Magunta Samachar Giddalur

  • Home
  • Magunta Samachar Giddalur

Magunta Samachar Giddalur మనకోసం మాగుంట. మేము ఉంటాం.మీ వెంట.జయహో మగుంట.రాఘవరెడ్డి అన్నయ్య...�

సేవ,ఆపన్నహస్తంతోప్రజల హృదయాలలోచిరస్థాయిగా నిలిచిపోయినమూర్తీభవించిన మహోన్నతరాజకీయ ధురందురుడుమాకు మార్గదర్శి....మా హృదయాలల...
26/11/2021

సేవ,ఆపన్నహస్తంతో
ప్రజల హృదయాలలో
చిరస్థాయిగా నిలిచిపోయిన
మూర్తీభవించిన మహోన్నత
రాజకీయ ధురందురుడు
మాకు మార్గదర్శి....
మా హృదయాలలో కొలువైన...
పెదనాన్నగారు దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

-మాగుంట రాఘవరెడ్డి
యువనాయకులు, ఒంగోలు.


Raghava Reddy Magunta

తేదీ : 24.06.21,గురువారం.గిద్దలూరు ఎమ్మెల్యేఅన్నా రాంబాబుగారినితన స్వగృహంలో....ఒంగోలు ఎంపీ తనయులు,యువనాయకులుశ్రీ మాగుంట ...
24/06/2021

తేదీ : 24.06.21,గురువారం.

గిద్దలూరు ఎమ్మెల్యే
అన్నా రాంబాబుగారిని
తన స్వగృహంలో....
ఒంగోలు ఎంపీ తనయులు,యువనాయకులు
శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారు,
MLA కుందూరు నాగార్జునరెడ్డి గారు
మర్యాదపూర్వకంగా కలిశారు.

గిద్దలూరు శాసనసభ్యులు
శ్రీ అన్నా రాంబాబు గారిని వారి స్వగృహంలో గురువారం ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి తనయులు యువనాయకులు శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారు మరియు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కుందూరు నాగార్జున రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

-మాగుంట కార్యాలయం,ఒంగోలు.


Magunta Sreenivasulu Reddy
Raghava Reddy Magunta
మాగుంట రాఘవరెడ్డి యువసేన కొండేపి నియోజకవర్గం

ఈనెల 19,20,21 తేదీలలోజరుగు కార్యక్రమాలలోఒంగోలు పార్లమెంట్ సభ్యులుశ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు పాల్గొననున్నారు.అల...
18/06/2021

ఈనెల 19,20,21 తేదీలలో
జరుగు కార్యక్రమాలలో
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు
శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు పాల్గొననున్నారు.
అలాగే ఒంగోలు కార్యాలయంలో
ప్రజలకు అందుబాటులో ఉంటారు

19.06.21- శనివారం
సఉ. 08.00 గం: ఒంగోలు మాగుంట కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటారు.

ఉ.09.00 గం: కనిగిరి పట్టణంలో ఆనందయ్య గారి కోవిడ్ ఉచిత మందు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఉ.11.00 గం : పొదిలి పట్టణంలో జరుగు రైతు భరోసా కేంద్రం మరియు గ్రామ సచివాలయ నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ కుందురు నాగార్జున రెడ్డి గారితో కలిసి పాల్గొననున్నారు.

మ.02.00 గం: మాగుంట కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటారు.

20.06.21,ఆదివారం.
ఉ.08.00 గం: మాగుంట కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటారు.

ఉ.11.30 ని : చీరాలలో కొత్తపేటలోని రావి జయలక్ష్మి కళ్యాణ మండపంలో జరుగు MLC పోతుల సునీత గారి కుమారుని వివాహ మహోత్సవంలో పాల్గొననున్నారు.

మ.01.30 ని :మాగుంట కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటారు.

21.06.21,సోమవారం.
ఉ 08.00 గం: మాగుంట కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటారు.

ఉ.10.00 గం : దర్శిలో జరుగు ఆనందయ్య గారి ఉచిత కోవిడ్ మందు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఉ.11.00 గం :P.M.G.S.Y పధకం క్రింద మంజూరైన కురిచేడు మండలంలో కురిచేడు నుండి గంగదేవపల్లి రోడ్డు(వయా గంగవరం) మరియు ముండ్లమూరు మండలంలో పూరిమిట్ల నుండి నూజెల్లపల్లి రోడ్డు( వయా మారెళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో స్థానిక శాసనసభ్యులుగారితో కలిసి పాల్గొననున్నారు.

ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోండి.
కోవిడ్ నిబంధనలు పాటించండి

-మాగుంట కార్యాలయం
ఒంగోలు


Magunta Sreenivasulu Reddy
Raghava Reddy Magunta

ఒంగోలు ప్రజలకి విజ్ఞప్తిఆనందయ్యా ఆయుర్వేదం మీ చెంతకికొరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఆనందయ్యా మందు సరఫరాపాజిటివ్ వచ్చిన వార...
13/06/2021

ఒంగోలు ప్రజలకి విజ్ఞప్తి

ఆనందయ్యా ఆయుర్వేదం మీ చెంతకి

కొరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఆనందయ్యా మందు సరఫరా

పాజిటివ్ వచ్చిన వారు రిపోర్ట్స్ కింద తెలిపిన వాట్సాప్ నంబర్స్ కి పంపగలరు

వెరిఫై చేసి ఐడి నెంబర్ ఇవ్వబడును

8500680303

8500690303

ముఖ్య గమనిక : పని చేయు సమయం ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే

మీకు ఇచ్చిన ఐడి నుంబెర్ చూయించి మేము చెప్పిన అడ్రస్ లో మందును తీసుకోగలరు

- మన కోసం మాగుంట
Magunta Sreenivasulu Reddy
Raghava Reddy Magunta
Magunta Followers - Darsi
మాగుంట రాఘవరెడ్డి యువసేన కొండేపి నియోజకవర్గం

తేదీ : 11.06.21,శుక్రవారం.రిమ్స్ వైద్యశాలలో సమస్యలనునాన్న గారితో కలిసి పరిష్కరిస్తాం-రిమ్స్ లో సిబ్బందికి క్యాంటీన్ ఏర్ప...
11/06/2021

తేదీ : 11.06.21,శుక్రవారం.

రిమ్స్ వైద్యశాలలో సమస్యలను
నాన్న గారితో కలిసి పరిష్కరిస్తాం
-రిమ్స్ లో సిబ్బందికి క్యాంటీన్ ఏర్పాటు,
-రెండవ జర్మన్ భారీ షెడ్ లో వసతుల పరికరాల ఏర్పాటుకు సహకారం అందజేస్తాం
-రిమ్స్ వైద్యులతో సమావేశమైన
యువపారిశ్రామికవేత్త,యువనాయకులు
శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారు

ప్రకాశం జిల్లా : ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను నాన్నగారు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి సూచనలు,సహకారంతో వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని యువపారిశ్రామికవేత్త, యువనాయకులు శ్రీ మాగుంట రాఘవరెడ్డిగారు తెలిపారు.

ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలలో రిమ్స్ సూపర్నెంట్ డాక్టర్ శ్రీరాములుగారు, డిప్యూటీ సూపర్నెంట్ డాక్టర్ మురళిగారు,ఆర్.ఎం వేణుగోపాల్ రెడ్డిగారు,మాజీ నోడల్ అధికారి రిచర్డ్స్ గారు మరియు వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రిమ్స్ లో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యలు,సెకండ్ వేవ్ పరిస్థితి,థర్డ్ వేవ్ కి ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి,అలాగే అన్నితరగతుల ఉద్యోగులు మరియు వైద్య సిబ్బంది సమస్యలను ఆడిగితెలుసుకున్నారు.
వైద్యశాలలో వైద్యులు,ఫిజియో తెరిపిస్ట్,నర్సులు,ఇతర శాఖల సిబ్బంది సరిపోయినంత మంది లేరని రాఘవ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు.అలాగే హాస్పిటల్ లో వైద్యులతో పాటు అన్ని శాఖల సిబ్బందికి ప్రత్యేకంగా క్యాంటీన్ ఏర్పాటుకు సహకరించాలని,మాస్కులు, గ్లౌజులు,మాల్స్ సరిపోయినన్ని లేనందున,సమకూర్చాలని కోరారు.
వీలయినంత త్వరగా నాన్న గారితో చర్చించి సమకూరుస్తామని ఈసందర్భంగా వారికి హామీ ఇచ్చారు.

ప్రస్తుతం 6 కె.ఎల్ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ స్వంతనిధులతో ప్రత్యేకంగా తెప్పించి రిమ్స్ కి అందజేసినట్లు రిమ్స్ లో ప్రతి సమస్యను పరిష్కరిస్తామని,రిమ్స్ లో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషిచేస్తానని రాఘవ రెడ్డి గారు వారికి హామీ ఇచ్చారు.
అనంతరం రిమ్స్ వెనుక వైపు నూతనంగా నిర్మిస్తున్న 600 బెడ్లు ఉంచగలిగే రెండవ జర్మన్ భారీ షెడ్ ఏర్పాట్లను పరిశీలించారు.

