DagadBala007

DagadBala007 Hi everyone This is DagadBala. telugu cycle vloger

నిర్మల్ బొమ్మలు లేదా నిర్మల్ కొయ్యబొమ్మలు కొయ్యతో చేయబడినవి. ఇవి తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన నిర్మల్...
03/09/2024

నిర్మల్ బొమ్మలు లేదా నిర్మల్ కొయ్యబొమ్మలు కొయ్యతో చేయబడినవి. ఇవి తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన నిర్మల్ పట్టణంలో తయారుచేయబడినందున వీటికి నిర్మల్ బొమ్మలు అనే పేరు వచ్చింది. నిర్మల్ పట్టణం కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి.

12th to 16th Century chitralu History :- ఈ కోటను 12 వ శతాబ్దంలో వరంగల్ కాకతీయ రాజుల కాలంలో గోండు రాజులు నిర్మించారు. రాష...
31/08/2024

12th to 16th Century chitralu
History :-

ఈ కోటను 12 వ శతాబ్దంలో వరంగల్ కాకతీయ రాజుల కాలంలో గోండు రాజులు నిర్మించారు. రాష్ట్రకూట యుగం (సా.శ. 1200 కి ముందు) ప్రారంభమై 16వ శతాబ్దం వరకు కోట నిర్మాణం కొనసాగిందని పురావస్తు పరిశోధన ప్రకారం తెలుస్తోంది.ఈ కోటను కేంద్రంగా చేసుకున్న గోండు రాజులు పాలన సాగించారని, కొంతకాలం వడ్డె రాజులు, రెడ్డిరాజులు కూడా పరిపాలించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.

గాంధారి ఖిల్లా, మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామానికి దగ్గరలోని కొండమీద ఉన్న కోట. ‘గోండు’, ‘గిరిజన’ జాతి కోసం చివరి వరకు పోరాటం చేసిన రాజ్‌ గోండ్‌’ లు ఈ కోటను నిర్మించారు.దట్టమైన అటవీ ప్రాంతంలో నిర్మించబడిన ఈ ఖిల్లాకు 400 సంవత్సాల చరిత్ర ఉంది. ఈ ఖిల్లాలో వున్న మైసమ్మ దేవతను ఆ ప్రాంతాల ప్రజలు, గిరిజనులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఏడాది జరిగే ఉత్సవాల్లో దున్నపోతును సైతం బలిస్తారు. ఇలా గిరిజనుల ఇష్టదైవంగా ఉన్న ఈ ప్రాంతానికి పర్యాటకులు సైతం ఇక్కడకు వస్తుంటారు. గోండు, గిరిజన శిల్పులు ఈ గాంధారి ఖిల్లాను ఒక గుట్టలోనే చెక్కారని చెబుతారు.ఇక్కడ గాంధారి మైసమ్మ ఆలయం కూడా ఉంది.

Thalli Telangana Day 2 Jodeghat ❤️🫶కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజ...
29/08/2024

Thalli Telangana Day 2 Jodeghat ❤️🫶
కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు. పదిహేనేళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది. కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. ఇతను అడవిని జీవనోపాధిగా చేసుకొని,అన్ని రకాల నిజాం అధికారాలను (అనగా న్యాయస్థానాలు, చట్టాలు) తోసిపుచ్చాడు. అతను నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా, తమ భూమిలో తమదే అధికారం అని జల్ జంగల్ జమీన్ (భూమి. అడవి.నీరు మాదే) అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందాడు.

తల్లి తెలంగాణ Day 1 || Adilabad Kuntala Waterfall Namaste Everyone 🙏Nenu Mana Telangana Loni konni manchi manchi place n...
27/08/2024

తల్లి తెలంగాణ Day 1 || Adilabad Kuntala Waterfall

Namaste Everyone 🙏
Nenu Mana Telangana Loni konni manchi manchi place nu chupinchali ani ee Thalli Telangana Ane Series ni Start chesa. Ee series Loni videos Chusi Bagunte miru Support chestar ani anukuntunna ( inka Videos lo emaina change cheyali ante Suggestion cheyandi )

