Visakhapatnam YSRCP Social Media

  • Home
  • Visakhapatnam YSRCP Social Media

Visakhapatnam YSRCP Social Media YSRCP each and every activity in Visakhapatnam are be here.

24/08/2023

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యం. ఇందుకోసం అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి.. ఆయా పథకాలు అందించిన నెలలోపు గ్రామ,వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నారు. వెరిఫికేషన్ అనంతరం అర్హులైన వారికి ఆరు నెలల్లో లబ్ధి పొందే అకాశం కల్పిస్తున్నారు.

23/08/2023

గ్రీన్ ఎనర్జీ రంగానికి ఏపీ సర్కార్ అధిక ప్రాధాన్యం






23/08/2023

వృద్ధులకి ఇంటి వద్దనే పింఛన్ ఇస్తున్నారు. పేద పిల్లల చదువులకు అండగా అమ్మఒడి… ఇలా ఒక్కటేమిటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం వైయస్ జగన్‌ను మళ్లీ మళ్లీ తలుచుకుంటాం. ఆయనే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నాం. ఇక చంద్రబాబు అంటారా..? అతని పేరు తలుచుకోవడం కూడా శుద్ధ దండగ.

- జగనన్న పాలనపై ఓ వృద్ధుడి స్పందన



21/08/2023

ఈ ప్రభుత్వం మీది, మికు మంచి చెయ్యడంలో నలుగడుగులు ఎప్పుడు ముందుకు వేస్తాం...!!

21/08/2023

ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ గెలుపును ఆపలేరు...






18/08/2023

విజయవాడలోనే కాకుండా రాష్ట్రమంతటా ఇలాంటి ప్రసిద్ధిగాంచిన హోటల్స్‌ రావాలి. వరల్డ్‌ టూరిజం మ్యాప్‌లో రాష్ట్రానికి ప్రత్యేకమైన స్థానం ఉండాలన్న లక్ష్యంతో టూరిజం పాలసీ తీసుకువచ్చాం. అందులో భాగంగానే ఒబెరాయ్‌, హయత్‌ ప్లేస్‌ సహా మొత్తం 11 పెద్ద గ్రూప్‌లు రాష్ట్రంలో బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇలా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపేవారందరికీ ప్రభుత్వ సహకారం ఉంటుంది. - సీఎం వైయస్ జగన్

18/08/2023

ఉన్నత విద్యలో గేమ్ చేంజర్

ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ 'ఎడెక్స్'తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

మన విద్యార్థులు ప్రపంచ స్థాయి వర్సిటీల
నుంచి కోర్సులు ఉచితంగా చదివే అవకాశం

హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జి సహా పలు
అత్యుత్తమ వర్సిటీల నుంచి సర్టిఫికేషన్లు

రెగ్యులర్ కోర్సులతో పాటు చదువుకోవచ్చు.. విద్యార్థులకు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ

ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేలా కోర్సులకు రూపకల్పన..

విద్యార్థులకు నచ్చిన వర్టికల్స్ లో విద్యను అందించేలా చర్యలు

అంతర్జాతీయ వర్సిటీల కోర్సులు ఉచితంగా నేర్చుకునే అవకాశం: సీఎం వైఎస్ జగన్

16/08/2023

Revealing Gudivada Substation ✅⚡

15/08/2023

గుండెపోటు చికిత్సలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి 👏🏻♥️

▫️ఇటీవల పెరుగుతున్న గుండెపోటు మరణాల దృష్ట్యా నివారణకు ప్రత్యేక వ్యవస్థ

▫️STEMI పేరుతో గుంటూరు, విశాఖ, కర్నూలు, చిత్తూరు లో పైలట్ ప్రాజెక్ట్

▫️గుండెపోటు వచ్చిన తొలి గంట గోల్డెన్ అవర్.. ఆ సమయంలో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక విభాగం

▫️గోల్డెన్ అవర్ లో 40 వేల విలువ చేసే ఇంజక్షన్ ఉచితంగా ఇవ్వనున్న ప్రభుత్వం

15/08/2023

వైద్యరంగంలో నాడు- నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. గత 100 ఏళ్లలో రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే.. ఈ నాలుగేళ్లలోనే ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. ఈ 50 నెలల్లో వైద్యశాఖలో రికార్డు స్థాయిలో 53,126 పోస్టులు భర్తీ చేశాం. ప్రివెంటివ్ కేర్‌లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. చికిత్స ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేయడంతోపాటు సేవలను 1036 నుంచి 3255 విస్తరించాం.

- సీఎం





15/08/2023

అంటరానితనం అంటే అట్టడుగు వర్గాలను దూరం పెట్టడమే కాదు..

పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకోనివ్వకుండా అడ్డుకోవడం.

పేదలకు ఇల్లు ఇస్తే ఇవ్వకుండా అడ్డుకోవడం.

ఇది కూడా అంటరానితనమే - సీఎం జగన్ 🇮🇳

14/08/2023

నాడు అరకొర జీతాలతో అవస్థలు పడిన ఆశా వర్కర్ల వేతనాలను.. సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం రూ.10వేలకు పెంచి దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని గుర్తింపును ఇచ్చింది.

