Tanuku Insider

  • Home
  • Tanuku Insider

Tanuku Insider News, Political analysis and entertainment from Tanuku

16/12/2023

"అలగాజనం" అన్న నోటితోనే జై జనసేన అనిపించిన ఘనత జగన్ గారిది అయితే టిడిపి వారు ఏమన్నా కూడా పట్టించుకోకుండా వాళ్ల జెండాలు మోస్తూ వాళ్లకి ఓట్లు వేయండి అని అంటున్న బానిస పవన్ కళ్యాణ్.

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, జన సైనికులలో ఆలోచన మొదలు అయ్యింది 👍

06/12/2023

టీడీపీ ని వీడి నాడు
కేసీఆర్ సీఎం అయ్యారు

టీడీపీ ని వీడి నేడు
రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు

టీడీపీ ని వీడితేనే
కొడాలి నాని మినిస్టర్ అయ్యారు

టీడీపీ ని వీడితేనే
రోజా మినిస్టర్ అయ్యారు

టీడీపి నీ వీడితేనే
విడుదల రజిని మినిస్టర్ అయ్యారు

టీడీపీ ని వీడితేనే భవిష్యత్
టీడీపీ ని వీడండి భవిష్యత్తుకి బంగారు బాటలు వేయండి

త్వరపడండి టీడీపీని వీడండి
మీ దరిద్రాన్ని వదిలేయండి.

జంప్రంగి విజయ్ కార్తిక్ వైసీపీ వాల్ నుండి..,.

28/11/2023

BRS - 55
Congress - 53
MIM - 6
BJP - 5

కామ తురాణం న భయం, న లజ్జ....ఇక్కడ కామం అంటే కోరిక అంటే అధికారం కోసం ప్రజలు ఏమనుకుంటారో అనే భయం లేకుండా సిగ్గు శరం వదిలేస...
18/11/2023

కామ తురాణం న భయం, న లజ్జ....
ఇక్కడ కామం అంటే కోరిక అంటే అధికారం కోసం ప్రజలు ఏమనుకుంటారో అనే భయం లేకుండా సిగ్గు శరం వదిలేసి ఆ కోరిక కోసం బరితెగింపుకు నిదర్శనం ఈ ఫోటో!!!

అయినా రేపు అభ్యర్థులను ప్రకటించే వరకే కదా ఈ డ్రామాలు.....

ఒకవేళ సీటు ఆరిమిల్లి గారికి ప్రకటిస్తే నియోజకవర్గ జనసేన నాయకుల నోట్లో పవన్ కళ్యాణ్ మట్టి కొట్టినట్లే.....

28/04/2023

సదా మీ సేవలో...

09/04/2023

సృష్టి, స్థితి, లయ కారకులే అమ్మకు దాసోహమైన చరిత్ర మనది.
కానీ కన్నపేగును, పురిటిబిడ్డను రాజకీయాల్లోకి లాగి “నా మాతృమూర్తి మరణించారని” వందంతులు ప్రచారం చేస్తున్న ప్రత్యర్థులను ఏమనాలి...?
దిక్పాలకులను తలదన్నే తల్లిప్రేమను గౌరవించే ఇంగితజ్ఞానం ప్రసాదించమని దేవుడ్ని కోరుకోవడం తప్ప..🙏

06/04/2023

టీడీపీ కి ..పవన్ కి ఓప్పందం కుదిరింది అని చాలా పెద్ద స్థాయిలో ఉన్న నాకు తెలిసిన ఢిల్లీ అతను చెప్పాడు..పవన్ కు 75 అసెంబ్లీ 8 పార్లమెంట్ 2 years power షేరింగ్ సీఎం..ఇది పక్కా సమాచారం

టిడిపి వైసిపి అంటు కొట్టుకు చచ్చే కార్యకర్త లారా... వాళ్ళు వాళ్ళు ఒకటే మనమే వేదవలం
19/02/2023

టిడిపి వైసిపి అంటు కొట్టుకు చచ్చే కార్యకర్త లారా... వాళ్ళు వాళ్ళు ఒకటే మనమే వేదవలం

04/02/2023

అసలు మట్టా సోదరులను రోడ్డుకీడ్చిన ex MLA ఆరిమిల్లి కి సడన్ గా ఆ సోదరుల మీద ప్రేమ ఎందుకు పుట్టినట్లు???🤔
వివరాలు తొందర్లో...

28/01/2023

నందమూరి కుటుంబ సభ్యులు నారా ఆధీనంలో ఉన్న టీడీపీకి సపోర్ట్ చేయడం ఎన్టీఆర్ ఆత్మకి ఇష్టం లేదా ??

2009 ఎన్నికల ప్రచారంకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ కి ఏమైందో చూశాం.

చంద్రబాబు ఇచ్చే రాజ్యసభ సీట్ కోసం కక్కుర్తి పడి అన్న- టీడీపీ పార్టీని, చంద్రబాబు టీడీపీలో విలీనం చేసిన హరికృష్ణకి ఏమైందో చూశాం.

లోకేష్ కి పిల్లనిచ్చి ఎమ్మెల్యే పదవితో తృప్తి చెందిన బాలకృష్ణ ఏమో పిచ్చోడయ్యాడు.

ఎమ్మెల్యే అవుదాం అని ఆశపడిన సుహాసిని కి ఏ గతి పట్టిందో చూశాం.

ఇప్పుడు గుడివాడ టికెట్ ఆశ చూపించి పాదయాత్రకి రప్పించుకొని తారకరత్నకి ఏ గతి పట్టించారో చూశాం.

దుర్మార్గుడు అయిన చంద్రబాబు ఆధీనంలో ఉన్న టీడీపీకి ఇకనైనా నందమూరి కుటుంబసభ్యులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది... లేకపోతే మీ ప్రాణాలు కూడా గాల్లో కలిసినట్టే.

