రోజాకు దిమ్మతిరిగే కౌంటర్
.........................................................
పిచ్చి పిచ్చిగా వాగుతూ కల్లు తగిన కోతిలా వాగుతున్న.. నోటిపారుదల మంత్రి రోజుకు జనసేన నాయకుడు దిమ్మతిరిగే కౌంటర్ యిచ్చడు ... ఇలానే వాగితే నగరి లోనే నిన్ను ఓడించి ప్రజలు బుడి చెప్పడానికి సిద్ధంగా వున్నారని
...ని సంగతి మొత్తం బయట పెడతామని అన్నాడు ..... మోగా ఫామిలీ పై అవాకులు చవాకులు పేలితే మాట్లాడడానికి నాలుక లేకుండా చేస్తాననిహెచ్చరించారు
#pradeshTelugunews #RojaSelvamani
పవన్ కళ్యాణ్ పై అనుచిత వాఖ్యలు చేస్తే బుద్ధి చెప్తాం.
నూతి సూరినారాయణ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులను అసభ్యంగా మాట్లాడారని అంటు సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో వైసీపీ నాయకలు తీవ్రంగా వ్యవతిరేఖించారు..
రంగ గారిని కూడా విమర్శించారు అంటు అనుపాలెం గ్రామంలో ఉన్న వంగవీటి మోహన రంగా విగ్రహానికి పాలాభిషేకం చేయడానికీ స్థానిక వైసీపీ నాయకులు వచ్చారు... దీనిపై జనసేన నాయకులు అడ్డుకున్నారు... ఇరుపార్టీల మధ్య తోపులాట జరిగింది... సమాచారం తెలుసుకుని పోలీసులు వచ్చి ఇరు పార్టీల నేతలకు సర్ది చెప్పారు.... వైసీపీ నాయకులు పాలాభిషేకం చేసి వెనుదిరిగారు...
అనంతరం జనసేన మండల అధ్యక్షుడు తోట నరసయ్య ఆధ్వర్యంలో రంగా గారి విగ్రహాన్ని పసుపు నీటితో కడిగి ..పాలాభిషేకం చేశారు... అనంతరం మీడియా సమావేశంలో నిర్వహించారు..
వైసీపీ నాయకులు
జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నిస్సంకార శ్రీనివాస్ పై పోలీసుల దాడి..సృహ కోల్పోయిన శ్రీనివాస్.. వినుకొండ నిమ్స్ కు తరలింపు
***********************************
వినుకొండ నియోజవర్గం లో అధికార పార్టీ ఆగడాలకు అదుపులేకుండా పోతుంది..
పోలీస్ వ్యవస్థ ద్వారా అధికార పార్టీ నాయకూలు అనేక అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.... ఇందుకు ఉదహరనే తాజాగా జరిగిన సంఘటన
వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీస్ కు అడ్డంగా అధికార పార్టీకి చెందిన వ్యవక్తులు వైస్సార్సీపీ ఫ్లెక్సీలను అడ్డంగా కట్టారు... జనసేన పార్టీ కార్యాలయం లోపలకి వెళ్లకుండా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు... విషయం తెలుసుకున్న నియోజవర్గ నాయకుడు నిశంకర శ్రీనివాస్ తీసేవేయామని అడగగా .. తీసేది లేదు అంటూ.. దురుసుగా ప్రవర్తించారు...
స్థానిక పోలీసులకు సమాచారం అందించగా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ... శ్రీనివాస్ ను అక్రమంగా అ
రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న మెగాస్టార్ చిరు డైలాగ్..
********************************************
"నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు" ఈ డైలాగ్ గాడ్ ఫాథర్ సినిమాలోది కావచ్చు ...కానీ ప్రస్తుత రాజకీయానీకి సరిపోయే డైలాగ్....
ఆయన రాజకీయాలు పూర్తిగా వదిలేసిన రాజకీయ నాయకులు మాత్రం ఇప్పటికి ఆయనను ఎదో విషయంలో విమర్శిస్తూనే వున్నారు...
తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని చిరంజీవి గారి పేరు ప్రస్తావించి ..పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు....
