
03/09/2025
~బంగ్లా హిందువుల అజ్ఞాత మరణకాండ Bangla Hinduvula Agnyata Maranakanda~
1947లో భారత దేశ విభజన, 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం నేపథ్యంలో ఇస్లామిక్ జిహాది మూకలు చేసిన దారుణ మారణకాండ కారణంగా కొన్ని లక్షల హిందూ కుటుంబాలు ధ్వంసం అయ్యాయి. హిందువులు తమ పూర్వీకుల నుండి సంక్రమించిన ఇళ్లు, భూమి, వ్యాపారాలు, ఆస్తిపాస్తులతో పాటు బంధాలన్నీ తెంచుకుని 1971-1974 సమయంలో అర్ధాంతరంగా భారతదేశానికి వలస రావాల్సి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆనాడు ఛత్తీస్ గడ్ రాయ్పూర్లో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరం లో కొంతకాలం ఉన్నారు. అక్కడి నుంచి కొన్ని కుటుంబాలు ప్రభుత్వ సహాయంతో 1974-76 మధ్య తెలంగాణలోని సిర్పూర్ కాగజ్నగర్ పరిసరాల్లో 17 గ్రామాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం వారి జనాభా 20 వేలకు పైగా ఉంది. వాటిలో కౌతాల మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో రవీంద్ర నగర్ 1 మరియు రవీంద్ర నగర్ 2 గా వెలసిన గ్రామంలోని బంగ్లాదేశీ హిందూ శరణార్థుల కథనాలు ఈ పుస్తకం లో వివరించబడ్డాయి.
Pls follow the link to order : https://samvitprakashan.com/product/bangla-hinduvula-agyata-maranakanda-tel/
Follow us On WhatsApp : https://whatsapp.com/channel/0029Vb5a3ELJUM2aUHHMMY2E
Subscribe to our YouTube Channel :
Official Website : https://samvitprakashan.com
Like us on Facebook : https://www.facebook.com/samvitprakashanmedia
Follow us on X : https://x.com/SamvitPrakashan