నిజామాబాద్ జిల్లా బోధన్ లో ని ఒకప్పటి ఇంద్రనారాయణస్వామి దేవాలయం (100 స్థంభాల గుడి) ని మసీదుగా మార్చేశారు...
ఆ స్తంభాలు, ఆ గుడి డిజైన్ చూడండి....అది గుడి అంటారో మసీదు అంటారో మీరే చూడండి...ఇలా ఒకటి కాదు, రెండు కాదు...దేశంలో వేలాది గుడుల పరిస్థితి ఇదే.
అంతెందుకు.... ఇపుడు అయోధ్యా రామాలయం place లో కూడా గుడిని కూల్చి బాబ్రీ మసీదు కడితే , దాన్ని కూల్చేసి మనోళ్లు తిరిగి రామ మందిరం కడుతున్నారు......
#Ram #Ayodhya #Hindu #Ram #Jaihind
భగవద్గీత చనిపోయినపుడు పెట్టె పాట లేదు...చచ్చేలోపు తెల్సుకోవాల్సిన , చదవాల్సిన పరమసత్యం......చరిత్రలో ఎంతో మంది జీవితాలను భగవద్గీత మార్చింది.........
#Ram #Krishna #Bhagavdgeetha. #Motivation #harekrishna #Mahadev #Shiv #ayodhya #Madhura
Credits: @bhagavadgithaa
వాళ్ళు వాళ్ళ పిల్లలకి చిన్నప్పటినుండే అన్ని బ్రెయిన్ లోకి ఎక్కించి పెంచుతున్నారు....మరి మన పిల్లలకి మనం చిన్నప్పటినుండి చెప్పాలి కదా.....మొక్కై వంగనిదే మానై వంగునా.....
ఫస్ట్ మీరు భగవద్గీత నేర్చుకొని , మన traditions, మతం, సంప్రదాయం గురించి చిన్నప్పటినుండే చెప్పండి......పెద్దయ్యాక అస్సలు వినరు......
#hindu #hinduism #bhagavatam #bagavadgeetha #modi #BJP #RSS #ABVP #Mahadev #Srikrishna #Tradition #India # Bharat #Culture
అర్థమయ్యిందిగా ఫ్రండ్స్.... ఇక ఇవాళ ఇదే వైరల్ content గా ఉండాలి.... start....
...
...
...
..
.
.
.
.
.
.
.
#Hindu #Christian #pspk #Prabhas #alluarjun #India #Secularism #Christmas #MerryCheistamas #Jesus #MEA #IndiaDefence #Secularism #Minority #Christianity