YSRCP Social MEDIA club

  • Home
  • YSRCP Social MEDIA club

YSRCP Social MEDIA club YSR

21/07/2022

జననేత జగన్

15/05/2022
బ్రేకింగ్ బ్రేకింగ్...!భవిష్యత్తులో టీడీపీ జగనన్న ప్రభుత్వం మీద చేసే విమర్శల చిట్టా లీక్..!😀😅•రెండు లారీలు ఢీ ఇద్దరు మృత...
12/05/2022

బ్రేకింగ్ బ్రేకింగ్...!

భవిష్యత్తులో టీడీపీ జగనన్న ప్రభుత్వం మీద చేసే విమర్శల చిట్టా లీక్..!😀😅

•రెండు లారీలు ఢీ ఇద్దరు మృతి -జగన్ ప్రభుత్వ వైఫల్యం

•ఇంటర్ ఫెయిల్ అయినందుకు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య -జగన్ ప్రభుత్వ వైఫల్యం

•మొగుడు కొట్టాడని కిరోసిన్ పోసుకొని ఆంటిచుకున్న భార్య-జగన్ ప్రభుత్వ వైఫల్యం

•జాబ్ తీసేశారని సాఫ్ట్వేర్ జాబ్ ఉద్యోగి ఆత్మహత్య-జగన్ ప్రభుత్వ వైఫల్యం

•కుక్కల దాడిలో ఇద్దరు మృతి-జగన్ ప్రభుత్వ వైఫల్యం

•గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం తో ఇద్దరు గుండెపోటుతో మృతి -జగన్ ప్రభుత్వ వైఫల్యం

•గుడి దగ్గర భక్తుల చేతుల్లో ప్రసాదం లాక్కున్న పిచ్చోడు - జగన్ ప్రభుత్వ వైఫల్యం

•పెళ్లయి సంవత్సరమైనా పిల్లలు పుట్టలేదని విడాకులు తీసుకున్న భార్యభర్తలు - జగన్ ప్రభుత్వ వైఫల్యం

• వడదెబ్బ తగిలి ముగ్గురు మృతి - జగన్ ప్రభుత్వ వైఫల్యం

• వేసవిలో తినే మామిడికాయలు తియ్యగా ఉండటం లేదు - జగన్ ప్రభుత్వ వైఫల్యం

• చంద్రుడికి బొక్క పడింది - జగన్ ప్రభుత్వ వైఫల్యం

• రాష్ట్రంలో వర్షాలు వర్షపు నీటి రుచి చప్పగా ఉన్నాయి - జగన్ ప్రభుత్వ వైఫల్యం

• రాష్ట్రంలో పలువురి వెంట్రుకలు తెల్లపడ్డాయి -జగన్ ప్రభుత్వ వైఫల్యం

• రాష్ట్రంలో 128 ఏళ్ల వ్యక్తి మృతి - జగన్ ప్రభుత్వ వైఫల్యం

ఇంకా చాలా ఉన్నాయి రాసే ఓపిక లేక ఆగిపోయాను..😔

ఈ పచ్చ బ్యాచ్ కి జగన్ అనే పేరు వినగానే 23 మాత్రమే గుర్తు వస్తున్నాయి అంట మరేం చేస్తాం 😂😂

2019 ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి ప్రతీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతోనే ఈ మాట చెప్పారు 😎👍
18/03/2022

2019 ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి ప్రతీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతోనే ఈ మాట చెప్పారు 😎👍

బిజెపి రోడ్ మ్యాప్.. లీక్ అయ్యింది.. అందులో మాట్లాడాల్సిన,, మాట్లాడకూడని అంశాలు..1)ప్రత్యేక హోదా అడక్కూడదు2)విభజన హామీలప...
18/03/2022

