Telangana PuliBidda

  • Home
  • Telangana PuliBidda

Telangana PuliBidda Telangana Pulibidda is the voice of Truth.
ప్రజల పక్షాన పోరాడే గొంతుక

30/09/2024
27/09/2024

ఇది ప్రజా నాయకుడి తత్వం..
ప్రజల కోసం ఎందకైన పోయే వ్యక్తే ఈటల రాజేందర్.
ప్రజల పక్షాన ప్రజల కోసం రోడ్డు పై బైఠాయించిన ఈటల రాజేందర్.
హైడ్రా బాధితులకు అండగా ఈటల రాజేందర్.

27/09/2024
రేవంత్ రెడ్డి చేతకానివాడని ఒప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదని ఈటల రాజేందర...
04/07/2024

రేవంత్ రెడ్డి చేతకానివాడని ఒప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.
రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదని ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తమ పార్టీ బతుకుతుందనే ఉద్దేశ్యంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కు డబ్బులు ఇచ్చి ప్రచారం చేయిస్తున్న కాంగ్రెస్ పార్టీ.

26/04/2024
12/04/2024

“మోదీ గ్యారెంటీ - ఈటల షూరిటీ” పేరుతో..
మన మల్కాజిగిరి కోసం 7 గ్యారెంటీలతో మ్యానిఫెస్టో..

స్వచ్ఛ మల్కాజిగిరి.
🪷 సరస్సుల సుందరీకరణకై సరస్సుల చుట్టూ పచ్చని ప్రదేశాలను అభివృద్ధి చేసి, శుభ్రతా నిర్వహణని కాలనీ అసోసియేషన్లు, పర్యావరణ సంస్థల సూచనలతో చేస్తాం.

🪷 ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించి, డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తాం. యార్డులకు పంపే వ్యర్థాల పరిమాణాన్ని తగ్గించడానికి రీసైక్లింగ్, కంపోస్టింగ్ విధానాలను ప్రోత్సహిస్తాం.

🪷 స్మాగ్ టవర్లను కీలకమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసి కాలుష్య స్థాయిని తగ్గించి మరియు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి కృషి చేస్తాం.

కమలం పువ్వు గుర్తుకు ఓటు వేద్దాం..
మల్కాజిగిరి లో బిజెపిని గెలిపిద్దాం..


12/04/2024

“మోదీ గ్యారెంటీ - ఈటల షూరిటీ” పేరుతో..
మన మల్కాజిగిరి కోసం 7 గ్యారెంటీలతో మ్యానిఫెస్టో..

నైపుణ్య మల్కాజ్ గిరి.
🪷 ప్రైవేట్ కంపెనీల సహకారంతో 100% ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి పథకాల కవరేజికి మేడ్చల్ లో మెగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి శిక్షణ అందిస్తాం.

🪷 ‘ఎంప్లాయిమెంట్ రిజస్త్రీ’ ఏర్పాటు చేసి పరిశ్రమలకు కావాల్సిన విధంగా వారి డిమాండ్లకు తగ్గట్టు యువతను తీర్చిదిద్దుతాం.

కమలం పువ్వు గుర్తుకు ఓటు వేద్దాం..
మల్కాజిగిరి లో బిజెపిని గెలిపిద్దాం..


12/04/2024

“మోదీ గ్యారెంటీ - ఈటల షూరిటీ” పేరుతో..
మన మల్కాజిగిరి కోసం 7 గ్యారెంటీలతో మ్యానిఫెస్టో..

ఆరోగ్య/ఆయుష్మన్ మల్కాజ్ గిరి.
🪷 మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో.. ఆధునిక సౌకర్యాలతో కొత్త ఆసుపత్రులు పీహెచ్సీ నిర్మించి అభివృద్ధి చేస్తాం.

🪷 పరిష్రామిక కార్మికులకై ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మిస్తాం.

🪷 పీఎం జన ఔషధ కేంద్రాలు మరిన్ని ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి ఖర్చును తగ్గిస్తాం.

🪷 ప్రభుత్వ ఆరోగ్య మరియు బీమా పథకాల 100% అమలయ్యేలా చూస్తాం.

కమలం పువ్వు గుర్తుకు ఓటు వేద్దాం..
మల్కాజిగిరి లో బిజెపిని గెలిపిద్దాం..


