TALRadio Telugu

  • Home
  • TALRadio Telugu

TALRadio Telugu Bridging positivity & kindness through uplifting stories, inspiring news & remarkable individuals. Celebrating change-makers & spreading empathy.
(5)

Join us!

బెంగుళూరు నీటి సమస్యను పరిష్కరించేందుకు బోసన్ వైట్‌వాటర్ కంపెనీ ఇండైరెక్ట్‌ పోర్టబుల్‌ వాటర్‌ రీయూస్‌ ప్రాజెక్టును లాంఛ్...
07/11/2024

బెంగుళూరు నీటి సమస్యను పరిష్కరించేందుకు బోసన్ వైట్‌వాటర్ కంపెనీ ఇండైరెక్ట్‌ పోర్టబుల్‌ వాటర్‌ రీయూస్‌ ప్రాజెక్టును లాంఛ్‌ చేసింది. దీంతో రోజుకు 6.4 లక్షల నీరు ఉత్పత్తి అవతుంది.

#నీటికష్టాలు #తాగునీరు #వర్షంనీరు

మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని కటావ్‌లో పెరిగిన తుషార్‌ వాఘ్‌ తన గ్రామంలోని విద్యార్థులను ఉచితంగా స్టడీ టూర్స్‌కు తీసుక...
06/11/2024

మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని కటావ్‌లో పెరిగిన తుషార్‌ వాఘ్‌ తన గ్రామంలోని విద్యార్థులను ఉచితంగా స్టడీ టూర్స్‌కు తీసుకువెళ్లి శాస్త్రీయ జ్ఞానం అందిస్తున్నారు. పిల్లలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు.

#తుషార్‌వాఘ్‌ #ఉత్తరప్రదేశ్‌ #విద్యార్థులకుస్టడీటూర్స్‌

పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా.. సాధించాలి అనే తపన మనల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది. అలా కష్టపడి ఉన్న స్థాయి నుంచ...

సమాజానికి మేలు చేస్తున్న ఎంతోమంది ప్రముఖులను పరిచయం చేస్తున్న Your's Friendly కార్యక్రమం ఈ వారం డాక్టర్ బాంగ్ దంపతులను ప...
06/11/2024

సమాజానికి మేలు చేస్తున్న ఎంతోమంది ప్రముఖులను పరిచయం చేస్తున్న Your's Friendly కార్యక్రమం ఈ వారం డాక్టర్ బాంగ్ దంపతులను పరిచయం చేస్తోంది. అభయ్ బాంగ్, రాణి బాంగ్ దంపతులు భారతదేశం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పనిచేస్తున్న భారతీయ ప్రజారోగ్య పరిశోధకులు. వీరు అత్యున్నత వైద్యకళాశాలలో విద్యను అభ్యసించినప్పటికీ, సమాజ సేవే లక్ష్యంగా గిరిజన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ఆరోగ్యం, మద్యపాన, ధూమపాన నిషేదం, నవజాత శిశువుల సంరక్షణ ఇవే వారి లక్ష్యం. మరి ఈ అరుదైన దంపతుల గురించి మరిన్ని విషయాలు ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందామా ..

నాగాలాండ్‌లో సేల్స్‌ పర్సన్‌ లేకుండా కూరగాయలు అమ్మే షాపు ఉంది.            #కూరగాయలు
06/11/2024

నాగాలాండ్‌లో సేల్స్‌ పర్సన్‌ లేకుండా కూరగాయలు అమ్మే షాపు ఉంది.
#కూరగాయలు

మొరాకోకు చెందిన సామాజిక వ్యాపారవేత్త మహమ్మద్ అమిన్ జరియాత్ యువతకు కావాల్సిన స్కిల్స్‌ను నేర్పిస్తున్నారు. టీబు ఆఫ్రికా అ...
05/11/2024

మొరాకోకు చెందిన సామాజిక వ్యాపారవేత్త మహమ్మద్ అమిన్ జరియాత్ యువతకు కావాల్సిన స్కిల్స్‌ను నేర్పిస్తున్నారు. టీబు ఆఫ్రికా అనే సంస్థను స్థాపించి, క్రీడలను ఉపయోగించి యువతను పాఠశాలలకు తిరిగి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. మొరాకోలో 2 మిలియన్ల పైగా యువత ఉద్యోగం, డిప్లొమా లేకుండా ఉన్నారు, వీరిలో చాలా మందికి క్రీడల పట్ల ఆసక్తి ఉంది. ఈ క్రీడా ఆసక్తిని ఉపయోగించి, వారికి పాఠశాలకు తిరిగి రావడానికి మహమ్మద్ అవకాశం కల్పిస్తున్నారు.

