గణతంత్రం

  • Home
  • గణతంత్రం

గణతంత్రం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from గణతంత్రం, News & Media Website, .

10/10/2023
08/10/2023

బాబూ.. ఫేక్ న్యూస్ సాయి, వాళ్లు రాజస్థాన్ వాళ్లు. యూపీ కాదు. వాళ్ళ పేర్లు కూడా నువ్వు చెప్పింది కాదు. బీబీసీ మీద మాత్రమే నీ ఫేక్ ప్రచారం అనుకున్న. నీ వార్తలన్నీ కాపీలు, నకిలీలేనా.. వాట్సప్ లో వచ్చే ప్రతి ఫేక్ వీడియో ప్రచారం చేయడమే నీ జర్నలిజమా? Journalist Sai

కుంకుమని పసుపుతో తయారు చేస్తారు. చెట్టు నుంచి రాదు. ఏదో చెట్టు గింజలను నలిపితే ఎర్రగా వస్తే అదే నిజమైన కుంకుమ అని చెబితే...
08/10/2023

కుంకుమని పసుపుతో తయారు చేస్తారు. చెట్టు నుంచి రాదు. ఏదో చెట్టు గింజలను నలిపితే ఎర్రగా వస్తే అదే నిజమైన కుంకుమ అని చెబితే, తమకా విత్తనాలు కావాలంటూ కామెంట్లు! సంస్కృతిలో భాగమైన కుంకుమ ఎలా వస్తుందో తెలియనందుకు బాధపడాలా లేక ఎవరేం చెప్తే అదే నిజమని దాని వెంటపడే మూర్ఖత్వానికి బాధపడాలా?

నేనేం అంటున్న అంటే, ఇజ్రాయేల్ మీద స్పందించిన అంత వేగంగా మణిపూర్ మీద స్పందిస్తే బావుండేది అని.. I am telling Thatt!!     ...
07/10/2023

నేనేం అంటున్న అంటే, ఇజ్రాయేల్ మీద స్పందించిన అంత వేగంగా మణిపూర్ మీద స్పందిస్తే బావుండేది అని.. I am telling Thatt!!

ఇన్నాళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరు కూడా తమ జనాభా శాతం ప్రకారం తగిన రిజర్వేషన్ అనుభవించలేదు. బీసీలకు ఎప్పుడూ రిజర్వేషన్ సర...
05/10/2023

ఇన్నాళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరు కూడా తమ జనాభా శాతం ప్రకారం తగిన రిజర్వేషన్ అనుభవించలేదు. బీసీలకు ఎప్పుడూ రిజర్వేషన్ సరిగా అమలు కాలేదు. ఎస్సీ, ఎస్టీలకి ఒక 20-30 ఏళ్ల నుంచి మాత్రం సక్రమంగా అమలవుతుందని అనుకోవచ్చు. కానీ తాజాగా ఇచ్చిన ఓసి రిజర్వేషన్లు మాత్రం చాలా పక్కాగా అమలవుతున్నాయి. ఎస్సీ ఎస్టీలకు సరిగా జనాభా శాతం ప్రకారం రిజర్వేషన్ ఇచ్చారు. బీసీలకు వారి జనాభాలో సగం శాతం ఇచ్చారు. కానీ ఓసి పేదల విషయంలో మాత్రం వారి జనాభా శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వటం స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణ కానిస్టేబుళ్ల ఎంపికలో ఎక్కువ మార్కులు వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగం రాకపోయినా వారి కంటే తక్కువ మార్కులు వచ్చిన ఓసీలకు ఉద్యోగం రావడం స్పష్టంగా కనిపిస్తోంది.

వైయస్సార్సీపీలో ఏ మహిళా నాయకురాలిపైనా ఇంత తీవ్ర ఆరోపణలు ఎవరూ చేయలేదు. ఒకవేళ అలా వస్తే అంతా పార్టీలకతీతంగా ఖండిస్తారు. కా...
04/10/2023

వైయస్సార్సీపీలో ఏ మహిళా నాయకురాలిపైనా ఇంత తీవ్ర ఆరోపణలు ఎవరూ చేయలేదు. ఒకవేళ అలా వస్తే అంతా పార్టీలకతీతంగా ఖండిస్తారు. కానీ రోజాగారు కన్నీళ్లు పెట్టుకున్నప్పటికీ స్పందన అంతంత మాత్రమే. ఎందుకో ఆలోచించుకుని, ఇప్పటికైనా తన భాష సంస్కరించుకోవాలి. అలాగని బండారు మాటల్ని సమర్థించడం లేదు. బండారు మాట్లాడింది తప్పే. కానీ రోజా అంతకంటే దారుణంగా ఎన్నోసార్లు మాట్లాడారు. వైయాస్సార్సీపీ తరపున వల్లభనేని వంశీ, బోరుగడ్డ అనిల్ లాంటి వారు కూడా ఇలానే మాట్లాడారు. ఇప్పటికైనా సంస్కారవంతమైన భాష వదిలేస్తే జరిగే నష్టం గ్రహించాలి. రోజాగారు కూడా పార్టీ చెప్పింది కదా అని మాట్లాడితే తరువాత తనకు కష్టం వచ్చినప్పుడు పార్టీ తన వెంట నిలబడుతుందా అని ఆలోచించాలి. జిల్లాలో ఆమెకు మద్దతిచ్చే వైయస్సార్సీపీ వారు కరువయ్యారు. పెద్దిరెడ్డి ఆవిడను పక్కన పెట్టారు. టికెట్ కూడా అనుమానం అయిన స్థితి. చూద్దాం.. ఏం జరుగుతుందో.

