Krishnatdp

Krishnatdp Krishna Political News, Telugu Desam Party (TDP) Latest Updates, News, Meetings and much more.

పేదలను ధనికులను చేయాలన్నదే చంద్రబాబుగారి లక్ష్యం. అందుకోసం కుటుంబ స్థాయిలో సమగ్ర సర్వే చేసి, ప్రతి ఒక్కరికి ఉద్యోగ, ఉపాధ...
09/11/2023

పేదలను ధనికులను చేయాలన్నదే చంద్రబాబుగారి లక్ష్యం. అందుకోసం కుటుంబ స్థాయిలో సమగ్ర సర్వే చేసి, ప్రతి ఒక్కరికి ఉద్యోగ, ఉపాధి, ఆదాయ అవకాశాలు అందించేలా పీ-4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్షిప్) విధానాన్ని రూపొందించారు. అధికారంలోకి రాగానే 'పూర్ టు రిచ్' ప్రణాళికను అమలుచేస్తారు

రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సబ్సిడీలు దూరమై... సాగు భారమై రైతన్నలు అల్లాడుతున్నారు. చంద్రన్న పాలన వ...
08/11/2023

రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సబ్సిడీలు దూరమై... సాగు భారమై రైతన్నలు అల్లాడుతున్నారు. చంద్రన్న పాలన వస్తేనే రైతుకు ఊరట. ఏడాదికి రూ. 20,000ల ఆర్థిక సాయంతో చంద్రబాబు గారు ప్రతి రైతుకు అండగా నిలుస్తారు



చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే 'దీపం' పథకం కింద ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం. సగటు ఒక్కో సిలిండర్ రూ. 120...
08/11/2023

చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే 'దీపం' పథకం కింద ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం. సగటు ఒక్కో సిలిండర్ రూ. 1200 అనుకుంటే, ఏటా రూ.3600, ఐదేళ్ళకు రూ.18 వేలు ప్రయోజనం.



చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి అందిస్...
08/11/2023

చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటారు.



చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే... పేదల్ని ధనికులుగా మార్చడమే లక్ష్యంగా విజన్ 2047 రూపొందించి సంపద సృష్టిస్తారు. పి-4 ...
08/11/2023

చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే... పేదల్ని ధనికులుగా మార్చడమే లక్ష్యంగా విజన్ 2047 రూపొందించి సంపద సృష్టిస్తారు. పి-4 ఫార్ములా ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆదాయం పెంచే "పూర్ టు రిచ్" ప్రణాళికను అమలు చేస్తారు



మహానాడు వేదికగా... Nara Chandrababu NaiduNaidu గారి ఆధ్వర్యంలో.. ప్రజలందరి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ... తెలుగుదేశం పార...
03/11/2023

మహానాడు వేదికగా... Nara Chandrababu NaiduNaidu గారి ఆధ్వర్యంలో.. ప్రజలందరి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ... తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ముందస్తు మ్యానిఫెస్టో ఇది. ఏపీలోని దాదాపు ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే పథకాలు ఇందులో ఉన్నాయి.

బేగంపేట విమానాశ్రయం వద్దకు చంద్రబాబు గారిని చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు..
02/11/2023

బేగంపేట విమానాశ్రయం వద్దకు చంద్రబాబు గారిని చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు..


రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదల అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయం 6 గంటలకు ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకున్నారు. ...
02/11/2023

రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదల అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయం 6 గంటలకు ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భం చంద్రబాబు గారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆయనను చూసి భావోద్వేగానికి గురి అయ్యారు. వారికి చంద్రబాబు దైర్యం చెప్పారు. అంతా మంచే జరుగుతుందని దైర్యం గా ఉండాలని సూచించారు.