బిజెపి రోడ్ మ్యాప్.. లీక్ అయ్యింది..
అందులో మాట్లాడాల్సిన,, మాట్లాడకూడని అంశాలు..
1)ప్రత్యేక హోదా అడక్కూడదు
2)విభజన హామీలపై నోరెత్తకూడదు
3)ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ చేయాలి లేదా అమ్మాలి.
4)మత చిచ్చు రేగొట్టాలి
5)ఏపీ హక్కులు హరించాలి
6) కార్మిక హక్కుల్ని చంపేయాలి
7) పెట్రోల్, గ్యాస్, డీజిల్ రేట్ల పెరుగుదల గురించి మాట్లాడకూడదు.
😎 ఎక్కువగా పాకిస్తాన్ పేరు ఎత్తాలి..
9) హిందువులు ప్రమాదం లో ఉన్నారు మోడీ ఒక్కడే మనకి దిక్కు అని సొల్లు చెప్పాలి..
10) యువతను మతం పేరుతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయాలి.

మనిషైనోడు.... మానవత్వం ఉన్నోడుఎవరైనా సరే.... మనుషులు ఏ మతమోడు, ఏ కులపోడు అన్యాయంగా చనిపోయినా స్పందించే మనసున్నోడు కావాలి...
18/03/2022

మనిషైనోడు.... మానవత్వం ఉన్నోడు
ఎవరైనా సరే....
మనుషులు ఏ మతమోడు, ఏ కులపోడు అన్యాయంగా చనిపోయినా

స్పందించే మనసున్నోడు కావాలి.
భారతదేశంలో ఆ పరిణతి ఉన్న విధంగా ఎదగాలి.

17/03/2022

17/03/2022
మస్త్ షేడ్స్ ఉన్నాయిరా నీలో.. అబ్బా పావలా హాసన్ 😂
16/03/2022

మస్త్ షేడ్స్ ఉన్నాయిరా నీలో.. అబ్బా పావలా హాసన్ 😂

మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా 😂😝
16/03/2022

మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా 😂😝

ఒక్క జగన్ అనే వ్యక్తిని ఎదుర్కోవడానికి ఆంధ్రాలో ఉన్న అన్ని పార్టీలు ఏకమవుతున్నాయంటేనే అర్ధం కావట్లేదా.. ప్రజల్లో ఆయనకి ఏ...
16/03/2022

ఒక్క జగన్ అనే వ్యక్తిని ఎదుర్కోవడానికి ఆంధ్రాలో ఉన్న అన్ని పార్టీలు ఏకమవుతున్నాయంటేనే అర్ధం కావట్లేదా.. ప్రజల్లో ఆయనకి ఏ స్థాయిలో బలముందో 😎🔥

సీఎం శ్రీ జగన్ గారి నాయకత్వంలో రాష్ట్ర విద్యుత్ రంగం అద్భుతమైన పురోగతి సాధించిందని సామాజిక ఆర్థిక సర్వే నివేదిక వెల్లడిం...
13/03/2022

సీఎం శ్రీ జగన్ గారి నాయకత్వంలో రాష్ట్ర విద్యుత్ రంగం అద్భుతమైన పురోగతి సాధించిందని సామాజిక ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. కొనుగోళ్ళలో ఆదా,తగ్గిన విద్యుత్ వృథా, ఆదాయం పెరుగుదల, తగ్గుతున్న నష్టాలతో విద్యుత్ రంగం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

జగన్ గారి ప్రభుత్వ ప్రాధాన్యాలేమిటో రాష్ట్ర 2022-23 బడ్జెట్లో ప్రతిఫలిస్తున్నాయి. మహిళల కోసమే ప్రత్యేకంగా వ్యయం చేసేందుక...
13/03/2022

జగన్ గారి ప్రభుత్వ ప్రాధాన్యాలేమిటో రాష్ట్ర 2022-23 బడ్జెట్లో ప్రతిఫలిస్తున్నాయి. మహిళల కోసమే ప్రత్యేకంగా వ్యయం చేసేందుకు రూ.55,015.20 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పిల్లలు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూ.16,903.17 కోట్లు కేటాయించింది.

12/03/2022

దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి!

Address


Alerts

Be the first to know and let us send you an email when YSRCP Social MEDIA club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share