రెండవ జర్మన్ భారీ షెడ్ లోకి అవసరమైన వసతులతో కూడిన పరికరాల ఏర్పాటుకు సహకరిస్తామని రాఘవ రెడ్డి గారు తెలిపారు.

-మాగుంట కార్యాలయం,ఒంగోలు.
Magunta Sreenivasulu Reddy
Raghava Reddy Magunta

Sri Magunta Sreenivasulu Reddy Garu and Sri Magunta Raghava Reddy Garu available in Magunta Office, Ongole at 07:30 PM o...
09/06/2021

Sri Magunta Sreenivasulu Reddy Garu and Sri Magunta Raghava Reddy Garu available in Magunta Office, Ongole at 07:30 PM on 09-06-2021 and 10-06-2021.
Magunta Sreenivasulu Reddy
Raghava Reddy Magunta

కేంద్ర నిధులు లేకుండా పూర్తి రాష్ట్రనిధులతో 14 మెడికల్ కాలేజీలకుముఖ్యమంత్రి శంఖుస్థాపన చేయడం చరిత్రాత్మకం – మాగుంటకేంద్ర...
31/05/2021

కేంద్ర నిధులు లేకుండా పూర్తి రాష్ట్రనిధులతో 14 మెడికల్ కాలేజీలకు
ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేయడం చరిత్రాత్మకం – మాగుంట

కేంద్ర నిధులు లేకుండానే పూర్తిగా రాష్ట్ర నిధులు 8 వేల కోట్లతో 14 మెడికల్ కాలీజీలను రాష్ట్రంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు శంఖుస్థాపన చేయడం గర్వకారణమని రాష్ట్ర ప్రజలు మరచిపోలేని చారిత్రాత్మక రోజని శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు అన్నారు.

చెప్పిన మాట ప్రకారం ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేని విధంగా మంచి మనసుతో ముఖ్యమంత్రి గారు 475 కోట్లతో మార్కాపురం వద్ద ఈరోజు మెడికల్ కాలేజీకి శంఖుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే వున్న11 మెడికల్ కాలేజీలతోపాటు, 8 వేల కోట్ల రాష్ట్ర నిధులతో 14 మెడికల్ కాలేజీలకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు శంఖుస్థాపన చేయడం మన ముఖ్యమంత్రి జగన్ గారికే సాధ్యమన్నారు. అవసరాన్ని బట్టి రాబోయే రోజుల్లో ఇంకా 10 మెడికల్ కాలేజీలను మన ముఖ్యమంత్రి గారు ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

ఈ వెనుకబడిన పడమటి ప్రాంతంలో విద్య- వైద్య రంగాలను అభివృద్ధి చేయుటకు ఈ రోజు ఈ ప్రాంతం మొత్తానికి మధ్యలోనున్న మార్కాపురం వద్ద మెడికల్ కాలేజీకి శంఖుస్థాపన చేసిన మన ముఖ్యమంత్రి, గౌ. శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిగారికి, సహకరించిన మంత్రులు, గౌ. శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, డా. ఆదిమూలపు సురేష్ గారికి, శ్రీ కుందురు నాగార్జునరెడ్డి గారికి, శ్రీ అన్న రాంబాబు గారికి మరియు జిల్లా కలెక్టరు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ విషయం చరిత్రలో నిలిచిపోతుందని తెలుపుతూ, ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు గౌ.శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారికి మా మాగుంట కుటుంబం ఎల్లప్పుడూ రుణపడివుంటుందని తెలిపారు.
Magunta Sreenivasulu Reddy

18-03-2021   న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి పర్యటన వివరములు👇👇
16/03/2021

18-03-2021 న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి పర్యటన వివరములు👇👇

మహారాష్ట్ర లోని పూణే పట్టణం లో కోవిడ్ వాక్సిన్ ను తయారు చేస్తున్న సీరం  ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రాన్ని సందర్శించిన...
27/02/2021

