కాకాణీ...మీ ఇంటికి వస్తాం..ఒక్కసారి ఆహ్వానించవయ్యా
అక్రమంగా సంపాదించిన వందల కోట్లతో కట్టిన ఆ ఇంట్లోని ఇంపోర్టెడ్ ఇంటీరియర్ అందాలను తిలకిస్తాం
సొంత నిధులతో కాలువల పనులు చేయిస్తున్నాడంటే దానవీరశూరకర్ణుడనుకున్నాం..
తీరా చూస్తే రూ.10 కోట్లకు స్కెచ్ వేశాడు
తప్పెట్లు, తాళాలు, బ్యాండు మేళంతో తోడేరు రెడ్డికి అభినందన ఉత్సవం నిర్వహించేందుకు మేం సిద్ధం..కానీ కండీషన్
ఒక్క వసూళ్ల విషయంలో కాకాణికి పక్షపాతం ఉండదు. ఆ విషయంలో ఏ పార్టీ వారినైనా ఒకటిగానే చూస్తారు
నిద్రలేచి అవినీతి, దోపిడీలో మునిగితేలే కాకాణికి మా పేరెత్తే అర్హత ఎక్కడిది
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు నగరం లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం వద్ద నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి పొంగూరు నారాయణ సూచనల మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ముస్లీం సోదరులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు -2

సర్వేపల్లి లో బాబు తో నేను సైతం
New Jersey I am with CBN candle light march
New Jersey I am with CBN candle light march
యువగళం పాదయాత్రకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆహ్వానం.
*MLC ఎన్నికల్లో మీరు వేసే ఓటు బాగా ఆలోచించి వేయండి....✊✊✊*
TDP ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు "సంక్షోభంలో సంక్షేమం" పేరుతో నిరసనగా అసెంబ్లీ కి #sadhameekosam
Abdul azeez angry
శ్రీధర్ రెడ్డి అండతోనే రూరల్ నియోజకవర్గం అక్రమ లే ఔట్ లు
అక్రమ లే అవుట్ అమ్ముకొడానికి శ్రీధర్ రెడ్డి కోటి 75 లక్షలు తీసుకున్నారు..!
శ్రీధర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ముక్కాల ద్వారకలకు ఈ అక్రమ లేఔట్ లో భాగస్వామ్యం ఉంది
నేను ఆధారాలు లేకుండా ఏమి మాట్లాడను
రెండు రోజుల్లో నుడా విసి ఇక్కడ బోర్డు పెట్టకపోతే నుడా కార్యాలయాన్ని ముట్టడిస్తాం
అనిల్ కుమార్ యాదవ్ మైకు ముందు అరవడం కాదు వచ్చి నీ నిజాయితీ నిరూపించుకో
నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్