Fact Check TDP

  • Home
  • Fact Check TDP

Fact Check TDP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Fact Check TDP, Media, .
(3)

గోటి కాడ నక్క ఎప్పుడు ముక్క దొరుకుతుందా అని చూసినట్టే ఈ పేటిఎం కుక్కల గ్యాంగ్ కూడా తన ముక్క దాచేసుకుని పక్కవాళ్ళ ముక్క క...
26/01/2024

గోటి కాడ నక్క ఎప్పుడు ముక్క దొరుకుతుందా అని చూసినట్టే ఈ పేటిఎం కుక్కల గ్యాంగ్ కూడా తన ముక్క దాచేసుకుని పక్కవాళ్ళ ముక్క కోసం వెంపర్లు ఆడుతూనే ఉంటాయి.. ఇలాంటి ఫేక్ పోస్టులు చేస్తూనే ఉంటాయి.

రెండు కోట్ల వాచ్ ఇచ్చినా జడ్జి గారు విసిరికొట్టారు అన్న అసహనం ఒకవైపు, ఓడిపోతున్నానే అన్న బాధ మరొకవైపు.. ఈ రెండు జగన్ ని ...
25/01/2024

రెండు కోట్ల వాచ్ ఇచ్చినా జడ్జి గారు విసిరికొట్టారు అన్న అసహనం ఒకవైపు, ఓడిపోతున్నానే అన్న బాధ మరొకవైపు.. ఈ రెండు జగన్ ని కుదిపేస్తున్నట్టు ఉన్నాయి.. ఏం చెయ్యాలో తెలియక, జనాలకు మొహం ఎలా చూపించాలో అర్ధం కాక పొంతన లేని ఫేక్ వార్తలు రాయిస్తున్నాడు జగన్.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు పాపం..

పక్కింటి పుల్లకూర బాగా రుచి అన్నట్టు.. తన ఎమ్మెల్యేలు, ఎంపీలు మొహం మీదే ఛీ కొట్టి బయటకి వెళ్లిపోతుంటే ప్రజల దృష్టి మార్చ...
24/01/2024

పక్కింటి పుల్లకూర బాగా రుచి అన్నట్టు.. తన ఎమ్మెల్యేలు, ఎంపీలు మొహం మీదే ఛీ కొట్టి బయటకి వెళ్లిపోతుంటే ప్రజల దృష్టి మార్చేందుకు ఈ మొద్దబ్బాయి ఇలా పక్క పార్టీల మీద ఫేక్ రాతలు రాయించి పబ్బం గడుపుకుంటాడు. ముందు నీ చీటీ చిరిగేందుకు రెడీగా ఉంది.. చూసుకో మొద్దబ్బాయి..

మీ జగన్ రెడ్డికి ఇంగితజ్ఞానం ఉంటే 'ఇలాంటి ఫేక్ పోస్టులు పెట్టకండిరా' అని మిమ్మల్ని తిట్టేవాడు. కానీ అది మీ వాడికి లేదు. ...
23/01/2024

మీ జగన్ రెడ్డికి ఇంగితజ్ఞానం ఉంటే 'ఇలాంటి ఫేక్ పోస్టులు పెట్టకండిరా' అని మిమ్మల్ని తిట్టేవాడు. కానీ అది మీ వాడికి లేదు. మీకూ లేదు. దేశమంతా రామనామస్మరణ చేస్తున్న వేళ, మీలో ఇలాంటి నీచమైన ఆలోచనలు పుట్టాయంటే మీది రాక్షస జాతి అయ్యుండాలి. ఈ అబద్దపు ప్రచారాలు ఇకనైనా ఆపండి.

అస్సలు మన తాడేపిల్లి ఆహ్వానం అందినా కూడా అయోధ్య కు ఎందుకు వెళ్ళలేదో చెప్పండిరా అంటే ఇంట్లో కూర్చుని ఇలాంటి ఫేక్ వార్తలు ...
22/01/2024

అస్సలు మన తాడేపిల్లి ఆహ్వానం అందినా కూడా అయోధ్య కు ఎందుకు వెళ్ళలేదో చెప్పండిరా అంటే ఇంట్లో కూర్చుని ఇలాంటి ఫేక్ వార్తలు రాయిస్తూ ఉంటాడు. 2 నెలలు ఆగు. శాశ్వతంగా ఇంట్లోనే ఉండిపోవచ్చు.