మహారాష్ట్ర లోని పూణే పట్టణం లో కోవిడ్ వాక్సిన్ ను తయారు చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రాన్ని సందర్శించిన పార్లమెంటరీ ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్ శ్రీ గిరీష్ చంద్ర బాపట్ గారు మరియు కమిటీ సభ్యులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు. కోవిడ్ నివారణలో భాగంగా భారతదేశంలో మొదటిగా COVISHIELD వాక్సిన్ ను ఈ సంస్థ తయారుచేసి అందుబాటులోకి తేవడం, వాక్సిన్ తయారు చేయడంలో ఈ సంస్థ కృషి అభినందనీయమని అలాగే విదేశాలకు ఎగుమతి చేయడం మన గర్వకారణమని తెలిపినారు. కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో వాక్సిన్ గురించి పలు విషయాలు పై మిగిలిన కమిటీ సభ్యులతో కలిసి చర్చించినారు. ఒక్క కోవిడ్ వాక్సిన్ వైల్ ద్వారా 10 మందికి వాక్సిన్ అందించవచ్చని తెలిపినారు. అలాగే కోవిడ్ 2nd వేవ్ మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎక్కువ మోతాదులో వాక్సిన్ త్వరగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని సంస్థ వారిని ప్రత్యేకంగా కోరినారు.

నవోదయ సిబ్బందికి పెన్షన్ మంజూరు చేయాలి : కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరిన ఎంపి మాగుంటMagunta Sreenivasulu Reddy
19/02/2021

నవోదయ సిబ్బందికి పెన్షన్ మంజూరు చేయాలి : కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరిన ఎంపి మాగుంట
Magunta Sreenivasulu Reddy

ఒంగోలు లోని లాయర్ పేట సాయిబాబా మందిరంలో మరకత శ్రీ రాజ సిద్ధేశ్వర స్వామి వారి ప్రీతిగా శ్రీ శత చండీ సహిత రుద్రయాగ మహోత్సవ...
17/02/2021

ఒంగోలు లోని లాయర్ పేట సాయిబాబా మందిరంలో మరకత శ్రీ రాజ సిద్ధేశ్వర స్వామి వారి ప్రీతిగా శ్రీ శత చండీ సహిత రుద్రయాగ మహోత్సవముల సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో శ్రీ అయినాబత్తిన ఘనశ్యాం గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ ఆత్మకూరి బ్రహ్మయ్య గారు, శ్రీ అయినాబత్తిన రాము గారు పాల్గొన్నారు.

ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని కలిసిన అన్నవరప్పాడు గుడి...
16/02/2021

ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని కలిసిన అన్నవరప్పాడు గుడిసెవాసులు. గత 50 సంవత్సరములగా ఒంగోలు లోని రైల్వే భూములలో నివాసముంటున్న వారికి వారి నివాస స్థలములకు పట్టాలు ఇప్పించవలసినదిగా కోరినారు.
మన గిద్దలూరు

రొమ్ము కాన్సర్  నివారణకు ఆయుష్ మందు అభివృద్ధి పై మాగుంట ప్రశ్న
15/02/2021

రొమ్ము కాన్సర్ నివారణకు ఆయుష్ మందు అభివృద్ధి పై మాగుంట ప్రశ్న

గ్రామీణ పేదరిక నిర్మూలన చర్యలపై పార్లమెంటులో మాగుంట ప్రశ్న
13/02/2021

గ్రామీణ పేదరిక నిర్మూలన చర్యలపై పార్లమెంటులో మాగుంట ప్రశ్న

కోవిద్ కాలం లో వ్యాపారాల మరియు కార్మికుల అభివృద్ధికి కేంద్ర చర్యలపై  పార్లమెంట్ లో  మాగుంట ప్రశ్న
06/02/2021

కోవిద్ కాలం లో వ్యాపారాల మరియు కార్మికుల అభివృద్ధికి కేంద్ర చర్యలపై పార్లమెంట్ లో మాగుంట ప్రశ్న

రాష్ట్రీయ గ్రామా స్వరాజ్ అభియాస్ నిధులు పై పార్లమెంట్ లో మాగుంట ప్రశ్నMagunta Sreenivasulu Reddy
04/02/2021

రాష్ట్రీయ గ్రామా స్వరాజ్ అభియాస్ నిధులు పై పార్లమెంట్ లో మాగుంట ప్రశ్న
Magunta Sreenivasulu Reddy

ఒంగోలు లోని ప్రకాశం భవనం వద్ద జిల్లా ట్రాన్సుపోర్టు శాఖ వారు నిర్వహించిన "రహదారి భద్రత - జీవితానికి రక్ష" ర్యాలీ కార్యక్...
19/01/2021

ఒంగోలు లోని ప్రకాశం భవనం వద్ద జిల్లా ట్రాన్సుపోర్టు శాఖ వారు నిర్వహించిన "రహదారి భద్రత - జీవితానికి రక్ష" ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు

ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని  దర్శించుకున్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ...
09/01/2021

ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు

పాదయాత్రతో ప్రజల మనసుల అంచులకు తాకి, ప్రతి కష్టాన్ని కళ్లారా చూసి, నేనున్నానంటూ భుజం తట్టి, అడుగులు ముందుకేసి, జనం మనసుల...
21/12/2020

పాదయాత్రతో ప్రజల మనసుల అంచులకు తాకి, ప్రతి కష్టాన్ని కళ్లారా చూసి, నేనున్నానంటూ భుజం తట్టి, అడుగులు ముందుకేసి, జనం మనసులో సుస్థిరస్థానాన్ని పొంది, అఖండ విజయంతో చరిత్ర తిరగరాసి, అందరి జీవితాల్లో వెలుగులు నింపిన జగనన్న పుట్టినరోజు జనమందరికీ పండగరోజు.


Magunta Sreenivasulu Reddy

రాచర్ల మండలం ఒద్దులవాగు పల్లి గ్రామానికి విచ్చేసిన యువ పారిశ్రామిక వేత్త  Raghava Reddy Magunta అన్న గారు..
14/12/2020

రాచర్ల మండలం ఒద్దులవాగు పల్లి గ్రామానికి విచ్చేసిన యువ పారిశ్రామిక వేత్త Raghava Reddy Magunta అన్న గారు..

*గిద్దలూరు నియోజకవర్గంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలంటూ మాగుంట రాఘవరెడ్డి కి వినతి పత్రం అందజేసిన మన స్వచ్ఛంద ...
13/12/2020

*గిద్దలూరు నియోజకవర్గంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలంటూ మాగుంట రాఘవరెడ్డి కి వినతి పత్రం అందజేసిన మన స్వచ్ఛంద సేవా సంస్థ మరియు మేము సైతం సేవా సంస్థ ప్రతినిధులు*

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి తనయుడు మాగుంట రాఘవ రెడ్డి ఈ సాయంత్రం గిద్దలూరు వొచ్చిన సందర్బంగా ఆయనను కలిసిన మన స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా కొమరోలు లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు
NCC వచ్చేందుకు కృషి చేసిన మాగుంట రాఘవ రెడ్డి గారిని ఘనంగా సన్మానించారు. అలానే గిద్దలూరులో కూడా ఒక కేంద్రీయ విద్యాలయం కావాలని మన స్వచ్చంధ సేవా సంస్థ ప్రతినిధులు పాలుగుళ్ల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మన ప్రసాద్, గుర్రం కృష్ణ బాబు,బుక్కా ప్రవీణ్, వెంకట్ రెడ్డి, యాసం బాలకృష్ణ అలాగే మేము సైతం సేవా సంస్థ అధ్యక్షులు వెంకీ వెంకట్ మరియు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు

Raghava Reddy Magunta

జగనన్న రూపంలో మా తోనే ఉన్నావుఊరూరా.. మనసారా..డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు     ...
08/07/2020

జగనన్న రూపంలో మా తోనే ఉన్నావు
ఊరూరా.. మనసారా..

డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు
.
ఇట్లు
మాగుంట శ్రీనువాసలు రెడ్డి
( ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు)

ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, విష్ణుమూర్తి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ & మీ కుటుంబ సభ్యుల పై ఉండాలని.....మీరు నిండు నూరేళ్ళు ఆయుర...
01/07/2020

ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, విష్ణుమూర్తి ఆశీస్సులు ఎల్లప్పుడూ
మీ & మీ కుటుంబ సభ్యుల పై ఉండాలని.....
మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని.
*తొలి ఏకాదశి శుభాకాంక్షలు*
🌹మీ🌹
*మాగుంట.శ్రీనివాసులు రెడ్డి
(ఒంగోలు.పార్లమెంట్. సభ్యులు)

23/06/2020

నేటి యువతకు ఆదర్శం Raghava Reddy Magunta అన్నయ్య...❤
జయహో మాగుంట. రాఘవరెడ్డి అన్నయ్య...😘💪

09/06/2020

*ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి తనయుడు యువ పారిశ్రామిక వేత్త మాగుంట రాఘవ రెడ్డి గారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంలో భాగంగా రైతుల సమస్యలు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరియు వారికీ కరోనా వైరస్ పై అవగాహన చేస్తూ ఎంత సంపాదించాము అనేది కాకుండా మనము సామాన్య ప్రజలకు ఎంత మేలు చెయ్యగలుగుతాము అనే సంకల్పంతో మాగుంట రాఘవ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరుపున మన స్వచ్చంధ సేవా సంస్థ కార్యనిర్వహణ చేస్తున్న దృశ్యం ఇది ఒక ఉదాహరణ*

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Magunta Samachar Giddalur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share