09/05/2024
•••మీకు జగన్ నచ్చడు•••
•ఎందుకంటే లక్షల ఫీజులు పెట్టి నీ పిల్లలు చదువుకొనే ఐబీ సిలబస్ గవర్నమెంట్ బడులలో మొదలుపెట్టాడు కాబట్టి..
•పాతబడిన మూతబడిన మురికివాడల బడుల గతిని మార్చినందుకు మీకు జగన్ నచ్చడు..
•లక్షలు పెట్టి నీవు చూయించుకునే దావఖనకి పారాగన్ చెప్పులతో పేదోడు అడుగుపెడుతున్నాడు కాబట్టి మీకు జగన్ నచ్చడు..
•ప్రతి పథకం జనాలని సోమరిపోతులని చేస్తుందనే దున్నపోతులకి వారి బిడ్డల సోమరితనం గుర్తుకువస్తుందనే మీకు జగన్ నచ్చడు..
•మేము కట్టే టాక్స్ ను పేదలకి పంచుతున్నాడనే
అశుద్ధభక్షకులకు మీ పెళ్ళాల బీరువాలోని వందల తులాల బంగారాలు,మీ బిడ్డల పెళ్లిళ్లకు ఇచ్చిన కోట్ల కట్నాలకు,
మీ కొడుకులు అనుభవించే లక్షల విలువైన కార్లు,జల్సా జీవితాలకు,
ఊరుఅవతల నీవు కొని పడేసిన పదుల ఫ్లాట్లకు నువ్వెగగొట్టిన టాక్స్ సంగతి మరిచిపోయినవ్ కాబట్టి మీకు జగన్ నచ్చడు..
•ప్రైవేటు బడులలో ఇరిగదీస్తాడు అనుకునే నీ బిడ్డల కంటే గవర్నమెంట్ బడులలో చదివే పేదోడి బిడ్డకు ఉద్యోగాలు వస్తే నువ్వు తట్టుకోలేవు కాబట్టి మీకు జగన్ నచ్చడు ..
•లేనోడు బాగుపడితే నీ ఇంట్లో పని చేసేవాడు లేకుండా పోతాడని మీకు జగన్ నచ్చడు..
•రాజకీయాలు అవినీతిమయం అని సూక్తిముక్తావాలి భోదించే నీకు ఒక టిప్పర్ డ్రైవర్,ఒక దినసరి కూలీ, గుడిసెలో బతికే కార్యకర్త,ఒక డాక్టరు,న్యాయవాది,ఒక పియిటీ టీచర్ను ఎమ్మెల్యే ఎంపీ చేసింది కనపడక మీకు జగన్ నచ్చడు...
•తరాలుగా కమ్యూనిస్టులు కొట్లాడే కూడు,గూడు,గుడ్డ అనే నినాదం సాకరమైతే పేదోడినెత్తుటి చుక్కలపై
వాని స్వేదంతో కట్టిన నీ భవంతుల పునాదులు కూలిపోతాయనే భయంతో మీకు జగన్ నచ్చడు..
•విద్య వైద్యం ప్రభుత్వబాధ్యత అని వేదాలువల్లించే అర్థమేధావులకు ఆ బడి నుండి వచ్చే పేదపిల్లల జ్ఞానం పోటీ ఇస్తదని ఓర్వలేక మీకు జగన్ నచ్చడు..
•అభివృద్ధి అంటే నాలుగు బిల్డింగులు రెండు రోడ్లుఅయితే. 356 బ్రిడ్జిలు, 7500 కిమీ ల రోడ్లు వేసిన కెసిఆర్ ఓటమి చూసినా బోధపడని తత్వం వల్ల మీకు జగన్ నచ్చడు...
•నీ బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ ఛానళ్ళు, సినిమాలు చూస్తున్నా పేదోడి పిల్లల బతుకులు ఆ పాత తెలుగు మీడియం పాఠశాలలోనే మగ్గిపోకూడదు అన్నందుకు మీకు జగన్ నచ్చడు…
కుల గజ్జితో,కుల జాడ్యంతో తెలుగు చరితన రుద్దబడిన 14 కమ్మ ఛానళ్ళు, రెండు కుల పత్రికలు మీకు కట్టిన గంతల వల్ల మీకు జగన్ నచ్చడు. ...
నీకు నచ్చినా నచ్చకపోయినా జగన్ మారడు. .
జనం కోసం మారడు
పేదోడి బతుకు చిత్రం మార్చే వరకు జగన్ మారడు..
ఈ యుద్ధం బడుగులకి బూర్జువా మనస్తత్వాలకి మధ్య. .
జూన్ 4న మీకు నచ్చని ఆ జగన్ జనహృదయాంతరాలను గెలిచి నిలిచినప్పుడు చూసేదానికి సిద్ధంగా ఉండు. ..
అన్న వస్తున్నాడు 🖤