వీరు ఇద్దరూ ఒక్కటే బాపతు , తిన్న కంచం లోనే ఏరిగే రకాలుStory coming soon....
27/01/2023

వీరు ఇద్దరూ ఒక్కటే బాపతు , తిన్న కంచం లోనే ఏరిగే రకాలు
Story coming soon....

25/01/2023
17/01/2023
16/01/2023

సంక్రాంతి వేళ రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం.
- రైతుల ఖాతాల్లో ధాన్యం కొనుగోళ్ల నిధులు రూ.1500 కోట్లు జమ.
- ఇవాళ ఒక్కరోజే రూ.1500 కోట్లు జమ చేసిన ప్రభుత్వం.
- ఇప్పటి వరకు ధాన్యం రైతుల ఖాతాల్లో రూ.4,813 కోట్లు జమ.
- రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేసిన ప్రభుత్వం.
- ఇప్పటివరకు 25.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ.
- చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా దళారి, మిల్లర్ల పాత్ర లేకుండా ధాన్యం కొనుగోళ్లు.
- 21 రోజుల్లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బు జమ చేసిన ప్రభుత్వం.
- హమాలీ, గన్నీ, రవాణా ఛార్జీలనూ రైతుల ఖాతాల్లో జమ.

14/01/2023
11/01/2023

తణుకు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తణుకు పట్టణం 7వ వార్డు NGGO's Colony నందు నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు..





07/01/2023

తణుకు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తణుకు పట్టణం 20వ వార్డు యర్రమిల్లి వారి వీధి నందు నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు..





28/12/2022

Nara Chandrababu Naidu ఇలా ఇరుకు సందుల్లో మీటింగ్ పెట్టీ , పైన డ్రోన్స్ తో ఎదో జనం భీభత్సం గా వచ్చారు అని ప్రచారం చేసుకోవడం కోసం ఈ రోజు 8 మంది అమాయకుల ప్రాణాలు తీసుకున్నావు .

గతంలో పుష్కరాలు జరుగతునప్పుడు కూడా నీ ప్రచార యావ కోసం 30 మందిని బలి తీసుకున్నావు .

108 అంబులెన్స్ లు వస్తె దారి ఇవ్వవు.

టోల్ గేట్ల దగ్గర మీటింగులు పెట్టీ జనాలని ఇబ్బంది పడేలా చేస్తావు.

ఇంకెంత మందిని బలి తీసుకుంటావు??

23/12/2022

నవరస నటనా సార్వభౌమ మరణం పట్ల సంతాపం..
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు...
విభిన్నపాత్రల్లో నటించి, తన విలక్షణ నటన ద్వారా అభిమానులచేత నవరసనటనా సార్వ భౌమ అనిపించుకున్న మేటి నటులు, మాజీ పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ గారి మరణం విచారకరం. సత్యనారాయణగారు ఆరు దశాబ్దాల సినీ జీవితంలో 777 చిత్రాలలో నటించారు.కేవలం నటుడు గానే కాకుండా చిత్రం నిర్మాణం కూడా చేపట్టి పలు సినిమాలు నిర్మించి మంచి ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ రంగంలో అడుగు పెట్టిన ఆయన మచిలీపట్నం లోక్ సభ నుంచి ఎన్నికై పార్లమెంటు సభ్యుడి గాను తన సేవలను ప్రజలకు అందించారు...
సత్యనారాయణగారి మరణం సినీరంగానికి తీరని లోటు. ఆయన ఆత్మ శాంతికై ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

22/12/2022

ఏపికి ఇవ్వాల్సిన రూ.1702 కోట్లు చెల్లించండి..
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు మంత్రి కారుమూరి విజ్ఞప్తి
ఆరేళ్లుగా పెండింగ్ ఉన్నాయి..
డిల్లీ, డిసెంబర్ 22; ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ఆహార, ప్రజాపంపి కృషిణీ వ్యవస్థ ఇవ్వాల్సిన 1702 కోట్ల రూపాయలను ఇవ్వాల్సిందిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు.2012-13 ఆర్ధిక సంవత్సరం నుంచి 2017-18 వరకు కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ 1702.90 కోట్లు రూపాయలు బకాయి ఉందని మంత్రి వివరించారు.ఢిల్లీలో బుధవారం నాడు కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపై ఏ కరువు పెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ఆయన వినతిపత్రం సమర్పించారు.ఆరేళ్లుగా పెండింగ్ ఉన్న బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. అలాగే 2014-15 ఆర్ధిక సంవత్సరానికి గాను 963.07 కోట్లను కూడా ఇప్పించాలని మంత్రి కారు మూరి కోరారు. వీటికి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను పలుమార్లు కేంద్రానికి సమర్పించామన్నారు.
గోనె సంచుల విషయంలో కూడా వరి ధాన్యానికి వినియోగించే గన్నీ బ్యాగులకు నగదును కేంద్రం చెల్లించాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ డిప్యూటీ సెక్రటరీని అయన కోరారు. హమిలీలకు చెల్లించాల్సిన మండి లేబర్ ఛార్జీలు కూడా కేంద్రమే ఇవ్వాల్సి ఉందన్నారు.క్వింటాలుకు 22 రూపాయల వంతున కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం 2024-25 ఆర్ధిక సంవత్సరం వరకూ మండి లేబర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉందన్నారు.ధాన్య సేకరణ, ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అవసరమైన సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉందని మంత్రి కారుమూరి వివరించారు. దీనికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.

Address


Alerts

Be the first to know and let us send you an email when Tanuku Insider posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share