Medak Zone

Medak Zone Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Medak Zone, News & Media Website, .

31/07/2023

చేపల వేటకు వెళ్లి మృతి చెందిన యువకుడు అంత్యక్రియల్లో పాల్గొన - MLA మైనంపల్లి హనుమంత్ రావు.
9 నేలల గర్భిణి స్త్రీ మీద గోడ కూలిపోవడం తో కడుపులోని బిడ్డ మృతి.
ఆర్థిక సహాయం అందించిన MSSO వ్యవస్థాపకుడు మల్కాజ్గిరి MLA -
మైనంపల్లి హనుమంత్ రావు
నాగరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన కుమారుడి ని పాఠశాలలో చేర్పించిన MSSO చైర్మన్ మైనంపల్లి రోహిత్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

31/07/2023

రోడ్డు ప్రమాదం వల్ల ఆసుపత్రిలో చేరిన *మహిపాల్* అనే వ్యక్తికి ఆర్థిక సహాయం చేసిన MSSO ఫౌండర్ *మైనంపల్లి హనుమంత్ రావు* .
. . . . . . .

14/06/2023

కాన్సర్ తో మృతి చెందినా కుటుంబానికి ఆర్ధిక సహాయం.
రోడ్డు ప్రమాదం లో చనిపోయిన చాకలి రాజుకు, అలాగే నీటి బావిలో దూకి చనిపోయిన దంపతుల కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన రోహిత్.

09/06/2023

మెదక్‌లోని పాపన్న పేట దుర్గాగౌడ్ కుటుంబానికి 1.10 లక్షల సహాయం మరియు వారి పిల్లల చదువుకు పూర్తి బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చారు.

26/05/2023

వచ్చే నెల చేప ప్రసాదం పంపిణీకి అన్ని సిద్ధం.

15/05/2023

Telangana’s startup ecosystem enabler T-Hub has won a another award

11/05/2023

10 తరగతి ఫలితాల్లో సత్తా చాటిన బాలికలు.

10/05/2023

ఎంసెట్ ఎగ్జామ్స్ ఈరోజే ప్రారంభం.

09/05/2023

ఆలయ నిర్మాణానికి 25 కోట్లు ప్రకటించిన సీఎం కెసిఆర్.

05/05/2023

తెలంగాణ గోదాములు దేశంలోనే బెస్ట్‌

03/05/2023

హైదరాబాద్ లో 35 చోట్ల ఐటీ సోదాలు ఇంకా కొనసాగింపు

02/05/2023

వర్షాలు కారణం గా ఇల్లు కొర్పొయిన వారికి ఆర్థిక సహాయం చేసిన MSSO చైర్మన్
డా. మైనంపల్లి రోహిత్

02/05/2023

GHMC పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం.

01/05/2023

కొత్త సచివాలయం లో CM KCR సమీక్ష.

29/04/2023

Secretariat Drone Visuals

25/04/2023

కెసిఆర్ సమక్షం లో భారీ చేరికలు.

25/04/2023

చార్ ధామ్ యాత్రికులను అలెర్ట్ చేసిన సర్కార్. వాతావరణం అనుకూలం గా లేదు అని చెప్పిన వాతావరణ శాఖ.

20/04/2023

కెసిఆర్ ఫౌండేషన్ అద్వర్యం లో రంజాన్ తోఫా పంపిణి.

19/04/2023

ప్రారంభానికి సిద్ధం గా ఉన్న తెలంగాణ సెక్రటేరియట్.

17/04/2023

మరో రెండు నెలలు లో చెత్త శుద్ధి లో దేశం లోనే మొదటి స్థానం లో మన హైదరాబాద్ ఉండబోతుంది.

15/04/2023

దేశమంతా దళిత బంధు వచ్చేలా ....సీఎం కెసిఆర్ హామీ.

15/04/2023

అంబేద్కర్ జయంతి రోజు ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇస్తాం అని మనవి.

14/04/2023

కుల రహిత సమాజం కోసం కెసిఆర్ కృషి చేస్తున్నారు.

13/04/2023

డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ప్రారంభం.

13/04/2023

AP మంత్రులకు హరీష్ రావు కౌంటర్

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Medak Zone posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share