Loje tv telugu

  • Home
  • Loje tv telugu

Loje tv telugu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Loje tv telugu, TV Channel, .

కాంగ్రెస్ కు గుడ్  బై చెప్పనున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపబ్లిక్ టుడే డిజిటల్ న్యూస్ పేపర్..సన్ని
13/03/2023

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
పబ్లిక్ టుడే డిజిటల్ న్యూస్ పేపర్..సన్ని

కాంగ్రెస్‌ కు ఎన్. కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా..పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపిన కిరణ్‌ కుమార్‌ రెడ్డ.....

http://www.publictoday.co.in/archives/128
10/03/2023

http://www.publictoday.co.in/archives/128

*లాకప్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టండి.. అన్ని రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం* న్యూఢిల్లీ: పోలీస్​ స్టేషన్లలోని ఇంటర....

గోపాలపట్నం గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్...
29/01/2023

గోపాలపట్నం గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్...

SBI Home loans .....
26/01/2023

SBI Home loans .....

26/01/2023
25/01/2023

AG WordsWorld shared a post on Instagram: "Tag someone.....Pls Share...🙏 Pls support me AG WordsWorld Pls support me Good content writer Good content True words Heart touching words ...

19/01/2023

శుభోదయం

17/01/2023

🚶‍♂ *_వాకింగ్ చేసినా చేయకపోయినా ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాలి!!_* 🏃‍♀

_మీకు హిపోక్రాట్స్ తెలుసా? ఆయ‌న ఇప్ప‌టి వాడు కాదు. క్రీస్తు పూర్వం 460వ సంవ‌త్స‌రానికి చెందిన వాడు. అప్ప‌ట్లోనే వైద్య రంగ నిపుణుడిగా పేరుగాంచాడు. అందుకే ఆయ‌న్ను ఫాద‌ర్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు. ఇంతకీ అస‌లు విష‌యం ఏంటో తెలుసా..? ఏమీ లేదండీ.. స‌ద‌రు హిపోక్రాట్స్ అనే ఆయ‌న వాకింగ్ గురించి ఓ కొటేష‌న్ చెప్పారు. అదేమిటంటే.. వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్‌.. అని ఆయ‌న అన్నారు. అవును, మీరు విన్న‌ది నిజమే. ఈ క్రమంలోనే ప్ర‌తి రోజూ క‌నీసం 15 నుంచి 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే దాంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయ‌న చెప్పారు. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!_

*_1. వాకింగ్_* రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు అన‌బ‌డే హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, కంగారు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వచ్చే దెమెంతియా, అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

*_2. నిత్యం_* వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. కంటికి సంబంధించిన ప‌లు నాడులు కాళ్ల‌లో ఉంటాయి. అందుక‌నే కాళ్ల‌తో వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌. నిత్యం వాకింగ్ చేస్తే క‌ళ్ల‌పై అధిక ఒత్తిడి త‌గ్గ‌డంతోపాటు గ్ల‌కోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట‌.

*_3. నిత్యం_* ర‌న్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కూడా క‌లుగుతాయ‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతోంది. నిత్యం వాకింగ్ చేస్తే గుండె స‌మ‌స్య‌లు, హార్ట్ ఎటాక్‌లు రావ‌ట‌. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయ‌ట‌. దీంతోపాటు శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంద‌ట‌.

*_4. వాకింగ్_* చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. దీంతో అదే ఆక్సిజ‌న్ ర‌క్తంలో చేరి అది ఊపిరితిత్తుల‌కు అందుతుంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఆక్సిజ‌న్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అలాగే ఇత‌ర ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

*_5. డ‌యాబెటిస్_* ఉన్న‌వారు నిత్యం ర‌న్నింగ్ క‌న్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ట‌. 6 నెల‌ల పాటు వాకింగ్‌, ర‌న్నింగ్ చేసిన కొంద‌రు డ‌యాబెటిస్ పేషెంట్ల‌ను సైంటిస్టులు ప‌రిశీలించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. వాకింగ్ చేసిన వారిలో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వ‌చ్చాయ‌ని సైంటిస్టులు గుర్తించారు. అందువ‌ల్ల రోజూ వాకింగ్ చేస్తే డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

*_6. నిత్యం_* క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అలాగే జీర్ణ‌ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. విరేచ‌నం రోజూ సాఫీగా అవుతుంది.

*_7. నిత్యం_* 10వేల స్టెప్స్ (100 నిమిషాలు) పాటు వాకింగ్ చేస్తే అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. దీంతోపాటు కండ‌రాలు దృఢంగా మారుతాయ‌ట‌.