అసత్యాల పునాదుల మీద పార్టీ నిర్మాణం చేసి మళ్ళీ ఎన్నికల తరుణంలో అదే అసత్యాలు ప్రచారం చెప్పి ప్రజల మధ్య ప్రాంతాల మధ్య కులా...
19/01/2024

అసత్యాల పునాదుల మీద పార్టీ నిర్మాణం చేసి మళ్ళీ ఎన్నికల తరుణంలో అదే అసత్యాలు ప్రచారం చెప్పి ప్రజల మధ్య ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలనే దుర్మార్గపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

13/01/2024

చంద్రబాబు గారి పేరుతో ఫేక్ ప్రచారం చేస్తూ, IVRS కాల్స్ వదులుతున్న పిల్ల సజ్జల

ఇప్పటికే మహిళల కోసం నువ్వు ఏం చేస్తున్నావో అంగన్వాడీ ఉద్యోగులు రోడ్డు ఎక్కి చెప్తూనే ఉన్నారు జగన్ రెడ్డి.. ముందు వాళ్ళ బ...
09/01/2024

ఇప్పటికే మహిళల కోసం నువ్వు ఏం చేస్తున్నావో అంగన్వాడీ ఉద్యోగులు రోడ్డు ఎక్కి చెప్తూనే ఉన్నారు జగన్ రెడ్డి.. ముందు వాళ్ళ బాధలు తీర్చు.. తరువాత ఇలా ఫేక్ రాతలు, వార్తలు రాయించవచ్చు..

జగన్ పని అయిపోయింది, ప్యాకప్ మిగిలింది. ఆరిపోయే వైకాపా నా పేరుతో ఫేక్ ప్రచారం చేసే స్థాయికి దిగజారిపోయింది.
05/01/2024

జగన్ పని అయిపోయింది, ప్యాకప్ మిగిలింది. ఆరిపోయే వైకాపా నా పేరుతో ఫేక్ ప్రచారం చేసే స్థాయికి దిగజారిపోయింది.


ముందు మన జెండా ఎక్కడుందో చూసుకో అబ్బాయి.. ఆల్రెడీ జెండా పీకేసి పొంగులేటి జంపు.. నిలబెడతా అన్న షర్మిల జంపు.. మొత్తంగా మన ...
07/12/2023

ముందు మన జెండా ఎక్కడుందో చూసుకో అబ్బాయి.. ఆల్రెడీ జెండా పీకేసి పొంగులేటి జంపు.. నిలబెడతా అన్న షర్మిల జంపు.. మొత్తంగా మన కధే కంపు కంపు..

యూట్యూబర్ అన్వేష్ ను గత మూడేళ్లనుంచి ఫాలో అవుతున్న వారికీ తను డబ్బులు కోసం వీడియోలు చేస్తాడో లేదో తెలుసు.. నిజంగా డబ్బుల...
23/11/2023

యూట్యూబర్ అన్వేష్ ను గత మూడేళ్లనుంచి ఫాలో అవుతున్న వారికీ తను డబ్బులు కోసం వీడియోలు చేస్తాడో లేదో తెలుసు.. నిజంగా డబ్బులు తీసుకునే మాట అయితే మన పిల్ల సజ్జల అర్జున్ రెడ్డితో డీల్ మాట్లాడించకుండా ఉంటాడా?

