Mana Nandyal

Mana Nandyal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mana Nandyal, Digital creator, .
(1)

14/01/2023

Hon'ble CM of AP will be Participating in Sankranti Sambaralu at Goshala, Near Camp Office

11/01/2023

Hon'ble CM will be Distributing Interest Free Loans under "Jagananna Thodu" Scheme from Camp Office

03/01/2023

Hon'ble CM will be Participating in Week Long Celebrations of Distribution of Enhanced Pensions

30/12/2022

LIVE🔴: CM YS Jagan Unveiling of Plaque for Foundation Stone of Govt Medical College Narsipatnam

27/12/2022

మా టార్గెట్ 175 అంతే 🤘🏻

27/12/2022

అర్హతలు పరిశీలిస్తే ఆరోపణలా?


టీటీడీ ఈఓ ధర్మా రెడ్డి కుమారుడి నేత్రదానం..
23/12/2022

టీటీడీ ఈఓ ధర్మా రెడ్డి కుమారుడి నేత్రదానం..

నంద్యాల జిల్లా పారుమంచాలలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి..
22/12/2022

నంద్యాల జిల్లా పారుమంచాలలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి..

22/12/2022

తిరుపతిలో చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల కోసం ఆసుపత్రి పెట్టడానికి కారణం ఇదే...
సీఎం స్పెషల్ సెక్రటరీ డాక్టర్ హరికృష్ణ చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వినండి..

21/12/2022

Hon'ble CM will be distributing FREE TABS to 8th class Students and Teachers of Govt & Aided Schools

సాధారణ చార్జీలతోనే సంక్రాంతి బస్సులు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక కాల్ సెంటర్. 6,400 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయ...
20/12/2022

సాధారణ చార్జీలతోనే సంక్రాంతి బస్సులు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక కాల్ సెంటర్. 6,400 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం. జనవరి 6 నుంచి 14 వరకు 3,120 ప్రత్యేక బస్సులు, జనవరి 15 నుంచి 18 వరకు 3,280 ప్రత్యేక బస్సులు.

విశాఖలో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్రాష్ట్రానికి రానున్న మరో దిగ్గజ కంపెనీరూ.184.12 కోట్ల పెట్టుబడిస్థానికులకు ఉపాధి అవకాశాలు...
20/12/2022

విశాఖలో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్

రాష్ట్రానికి రానున్న మరో దిగ్గజ కంపెనీ

రూ.184.12 కోట్ల పెట్టుబడి

స్థానికులకు ఉపాధి అవకాశాలు

19/12/2022

బాబుకు సమాధానం చెప్పేందుకే పాదయాత్రలో పాల్గొన్నామని జగన్ స్నేహితుడు ప్రవీణ్ చెప్పారు. మా స్నేహితుడిని చంద్రబాబు కించపరిచినట్లు భావించి పాదయాత్రలో పాల్టొన్నట్లు తెలిపారు.

19/12/2022

బీసీల బాంధవుడు జగనన్న..

ఫ్యామిలీ డాక్టర్‌'పై నాలుగు అంచెల పర్యవేక్షణ. పీహెచ్‌సీ, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా,  రాష్ట్ర స్థాయిలో ఏర్పాట్లు.ఇప్పట...
19/12/2022

ఫ్యామిలీ డాక్టర్‌'పై నాలుగు అంచెల పర్యవేక్షణ. పీహెచ్‌సీ, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాట్లు.ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారుల నియామకం. నియోజకవర్గ స్థాయిలో క్లస్టర్ నోడల్ అధికారి నియామకానికి చర్యలు. PHC స్థాయిలో CHO,MPHEOలకు పర్యవేక్షణ బాధ్యతలు.

ఏపీలో గిరిజనుల సంక్షేమానికి చేస్తున్న కృషి భేష్ అన్నారు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్. ఏపీలో గిరి...
19/12/2022

ఏపీలో గిరిజనుల సంక్షేమానికి చేస్తున్న కృషి భేష్ అన్నారు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్. ఏపీలో గిరిజనుల అభివృద్దికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు.