ఇలా ఎదో ఒక అంశంలో మెగాస్టార్ ను లాగుతున్నారు.... ఈ డైలాగ్ తో అందరికి సమాధానం చెప్పినట్లు ఉంది...
కానీ అభిమానులు మాత్రం మెగాస్టార్ రాజకీయాల్లోకి రి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు...
పెదగార్లపాడు గ్రామంలో చిన్నారిపై జరిగిన అత్యాచారయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను :మందపాటి దుర్గారావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని ..అధికార పార్టీ నాయకులే నిందితులకు అండగా వుంటున్నారని జనసేన పార్టీ దాచేపల్లి మండల అధ్యక్షుడు మండపాటి దుర్గారావు అన్నారు... పెద గార్లపాడు గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది.. అధికార పార్టీ కి చెందిన నాయకుడే అత్యాచారం చేసారన్నారు..
గతంలో కూడా ఈ వ్యక్తే మైనార్టీ బాలికపై హత్యాచారం చేసినప్పుడే ఇతనిపై దిశ చట్టం నమోదు చేసినట్లయితే ఇప్పుడు మరొక బాలికపై ఇలా హత్యాచార ప్రయత్నం జరిగి ఉండేదా అని ఎమ్మెల్యే ని ప్రశ్నించారు...
ఆరోజు అతనికి శిక్ష పడకుండా రక్షణగా ఉన్న మీ వైసిపి పెద్దలు ఈ సంఘటనకు బాధ్యత వహించాలని దుర్గారావు డిమాండ్ చేశారు
బాలికలపై అత్యాచారం జరుగుతుంటే రాష్ట్ర మహిళ క
వైసీపీ నేతల వర్గ పోరు - మౌన దీక్షకు దిగిన రేవతి దేవళ్ళ
▪️మౌన దీక్షకు దిగిన వడ్డెర కార్పొరేషన్ చైర్మన్
దేవళ్ళ రేవతి
▪️తన అభిప్రాయాలు తెలుపు లెటర్..
▪️నాపై దాడి చేయాల్సిన అవసరం ఏంటి?
▪️అగ్రవర్ణాల వారికే కొమ్ము కాస్తారా?
▪️ఎందుకు ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు?
▪️ఒక ఆడపిల్లగా అడుగుతున్నాను??
▪️ఉదయం నుండి పోలీస్ స్టేషన్ లొనే కూర్చున్నా??
▪️ఒక అడపిల్లని కొట్టమని ఎమ్మెల్యే చెప్పారా??
వైసిపి లో వర్గపోరు- మహిళ నైనా నాకే రక్షణ లేదంటున్న దేవళ్ళ రేవతి
********************************************
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలో అధికార వైసిపి నాయకులు వర్గ పోరు తారా స్థాయికి చేరింది...
రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న దేవళ్ళ రేవతి - జిల్లా పార్టీ నాయకుడుగా ఉన్న మందపాటి రమేష్ రెడ్డి వర్గాలు క్వారీ విషయంలో గొడవకు దిగారు....
తమ జాతికి రావాల్సిన క్వారీని అక్రమంగా రమేష్ రెడ్డి స్వాధీనం చేసుకున్నారని రేవతి ధర్నా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థలన్నింటిని భీమ్లా నాయక్ సినిమా ఆపడానికి ముఖ్యమంత్రి వాడారు.. - జనసేన అధినేత పవన్ కళ్యాణ్
నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి నీటిని క్రిందకు వడలడంతో ...చూడడానికి ప్రజల పోటెత్తారు... పాలనురగలా పొంగుతున్న కృష్ణమ్మ చూపరులను ఆకట్టుకుంటుంది..... అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా తయారైంది...
4,50000 వేల క్యూసెక్యుల నీటిని దిగువకు వదులుతున్నారు... లోతట్టు ప్రాంతాలు వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు..
#NagarjunasagarDam
#PradeshTeluguNews
వైఎస్ విజయమ్మకు తృటిలో ప్రమాదం తప్పింది ..వైఎస్ సన్నిహితుడి కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా ఘటన...విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్ పేలటంతో ప్రమాదం....క్షేమంగా బయటపడిన విజయమ్మ...
