Logically Facts - Telugu

  • Home
  • Logically Facts - Telugu

Logically Facts - Telugu An IFCN-certified, global and multilingual initiative to uncover misleading and deceptive online discourse

అసంబంధమైన వీడియోని మహాకుంభకు వెళ్తున్న రైలు పై దాడి అంటూ షేర్ చేసారు. వాస్తవాల కోసం మా ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ చదవండి.https:...
17/01/2025

అసంబంధమైన వీడియోని మహాకుంభకు వెళ్తున్న రైలు పై దాడి అంటూ షేర్ చేసారు. వాస్తవాల కోసం మా ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ చదవండి.
https://loom.ly/S_ppGXo

వైరల్ అవుతున్న వీడియో జులై 2024 కు సంబందించినది, ఇక్కడ మహారాష్ట్ర లోని జల్గావ్ జిల్లా లో ఒక పాసెంజర్ రైలు పై దాడి జ....

లాస్ ఏంజెల్స్ పరిసరాల్లో భారతీయడు చిచ్చు పెట్టాడు అంటూ తప్పుడు వీడియో వైరల్. మరింత సమాచారం కోసం మా ఫ్యాక్ట్ చెక్ చదవండి....
16/01/2025

లాస్ ఏంజెల్స్ పరిసరాల్లో భారతీయడు చిచ్చు పెట్టాడు అంటూ తప్పుడు వీడియో వైరల్. మరింత సమాచారం కోసం మా ఫ్యాక్ట్ చెక్ చదవండి.
https://loom.ly/0Scus3w

హాలీవుడ్ చిహ్నానికి కార్చిచ్చు అంటూ వైరల్ అయిన పోస్టులో వాస్తవం లేదు. ఇది ఏఐ ద్వారా తాయారు చేసి ఉండొచ్చు. మరిన్ని వివరాల...
15/01/2025

హాలీవుడ్ చిహ్నానికి కార్చిచ్చు అంటూ వైరల్ అయిన పోస్టులో వాస్తవం లేదు. ఇది ఏఐ ద్వారా తాయారు చేసి ఉండొచ్చు. మరిన్ని వివరాల కోసం మా ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ చదవండి.
https://loom.ly/P9QjKoM

Teaser: ఉత్తర్ ప్రదేశ్ లో ఒక వ్యక్తి, మరొక యువతిపై దాడి చేస్తున్న వీడియోకు మతరంగు పులిమి షేర్ చేస్తున్నారు. ఈ సంఘటనలో ని...
13/01/2025

Teaser: ఉత్తర్ ప్రదేశ్ లో ఒక వ్యక్తి, మరొక యువతిపై దాడి చేస్తున్న వీడియోకు మతరంగు పులిమి షేర్ చేస్తున్నారు. ఈ సంఘటనలో నిందుతుడు హిందూ మతానికి చెందిన వ్యక్తి. మరిన్ని వివరాల కోసం మా ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ చదవండి.
https://loom.ly/mjoGw2g

పాత వీడియోలను టిబెట్ నేపాల్ సరిహద్దులో భూకంపం సన్నివేశాలుగా షేర్ చేస్తున్నారు. కానీ ఇవి 2024 మరియు 2015 నాటి వీడియోలు. మ...
10/01/2025

పాత వీడియోలను టిబెట్ నేపాల్ సరిహద్దులో భూకంపం సన్నివేశాలుగా షేర్ చేస్తున్నారు. కానీ ఇవి 2024 మరియు 2015 నాటి వీడియోలు. మరిన్ని వివరాల కోసం మా ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ చదవండి.
https://loom.ly/ggCpIWk

2022 నాటి వీడియోను, తిరుపతి తొక్కిసలాటలో బాలుడు మరణించిన వీడియో అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు. మా ఫ్యాక్ట్  చెక్ ఇక్కడ ...
09/01/2025

2022 నాటి వీడియోను, తిరుపతి తొక్కిసలాటలో బాలుడు మరణించిన వీడియో అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు. మా ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ చదవండి.
https://loom.ly/W6okd2E

హెచ్ఎంపీవీ వైరస్ నేపధ్యంలో చైనాలో ఇది పరిస్థితి అంటూ తప్పుడు వీడియోని షేర్ చేస్తున్నారు, వైరల్ అవుతున్న వీడియో 2022 నుండ...
08/01/2025

హెచ్ఎంపీవీ వైరస్ నేపధ్యంలో చైనాలో ఇది పరిస్థితి అంటూ తప్పుడు వీడియోని షేర్ చేస్తున్నారు, వైరల్ అవుతున్న వీడియో 2022 నుండి సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతుంది. మరిన్ని వివరాల కోసం మా ఫ్యాక్ట్ చెక్ చదవండి.
https://loom.ly/yLvrkGc

మన్మోహన్ సింగ్ మరణాంతరం, వియత్నాం లో గాంధీ కుటుంబం అంటూ పాత ఫోటో వైరల్ .https://loom.ly/_KMotiA
08/01/2025

మన్మోహన్ సింగ్ మరణాంతరం, వియత్నాం లో గాంధీ కుటుంబం అంటూ పాత ఫోటో వైరల్ .
https://loom.ly/_KMotiA

రాహుల్ గాంధీ మరియు తన కుటుంబం న్యూ ఢిల్లీలో ఒక రెస్టారెంట్ లో ఉన్నప్పుడు తీసిన ఫోటో తప్పుగా వియత్నాంలో, మాజీ ప్రధాని మన్...
08/01/2025

రాహుల్ గాంధీ మరియు తన కుటుంబం న్యూ ఢిల్లీలో ఒక రెస్టారెంట్ లో ఉన్నప్పుడు తీసిన ఫోటో తప్పుగా వియత్నాంలో, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల సమయంలో తీసినది అంటూ వైరల్ అవుతుంది. మా ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ చదవండి.
https://loom.ly/_KMotiA

వైరల్ అవుతున్న ఫోటో, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి మునుపే ఢిల్లీ లోని రాహుల్ గాంధీ తన కుటుంబం తో కలిసి రె...

