Target 175

Target 175 Target 175🎯

16/12/2023
15/12/2023

51 రోజులపాటు ఆడుదాం ఆంధ్రాలో 31 లక్షల మంది ..
ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలువైఎస్ఆర్‌ ఆరోగ్య శ్రీ ఉచిత చికిత్స పరిమితి రూ.25 లక్షలకు పెంపు90 శాతం కుటుంబాలకు ఆరోగ్య శ్రీ ...
15/12/2023

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

వైఎస్ఆర్‌ ఆరోగ్య శ్రీ ఉచిత చికిత్స పరిమితి రూ.25 లక్షలకు పెంపు

90 శాతం కుటుంబాలకు ఆరోగ్య శ్రీ సేవలు

ఈ నెల 18 నుంచి వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ

వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీపై విస్తృత అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశం

ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణా ఖర్చుల కింద
రూ.300 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం

జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం

జనవరి 1 నుంచి ఆరోగ్య సురక్ష కార్యక్రమం

వైద్య ఆరోగ్య రంగంలో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం

శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు , తిరుపతి, అనంతపురం..
ప్రభుత్వాసుపత్రుల్లో క్యాన్సర్‌కు చికిత్స

జనవరిలో వైఎస్‌ఆర్‌ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాలు

జనవరి 10 నుంచి 23 వరకు మహిళలకు ఆసరా నాలుగో విడత కార్యక్రమం

జనవరి చివరి నుంచి చేయూత కార్యక్రమం

45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఆర్ధిక సాయం
చేయడానికి కేబినెట్ ఆమోదం

జనవరి నుంచి సామాజిక పింఛన్ రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంపు

విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు ఆమోదం

కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు ..
గ్రామ సచివాలయాల్లో పొందవచ్చు

కోర్టుల్లో పని చేసే సిబ్బంది..
పెన్షర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా..
డీఏ, డీఆర్ చెల్లింపు

యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో పని చేసే టీమ్స్‌కు 15 శాతం అలయెన్స్ పెంపు

51 రోజులపాటు ఆడుదాం ఆంధ్రాలో 31 లక్షల మంది ..
ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్‌

ప.గో జిల్లా తాడేపల్లిగూడెంలో..
అదనపు సెషన్స్‌ కోర్టుకు కేబినెట్ ఆమోదం

ఈ నెల 21న సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా...
8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కూడా పంపిణీ

ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం

ఇకపై ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
మారిటైమ్ బోర్డు పరిధిలోకి తెస్తూ కేబినెట్ నిర్ణయం



15/12/2023

కేబినెట్ భేటీలో ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

మంత్రులు క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా పని చేయాలని సూచన

గతం కంటే 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం

ఎన్నికలకు పూర్తి సన్నద్దంగా ఉండాలి

ఈనాడు, ఎల్లో మీడియా చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి

- సీఎం జగన్


వామ్మో జనసేన అంటోన్న బీజేపీలోక్ సభ ఎన్నికల్లోఎవరితోనూ  పొత్తులుండవుతెలంగాణలో జనసేనతోబీజేపీ కటీఫ్‌జనసేన పోటీ చేసిపన8 చోట్...
15/12/2023

వామ్మో జనసేన అంటోన్న బీజేపీ

లోక్ సభ ఎన్నికల్లో
ఎవరితోనూ పొత్తులుండవు

తెలంగాణలో జనసేనతో
బీజేపీ కటీఫ్‌

జనసేన పోటీ చేసిపన
8 చోట్ల డిపాజిట్లు కూడా రాకపోవడంతో..
లోక్ సభ ఎన్నికల్లో సింగిల్‌గా వెళ్లాలనే..
నిర్ణయం తీసుకున్న కమలనాథులు

నోట్ : పవన్ కల్యాణ్ ఇది నీకు
ఢిల్లీలో ఉన్న పలుకుబడి.

వారాహి లారీ ఎక్కి..
పెయిడ్ అరుపులు అరవడం కాదు..
కాస్తైనా జనాల్లో అభిమానం సంపాదించడానికి ప్రయత్నించు.




నాకు కేంద్రం లో పలుకుబడి ఉందని,నేను కేంద్ర పెద్దలకు చెప్పడం వలనే విశాఖ ఉక్కు ప్రవేటీకరణ ఆగిందని నిన్ననే విశాఖలో చెప్పాను...
15/12/2023

నాకు కేంద్రం లో పలుకుబడి ఉందని,నేను కేంద్ర పెద్దలకు చెప్పడం వలనే విశాఖ ఉక్కు ప్రవేటీకరణ ఆగిందని నిన్ననే విశాఖలో చెప్పాను

కట్ చేస్తే...