14/08/2023

అనారోగ్యం లేదా ప్రమాదం బారినపడి ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న వ్యక్తి తిరిగి కోలుకునే వరకూ జగనన్న ప్రభుత్వం అతనికి అండగా నిలుస్తోంది. రోగి విశ్రాంతి సమయంలో రోజుకి రూ.225 చొప్పున గరిష్టంగా నెలకి రూ.5 వేల వరకూ ఆర్థిక సహాయం అందిస్తోంది. శస్త్రచికిత్సతో ఇంటి యజమాని మంచాన పడినప్పుడు అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో వైయస్‌ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టారు.

11/08/2023

అదే రాష్ట్రం
అదే ముఖ్యమంత్రి స్థానం
అదే బడ్జెట్
అదే ప్రజలు
అప్పుల శాతం కూడా తక్కువే..

మరి చంద్రబాబు చేయలేనిది జగనన్న ఎలా చేయగలిగాడు?

11/08/2023

వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద నేడు అందిస్తున్న రూ.1,353.76 కోట్లతో కలిపి వరుసగా ఈ నాలుగేళ్లలో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు మన ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.4,969.05 కోట్లు. - సీఎం వైయస్ జగన్

11/08/2023

గతంలో వడ్డీ మాఫీ చేయకుండా చంద్రబాబు మోసం చేశాడు

2016లో సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశాడు

- సీఎం జగన్

11/08/2023

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైయస్ జగన్ అధికారంలోకి రాగానే డాక్టర్‌ వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు 60,393 పాఠశాలల్లో 66,17,613 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు.అలానే లక్షలాది మంది వృద్ధులకి పరీక్షలు నిర్వహించి ఐ డ్రాప్స్, కళ్లజోళ్లు ఇవ్వడంతో అవసరమైన వారికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇలాంటి పథకమే లేకపోవడం పేదల ఆరోగ్యంపై చంద్రబాబు నిర్లక్ష్యానికి నిదర్శనం.



10/08/2023

Like Father.. Like Son ❤️

YSR - YSJ








10/08/2023

కుయ్.. కుయ్…కుయ్…. 🚑 🚨 ఆపత్కాలంలో 108 అని పిలవగానే కుయ్ .. కుయ్ అని వచ్చి వెనువెంటనే ఆస్పత్రిలో చేర్చి వారి ప్రాణాలు కాపాడేందుకు 1180 వాహనాలు ప్రారంభించాం. ఇవి ప్రతి మండలానికి వెళ్లి సేవలు అందిస్తాయి. ఇది పేదల ఆరోగ్యం కోసం వేరే ఏ రాష్ట్రమూ చేయని గొప్ప ఆలోచన. ఇది ప్రజా వైద్యంలో మరో గొప్ప ముందడుగు.

10/08/2023

సీఎం జగన్ ప్రభుత్వానికి..
ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కృతజ్ఞతలు

09/08/2023

*"వైఎస్సార్ కళ్యాణ మస్తు, వైఎస్సార్ షాదీ తోఫా"*

ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్

09/08/2023

ఆంధ్రప్రదేశ్ లో ప్రజా ఆరోగ్య వ్యవస్ధ! 🩺 నాడు చంద్రబాబు హయాంలో ఎలా ఉంది..? నేడు సీఎం జగన్ పాలనలో ఎలా ఉంది…?

08/08/2023

వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సాయం అందించడంపై గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి. గతంలో పేపర్లో ఫోటోలు వస్తే చాలని అనుకునేవారు, కానీ ఇప్పుడలా కాదు, అవసరమైన అన్ని నిధులు ఇచ్చి వారం రోజులు జిల్లా కలెక్టర్లకు సమయం ఇచ్చి సహాయక చర్యలు చేపట్టాం.

- సీఎం వైయస్ జగన్


07/08/2023

వరదల సమయంలో ఇక్కడకు వచ్చి అధికారులను చుట్టూ తిప్పుకుని ఫొటోలు తీసుకుని పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కాదు.. పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఇది. అందుకే వరదలు తగ్గిన తర్వాత మీకు అందిన సాయం గురించి తెలుసుకోవడానికి వచ్చాను.

- సీఎం వైయస్ జగన్


07/08/2023

ఈ ప్రభుత్వం మీది.. మీరంతా తోడుగా ఉన్నారు కాబట్టే మీ బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఉన్నాడు. మీకు ఏ కష్టం వచ్చినా.. తీర్చేందుకు మీ బిడ్డ కృషి చేస్తాడు.

- సీఎం వైయస్ జగన్



07/08/2023

మీ జగన్ లో కల్మషం లేదు!!

మీ జగన్ ఎప్పుడు మీకోసం ఆరాటపడతాడు , పోరాడుతాడు 👏🏻💚

07/08/2023

బాధితులను ఆదుకునే విధానం పూర్తిగా మార్చేశాం

వారంపాటు అధికారులు బాధిత గ్రామాల్లోనే ఉంటూ సాయమందిస్తారు

వారం తర్వాత తిరిగి వచ్చిన పరిస్థితిని పరిశీలిస్తారు

సాయమందలేదని ఒక్క కుటుంబం కూడా చెప్పకూడదు

- సీఎం జగన్ 👏🏻

06/08/2023

జగన్ ను కాంగ్రెస్ వేధించింది..
వైయస్సార్ మరణం తరువాత కాంగ్రెస్ పార్టీ జగన్ ను వేధించింది. ఆయన సొంతపార్టీ పెట్టుకుని సత్తా చాటారు. 🔥❤️
-కే. చంద్రశేఖర రావు
తెలంగాణ ముఖ్యమంత్రి

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Visakhapatnam YSRCP Social Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Visakhapatnam YSRCP Social Media:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share