గత 53 రోజులుగా చంద్రబాబు గారిని అకారణంగా నిర్బంధించి ఉంచారు. ఈరోజు కాకపోయినా రేపైనా ఆ నిజాన్ని వ్యవస్థలు అంగీకరించి తీరత...
31/10/2023

గత 53 రోజులుగా చంద్రబాబు గారిని అకారణంగా నిర్బంధించి ఉంచారు. ఈరోజు కాకపోయినా రేపైనా ఆ నిజాన్ని వ్యవస్థలు అంగీకరించి తీరతాయి. ఆయన బయటకు వస్తారు. ఆ భయంతోనే చంద్రబాబు గారి మీద మరో కేసు పెట్టించారు.

చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ పై , 'కళ్లు తెరిపిద్దాం' పేరుతో  రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణుల నిరసన
30/10/2023

చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ పై , 'కళ్లు తెరిపిద్దాం' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణుల నిరసన

తెలుగు ప్ర‌జ‌ల‌కు జైలు నుంచి నారా చంద్ర‌బాబు నాయుడు బ‌హిరంగ లేఖ-నేను జైలులో లేను....ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఉన్నాను-ప్ర‌జ‌ల న...
23/10/2023

తెలుగు ప్ర‌జ‌ల‌కు జైలు నుంచి నారా చంద్ర‌బాబు నాయుడు బ‌హిరంగ లేఖ
-నేను జైలులో లేను....ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఉన్నాను
-ప్ర‌జ‌ల నుంచి న‌న్ను ఒక్క క్ష‌ణం కూడా ఎవ్వ‌రూ దూరం చేయ‌లేరు
-45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వ‌స్తున్న విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త‌ని చెరిపేయ‌లేరు
- ఆల‌స్య‌మైనా న్యాయం గెలుస్తుంది..నేను త్వ‌ర‌లో బ‌య‌ట‌కొస్తాను.
- ప్ర‌జ‌ల కోసం, రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేస్తాను
- అంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్ష‌లు


చేయని తప్పుకు 42 రోజులుగా జైల్లో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు.  ఆయన అవినీతికి పాల్పడ్డారంటే ప్రజలు నమ్మటం లేదని ప్...
20/10/2023

చేయని తప్పుకు 42 రోజులుగా జైల్లో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అవినీతికి పాల్పడ్డారంటే ప్రజలు నమ్మటం లేదని ప్రభుత్వమే అంటోంది. అయినా ఆయనను జైల్లో ఉంచాలని పాలకులు కుట్రలు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు గారి భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది


15/09/2023

చంద్రబాబు అంటేనే ముందుచూపు.. భవిష్యత్ కి అనుగుణంగా ఆలోచించే విజన్... రాష్ట్రానికి అత్యంత అవసరమైన పోలవరం,రాజధాని పై దృష్టి పెట్టి... పోలవరాన్ని 70% పూర్తి చేసిన ఆయన విజన్, అలాగే కొనసాగిఉన్నట్లయితే బంగారు భవిష్యత్తు దిశగా రాష్ట్రం సాగిపోయేది.

… See more

15/09/2023

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి పోటీ చేయబోతున్నాయి..కలిసి చేసే ఈ ప్రయాణం రాష్ట్ర భవిష్యత్తు కోసం.

14/09/2023

చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే చంద్రబాబు గారిని ఈ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఏమీ చెయ్యలేవు. బాబు చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయి. ఎవరైనా అరెస్టు అయితే వాళ్ళ తప్పును బయటకు తీస్తారు కానీ నీ విషయంలో మాత్రం నువ్వు చేసిన డెవలప్మెంట్ బయటకు తీసుకుని వస్తున్నారు. ఇది విజయం అంటే

Nara Chandrababu Naidu, a prominent politician hailing from Andhra Pradesh, has left an indelible mark on the state's po...
12/09/2023

Nara Chandrababu Naidu, a prominent politician hailing from Andhra Pradesh, has left an indelible mark on the state's political landscape. With a tenure spanning three terms as the Chief Minister

He stood when we were in trouble..Now we go hand to hand.. We will protect our leader..
11/09/2023

He stood when we were in trouble..
Now we go hand to hand.. We will protect our leader..