12/04/2024

“మోదీ గ్యారెంటీ - ఈటల షూరిటీ” పేరుతో..
మన మల్కాజిగిరి కోసం 7 గ్యారెంటీలతో మ్యానిఫెస్టో..

ఆత్మనిర్భార నారిశక్తి మల్కాజ్ గిరి.

🪷 “స్టాండప్ ఇండియా” పథకం ద్వారా మహిళలు సొంతగా వ్యాపారాలు, స్టార్టప్ లు ఏర్పాటు చేసేలా నిధులు సమకూరుస్తాం.

🪷 మల్కాజ్ గిరిలోని మహిళలకు నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ మరియు వర్క్ షాప్ లను నిర్వహిస్తాం.

కమలం పువ్వు గుర్తుకు ఓటు వేద్దాం..
మల్కాజిగిరి లో బిజెపిని గెలిపిద్దాం..


12/04/2024
12/04/2024

“మోదీ గ్యారెంటీ - ఈటల షూరిటీ” పేరుతో..
మన మల్కాజిగిరి కోసం 7 గ్యారెంటీలతో మ్యానిఫెస్టో..

డిజిటల్ / ఐటీ ఆధారిత మల్కాజ్ గిరి.
🪷 మల్కాజ్ గిరి లో వున్న ఐటీ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసి, ఐటీ రంగంలో హైదారాబాద్ మిగిలిన నగరాలని అధిగమించే దిశగా కృషి చేస్తాం.

🪷 పశ్చిమ హైదారాబాద్ లో ఆధునిక సౌకర్యాలతో ఐటి జోన్లు మరియు బిజినెస్ పార్క్ లను అభివృద్ధి చేస్తాం.

🪷 ఐఐటి హైదారాబాద్, బిట్స్ పిలానీ, నల్సార్ వంటి విద్యసంస్థలతో భాగస్వామ్యంతో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహిస్తాం.

కమలం పువ్వు గుర్తుకు ఓటు వేద్దాం..
మల్కాజిగిరి లో బిజెపిని గెలిపిద్దాం..


12/04/2024

“మోదీ గ్యారెంటీ - ఈటల షూరిటీ” పేరుతో..
మన మల్కాజిగిరి కోసం 7 గ్యారెంటీలతో మ్యానిఫెస్టో..

మేక్ ఇన్ మల్కాజ్ గిరి.

🪷 కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉత్పత్తి ఆధారిత పథకాలు (పి.ఎల్.ఐ.ఎస్) ద్వారా ఉత్పత్తిరంగంలో పెట్టుబడులు ఆకర్షించడం మరియు ఉద్యోగ అవకాశాలు కల్పనకై కృషి చేస్తాం.

🪷 వృత్తి శిక్షణ, తయారీ నైపుణ్యాలపై దృష్టి కేంద్రీకరించి, తద్వారా స్థానిక పరిశ్రమలను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

కమలం పువ్వు గుర్తుకు ఓటు వేద్దాం..
మల్కాజిగిరి లో బిజెపిని గెలిపిద్దాం..


12/04/2024

“మోదీ గ్యారెంటీ - ఈటల షూరిటీ” పేరుతో..
మన మల్కాజిగిరి కోసం 7 గ్యారెంటీలతో మ్యానిఫెస్టో..

వికసిత్ మల్కాజ్ గిరి.

🪷 ప్రధానమంత్రి వికసిత్ భారత్ కి అనుగుణంగా కొత్త మౌలిక సదుపాయాల కల్పన. ఇప్పటికే ఉన్న వాటిని మరింత అభివృద్ధి చేస్తాం.

🪷 కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఉత్తర హైదరాబాద్ లో మెట్రో కనెక్టివిటీని మెరుగుపరుస్తాం (ఈసీఐఎల్ అల్వాల్ - బొల్లారం, కండ్లకోయ వంటి ప్రాంతాలు).

🪷 ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు మేడ్చల్ లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేసి లక్ష మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.

కమలం పువ్వు గుర్తుకు ఓటు వేద్దాం..
మల్కాజిగిరి లో బిజెపిని గెలిపిద్దాం..

హయత్ నగర్,11-04-2024. హయత్ నగర్ డివిజన్ కాలనీ సంక్షేమ సంఘల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఈటల రాజేందర్నేను తెలంగాణా ఉద్యమంల...
11/04/2024

హయత్ నగర్,
11-04-2024.