ఆడవాళ్లను సైతం చూడకుండా ఇలాంటి కంపు రాతలు రాయించడానికి ప్రభుత్వం చేత ప్రజల డబ్బును జీతాలుగా ఇచ్చి మరీ మేపుతున్నాడు జగన్ ...
16/11/2023

ఆడవాళ్లను సైతం చూడకుండా ఇలాంటి కంపు రాతలు రాయించడానికి ప్రభుత్వం చేత ప్రజల డబ్బును జీతాలుగా ఇచ్చి మరీ మేపుతున్నాడు జగన్ రెడ్డి.. నీ పాపం పండే రోజు చాలా దగ్గర్లో ఉందిలే

చీకట్లో తప్పుడు పనులు చేసేవాళ్ళే ఇలా తప్పుడు కూతలు, రాతలు కూడా రాస్తారు.. ముందు ఆంధ్రాలో పని చెయ్యవయ్యా అంటే ఎంతసేపూ పక్...
15/11/2023

చీకట్లో తప్పుడు పనులు చేసేవాళ్ళే ఇలా తప్పుడు కూతలు, రాతలు కూడా రాస్తారు.. ముందు ఆంధ్రాలో పని చెయ్యవయ్యా అంటే ఎంతసేపూ పక్కింట్లోకి తొంగి చూసి అబద్దాల రాతలు రాస్తాడు ఈ తాడేపిల్లి YS Jagan Mohan Reddy

కులాల కుళ్ళు కుంపట్లు పెట్టి రాష్ట్రంలో కంపు చేసింది నువ్వు జగన్... ఇప్పటికే కమ్మ డిఎస్పిలు, అంటూ నువ్వు వండి వార్చిన కం...
11/11/2023

కులాల కుళ్ళు కుంపట్లు పెట్టి రాష్ట్రంలో కంపు చేసింది నువ్వు జగన్... ఇప్పటికే కమ్మ డిఎస్పిలు, అంటూ నువ్వు వండి వార్చిన కంపు తప్పని నువ్వే చెప్పావ్.. ఎలుక తోక పట్టుకుని ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు.. నీకు సిగ్గూ రాదు..

ఇలాంటి తప్పుడు ఉత్తరాలు ఇంకొక 6 నెలలు తరువాత తాపీగా నీ ప్యాలస్ లో కూర్చుని కోటి రాసుకో జగన్.. ఎందుకంటే రాష్ట్ర ప్రజల సంగ...
08/11/2023

ఇలాంటి తప్పుడు ఉత్తరాలు ఇంకొక 6 నెలలు తరువాత తాపీగా నీ ప్యాలస్ లో కూర్చుని కోటి రాసుకో జగన్.. ఎందుకంటే రాష్ట్ర ప్రజల సంగతి తరువాత, ఇలాంటి నీ మాటలు నీ సామాజికవర్గం కూడా నమ్మని రోజులు ఇవి..

అధికారం లోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్, చంద్రన్న భీమా, పెళ్లి కానుక ఇలాంటివి పీకేసిన చరిత్ర నీది జగన్.. కుట్రలు చేసి...
02/11/2023

అధికారం లోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్, చంద్రన్న భీమా, పెళ్లి కానుక ఇలాంటివి పీకేసిన చరిత్ర నీది జగన్.. కుట్రలు చేసి ప్రజలను మోసం చేసింది నువ్వు.. టీడీపీ కాదు..

మహిళా మంత్రిని అన్నేసి మాటలు అంటారా అని మొరిగే పేటిఎం కుక్కలు చేసిన ఈ ఫేక్ పోస్టు గురించి కూడా మీరు మాట్లాడాలి హీరోయిన్ల...
09/10/2023

మహిళా మంత్రిని అన్నేసి మాటలు అంటారా అని మొరిగే పేటిఎం కుక్కలు చేసిన ఈ ఫేక్ పోస్టు గురించి కూడా మీరు మాట్లాడాలి హీరోయిన్లు.

సింగపూర్ కి చెందిన ఇన్ ల్యాండ్ రెవెన్యూ అథారిటీ ఆ దేశంలోని చోవా చు కాంగ్ అనే ప్రాంతంలో చంద్రబాబు గారికి చెందిన వేల కోట్ల...
04/10/2023

సింగపూర్ కి చెందిన ఇన్ ల్యాండ్ రెవెన్యూ అథారిటీ ఆ దేశంలోని చోవా చు కాంగ్ అనే ప్రాంతంలో చంద్రబాబు గారికి చెందిన వేల కోట్ల ఆస్తులని అటాచ్ చేసినట్టు వైసీపీ పేటీఎం గాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారం ఇది. ఇంకా ఇలాంటివి ఎన్నో ఫేక్ ప్రచారాలకు వైసీపీ తెగబడింది. వీటన్నిటినీ నమ్మకండి.