బాస్కెట్‌బాల్ ఆడడం ద్వారా టీం వర్క్, నాయకత్వం, విలువలు, సామర్థ్యం లాంటి ఎన్నో విషయాలను పిల్లలు తెలుసుకుంటారని మహమ్మద్ అంటున్నారు. టీబు సంస్థ 13 సంవత్సరాలుగా 2,50,000 మందికి పైగా సహాయం చేసింది. మహిళలు, బాలికలు, వలసదారులు, శారీరక మేధస్సు సరిగ్గా ఉండని పిల్లలే ఇక్కడ ఎక్కువగా ఉన్నారట.

తాము డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్ విద్య, ఉద్యోగావకాశాలు, సామాజిక వ్యాపారంలో నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు. మామ ఫిట్ వంటి ప్రోగ్రామ్ ద్వారా మహిళలకు వ్యాయామం, వ్యాపార కోచింగ్ అందిస్తున్నారు. యువతకు కావాల్సిన నైపుణ్యాలపై టీబు సంస్థ దృష్టి పెట్టింది. ఎంతో మందిని ఆ మార్గంలో నిష్ణాతులను చేసింది.

ఈవారం Smart To Wise కార్యక్రమంలో ఫ్లెక్సిబుల్ ఫోర్టిట్యూడ్ అంటే ఏమిటి? ఈ ఫ్లెక్సిబుల్ ఫోర్టిట్యూడ్ ద్వారా మన జీవితంలో మన...
05/11/2024

ఈవారం Smart To Wise కార్యక్రమంలో ఫ్లెక్సిబుల్ ఫోర్టిట్యూడ్ అంటే ఏమిటి? ఈ ఫ్లెక్సిబుల్ ఫోర్టిట్యూడ్ ద్వారా మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలను, ప్రతికూలతలను మనం ఎలా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగగలం? అదేవిధంగా, ఈ ఫ్లెక్సిబుల్ ఫోర్టిట్యూడ్ ను అనుసరించకపోతే దానివలన మనకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఇలాంటి విషయాలన్నీ మన ప్రసాద్ కైప గారు ఈ ఎపిసోడ్ లో చాలా చక్కగా వివరించారు. మరి విందామా?

05/11/2024

04/11/2024

సమాజంలో ఒక వ్యక్తికి గుర్తింపు రావాలంటే విద్య చాలా అవసరం. ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్తు విద్యతోనే ముడిపడి ఉంటు....

04/11/2024

విజేత కార్యక్రమంలో భాగంగా జానపద గానకోకిల, పేరడీ క్వీన్ డా.అరుణా సుబ్బారావు గారితో సంభాషిస్తున్నాము కదా.. ఈ వారం కూడా ఆమె...
03/11/2024

విజేత కార్యక్రమంలో భాగంగా జానపద గానకోకిల, పేరడీ క్వీన్ డా.అరుణా సుబ్బారావు గారితో సంభాషిస్తున్నాము కదా.. ఈ వారం కూడా ఆమెతో సంభాషించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆమెకు డాక్టరేట్ ఎలా వచ్చింది? అసలు పేరడీ సాంగ్స్ పాడాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎప్పుడు మొదలైంది? ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ ఎపిసోడ్ లో విందాం.

ఈవారం మా ఊరు కార్యక్రమంలో భాగంగా శశికళ చిగుళ్ళపల్లి గారిని కలుసుకుందాం.. శశికళ గారి స్వగ్రామం గండ్లపల్లి. ఆ గ్రామం అందాల...
02/11/2024

ఈవారం మా ఊరు కార్యక్రమంలో భాగంగా శశికళ చిగుళ్ళపల్లి గారిని కలుసుకుందాం.. శశికళ గారి స్వగ్రామం గండ్లపల్లి. ఆ గ్రామం అందాలు, పచ్చని పొలాలు, పండుగలు, స్నేహితులు, సరదాలు ఇలా చాలా విషయాలు మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ సంభాషణ ఈ ఎపిసోడ్ లో వినండి.

01/11/2024

మన దేశం లో రోజు రోజు కి పెరుగుతున్న ప్రీ మెచ్యూర్ జననాల సంఖ్య ఒక కొత్త సవాలు ని తీసుకువస్తోంది. 12% డెలివరీలు ప్రీ ....

Address


Website

https://touchaliferadio.wordpress.com/, https://podcasts.apple.com/in/podcast/talradio-

Alerts

Be the first to know and let us send you an email when TALRadio Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TALRadio Telugu:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share