Story of kuntala waterfalls :-
కుంటాల జలపాతం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన జలపాతం, ఇది ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో కడం నదిపై ఉంది .ఇది 150 మీటర్ల ఎత్తుతో రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం. ఈ జలపాతానికి ‘కుంతల’ అని పేరు రావడం వెనుక ఒక కథ ఉంది.
దుష్యంతుని భార్య శకుంతల ఇక్కడి ప్రకృతి అందాలకు మైమరచిపోయి ఈ జలపాతంలో నిత్యం స్నానం చేసేదని చెబుతారు. ‘శకుంతల’ పేరు ‘కుంతల’గా మారిందని స్థానికులు చెబుతున్నారు.

I Hope Ee Video miku Nachindhi ani anukuntunna
Thanks for watching ❤️❤️
Jai Hind 🇮🇳
-———————————————————————————————————————
Lets connect on⬇️🤗
Instagram : / Ridewithbala
queries : [email protected]
-———————————————————————————————————————
😁Travel safe♥️Spread Happiness

My Boiiiiii Deva ❤️🥰
20/08/2024

My Boiiiiii Deva ❤️🥰

Next Trip ki Ready Haaaaa ?Something 💣
17/08/2024

Next Trip ki Ready Haaaaa ?
Something 💣

Leh To Umlingla pass 19024feets Hight Naa Pife lo Nenu Chusina Best Place chepali ante Swargam ❤️🫶🤩
04/08/2024

Leh To Umlingla pass 19024feets Hight Naa Pife lo Nenu Chusina Best Place chepali ante Swargam ❤️🫶🤩

CnZ from Manali To Ladakh Naa Lyf❤️ marchipoleni Route Edhi ( Manali - Darcha ) chala ante chala manchi CnZ Kanipistay m...
20/07/2024

CnZ from Manali To Ladakh

Naa Lyf❤️ marchipoleni Route Edhi ( Manali - Darcha ) chala ante chala manchi CnZ Kanipistay miku Ee Route Lo Koncham Dangerous Route But manasuku mik Sukaaanni pakka istadhi Ee Route Bike Riders ki koncham problm avthundhi ee Route Lo But miku problems ni Face cheste matram Kadak CnZ chudochu
Zindagi Chala Chinnadhi 🥰❤️🫶

CnZ From Manali 🥰
14/07/2024

CnZ From Manali 🥰

CnZ from my......... ❤
16/03/2024

CnZ from my......... ❤

🇮🇳🇳🇵 Telangana To Nepal Journey CnZ. Photos nen anukunta baga Raevu But Nen Chala Happy ga unna Coz Nen naa Life lo 4th ...
16/02/2024

🇮🇳🇳🇵 Telangana To Nepal
Journey CnZ. Photos nen anukunta baga Raevu But Nen Chala Happy ga unna Coz Nen naa Life lo 4th Century ki Sambandhinchina Place lo torigina ani 😊 Nak Chala ante Chala Manchiga anipinchindhi nen Mahadevudini Dharshanam cheskunnaka 🥺❤❤

What'sup MAFIA emantar 😊😅Bihar Ka Kajol.......
06/02/2024

What'sup MAFIA
emantar 😊😅
Bihar Ka Kajol.......

తెలంగాణ to Nepal🇳🇵Series lo Maharashtra lo Tisina PictureOld Age lo nen Naa Ee picture tirigu chuskunte yela untadho 🤗🤗 ...
09/01/2024

తెలంగాణ to Nepal🇳🇵Series lo Maharashtra lo Tisina Picture

Old Age lo nen Naa Ee picture tirigu chuskunte yela untadho 🤗🤗

8th Century History🚩🚩Maharashtra ( Kailash Temple )📍Naa Life lo chusina Best Place ante Kailash Temple Nen Expect cheyal...
04/12/2023

8th Century History🚩🚩
Maharashtra ( Kailash Temple )📍

Naa Life lo chusina Best Place ante Kailash Temple Nen Expect cheyaledhu asal ela okeee Rayipai Temple Chekkutar ani. Chusaka Mind🤯 Yela ela ani ? Yentha Knowledge undi undali asal?
But sad thing yenti antee entha History unna place epud Careless ga undhi Kanisam Light kuda ledhu lopala Yee Vigraham unnayo yento ani mobile light veskoni chudalsi vasthundhi 🙁

