Poll Page - Telugu

  • Home
  • Poll Page - Telugu

Poll Page - Telugu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Poll Page - Telugu, Media, .

18/04/2020

🙏🙏

18/02/2020

డేంజర్ : మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక. మీకు తెలియకుండానే ఫోన్‌లో ఉన్న కొన్ని యాప్స్ స్పై చేస్తున్నాయి జాగ్రత్త. యాప్ డౌన్‌లోడ్ తర్వాత ఇన్‌స్టాల్ చేసే సమయంలో ఇచ్చే పర్మిషన్స్‌ను ఆసరాగా చేసుకుని యూజర్ల డేటాని దొంగిలించేస్తున్నాయి. కాంటాక్స్ దొంగిలించి, వాటంతటమే ఫోన్ కాల్స్ చేసేస్తున్నాయి ఆ యాప్స్. అలాగే ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం, యూజర్‌కి తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీయడం లాంటి పనులు చేస్తూ నిరంతరం నిఘా పెడుతున్నాయి. యూజర్లకు ప్రమాదకరంగా మారిన కొన్ని యాప్‌ల గురించి ఓ సంస్థ అలర్ట్ చేయడంతో ఇటీవలే గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి వాటిని తొలగించింది. వాటిలో ఎక్కువగా బ్యాటరీ సేవర్, గేమింగ్, వైరస్ స్కాన్ యాప్స్ ఉన్నాయి.

38 కోట్ల మంది ఫోన్లలో ఆ యాప్స్

ప్రైవసీని నాశనం చేస్తూ మన జీవితంలో చేసే ప్రతి పనినీ రహస్యంగా రికార్డ్ చేసేస్తున్న 24 యాప్స్‌ను ఇటీవల వీపీఎన్ సొల్యూషన్స్ ప్రొవైడర్ సంస్థ వీపీఎన్ ప్రో హెచ్చరించింది. ఆ యాప్స్‌ నిజంగానే యూజర్లపై స్పై చేస్తున్నట్లు గుర్తించిన గూగుల్ వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయితే ఇప్పటికే ఆ యాప్స్‌ను 38 కోట్ల మందికిపైగా తమ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఉన్నారని అంచనా. సో వెంటనే ఆ యాప్స్‌ను డిలీట్ చేసుకుని ఫోన్‌లోని విలువైన డేటా ఇకనైనా చోరీకి గురవకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆ 24 యాప్స్ ఇవే

World Zoo
Word Crush
Word Crossy
Weather Forecast
Virus Cleaner 2019
Turbo Power
Super Cleaner
Super Battery
Sound Recorder
Soccer Pinball
Puzzle Box
Private Browser
Net Master
Music Roam
Laser Breaker
Joy Launcher
Hi VPN, Free VPN
Hi VPN Pro
Hi Securities 2019
File Manager
Dig it
Candy Selfie Camera
Candy Gallery
Calendar Lite

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Poll Page - Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share