Day-207: నరసాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర. ప్రజాసమస్యల పరిష్కారం కోసం వేలాది మ...
07/09/2023

Day-207: నరసాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర. ప్రజాసమస్యల పరిష్కారం కోసం వేలాది మందితో కలిసి నారా లోకేష్ ప్రారంభించిన పాదయత్ర దిగ్విజయంగా 2800 కిలోమీటర్ల పూర్తి చేసుకుంది.
ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2818.4 కి.మీ.ల మేర పూర్తయింది.

Visit this page for more information about Nara Lokesh Yuvagalam: https://www.westgodavarytdp.com/yuvagalam-nara-lokesh.../

Day-206: భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2800....
06/09/2023

Day-206: భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2800.7 కి.మీ.ల మేర పూర్తయింది. బుధవారం నాడు యువగళం పాదయాత్ర నరసాపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది.

Visit this page for more information about Nara Lokesh Yuvagalam: https://www.westgodavarytdp.com/yuvagalam-nara-lokesh.../

Day-205: ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగిన యువగళం పాదయాత్ర. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2788.2 కి.మీ.ల మేర ...
05/09/2023

Day-205: ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగిన యువగళం పాదయాత్ర. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2788.2 కి.మీ.ల మేర పూర్తయింది. మంగళవారం నాడు యువగళం పాదయాత్ర భీమవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది.

Visit this page for more information about Nara Lokesh Yuvagalam: https://www.westgodavarytdp.com/yuvagalam-nara-lokesh.../

Day-202: గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగిన యువగళం పాదయాత్ర. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2730.3 కి.మీ.ల...
02/09/2023

Day-202: గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగిన యువగళం పాదయాత్ర. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2730.3 కి.మీ.ల మేర పూర్తయింది. శనివారం యువగళం పాదయాత్ర ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

Visit this page for more information about Nara Lokesh Yuvagalam: https://www.westgodavarytdp.com/nara-lokesh-leadership/

31/08/2023

తెలుగుదేశం యువసారథి నారా లోకేశ్ గారి యువగళం పాదయాత్ర 200రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు..


Celebrating togetherness on this special occasion! Wishing everyone a joyful and blessed  . May the bond of love and pro...
31/08/2023

Celebrating togetherness on this special occasion! Wishing everyone a joyful and blessed . May the bond of love and protection always thrive. Spread , share smiles, and create lasting memories.

🎉🚀 Congratulations, ISRO team, on the remarkable success of Chandrayaan 3! Your unwavering commitment to exploration and...
24/08/2023

🎉🚀 Congratulations, ISRO team, on the remarkable success of Chandrayaan 3! Your unwavering commitment to exploration and innovation continues to inspire us all. 🌕🇮🇳

భారతదేశ పౌరులందరికీ 77వ స్వతంత్ర దినోత్సవ శుభకాంక్షలు
15/08/2023

భారతదేశ పౌరులందరికీ 77వ స్వతంత్ర దినోత్సవ శుభకాంక్షలు

Join us in wishing N Chandrababu Naidu a very happy birthday and many more years of health, happiness, and success!  On ...
20/04/2023

Join us in wishing N Chandrababu Naidu a very happy birthday and many more years of health, happiness, and success! On this special day, we celebrate the life and achievements of a true leader who has dedicated his life to serving the people of Andhra Pradesh.


Nara Lokesh’s Inspirational Pilgrimage in YuvagalamRead this blog to know more about Nara Lokesh Yuvagalam Padayatra: ht...
29/03/2023

Nara Lokesh’s Inspirational Pilgrimage in Yuvagalam
Read this blog to know more about Nara Lokesh Yuvagalam Padayatra: https://ananthapuramutdp.com/nara-lokeshs-inspirational-pilgrimage-in-yuvagalam/

పెనుకొండలో విజయవంతంగా సాగుతున్న యువగళం పాదయాత్ర అప్యాయంగా పలకరిస్తూ… నేనున్నానని భరోసా ఇస్తున్న యువనేత లోకే....

Address


Alerts

Be the first to know and let us send you an email when Krishnatdp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share