ఇప్పుడు తెలంగాణలో నోటాతో పోటీపడిన నన్ను పక్కకుపోయి ఆడుకోవాలని చెబుతూ....బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తామంటుంది !

దీన్ని ఎలా కవర్ చెయ్యాలో ఏంటో !?

ఓరి సాంబో...ఈ సంగతిమాత్రం ఎక్కడా రాయకు, ఎవరికీ చెప్పకురోయ్...ఇప్పటికే మన రేటు పడిపోయింది !

15/12/2023

🔸Rajahmundry - Araku - Vizianagaram Highway Works Are In Progress 🏗️


*14-12-2023,**పలాస,శ్రీకాకుళం జిల్లా.*శ్రీకాకుళం జిల్లా పలాస బహిరంగ సభలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్ తో సెల్ఫీ దిగాలని ...
14/12/2023

*14-12-2023,*
*పలాస,శ్రీకాకుళం జిల్లా.*

శ్రీకాకుళం జిల్లా పలాస బహిరంగ సభలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్ తో సెల్ఫీ దిగాలని పలాసకు చెందిన ఏడో తరగతి విద్యార్ధి టి. దిలీప్ సభా ప్రాంగణంలో బారికేడ్లుపై ఎక్కగా.. . వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆ విద్యార్థిని వారించారు. అదే సమయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ అలాంటి ప్రమాదకర ప్రయత్నం చేయవద్దని చెబుతూనే.... విద్యార్ది దిలీప్ తో సెల్ఫీ దిగి ఆత్మీయంగా హత్తుకున్నారు.

14/12/2023

ఏడుపే ఏడుపు..!!


14/12/2023

మూడు నెలల్లో తరిమేద్దాం..!!

శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు నిర్మాణ పనుల ప్రగతిపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌ ఏరియల్‌ సర్వే. ఉద్దానం తాగునీటి ప్ర...
14/12/2023

శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు నిర్మాణ పనుల ప్రగతిపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌ ఏరియల్‌ సర్వే. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు, కిడ్నీ ఆసుపత్రి ప్రారంభం తర్వాత తిరుగు ప్రయాణంలో సీఎం ఏరియల్‌ సర్వే.

14/12/2023

ఏపీలో మార్చి నెలలో టెన్త్, ఇంటర్ పరీక్షలు

మార్చి 1 నుంచి 15 వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు

మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు

ఉ.9.45 నుంచి మ.12.45 వరకు టెన్త్ పరీక్షలు

స్కిల్ కుంభకోణం కేసును సీబీఐ , ఈడీ కి  అప్పగిస్తే మాకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతుందిదీనికి రామోజీ , రాధాకృష్ణలు...
14/12/2023

స్కిల్ కుంభకోణం కేసును సీబీఐ , ఈడీ కి అప్పగిస్తే మాకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతుంది

దీనికి రామోజీ , రాధాకృష్ణలు ఒప్పుకోరేమో !?

మా బాబు జోలికి సీబీఐ వస్తే..దాని తోకను కత్తిరిస్తాడని ,సీబీఐ ని కుక్కతో పోలుస్తూ గతంలో కులనాడు పత్రికలో కార్టూన్ వేశారు !

అలాగే మా బాబు అనుమతి లేకుండా సీబీఐ ఈ రాష్ట్రం లో అడుగు పెట్టడానికి వీలు లేదని కులజోతిలో కోడై కూశారు !

ఎందుకైనా మంచిది ... లేనిపోని పౌరుషాలకి , పంతానికి పోకుండా.. ఏపీలో అడుగుపెట్టేముందు ... సిబిఐ వీరిద్దరి అనుమతి తీసుకుంటే మంచిదని పలువురు గుసగుస !