భారతీయ జెండాతో బల్లను తుడుస్తున్న వీడియో ఆంధ్ర ప్రదేశ్ కి చెందినది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో డిసెంబర్ ...
07/01/2025

భారతీయ జెండాతో బల్లను తుడుస్తున్న వీడియో ఆంధ్ర ప్రదేశ్ కి చెందినది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో డిసెంబర్ 2023 లో ఒడిశా లో జరిగిన ఘటనకు సంబందించినది. మా ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ చదవండి.
https://loom.ly/pJhIFfQ

జాతీయ జెండాతో బల్లను తుడుస్తున్న వీడియో 2023 నాటిది, ఇది ఒడిశా లో జరిగిన ఘటన

భారతీయ జెండాతో బల్లను తుడుస్తున్న వీడియో ఆంధ్ర ప్రదేశ్ కి చెందినది కాదు .Story link in feed soon.
07/01/2025

భారతీయ జెండాతో బల్లను తుడుస్తున్న వీడియో ఆంధ్ర ప్రదేశ్ కి చెందినది కాదు .
Story link in feed soon.

కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాష్ట్రం లో తీసిన వీడియోని ఉత్తర్ ప్రదేశ్ లో పోలీసులపై దాడిలా షేర్ చేస్తున్నారు. వాస్తవాలు తెలుస...
06/01/2025

కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాష్ట్రం లో తీసిన వీడియోని ఉత్తర్ ప్రదేశ్ లో పోలీసులపై దాడిలా షేర్ చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోవడం కోసం మా ఫ్యాక్ట్ చెక్ చదవండి.
https://loom.ly/F5cNUdg

ఒక వ్యక్తి పోలీస్ అధికారిని కొడుతున్న వీడియో, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో చోటు చేసుకున్న ఘటన, బీజేపీ ప్రభుత్వం ల.....

ఉత్తర్ ప్రదేశ్ లో ఒక వ్యక్తి పోలీసుల పై దాడి చేస్తున్న వీడియో ఇది. Story link in feed soon.
06/01/2025

ఉత్తర్ ప్రదేశ్ లో ఒక వ్యక్తి పోలీసుల పై దాడి చేస్తున్న వీడియో ఇది. Story link in feed soon.

ఆఫ్ఘన్ మిలిటెంట్, పాకిస్థాన్ హెలికాప్టర్ ను పేల్చిన ఘటన అంటూ తప్పుడు వీడియోని షేర్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో 2...
03/01/2025

ఆఫ్ఘన్ మిలిటెంట్, పాకిస్థాన్ హెలికాప్టర్ ను పేల్చిన ఘటన అంటూ తప్పుడు వీడియోని షేర్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో 2016 నాటిది, ఇందులో టర్కీ కి సంబందించిన హెలికాప్టర్ ను కుర్దిష్ మిలిటంట్లు కాల్చివేశారు. మా ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ చదవండి.
https://loom.ly/79W-TMI

కేజ్రీవాల్ యమునా నదిని శుభ్రం చేయము అని వైరల్ అవుతున్న వీడియో క్లిప్ చేసినది . Story link in feed soon.
02/01/2025

కేజ్రీవాల్ యమునా నదిని శుభ్రం చేయము అని వైరల్ అవుతున్న వీడియో క్లిప్ చేసినది . Story link in feed soon.

(Trigger Warning) చైనా లోని థీమ్ పార్క్ వీడియోని ‘బంగ్లాదేశ్ లో హిందువులపై’ అరాచకం అంటూ షేర్ చేస్తున్నారు, అది తప్పు. మా...
16/12/2024

(Trigger Warning) చైనా లోని థీమ్ పార్క్ వీడియోని ‘బంగ్లాదేశ్ లో హిందువులపై’ అరాచకం అంటూ షేర్ చేస్తున్నారు, అది తప్పు. మా ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ చదవండి.
https://loom.ly/3y7pqkI

చైనా లోని థీమ్ పార్క్ వీడియోని ‘బంగ్లాదేశ్ లో హిందువులపై’ అరాచకం అంటూ షేర్ చేస్తున్నారు, అది తప్పు.

Trigger Warning | బీహార్ కి చెందిన వీడియోని బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి అంటూ షేర్ చేస్తున్నారు.https://loom.ly/hAja7I8
13/12/2024

Trigger Warning | బీహార్ కి చెందిన వీడియోని బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి అంటూ షేర్ చేస్తున్నారు.
https://loom.ly/hAja7I8

బాబ్రీ మస్జీద్ వీడియో స్క్రీనింగ్ జరిగింది, భారత దేశంలో, బంగ్లాదేశ్ లో కాదు. మా ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ చదవండి.https://loom....
13/12/2024

బాబ్రీ మస్జీద్ వీడియో స్క్రీనింగ్ జరిగింది, భారత దేశంలో, బంగ్లాదేశ్ లో కాదు. మా ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ చదవండి.
https://loom.ly/Uj5Lhss

బంగ్లాదేశ్ లో బాబ్రీ మస్జీద్ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ జరిగింది అంటూ, మహారాష్ట్రకి చెందిన వీడియోని షేర్ చేస్త.....

Address


Alerts

Be the first to know and let us send you an email when Logically Facts - Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Logically Facts - Telugu:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share