02/09/2022
మార్గంలో ఎన్ని ముళ్ళు ఎదురైనా మీ సంకల్పo సిద్దించేవరకు నా పయనం ఆగదు.అలుపెరుగని ఈపోరాటంలో ఎన్ని చేదు అనుభవాలు ఎదురైన కట్టకాలే వరుకు మీతోనే నా ప్రయాణం అన్ని మీరే!
నేను దైవంగా భావించే నా జనసేనాని JanaSena Party అధ్యక్షులు Pawan Kalyan గారికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు💐🎂💐