జైల్లో 16 నెలలు చిప్పకూడు తిన్నప్పుడు పార్టీని భుజాన వేసుకుని నడిపించిన చెల్లి మళ్ళీ ఎక్కడ లాగేసుకుంటుందో అని చేతులు  పి...
22/09/2023

జైల్లో 16 నెలలు చిప్పకూడు తిన్నప్పుడు పార్టీని భుజాన వేసుకుని నడిపించిన చెల్లి మళ్ళీ ఎక్కడ లాగేసుకుంటుందో అని చేతులు పిసుక్కుంటున్న తాడేపల్లి అబ్బాయికి చిన్న సూచన... ముందు నీది నువ్వు చూసుకో పిల్లి జగనా.. ఇలాంటి ఫేక్ రాతలు తరువాత రాయిద్దువు..

మీరు ఫేక్ రాతలు రాయడానికి పడే కష్టం చూస్తుంటే పాపం అనిపిస్తోంది. మీ ఆ తాడేపల్లి దేవుడు మీకు ఇలాంటి ఫేక్ వార్తలకు అయినా క...
15/09/2023

మీరు ఫేక్ రాతలు రాయడానికి పడే కష్టం చూస్తుంటే పాపం అనిపిస్తోంది. మీ ఆ తాడేపల్లి దేవుడు మీకు ఇలాంటి ఫేక్ వార్తలకు అయినా కూలి 10 రూపాయలకు పెంచాలని ఆశిస్తున్నాము.

స్పైడర్ సినిమా లో సైకో విలన్ కు ఏ మాత్రం తీసిపోడు ఈ సైకో సీఎం. అక్కడ లండన్ లో వీడియో కాల్ లో అన్నీ చూస్తూ పాప్ కార్న్ తి...
10/09/2023

స్పైడర్ సినిమా లో సైకో విలన్ కు ఏ మాత్రం తీసిపోడు ఈ సైకో సీఎం. అక్కడ లండన్ లో వీడియో కాల్ లో అన్నీ చూస్తూ పాప్ కార్న్ తింటున్నాడు ఈ సైకో..

బహుశా ఇంకొక వందేళ్లు అయిన కూడా షెల్ కంపెనీలు అంటే ఆంధ్రా ప్రజలకు నువ్వే గుర్తొస్తావు జగన్.. ఇలాంటి ఫేక్ పవర్ పాయింట్లు న...
09/09/2023

బహుశా ఇంకొక వందేళ్లు అయిన కూడా షెల్ కంపెనీలు అంటే ఆంధ్రా ప్రజలకు నువ్వే గుర్తొస్తావు జగన్.. ఇలాంటి ఫేక్ పవర్ పాయింట్లు నువ్వు వంద చెయ్యచ్చు.. చేయించవచ్చు.. నీ సైకో బుద్దులు జనాలు చూస్తున్నారు జగన్..

అసలు కేసు అనేదే ఇంకా రుజువు కానప్పుడు ఎవరు ఎందుకు విదేశాలకు పంపిస్తారు. పాస్ పోర్టు అనేది ఉంటుంది కాబట్టి నిజంగా తప్పు చ...
08/09/2023

అసలు కేసు అనేదే ఇంకా రుజువు కానప్పుడు ఎవరు ఎందుకు విదేశాలకు పంపిస్తారు. పాస్ పోర్టు అనేది ఉంటుంది కాబట్టి నిజంగా తప్పు చేస్తే కోర్టు నే లాక్కుంటుంది కదా..

నిరంతరం జైలు బెయిలు ఇల్లు మధ్య తిరిగే తాడే 'పిల్లి '.. నీ అంత జైలు బతుకు ఎవడికి రాదు లే జగనా..
06/09/2023

నిరంతరం జైలు బెయిలు ఇల్లు మధ్య తిరిగే తాడే 'పిల్లి '.. నీ అంత జైలు బతుకు ఎవడికి రాదు లే జగనా..

