దురదృష్టవశాత్తు అతడిని కాపాడలేక పోయాం.😂
వెళ్లి పోతావురా మనిషీ... ఎదో ఓనాడు ఈ భూమి వదిలేసి..!
జీవితం యొక్క అర్ధాన్ని తెలిపే అద్భుతమైన పాట.👌👌
ఈ కార్పొరేట్ కాలేజి వారికి కొంచెం కూడా మానవత్వం లేదా??
------------------------------------------------------
ఫీజు కట్టలేదంటూ..నెల్లూరు హైవే లో నడి రోడ్డుపై విద్యార్థులను దించేసిన, రాజుపాలెం వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజి యాజమాన్యం.😡😡
కాలేజి బస్ లో ఎక్కించుకుని కొంత దూరం వెళ్ళాక,దించేసి నడుచుకుంటూ వెళ్ళమని చెప్పిన వైనం.. కొంచెం కూడా విజ్ఞత,మానవత్వం లాంటివి ఏవి లేవా మీకు..??
నెల్లూరులో నడి రోడ్డుపై అడ్డదిడ్డంగా కార్ పార్కింగ్ లు..సామాన్యులకు వర్తించే ట్రాఫిక్ రూల్స్ బడా బాబులకు వర్తించవా..??
అధికారులకు చేరే వరకు షేర్ చేయండి.
నెల్లూరోళ్ళంటే అంతే మరి.
బొమ్మ అదిరిపోయింది👌👌👌
నెల్లూర్ కి చెందిన కూలి పని చేసుకొనే 19 ఏళ్ళ కిరణ్ అనే కుర్రాడు రియల్ మి అనే సెల్ తో ఒక్క రోజు లో తీసాడు ఈ ఫిల్మ్ ని.
ఆడుకునే చిన్న పిల్లలతో కూడా ఇంత బాగా మేకింగ్ చేయొచ్చు అని చెప్పిన ఈ ఫిల్మ్ దర్శకుడు M kiran కి నా అభినందనలు తెలియ జేస్తూ ఉన్నాను👏👏👏
మహేశ్ బాబు సినిమా డైలాగ్స్ తీసుకొని ఈ చిచ్చర పిడుగులతో ఫైట్ సన్నవేశాన్ని చాలా బాగా చిత్రీకరించాడు ఈ దర్శకుడు. కుర్రాళ్లు ఇరగదీసారు.
#లోకల్ టాలంటా మజాకా#?
ఎవడయ్యా వాడు...?? తెలుగు వాడు.!!
ఇది చూసిన ప్రతి తెలుగు వాడు షేర్ చేస్తాడు.
ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన వీడియో.
అందరికీ షేర్ చేయండి.
మాతృ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది..
#SaveTelugu
#SaveMotherTongue
ఇది చెరువు గట్టు కాదు...మన నెల్లూరు నడబొడ్డులోని లీలా మహల్ సెంటర్ మెయిన్ రోడ్డు...నిన్న ఈ ప్రాంతంలో చాలా మంది ప్రమాదానికి గురై గాయాలపాలయ్యారు.. మహిళలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు..నీళ్లు డ్రైనేజీ లోకి వెళ్లకుండా ఆక్రమించి అడ్డుగా కట్టిన సిమెంట్ దిమ్మెలు మెట్లు..వలన నీళ్లు ఇలా నిలుస్తున్నాయి...అధికారులు కళ్ళు తెరిచి వెళ్తే సామాన్యుల బాధలు అర్థం అవుతాయి...కారులో వెళ్తే ఎలా తెలుస్తాయి.
✊
మానవత్వం నిండిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం🙏
మగవాడి గొప్పతనాన్ని ఈవిడ ఎంత బాగా చెప్పిందో చూడండి.🙏
Must watch ....నిజమైన సంపాదన అంటే ఏంటో తెలుసుకోండి.??
ఎవరిలా ఉంటారు??
ముఖేష్ అంబానీలాగానా? రతన్ టాటా లాగానా??
ఈ వీడియో చూసి వదిలేయకండి..మన వాళ్లందరికీ షేర్ చేయండి..ఇది చూసి ఒక్కరు మారినా మన మాతృ భాష రక్షించ బడుతుంది.🇮🇳🙏✊