/01/2021

మన పొట్టిరెడ్డి మాట తప్పిన మేజర్ వాగ్దానాలు..

1. ప్రత్యేక హోదా
2. Cps రద్దు
3. రైల్వే జోన్
4. పెన్షన్ 45 ఏళ్లకే
5. మధ్య నిషేధం
6 .ప్రతి జనవరి ఉద్యోగాల క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ
7 .కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తాం
8 .ముస్లిం మహిళల కు పెళ్లి కి టీడీపీ 50 వేలు నీ 1 లక్ష. అన్నాడు
9 .కేంద్రం మెడలు వంచుతాం
10 .1 సంవత్సరం లో కడప స్టీల్ ప్లాంట్ పూర్తి
11 . 5,000 కోట్లతో పంట ధరల స్థిరకరణ వ్యవస్థ
12 .జూన్ నెలకు ముందు మే నెలలో ప్రతీ రైతన్నకు పెట్టుబడి సాయం కింద ఒకేసారి నేరుగా12500 రూపాయలు ఇస్తానని మాట తప్పారు.
13 . పోలవరం ,గండికోట ముంపు బాధితులకు ఎకరానికి 10 లక్షల పరిహారం .
14 .1000 రూపాయలు దాటితే వైద్యం ఫ్రీ
15 .సన్న బియ్యం ఇస్తానని మాట మార్చడం
16 .పెన్షన్ పెంచుకుంటూ పోతా అని 3000 బదులు 2250 ఇవ్వడం .
17 .బాబోయ్ మర్డర్ కథ కి ముగింపు ఇవ్వకపోవడం .
18 . డైమండ్ ఎక్కడుందో తేల్చకపోవడం .
19 .అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని ఇంత వరకు ఆ ఊసే ఎత్తకపోవడం ..

ఇక చాలు లెండి ...ఇంకా మిరే రాసుకోండి .

21/01/2021

పోలవరం క్లీన్ చిట్,
అమరావతి క్లీన్ చిట్,
పట్టీసీమ క్లీన్ చిట్!!
బాబు తప్పు చేయడు..ఎవడికి తలవంచడు!!

A victory for the ages. Congratulations to the   on retaining the  , by beating Australia in the final test at Gabba. Sh...
20/01/2021

A victory for the ages. Congratulations to the on retaining the , by beating Australia in the final test at Gabba. Showing the Indian while battling sideline jeers and injuries. Great show . Take a bow!!

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when CBN for the Nation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to CBN for the Nation:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share