17/12/2022

టీడీపీ ఫ్యాక్షన్ ముద్ర ఉన్నవారే మాచర్లలో దాడులకు పాల్పడ్డారు - రవి శంకర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ

17/12/2022

రాజకీయ లబ్ది కోసమే మాచర్లలో టీడీపీ కుట్రలు -మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

16/12/2022

మనం అధికారం లో ఉంటేనే ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది

16/12/2022

మిమల్ని గెలిపించే కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం

16/12/2022

రామోజీ రావుకు మైండ్ చెడిపోయింది. విచారణ తన మీద జరగడంలేదని మంత్రి కాకాణి చెప్పారు. విచారణ జరిగేది కోర్టులో జరిగిన చోరీ మీద అన్నారు. రామోజీ ఇది తెలుసుకోవాలన్నారు.



16/12/2022

హైదరాబాద్‌ మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో ఏపీ స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు రెండో రోజూ కూడా సోదాలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సోదాల సమయంలో అధికారులు అడిగిన ప్రశ్నలకు మార్గదర్శి ఉద్యోగులు సమాధానాలు ఇవ్వనట్లు తెలుస్తోంది

31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినందుకా మీ ఏడుపూ అంటూ చంద్రబాబు, రామోజీలపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. 2023 మార...
16/12/2022

31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినందుకా మీ ఏడుపూ అంటూ చంద్రబాబు, రామోజీలపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. 2023 మార్చిలోపు అక్కచెల్లెమ్మల గృహ ప్రవేశాలు ఉంటాయన్నారు. ఇళ్ల నిర్మాణాలు చూపిస్తాం..ఎక్కడికైనా వస్తాం..మీరు సిద్దమా అని సవాల్ విసిరారు.

వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవులు ఇవే...ఐచ్చిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు. మొత్తం 23 సాధారణ సెలవులు.. 22 ఐచ్చిక సెలవులు.నెగొష...
16/12/2022

వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవులు ఇవే...ఐచ్చిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు. మొత్తం 23 సాధారణ సెలవులు.. 22 ఐచ్చిక సెలవులు.నెగొషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ చట్టం కింద 16 సెలవులు. సెలవుల క్యాలండర్ విడుదల చేసిన ప్రభుత్వం.

రహదారుల నిర్మాణంతో ప్రయాణం ఇక సాఫీగా
15/12/2022

రహదారుల నిర్మాణంతో ప్రయాణం ఇక సాఫీగా

15/12/2022

బ్యాంకు రుణం తీసుకుని కట్టకుండా తప్పించుకుంటున్న భూమా అఖిల ప్రియ

ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగిన ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులు

ఈ హీరోయిన్ మళ్ళీ అందరికీ నీతులు చెప్తుంది

15/12/2022

చంద్రబాబు జై జగన్ అంటున్నాడు..
వైఎస్ జగన్ పథకాలు అమలు చేస్తానని చంద్రబాబు చెబుతున్నాడంటే..
జై జగన్ అంటున్నట్లే కదా అని అన్నారు మంత్రి రమేష్.


15/12/2022

జగనన్న ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు - మంత్రి విడదల రజిని

గడప గడపకు సమస్య పరిష్కారం.రామాపురం గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప...
15/12/2022

గడప గడపకు సమస్య పరిష్కారం.

రామాపురం గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కార్యక్రమంలో గుర్తించిన సమస్యలు ఒక్కోకటిగా పరిష్కారమవుతున్నాయి.

ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రామాపురంలో పర్యటించిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి దృష్టికి ఆయా కాలనీల ప్రజలు రోడ్ల సమస్యలను తీసుకొచ్చారు.

రామాపురం రెండు సచివాలయాలకు సంభందించి అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ. 40 లక్షలు నిధులు మంజూరు చేసింది.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Nandyal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share