*_8. నిత్యం_* వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్లు బాగా ప‌నిచేస్తాయి. అవి అంత త్వ‌ర‌గా అరిగిపోవు. అలాగే ఎముక‌ల్లో సాంద్ర‌త పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చ‌ర్లు, కీళ్ల నొప్పులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ఇందుకు రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి.

*_9. బ్యాక్ పెయిన్‌తో_* స‌త‌మ‌త‌మ‌య్యేవారికి వాకింగ్ చ‌క్క‌ని ఔష‌ధం అనే చెప్ప‌వ‌చ్చు. లో ఇంపాక్ట్ వ్యాయామం కింద‌కు వాకింగ్ వ‌స్తుంది. క‌నుక న‌డుంపై పెద్ద‌గా ఒత్తిడి ప‌డ‌దు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి నొప్పి త‌గ్గుతుంది. క‌నుక వెన్ను నొప్పి ఉన్న‌వారు నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది.

*_10. నిత్యం_* వాకింగ్ చేయడం వ‌ల్ల ఎప్పుడూ డిప్రెష‌న్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వ‌స్తార‌ట‌. వారు హ్యాపీగా ఉంటార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. క‌నుక నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది.

12/01/2023

*ఎలుక రాతిది అయితే పూజిస్తాం... ప్రాణాలతో వుంటే తరిమేస్తాం.🫵🏻*

పాము రాతిది అయితే
పాలు పోస్తాం...
ప్రాణాలతో వుంటే
కొట్టి చంపేస్తాం.

తల్లిదండ్రులు
ఫోటోలో ఉంటే
దండ వేసి
దండం పెడతాం...
ప్రాణాలతో వుంటే
వృద్ధాశ్రమంలో
వదిలేస్తాం.

చనిపోయిన వాడికి
భుజాన్ని అందిస్తాం ...
బతికి ఉన్న వాడికి
చేయూతను ఇవ్వలేం.

రాయిలో దైవత్వం
వుందని తెలుసుకున్నాం...
మనిషిలో మానవత్వాన్ని
గుర్తించలేక పోతున్నాం.

జీవం లేని వాటిపై ఉన్న
భక్తి, ప్రేమ... ప్రాణంతో ఉన్నవాటిఫై ఎందుకు
లేదో....*మనిషిగా ఆలోచిద్దాం కొద్దిగా..!*

https://youtu.be/ppT-eDcwswI పర్యాటక శాఖ *మంత్రి రోజాకు మాస్ వార్నింగ్ ఇచ్చిన జనసేన నేత నాగబాబు**PLEASE LIKE SHARE SUBSC...
07/01/2023

https://youtu.be/ppT-eDcwswI పర్యాటక శాఖ *మంత్రి రోజాకు మాస్ వార్నింగ్ ఇచ్చిన జనసేన నేత నాగబాబు*
*PLEASE LIKE SHARE SUBSCRIBE OUR LOJE TV TELUGU NEWS CHANNEL*

సామాన్యులకు అందుబాటులో ధరలలో సైట్స్ కలవు...
26/12/2022

సామాన్యులకు అందుబాటులో ధరలలో సైట్స్ కలవు...

విశాఖ సిటీ పరిధిలో ఇళ్ల స్థలాలు కావాలన్నా ఫ్లాట్స్, ఓపెన్ సైట్స్, ఇందివిడ్యువల్ ఇళ్లు కొరకు సంప్రదించండి.9603768237
25/12/2022

విశాఖ సిటీ పరిధిలో ఇళ్ల స్థలాలు కావాలన్నా ఫ్లాట్స్, ఓపెన్ సైట్స్, ఇందివిడ్యువల్ ఇళ్లు కొరకు సంప్రదించండి.9603768237

క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నమిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ మీ loje tv Telugu news 7
25/12/2022

క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నమిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ మీ loje tv Telugu news 7

23/12/2022
జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు...
23/12/2022

జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు...

22/12/2022
విశాఖ చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
22/12/2022

విశాఖ చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

వెలమ జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్ళిన ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి జన్మ దిన శుభాకాంక్షలు.... *లోజీ న్యూస్*.......
18/12/2022

వెలమ జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్ళిన ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి జన్మ దిన శుభాకాంక్షలు.... *లోజీ న్యూస్*..... సన్ని

16/12/2022
Avatar 2GRAND release world wide
16/12/2022

Avatar 2GRAND release world wide

15/12/2022
ఫ్రాన్స్ లో వాల్తేర్ వీరయ్య షూటింగ్లో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ మెసేజ్....
15/12/2022

ఫ్రాన్స్ లో వాల్తేర్ వీరయ్య షూటింగ్లో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ మెసేజ్....

Video from Sunny Paturi

పవన్ కళ్యాణ్ లాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి అప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది
04/12/2022

పవన్ కళ్యాణ్ లాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి అప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Loje tv telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share