JAFFA TV

JAFFA TV తెలుగువారి ఆత్మ సాక్షి

02/10/2023

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై నడిరోడ్డుపై పోలీసు నిర్బంధం. జగన్ తీరుపై మండిపడుతున్న ప్రజలు.

02/10/2023

రాజశేఖర్ రెడ్డి పేరు చెడగొడుతున్న జగన్ - జేసీ ప్రభాకర్ రెడ్డి. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా తాడిపత్రిలో చెట్లు నాటి వైయస్సార్ విగ్రహం శుభ్రం చేసి చుట్టూ మొక్కలు నాటి దీక్ష చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.

02/10/2023

ప్రతిపక్ష నాయకుడిని ప్రజల్లోకి ఇవ్వకుండా పోలీసులను అడ్డుపెట్టుకొని జగన్ అరాచక పాలన - నిమ్మల రామానాయుడు నడిరోడ్డు మీద పోలీసులు నిర్బంధం నుండి

02/10/2023

జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

02/10/2023

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును ఇరికించడానికి కేబుల్ నెట్వర్క్ ని సైతం ధ్వంసం చేసిన జగన్ ఆధారాలతో దొరికిపోయాడు - పట్టాభి

02/10/2023

బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద భారీగా పోలీసులు.

బరితెగించి మాట్లాడే రోజాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కుటుంబాలపై ఉసిగొల్పి తిట్టిస్తూ ఎంజాయి చేస్తున్న జగన్. ఇంతకు మునుపు కూడా జన సైనికులకు వేలు చూపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి రెచ్చగొట్టిన తీరు. ఆమెకు దీటుగా సమాధానం ఇచ్చిన కిరణ్ రాయల్ వంటి జనసేన నేతలను సైతం జైలు పాలు చేయడం గమనార్హం. గతంలో ప్రతిపక్షంలో ఉండగా కూడా అసెంబ్లీలోనే అసభ్యకరమైన మాటలు సైగలు చేస్తూ కెమెరాలకు దొరికిపోయి సస్పెండ్ అయిన రోజా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధమ స్థాయిలో ప్రవర్తించడం పట్ల మండిపడుతున్న ప్రజలు.

02/10/2023

Address

124

Website

Alerts

Be the first to know and let us send you an email when JAFFA TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share