ఎంఐఎం పార్టీ వారిని పిలవకుండా ఓల్డ్ సిటీ గురించి ఏం చేసినా వ్యర్థమే. పిలవకపోతే టీవీ9 తప్పు, పిలిచినా రాకపోతే ఎంఐఎం తప్పు...
03/10/2023

ఎంఐఎం పార్టీ వారిని పిలవకుండా ఓల్డ్ సిటీ గురించి ఏం చేసినా వ్యర్థమే. పిలవకపోతే టీవీ9 తప్పు, పిలిచినా రాకపోతే ఎంఐఎం తప్పు. Aimim- All India Majlis-E-Ittehadul Muslimeen

So much respect for this man, who gave a small ad in The Hindu
02/10/2023

So much respect for this man, who gave a small ad in The Hindu

01/10/2023
ఇప్పుడు నిజమైన కష్టం పాపం అరవింద్ ది. ఇన్నాళ్లూ పసుపు బోర్డు అనేది వేస్టు అనీ, దాని కంటే మంచిదే తాను తెచ్చాననీ, పసుపు బో...
01/10/2023

ఇప్పుడు నిజమైన కష్టం పాపం అరవింద్ ది. ఇన్నాళ్లూ పసుపు బోర్డు అనేది వేస్టు అనీ, దాని కంటే మంచిదే తాను తెచ్చాననీ, పసుపు బోర్డు వల్ల వచ్చే దాని కంటే ఎక్కువే లాభం చేసే పనులు రైతులకు చేశాననీ చెప్పుకున్నాడు. ఇప్పుడు తూచ్.. అవేవీ కాదు.. పసుపు బోర్డే గొప్పది అని చెప్పాలి. Arvind Dharmapuri

గంగా జమున తహసీబ్ - ఇదంతా మాయ! పక్క మతం మీద మనకి గౌరవం లేదన్నది మాత్రమే వాస్తవం.  నిమజ్జనం సందర్భంగా గొడవలు జరగకుండా హైదర...
01/10/2023

గంగా జమున తహసీబ్ - ఇదంతా మాయ! పక్క మతం మీద మనకి గౌరవం లేదన్నది మాత్రమే వాస్తవం. నిమజ్జనం సందర్భంగా గొడవలు జరగకుండా హైదరాబాద్ నగరం అంతా కొన్ని వందల మసీదులు, దర్గాలను ఇలా కప్పివేశారు. ఏమైనా చిన్న ఘటన జరిగినా ఇద్దరూ తగ్గకుండా రక్తపాతం సృష్టిస్తారు అనేది మాత్రమే వాస్తవం!

ఈయనను మళ్ళీ ఎప్పుడు పార్టీలోకి తీసుకున్నారు?
29/09/2023

ఈయనను మళ్ళీ ఎప్పుడు పార్టీలోకి తీసుకున్నారు?

Guess who is standing in the middle!?
13/09/2023

Guess who is standing in the middle!?

ఆడు మగాడ్రా బుజ్జీ!కూతురు ప్రేమించిన వేరే కులం అబ్బాయితో పెళ్లి చేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి.మ...
07/09/2023

ఆడు మగాడ్రా బుజ్జీ!
కూతురు ప్రేమించిన వేరే కులం అబ్బాయితో పెళ్లి చేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి.
మీడియాతో ఆయన మాట్లాడిన మాటలు ఇంకా అద్భుతం.
https://www.youtube.com/watch?v=F_j2cGH8Nu8

మనసులో నుంచి అన్నారో, మొహమాటానికి అన్నారో కానీ మొత్తానికి  దళితులను 2 వేల ఏళ్లు వెనకే ఉంచాం అని ఆయన ఒప్పుకున్నారు. మిగిల...
07/09/2023

మనసులో నుంచి అన్నారో, మొహమాటానికి అన్నారో కానీ మొత్తానికి దళితులను 2 వేల ఏళ్లు వెనకే ఉంచాం అని ఆయన ఒప్పుకున్నారు. మిగిలిన హిందూత్వ వాదలు తరచూ చెప్పే అబద్ధపు వాదన - అసలు కుల వివక్ష లేదు, కులాన్ని యూరోపియన్లు పట్టుకొచ్చారు.. లాంటివి మానేసి వివక్ష రూపుమాపే మార్గాలు ఆలోచించాలి. Rashtriya Swayamsevak Sangh (RSS)

ఈయన బీజేపీవాడే.. ఏం చేద్దాం?
05/09/2023

ఈయన బీజేపీవాడే.. ఏం చేద్దాం?