@praseshTelugunews
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజాకు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ వార్నింగ్ యిచ్చారు.... దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయాలని ..మాట్లాడిన రోజా మాటలకు గట్టి కౌంటర్ ఇచ్చారు..
@rayapati aruna
Pradesh Telugu News
#RayapatiAruna
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి సమస్యల పట్ల అవగాహన వాటిని పరిష్కరించే సామర్థ్యం ఉందని దానికి ఉదహరనే ఆదిలాబాద్ సంఘటన అని దాసోజ్ శ్రవణ్ అన్నారు....
ఆయన వేసిన బోర్ ఇప్పటికి పనిచేస్తుంది...ఆయనది లక్కీ హ్యాండ్
#PawanKalyan
#dasojusravan
#pradeshtelugunews
పల్నాడు జిల్లా లైమ్ సిటీ అయిన పిడుగురాళ్ల లో భారీ వర్షం కురిసింది... వాతావరణం చల్లబడింది....
చంద్రబాబు పై కేశినేని నాని ఫైర్ అయ్యారు.. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన బాబుకు స్వాగతం పలకడానికి టీడీపీ నేతలు ఎంపీలు ఎయిర్పోర్ట్ కు వెళ్లారు... ముందు కేసినేని నాని చంద్రబాబు ను పలకరించిన నాని వైపు కన్నెత్తి కూడా చూడలేదు....
తరువాత టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చంద్రబాబు కు పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా నాని ని కోరారు.. కానీ నాని బొకేని చేతితో పక్కకు నెట్టి ..అసహనంతో ఇవ్వడానికి నిరాకరించారు... ఈ పరిణామంతో చంద్రబాబు అవాక్కయ్యారు... టీడీపీ నేతలు కూడా విస్తుపోయారు...
#kesineninan #ChandrababuNaidu #KesineniVschandrababu
వరదలపై వినతి పత్రాన్ని అందజేయడానికి వెళ్తున్న...జనసేన మహిళలు ను అడ్డుకున్న పోలీసులు..
కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తుంటే
అడుగడుగునా ఆంక్షలతో పోలీసు భద్రత మధ్య తన వాహనాన్ని అడ్డుకోవడాన్ని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తప్పుబట్టారు.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని ఉద్రిక్త పరిస్థితులను నిర్మాణం చేయదలచుకోలేదని ఎస్పీ స్థాయి అధికారికి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఆంక్షలెందుకని ఆయన పశ్నించారు...ఇది దుర్మార్గమైన చర్యని అన్నారు....
పోలీసు శాఖ ద్వారా ఈ దుందుడుకు చర్యలు మీ ప్రభుత్వం పాలన, అసమర్ధతను బయటపెడుతున్నాయి రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ప్రభుత్వ నిఘా వర్గాలకు కూడా తెలియని స్థాయికి రాష్ట్ర పాలన దిగజారిందనే విషయాన్ని మీ చర్యలు అద్దం పడుతున్నాయి. మా కన్వాయ్ కి అడ్డుగా ప్రైవేటు వాహనాలు ఎలా నిలుపుతారో ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy సమాధానం చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు..
అధికార పార్టీ కి ఓటమితో బుద్ధి చెబు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజాకు తిరుపతి కి చెందిన జనసేన వీర మహిళల గట్టి కౌంటర్ యిచ్చారు...
మంత్రి రోజా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని .. ప్రతి గడలలో తరిమీకోడుతున్నారని అన్నారు.... పవన్ కళ్యాణ్ గారిని చూసి వైసిపి పై స్తాయే నాయకులనుండి క్రింది స్థాయి వరకు భయపడుతున్నారని అందుకే పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ... గట్టిగా సమాధానం చెప్పారు..
మంత్రి రోజాకు వీర మహిళ కౌంటర్
కోనసీమ అల్లర్లు ప్రభత్వమే చేయించింది
డిజిపి అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వలేదు
ప్రభుత్వం, డిజిపి అల్లర్లు కి బాధ్యత వహించాలి
----జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
#PradeshTeluguNews
#pawankalyan
#konaseema
pradesh Telugu News ....
News..
Infotainment..
Local.News
Political Interviews..
Fallow me On This Page...
Thanks in advance