03/10/2021
Stay no to drug's💊💉
Stop violence against women🙅♀️
అనే నినాదంతో
అస్త్ర హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వారు
ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు....
ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరి కి చాలా చాలా tq so much😇😊🥰