ఒక రాష్ట్ర అసెంబ్లీ సరిగ్గా గంట కూడా నడపకలేకపోయారు. కుకీ తెగ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా సభకు హాజరు కాలేకపోయారు.ఒక తెగకు చ...
30/08/2023

ఒక రాష్ట్ర అసెంబ్లీ సరిగ్గా గంట కూడా నడపకలేకపోయారు.
కుకీ తెగ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా సభకు హాజరు కాలేకపోయారు.
ఒక తెగకు చెందిన 10 ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీకి కూడా రాలేని స్థితిలో దేశంలో ఒక రాష్ట్రం ఉంటే, అక్కడ రాష్ట్రపతి పాలన వేయకుండా వేడుక చూస్తోన్న కేంద్రానికి సలాం.

14/06/2022

ఇలాంటివే రాష్ట్రం విడిపోవడానికి కారణం అయ్యాయి!

అటు కమ్యూనిస్టులు, ఇటు సంఘ్ వాళ్ళూ ఒకేసారి భలే నచుతారు సర్ మీకు!
14/06/2022

అటు కమ్యూనిస్టులు, ఇటు సంఘ్ వాళ్ళూ ఒకేసారి భలే నచుతారు సర్ మీకు!

Paying Ode to the Revolutionary Comrade on his Birth Anniversary whose ideas & ideals are influencing people even today for a better tommorow

తన ఆలోచనలతో ఈ నాటికీ ప్రజలను ప్రభావితం చేస్తున్న విప్లవ కామ్రేడ్ #చేగువేరా జయంతి సందర్భంగా ఇదే మా నివాళి

ఇందులో సైన్యం కానివి ఎన్నో చెప్పాలి!
14/06/2022

ఇందులో సైన్యం కానివి ఎన్నో చెప్పాలి!

ప్రధానమంత్రి Narendra Modi గారు అన్ని ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలలో సిబ్బంది, మానవ వనరుల స్థితిని సమీక్షించారు రాబోయే 1.5 సంవత్సరాలలో 10 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం మిషన్ మోడ్లో భర్తీ చేయాలని ఆదేశించిన ప్రధానమంత్రి.

14/06/2022

మన దేశాన్నే అనుకున్నాం కానీ పక్క దేశాన్ని కూడా సంక నాకించారు కదా...🤦🤦🤦

అతి!
12/06/2022

అతి!

కలెక్టర్ గారే తుడిచి ఉంటే ఇంకా ఆదర్శప్రాయంగా ఉండేది కదా!

04/06/2022
22/05/2022
19/05/2022
11/05/2022
దేశం కోసం ధర్మం కోసం
10/05/2022

దేశం కోసం ధర్మం కోసం

రూ.2,500 కోట్లు ఇస్తే ముఖ్యమంత్రి పదవి : బిజెపి ఎమ్మెల్యే బసనగౌడ సంచలన వ్యాఖ్యలపై మీరేమంటారు?

07/05/2022

That is Modi ji ❤️

06/05/2022

విశ్వక్ సేన్ వర్సెస్ దేవీ నాగవల్లి ఇష్యూ రోజురోజుకూ మలుపులు తిరుగుతోంది. సెలెబ్రిటీల్లో చాలా మంది విశ్వక్ సేన....

30/04/2022


noticed that one 2014 parking signage related post being viral every year during Ramzan season, circulating on Social Media “Ramzan Mubarak - Vehicle Parking For Musallis”. The word “Musallis” means Devotees and the parking place is reserved only for the persons coming to prayers.
Further states that the Flexi was erected at Anwar-Ul-Loom college, Near Mallepally Masjid, in the year-2014 in view of the Ramzan Festival.
requests all citizens not to believe such postings and not circulate. Legal action will be taken against those who post/ circulates such posts which affect religious harmony.

20/04/2022

Bulldozer Sarkar!

20/04/2022

This is a demolition of India’s constitutional values.

This is state-sponsored targeting of poor & minorities.

BJP must bulldoze the hatred in their hearts instead.

18/04/2022
12/04/2022
12/04/2022

DIFFERENCE IS CLEAR 👇

08/04/2022

Super

ఇది మన భారతం!
08/04/2022

ఇది మన భారతం!

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when గణతంత్రం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share