IBN PRESS CLUB Mangalagiri

  • Home
  • IBN PRESS CLUB Mangalagiri

IBN PRESS CLUB Mangalagiri Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from IBN PRESS CLUB Mangalagiri, Media/News Company, .

07/12/2022

From Capital Amaravati news and developments

15/09/2022

Ninth Session of XV Andhra Pradesh Legislative Assembly - Day 01 on 15-09-2022 LIVE

11/07/2021

*ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ మంగళగిరి లో జరిగిన ప్రెస్ మీట్ లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి పాయింట్స్*

నామీద అవినీతి అక్రమాలు వెలువడ్డాయి అనే విషయాన్ని నేను మీడియా ద్వారా తెలుసుకున్నాను.

నా రాజకీయ చరిత్రో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు.

టీడీపీ నాయకులు గ్రహించాలి. 2006 లో నేను రాంకీ సంస్థలో ఉద్యోగం చేసాను.

2006 లో రాంకీ సంస్థ లో నేను ఉద్యోగం చేసాను. అప్పుడు నాకు 2 వేల షేర్లు వచ్చాయి. అనంతరం 2009 లో బోనస్ గా 10 వేల షేర్లు వచ్చాయి.మొత్తం 12 వేల షేర్లు వాటిని నా దగ్గరే అట్టి పెట్టుకున్నాను. ఎవరికి విక్రయించలేదు.

ఐటీ దాడుల్లో దొరికిన నగదు నా వద్ద నిభంధనల మేరకే ఉంది అని ఐటీ అధికారులు లేఖ ఇచ్చారు.

స్థానికం గా ఉన్న టీడీపీ నాయకులు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. ఒక కంపెనీ, షేర్లు, మూలధనం అంటే ఏమిటో అవి ముందు టీడీపీ నాయకులు తెలుసుకోవాలి.

దుగ్గిరాల మండలం లో ఇళ్ల స్థలాలు విషయం లో అవినీతి జరిగింది అన్న మాట అవాస్తవం. టీడీపీ నాయకులు దీన్ని బూచిగా చూపడం కరెక్ట్ కాదు.

లోకేష్ పై నేను ఆరువేల ఓట్ల మెజార్టీ తో గెలిచాను నాకు స్థానిక ప్రజలు అంతటి విజయాన్ని చేకూర్చారు. స్థానిక టీడీపీ నాయకులు ఇది తెలుసుకోవాలి. చంద్రబాబు తమ పార్టీ నాయకులకు పార్టీ ని ఎలా డవలెప్ చేసుకోవాలో అనే విషయం ఇక పార్టీ వ్యక్తులకు ప్రవేట్ నిర్వహించుకోవాలి.

కంపెనీ, షేర్లు, మూలధనం అంటే ఏమిటో ముందు స్థానిక టీడీపీ నాయకులు తెలుసుకోవాలి. ఈ విషయాలపై ఒక అవగాహనతో మాట్లాడాలి.

మేము ఎక్కడా కావాలని పేదల ఇళ్ళు కూల్చలేదు. స్వతహాగా వారి గృహాలలో వారికి పనికి వచ్చే వస్తువులు తీసుకెళ్లాక మొండి గోడలను మాత్రమే మేము జేసీబీ లతో కూల్చడం జరిగింది. ఇది గ్రహించలేని స్థానిక టీడీపీ నాయకులు నానా గందరగోళం సృష్టించారు.

కోటి జన్మలు ఎత్తిన టీడీపీ కి మంగళగిరి నియోజక వర్గం లో విజయం సాధ్య పడదు.

పుష్కరాల పేరుతో తాడేపల్లి లో 2000 నివాసాలను టీడీపీ ప్రభుత్వం తొలగించింది. వారికి ఈ రోజు వరకు ఎటువంటి న్యాయం చేయలేదు చంద్రబాబు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when IBN PRESS CLUB Mangalagiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share