https://bit.ly/3ELJuPa
👆
Click Here To Subscribe My Channel:
నమస్తే..నేను దేవులపల్లి అమర్z
ప్రింట్ మీడియాలో డేట్ లైన్ హైదరాబాద్ పేరిట దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజకీయాలతో పాటు పలు సామాజిక అంశాలకు సంబంధించి విశ్లేషణలు రాస్తున్న నేను ప్రస్తుత డిజిటల్ యుగంలో యూట్యూబ్ టూల్ గా అందరితో మాట్లాడాలనే ప్రయత్నమే ఈ డేట్ లైన్
(#Dateline) వేదిక. డేట్ లైన్ హైదరాబాద్ ను ఆదరించిన విధంగానే ఈ డేట్ లైన్ యూట్యూబ్ ఛానల్ ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాలను తెలియజేయండి, తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకోవడానికి ఏ అభ్యంతరం లేదు.
డేట్ లైన్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్ స్క్రైబ్ చేయండి. ఆదరించండి..
ధాంక్యూ...
https://bit.ly/3ELJuPa
Innerview with Telakapalli Ravi
Wish You A Happy New Year
Many Many Happy Returns of The Day Dear Young and Dynamic Chief Minister #YsJaganmohanReddy #APCM
Many Many Happy Returns of The Day Dear Young and Dynamic Chief Minister
#YsJaganmohanReddy #APCM
విజయవాడలో జర్నలిస్టు మిత్రులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానంలో..
DEVULAPALLI AMAR STORY ON JNTU DISPUTE JD KHAZANA
1993లో హైదరాబాద్ JNTU లో అధ్యాపక వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి జెమిని టీవీ జర్నలిస్ట్ డైరీలో దేవులపల్లి అమర్ స్పెషల్ స్టోరీ.
DEVULAPALLI AMAR STORY ON JNTU DISPUTE
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్ష పదవికి దేవులపల్లి అమర్ రాజీనామా..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా, అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారులుగా నియామకమైన సందర్భంలో రాజీనామా.
Amar Speech
#హ్యాట్సాఫ్_సుధాకర్
-------------------
అందరికంటే ముందు సమాచారాన్ని సేకరించాలనే తాపత్రయంతో
బైట్ ల కోసం, విజువల్స్ కోసం, ఫోటోల కోసం హంగామా సృష్టించే నేటి పోటీ మీడియా ప్రపంచంలో... వాటికి భిన్నంగా, తోటి మనుషుల ప్రాణాలే ముఖ్యమని భావించి, సాహసాన్ని ప్రదర్శించి, పలువురు విద్యార్థినీలను ప్రాణాపాయం నుండి రక్షించి మానవత్వాన్ని చాటుకున్న ఆదర్శ జర్నలిస్ట్ అతను...
పూర్తి వివరల్లోకెళ్తే......
జులై 14, రాత్రి 11.30 గంటలు..
అంతకుముందు కురిసిన వర్షం అప్పుడే ఆగింది. ఖమ్మం పట్టణంలోని బురహాన్ పురలో గల సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం(ఎస్సీ హాస్టల్)లో 5వ, తరగతి నుండి 8వ, తరగతి చదువుతున్న చిన్నారి విద్యార్థినీలు గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు...అదే సమయంలో హఠాత్తుగా షాక్ సర్క్యూట్ తో పొగ మంటలు చెలరేగుతున్నాయి... పదకొండేళ్ల స్పందన అనే చిన్నారి ఆ మంటల్లో చిక్కుకొని అక్కడికక్కేడే మృతి చ