సాక్షాత్తు తెలుగు మహిళా అధ్యక్షురాలినే ఇలా ఫేక్ మాటలతో ట్రోల్ చేస్తున్నారంటే వీళ్ళకి రాష్ట్రంలో ఏ ఆడవాళ్లు అన్న లెక్కలేద...
01/09/2023

సాక్షాత్తు తెలుగు మహిళా అధ్యక్షురాలినే ఇలా ఫేక్ మాటలతో ట్రోల్ చేస్తున్నారంటే వీళ్ళకి రాష్ట్రంలో ఏ ఆడవాళ్లు అన్న లెక్కలేదు.. రేపొద్దున్న భారతి గారిని కూడా మాట అనేదాకా వీళ్ళు ఊరుకునేలా లేరు

ఇవాళ మంగళవారం కూడా కాదే. నిజంగా అలాంటి పనులే చేస్తే నాలుగేళ్ల నుంచి ఉన్నది మీరే కదా తీసుకెళ్లి జైల్లో వేయొచ్చు కదా. ఇంకె...
31/08/2023

ఇవాళ మంగళవారం కూడా కాదే. నిజంగా అలాంటి పనులే చేస్తే నాలుగేళ్ల నుంచి ఉన్నది మీరే కదా తీసుకెళ్లి జైల్లో వేయొచ్చు కదా. ఇంకెన్నాళ్ళు ఇలా దళితులను తప్పుడు కేసులతో, తప్పుడు రాతలతో హింసించడం?

సోషల్ మీడియా ని బాగా ముందుకి తీసుకెళ్తున్న సజ్జల కొడుకు..  ఇలాంటి తప్పుడు కూతలు కూయడంలో దిట్ట.. గుర్తుపెట్టుకోండి.. మీ ప...
18/08/2023

సోషల్ మీడియా ని బాగా ముందుకి తీసుకెళ్తున్న సజ్జల కొడుకు.. ఇలాంటి తప్పుడు కూతలు కూయడంలో దిట్ట.. గుర్తుపెట్టుకోండి.. మీ పాపం పండడానికి ఇంకా 6 నెలలే సమయం..

అసలు రాష్ట్రంలో మహిళా కమిషన్ అనేది కేవలం ఒక పార్టీ ఆడవాళ్ళకే ఉందేమో.. పరాయి ఆడదాన్ని వ్యభిచారి గా చూసే కుక్కలు తల్లిని, ...
16/08/2023

అసలు రాష్ట్రంలో మహిళా కమిషన్ అనేది కేవలం ఒక పార్టీ ఆడవాళ్ళకే ఉందేమో.. పరాయి ఆడదాన్ని వ్యభిచారి గా చూసే కుక్కలు తల్లిని, చెల్లిని, భార్యని కూడా అలాగే చూస్తాయి కదా..

మన గోరింటాకు మాధవ్ రియల్ న్యూడ్ కాల్ ముందు మీరు ఇలా సిగ్గులేకుండా రాసిన ఫేక్ అసహ్యపు రాతలు అసలు నిలబడవు తాడేపల్లి సైకో..
13/08/2023

మన గోరింటాకు మాధవ్ రియల్ న్యూడ్ కాల్ ముందు మీరు ఇలా సిగ్గులేకుండా రాసిన ఫేక్ అసహ్యపు రాతలు అసలు నిలబడవు తాడేపల్లి సైకో..

కొంచెం కూడా సిగ్గు సెరం లేకుండ పేటీఎం బ్యాచ్ ఫేక్ టిడిపి లెటర్ హెడ్ తో ఇలా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, చంద్రబాబు గారి స...
05/08/2023

కొంచెం కూడా సిగ్గు సెరం లేకుండ పేటీఎం బ్యాచ్ ఫేక్ టిడిపి లెటర్ హెడ్ తో ఇలా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, చంద్రబాబు గారి సభా ప్రాంతానికి మీ పార్టీ కార్యకర్తలు లు ఎందుకు వచ్చారు? టీడీపీ కార్యకర్తల మీద రాళ్ల దాడి చేసింది మీరు కాద? కళ్ల ముందు ఇన్ని చేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలు దేనికి YS Jagan Mohan Reddy

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Fact Check TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share