RGV 🔥
13/12/2023

RGV 🔥

“ఆంధ్రాలో మళ్ళీ గిరాగిరా తిరిగేది ఫ్యానే.. వచ్చేది  ప్రభుత్వమే” 🔥దాదాపు 50 శాతం ఓట్ షేరుతో 24 -25 లోక్ సభ స్థానాలు గెలుస...
13/12/2023

“ఆంధ్రాలో మళ్ళీ గిరాగిరా తిరిగేది ఫ్యానే.. వచ్చేది
ప్రభుత్వమే” 🔥

దాదాపు 50 శాతం ఓట్ షేరుతో 24 -25 లోక్ సభ స్థానాలు గెలుస్తుందని, కేవలం 37% ఓట్లతో టీడీపీ మహా అయితే 1 ఎంపీ స్థానం గెలుస్తుందని జాతీయ మీడియా టైమ్స్ నౌ ఛానెల్ చేపట్టిన సర్వేలో తేలింది. చంద్రబాబు జైలుకు వెళ్ళాక పార్టీ పూర్తిగా కుదేలయిందని, పార్టీని కాపాడడంలో నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారని ఆ ఛానెల్ విశ్లేషించింది. ఇక జనసేనకు కేవలం 10% ఓట్ షేరు ఉందని ఆ ఛానెల్ వెల్లడించింది. రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని మరోమారు స్పష్టమైంది.
అటు పేదలకు సంక్షేమన్ని అందిస్తూనే ఇటు అభివృద్ధిపథంలో రాష్ట్రాన్ని పరుగులు తీయిస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ప్రజలు మరోమారు ఘనవిజయాన్ని అందించి ఆశీర్వదిస్తారని తేటతెల్లమైంది.





ఆరోగ్యశ్రీ పథకం వాస్తవాలుచంద్రబాబు ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తే... సీఎం వైయస్ జగన్ ఊపిరిలూదారు
13/12/2023

ఆరోగ్యశ్రీ పథకం వాస్తవాలు

చంద్రబాబు ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తే... సీఎం వైయస్ జగన్ ఊపిరిలూదారు


13/12/2023

🔴Big Breaking Times Now ETG Survey.
Times Now ETG Survey 🔥

వైయస్ఆర్ సీపీ: 24-25🔥
టిడిపి: 0-1
జనసేన: 0

13/12/2023

ఎమ్మెల్యేల పనితీరు ప్రజలు మేచ్చే విధంగా ఉంటే ఆ ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం. ప్రజల్లో గ్రాఫ్‌ బాగా లేకపోతే ఆ ఎమ్మెల్యేలను కొనసాగించడం కుదరదు. వాళ్లను అక్కడే కొనసాగించడం వల్ల వారికీ నష్టం, పార్టీకీ నష్టం. కోట్లాది మంది పేదలకూ నష్టం జరుగుతుంది.

-సీఎం వైయస్ జగన్




*13–12–2023,**అమరావతి.**వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం కార్యక్రమంపై అధికారులతో సీఎం శ్రీ వైయ...
13/12/2023

*13–12–2023,*
*అమరావతి.*

*వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం కార్యక్రమంపై అధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*
*క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.*

*డిసెంబర్‌ 18న కార్యక్రమం ప్రారంభం నేపథ్యంలో సమావేశం.*

*సమీక్షా సమావేశంలో పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం టి కృష్ణబాబు, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డి కె బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు.*

13/12/2023

ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంకల్పంతో ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఒకవైపు వ్యాధి మూలాలు కనుగొనేందుకు కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని నిర్మించిన జగనన్న ప్రభుత్వం, మరోవైపు వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణమైన తాగునీరుకు సంబంధించి దాదాపు ₹700 కోట్లకు పైగా వ్యయంతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మించింది.

𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹 𝗗𝗼𝗰𝘂𝗺𝗲𝗻𝘁𝗮𝗿𝘆 𝗼𝗻 𝗨𝗱𝗱𝗵𝗮𝗻𝗮𝗺

https://youtu.be/5K7g8lD-19E

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లో దొంగలు దూరారు..!!టీడీపీ సానుభూతిపరులు.. పలు చోట్ల ఓటర్లుగా నమోదుకుప్పం సహా 175 నియోజకవర్గాల్లో 40....
13/12/2023

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లో దొంగలు దూరారు..!!

టీడీపీ సానుభూతిపరులు.. పలు చోట్ల ఓటర్లుగా నమోదు

కుప్పం సహా 175 నియోజకవర్గాల్లో 40.76 లక్షలకు పైగా బోగస్ ఓట్లు

అధికార పార్టీ ఓట్లపైనా గురిపెట్టిన ఎల్లో దొంగలు

కుప్పలు తెప్పలుగా ఫారం 7 దరఖాస్తులు..
విచారణ జరిపి ఆ దరఖాస్తులన్నీ నకిలీవని..
తేలుస్తున్న బీఎల్‌ఓలు.