Adhe 🇨🇳China lo elanti place unte Vallu Chala Baga Care tho Chinni oka Best Tourist Place la unchevaru

Kailash temple vlog :-https://youtu.be/9ckjeCkUxTI?si=dd7QS5xgtq9geThm

Just 98,000/- Only
06/11/2023

Just 98,000/- Only

Captured By   200D3rd Picture catch by   Note 10pro
30/10/2023

Captured By 200D
3rd Picture catch by Note 10pro

Max enko 10 Days lo New Vlog vasthadhi. chala ante Chala Delay chesa I'm really sorry 🫷
20/09/2023

Max enko 10 Days lo New Vlog vasthadhi. chala ante Chala Delay chesa I'm really sorry 🫷

Kedarnath 🚩
07/06/2023

Kedarnath 🚩

Maa❤️
22/04/2023

Maa❤️

Releasing on 5th April Morning 7:02AM ❤️🤌
03/04/2023

Releasing on 5th April Morning 7:02AM ❤️🤌

Hair Yekkuvunte Girls LØVE chesthar anukunna But Girls ki ___ Ante Instam ani Epud Telisindi 😅
17/03/2023

Hair Yekkuvunte Girls LØVE chesthar anukunna But Girls ki ___ Ante Instam ani Epud Telisindi 😅

Hydarabaad Golkonda 📍Song ki naaku assal Match avvadhu But yedho Song meme la vundhi ani Add chesa😅
04/03/2023

Hydarabaad Golkonda 📍
Song ki naaku assal Match avvadhu But yedho Song meme la vundhi ani Add chesa😅

Uttarakhand ScnZ❤️🥰
18/02/2023

Uttarakhand ScnZ❤️🥰

Photos Shoot chese Vaaru yentha manchi pose echina Manchi photo Click cheyakunte Face gitlane vuntadhi 😅
18/02/2023

Photos Shoot chese Vaaru yentha manchi pose echina Manchi photo Click cheyakunte Face gitlane vuntadhi 😅

జీవితంలో ఎన్ని పైసలు వున్న మనం బాధలో వున్నప్పుడు ధైర్యం చెప్పే వాడు ఒక్కడు లేకుంటే ఆది జీవితం కాదు.ఒక్కటి గుర్తుపెట్టుకో...
12/02/2023

జీవితంలో ఎన్ని పైసలు వున్న మనం బాధలో వున్నప్పుడు ధైర్యం చెప్పే వాడు ఒక్కడు లేకుంటే ఆది జీవితం కాదు.

ఒక్కటి గుర్తుపెట్టుకోండి పైసల్ అనేది మనిషికి అవసరం (Need) కానీ అదే స్వస్వితం కాదు పోయే ముందు ఒక్క చిల్లిగవ్వ తీస్కుపోవు 🙂

Aap ko milke Muje Bahut acha laga Bayyaji 🥰 Chalo Phir next Time milingee. Nen Chala anna vaarini kalisi But Yevvaru vaa...
08/02/2023

Aap ko milke Muje Bahut acha laga Bayyaji 🥰 Chalo Phir next Time milingee.
Nen Chala anna vaarini kalisi But Yevvaru vaari Bike Evvakundri But Sindhu annani anna okasaari mi Bike Try cheyocha ani adigi katam Risko Bro ani annad Nijam chepthunna CC yekkuva vunde Bike Nadipiste Vache maza Mamul ga vundadhu🔥🔥

🖤
07/02/2023

🖤

Anni try chesi last ki Bondam Shop set avthadhi ani Bondam Shop pettina. Business KI support cheyali ani anukunte KPHB R...
04/02/2023

Anni try chesi last ki Bondam Shop set avthadhi ani Bondam Shop pettina. Business KI support cheyali ani anukunte KPHB ROAD NO1 LO VACHI Bondam Taagi vellandi 😅.

Address


Alerts

Be the first to know and let us send you an email when DagadBala007 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DagadBala007:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share