హయత్ నగర్ డివిజన్ కాలనీ సంక్షేమ సంఘల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఈటల రాజేందర్

నేను తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్నా, 22 సంవత్సరాలుగా రాజకీయంగా మీకందరికీ దగ్గరగా ఉన్నాను. హెల్త్ మినిస్టర్‌గా ఉన్న కాలంలో కరోనా విలయతాండవం చేస్తోంది. అప్పట్లో కరోనా పేషంట్ వద్దకు వెళ్లిన మొదటి మంత్రిని నేనే కావచ్చు.

అప్పట్లో ప్రజలు అనుభవించిన వేదనను ప్రత్యక్షంగా చూసాను. మనం సాధారణంగా రాష్ట్రప్రభుత్వమే అంతా చేస్తోందనుకుంటాం. కానీ కేంద్రప్రభుత్వం తెలంగాణలో 2 లక్షల ఇళ్లను శాంక్షన్ చేసింది. కానీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.

కేంద్రప్రభుత్వం నాలుగు కోట్ల ఇళ్లను కట్టించింది. అప్పట్లో కేంద్రప్రభుత్వం తెలంగాణాకు ఎంత సపోర్టు చేసిందో మంత్రిగా ఉన్న నాకు తెలుసు. దేశంలో 80 కోట్ల మందికి కరోనా సమయంలో నుండి పేదలకు మనిషికి ఐదు కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నారు.

నేడు రైల్వేస్టేషన్లు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయి. అమెరికా, రష్యా వంటి దేశాలు వారి పార్లమెంటులో మన ప్రధానికి ఘన స్వాగతం పలుకుతున్నారు

దేశంలో పేదలకు కూడా బ్యాంకు ఎకౌంట్లు ఉండాలనే ఉద్దేశంతో ధన్ జన్ ఖాతాల ద్వారా అందరికీ ఎకౌంట్లను తెరిపించారు. పేదలకు కార్పొరేషన్ వైద్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చి ఐదులక్షల వరకూ ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేటాయించారు. చనిపోతే ఇన్సూరెన్స్ పాలసీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రమాద వశాత్తూ చనిపోతే 4 లక్షల రూపాయలు, సాధారణ మరణానికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు

మన దేశంలో దేవాలయాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసు. దేవాలయాలను మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా చెప్పుకుంటాం. అలాంటి దేవాలయాలను విదేశీ పాలకుల క్రూరచర్యల వల్ల దేవాలయాలను ధ్వంసం చేశారు. రామాయణ ఇతిహాసంలో శ్రీరామచంద్రుని జన్మభూమిగా చెప్పుకునే అయోధ్య దేవాలయాన్ని మొఘల్ పాలకుల కాలంలో ధ్వంసం చేశారు. అప్పటి నుండి మనకు స్వతంత్య్రం వచ్చాక కూడా కాంగ్రెస్ పాలకులు గుడి కట్టే ధైర్యం చేయలేకపోయారు. కానీ ప్రధాని మోదీ ఎన్నళ్లుగానో హిందువుల కలగా మిగిలిన అయోధ్యరామాలయాన్ని ప్రపంచ స్థాయిలో గొప్పగా కట్టించి ప్రారంభించారు.

అమెరికా లాంటి సంపన్న దేశాలలోనే పూర్తి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడానకి పదేళ్ల కాలం పట్టింది. కానీ కేవలం మూడేళ్లలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న మన భారత దేశంలో కేవలం మూడేళ్లలోనే డిజిటల్‌గా మారింది.

గతంలో ప్రజల ప్రాణాలకు రక్షణే లేదు. ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో , బయటకు వెళ్తే ఇంటికి తిరిగొస్తామో, లేదో నని బిక్కుబిక్కుమంటూ జీవించేవారు. ఎప్పుడూ జనంతో కిటకిటలాడే లుంబినీ పార్కు, గోకులు ఛాట్, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతాలలో బాంబులు వేసి, అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నారు. ప్రధాని మోదీ పాలనలో నేడు తెలంగాణ ప్రశాంతంగా నిద్రపోతోంది.

భారతీయులందరి సంక్షేమం కోసం పని చేస్తున్న మన ప్రధాని మోదీకి, భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన.

దొంగ హామీలు ఇవ్వడంలో కేసీఆర్ నే మించిపోయిండు రేవంత్ రెడ్డి
10/04/2024

దొంగ హామీలు ఇవ్వడంలో కేసీఆర్ నే మించిపోయిండు రేవంత్ రెడ్డి

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana PuliBidda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share