దీంతో ఎన్నికల యంత్రాంగంపై..
దాడులకు దిగుతోన్న ఎల్లో మాఫియా

నకిలీ ఓట్లను కొనసాగించేందుకు..
8 జిల్లాల్లో బ్లాక్‌ మెయిల్ రాజకీయాలు

కలెక్టర్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి..
ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

2014 ఓటర్ల జాబితాలో..
సుమారు 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు

వాటిని అడ్డంపెట్టుకుని..
నాడు ఐదు లక్షల ఓట్ల తేడాతో..
అధికారంలోకి టీడీపీ

ఎల్లో దొంగల ఓట్ల మాయాజాలం చూద్దాం

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ..
పోలింగ్ బూత్ 223 పరిధిలో..
17/836 ఇంటి నెంబర్‌తో..
ఏకంగా 594 ఓట్లు చేర్పించారు.

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ..
తంబాలగుంట (పోలింగ్ బూత్ నెంబర్‌ 34)లో..
1-10 ఇంటి నంబర్‌లో 360 ఓట్లను చేర్పించారు.

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని..
రామన్నగూడెం (పోలింగ్ బూత్‌ నెంబర్ 161)లో..
1-26 ఇంటి నంబర్‌పై 300 ఓట్లు చేర్పించారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు మునిసిపాలిటీలో..
పోలింగ్ బూత్ నంబర్ 73 పరిధిలో..
ఇంటి నెంబర్‌ 13/165లో ..
154 ఓట్లను చేర్పించారు.

సరిహద్దు రాష్ట్రాల్లో ప్రధానంగా..
హైదరాబాద్‌, కర్ణాటక, తమిళనాడు..
ఒడిశాలో నివాసముంటూ..
అక్కడ ఓటు హక్కు ఉన్న ..
టీడీపీ సానుభూతిపరుల పేర్లను..
ఓటర్లగా చేర్చారు.

హైదరాబాద్‌లో నివశిస్తూ..
అక్కడ ఓటర్లుగా నమోదైన..
4.50 లక్షల మందికి పైగా..
ఏపీలోని పలు నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉన్నారు.

అక్టోబర్ 27న విడుదల చేసిన..
ముసాయిదా ఓటర్ల జాబితాలో ..
4,02,21,450 మంది ఓటర్లు ఉన్నారు.

ఇందులో సుమారు..
40,76,580కిపైగా దొంగ ఓట్లను..
టీడీపీ నేతలు చేర్పించినట్లు..
ప్రజాసంఘాలు, రాజకీయ పరిశీలకులు గుర్తించారు.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని..
46,165 పోలింగ్ బూతుల్లో ఇదే కథ.

సాధారణంగా ప్రతి వెయ్యి మంది జనాభాకు..
18 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు..
721 మంది ఉంటారు.

కానీ.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి..
ఇటీవల విడుదల చేసిన..
ముసాయిదా ఓటర్ల జాబితాలో..
ప్రతి వెయ్యి మంది జనాభాకు..
729 మంది ఉన్నారు.

63 నియోజకవర్గాల్లో ఓటర్లు ..
అసాధారణంగా పెరిగారు.
ఇది ఎలా సాధ్యం....?

ఈ 63 నియోజకవర్గాల్లో..
ప్రతి వెయ్యి మంది జనాభాకు..
800 కంటే ఎక్కువ ఓటర్లు ఉండటం గమనార్హం.

ఒకే ఇంటి నెంబర్‌పై..
టీడీపీ సానుభూతిపరుల ఓట్లను..
వందల సంఖ్యలో చేర్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో..
ఒకే ఇంటి నెంబర్‌పై50 కంటే ఎక్కువుగా..
సుమారు 20 లక్షలకుపైగా దొంగ ఓట్లను చేర్పించారు.

దొంగ ఓట్లను చేర్పించడం ...
టీడీపీ 1995 నుంచే ఒక హాబీగా మార్చుకుంది.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి..
1995లో అధికారం లాక్కున్న చంద్రబాబు..
అధికారాన్ని అడ్డుపెట్టుకుని..
వ్యవస్థల్లోకి వైరస్‌లా చొరబడి..
భారీ ఎత్తున దొంగ ఓట్లను చేర్పించారు.

టీడీపీ అధికారంలో ఉండగా..
ప్రజలకు సంబంధించిన డేటాను చౌర్యం చేసి..
ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన చంద్రబాబు..
సేవా మిత్ర యాప్‌తో అనుసంధానం చేసి..
వైఎస్ఆర్ సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించారు.

