Voice Of India - VOI

  • Home
  • Voice Of India - VOI

Voice Of India - VOI Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Voice Of India - VOI, News & Media Website, .

09/10/2021
This is what has changed in Indian sport! 👏👏
13/09/2021

This is what has changed in Indian sport! 👏👏

కేంద్ర మాజీ మంత్రి, పద్మ భూషణ్ గ్రహీత శ్రీ అరుణ్ జైట్లీ జయంతి సందర్భంగా నివాళులు
28/12/2020

కేంద్ర మాజీ మంత్రి, పద్మ భూషణ్ గ్రహీత శ్రీ అరుణ్ జైట్లీ జయంతి సందర్భంగా నివాళులు

హైదరాబాద్‌: ధాన్యం కొనుగోలు కేంద్రాలను తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందని తెలంగాణ భాజపా రాష్ట...
28/12/2020

హైదరాబాద్‌: ధాన్యం కొనుగోలు కేంద్రాలను తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. సాగుచట్టాలపై సీఎం కేసీఆర్‌ యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో కొంత అయోమయం సృష్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు.

రైతు వేదికలను కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని ఆయన సూచించారు. పంట కొనుగోళ్లతో రూ.7,500 కోట్ల నష్టం వచ్చిందని చెబుతున్న సీఎం.. అందుకు గల కారణాలను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ చట్టాలపై అవగాహన పెంచుకోవడానికి సీఎంకు చాలా సమయం పట్టిందని ఈ సందర్భంగా సంజయ్‌ ఎద్దేవా చేశారు

మన దేశానికి కొత్త పార్లమెంట్ పార్లమెంటు కొత్త భవన శంకుస్థాపనను డిసెంబర్ 10 న ప్రధాని  మోదీ గారు భూమిపూజ చేస్తారురూ.861.9...
05/12/2020

మన దేశానికి కొత్త పార్లమెంట్

పార్లమెంటు కొత్త భవన శంకుస్థాపనను
డిసెంబర్ 10 న ప్రధాని మోదీ గారు భూమిపూజ చేస్తారు

రూ.861.9 కోట్ల వ్యయంతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగంతస్తుల భారీ రాజసౌధం నిర్మించనున్నారు.21 నెలల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది

PM  reaches  's Ahmedabad as he begins his 3-city visit to review   facilities; he will visit the Zydus Biotech Park fir...
28/11/2020

PM reaches 's Ahmedabad as he begins his 3-city visit to review facilities; he will visit the Zydus Biotech Park first, and later, Bharat Biotech in Hyderabad and Serum Institute of India in Pune

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Voice Of India - VOI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share