2015లో 22,76,714
2016లో 13,00,613
2017లో 14,46,238
వెరసి మొత్తం 50,23,565 ..
వైఎస్ఆర్‌ సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించారు.

అర్హుల ఓట్లను కూడా..
తొలగించినట్లు గుర్తించిన అధికారులు..
2019 ఎన్నికల నాటికి..
31,97,473 ఓట్లు తిరిగి జాబితాలో చేర్చారు.

దీంతో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ..
50శాతం ఓట్లతో..
151 శాసన సభ..
22 లోక్ సభ స్థానాలు గెల్చుకుని..
అఖండ విజయం సాధించింది.

నోట్ : జగనన్న సంక్షేమ పథకాలు..
అభివృద్ధి కార్యక్రమాలు..
వైఎస్ఆర్‌ సీసీ కార్యకర్తల ఉరలెత్తే ఉత్సాహం..
ముందు నిలవేలమని అనుకున్న చంద్రబాబు..
మరోసారి తనకు బాగా తెలిసిన..
దొంగ ఓట్ల విద్యతో అధికారంలోకి రావడానికి..
నేపాలి మాంత్రికుడిలా పన్నాగాలు పన్నుతున్నాడు.

చంద్రబాబు మాయలను..జిత్తులను..
ఎత్తులను చిత్తు చేయాల్సిన బాధ్యత..
ప్రజలు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు..
నేతల మీదనే ఉంది.




13/12/2023

దశాబ్దాల మహమ్మారికి జగనన్న ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. కిడ్నీ బాధితుల కోసం వైయ‌స్ఆర్ సుజ‌లధార ప్రాజెక్ట్‌ తో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంట‌ర్‌, అత్యాధునిక పరికరాలతో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ను సీఎం YS Jagan Mohan Reddy గారు రేపు ప్రారంభించనున్నారు.



తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని వేమన ఊరికే చెప్పలేదు టీడీపీ  మీ నారా లోకేష్ నక్క తెలివి తేటలతో నిన్న ఒక ఆర్టికల్‌ను ...
13/12/2023

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని వేమన ఊరికే చెప్పలేదు టీడీపీ మీ నారా లోకేష్ నక్క తెలివి తేటలతో నిన్న ఒక ఆర్టికల్‌ను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల నిరుద్యోగ రేటుని ఓవరాల్ నిరుద్యోగ రేటుగా వక్రీకరిస్తూ.. జిత్తులమారి వేషాలు వేశాడు. అది నమ్మిన ఎల్లో మీడియా కూడా ప్రభుత్వంపై బురదజల్లుతూ వార్తలు గుప్పించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..? టీడీపీ హయాంలో పట్టభద్రుల నిరుద్యోగ రేటు 27.1% ఉంటే ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో అది 24 శాతానికి తగ్గింది. 2014-2019లో నిరుద్యోగ రేటు పెరుగుతున్నా టీడీపీ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 34 వేలు మాత్రమే. కానీ.. సీఎం జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో వివిధ రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చి యువతకి ఉపాధి కల్పించడం ద్వారా పట్టభద్రుల నిరుద్యోగ రేటుని 27.1% నుంచి 24 శాతానికి తగ్గించారు. ఈ క్రమంలో సుమారు 6 లక్షల పైచిలుకు శాశ్వత, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ రూపంలో ఉద్యోగాలు ఇచ్చారు. అలానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీని టాప్‌లో నిలపడం ద్వారా వందల్లో కంపెనీలను తీసుకొచ్చి లక్షల్లో స్థానిక యువతకి ఉపాధి కల్పించారు. దానికి సాక్ష్యమే టీడీపీ హయాంలో 5.3 శాతంగా ఉన్న ఓవరాల్ నిరుద్యోగ రేటు ఇప్పుడు 4.1 శాతానికి తగ్గింది. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మీకుందా నారా లోకేష్ ?టీడీపీ ?

13/12/2023

రెడ్డికి బదులు SC
రెడ్డికి బదులు BC
రెడ్డికి బదులు ముస్లిం
టికెట్ ఇచ్చే సత్తా జగన్ ది

మరి కమ్మకి బదులు బీసీకి టికెట్ ఇచ్చే సత్తా చంద్రబాబుకు ఉందా
175

13/12/2023

చంద్రబాబు బహిరంగ ప్రకటనలు చేయొద్దు
చంద్రబాబు బహిరంగ ప్రకటనలు చేసి ఉంటే
ఆ రికార్డులు మాకు సమర్పించండి
- సుప్రీం కోర్టు

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Target 175 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share