Gunturtdp

Gunturtdp Guntur Political News, Telugu Desam Party (TDP) Latest Updates, News, Meetings and much more.

అభివృద్ధి-సంక్షేమం రెండు క‌ళ్లుగా సుప‌రిపాల‌న అందింటమే విజ‌న‌రీ లీడ‌ర్ చంద్ర‌బాబు గారి ఆలోచ‌న‌
20/02/2024

అభివృద్ధి-సంక్షేమం రెండు క‌ళ్లుగా సుప‌రిపాల‌న అందింటమే విజ‌న‌రీ లీడ‌ర్ చంద్ర‌బాబు గారి ఆలోచ‌న‌




సీనియర్ జర్నలిస్టు ఆలపాటి సురేష్ రచించిన విధ్వంసం పుస్తకాన్ని ఆవిష్కరించిన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ...
16/02/2024

సీనియర్ జర్నలిస్టు ఆలపాటి సురేష్ రచించిన విధ్వంసం పుస్తకాన్ని ఆవిష్కరించిన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు.





31/01/2024

రాష్ట్రాన్ని నాశనం చేసి అదే తన మార్క్ అనుకుంటున్నాడు ఒక పిచ్చోడు. మార్క్ అంటే టీడీపీది. 11 డిఎస్సీలు పెట్టి లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇచ్చాం. అది టీడీపీ మార్క్. డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేసి పొదుపు ఉద్యమంలో మహిళలను భాగస్వాములను చేసి ఆడబిడ్డలను వ్యాపారవేత్తలను చేసిన మార్క్ టీడీపీది. ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అందించడం తెలుగుదేశం మార్క్

#రాకదలిరా

పొన్నూరులో ‘‘ రా కదలి రా ’’ బహిరంగ సభ విజయవంతం అయ్యింది. సభకి హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబా...
30/01/2024

పొన్నూరులో ‘‘ రా కదలి రా ’’ బహిరంగ సభ విజయవంతం అయ్యింది. సభకి హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ-జనసేన గెలవడం చారిత్రక అవసరం అని పేర్కొన్నారు.




#రాకదలిరా

రాష్ట్రంలో  ఓట్ల దొంగలు పడ్డారు.. అందరూ అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకుందామని ‌టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పి...
29/01/2024

రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు.. అందరూ అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకుందామని ‌టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. పత్తికొండలో 'రా కదలిరా' సభలో టీడీపీ అధినేత ప్రసంగించారు. టీడీపీ-జనసేన గెలుపు ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు చంద్రబాబు.




#రాకదలిరా

Happy Republic Day. May the spirit of freedom inspire us to build a future that is prosperous, just, and inclusive for a...
26/01/2024

Happy Republic Day. May the spirit of freedom inspire us to build a future that is prosperous, just, and inclusive for all.

నిత్యావసర వస్తువుల ధరలతో సతమతం అవుతున్న గృహిణులకు భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర మరింత భారం అయ్యింది. వారికి ఆ భారం తగ్గిం...
05/01/2024

నిత్యావసర వస్తువుల ధరలతో సతమతం అవుతున్న గృహిణులకు భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర మరింత భారం అయ్యింది. వారికి ఆ భారం తగ్గించడానికి టీడీపీ అధికారంలోకి వచ్చాక మహాశక్తి పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించేందుకు హామీ ఇచ్చారు చంద్రబాబు గారు



మన నాయకులునారా చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలోఈ నూతన సంవత్సరంలో ఆంధ్రా రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు వెళ్లాలని ...
01/01/2024

మన నాయకులు
నారా చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలో
ఈ నూతన సంవత్సరంలో ఆంధ్రా రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ... రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

పాయకరావుపేటలోకి ప్రవేశించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. యువనేతకు ఘన స్వాగతం
12/12/2023

పాయకరావుపేటలోకి ప్రవేశించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. యువనేతకు ఘన స్వాగతం

జనబలంతో 3000 కి.మీ మైలురాయి చేరుకున్న యువగళం పాదయాత్ర. కుటుంబ సభ్యులతో కలిసి శిలాఫలకం ఆవిష్కరించిన నారా లోకేష్‌.
12/12/2023

జనబలంతో 3000 కి.మీ మైలురాయి చేరుకున్న యువగళం పాదయాత్ర. కుటుంబ సభ్యులతో కలిసి శిలాఫలకం ఆవిష్కరించిన నారా లోకేష్‌.

3000 కి.మీ పూర్తి చేసుకున్న యువగళం పాదయాత్ర..🔥🔥
12/12/2023

3000 కి.మీ పూర్తి చేసుకున్న యువగళం పాదయాత్ర..🔥🔥



తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు గారు, సతీమణి భువనేశ్వరి గారు
01/12/2023

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు గారు, సతీమణి భువనేశ్వరి గారు

చంద్రబాబు గారు ప్రకటించే ప్రతి పథకం వెనక విస్తృత అధ్యయనం, విస్తృత చర్చ ఉంటుంది. ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి ఉంటారు.. ప్...
29/11/2023

చంద్రబాబు గారు ప్రకటించే ప్రతి పథకం వెనక విస్తృత అధ్యయనం, విస్తృత చర్చ ఉంటుంది. ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి ఉంటారు.. ప్రతి పథకం అమలు చేసి తీరుతారు..

చంద్రబాబు గారు ఇచ్చే ప్రతీ హామీ వెనక విస్తృత అధ్యయనం, విస్తృత చర్చ ఉంటుంది. ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి ఉంటారు.. జూన్ 2...
29/11/2023

చంద్రబాబు గారు ఇచ్చే ప్రతీ హామీ వెనక విస్తృత అధ్యయనం, విస్తృత చర్చ ఉంటుంది. ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి ఉంటారు.. జూన్ 2024లో అధికారంలోకి రాగానే ఈ హామీలను అమలుచేసి తీరుతారు

యువగళం పథకం ద్వారా ప్రతి నిరుద్యోగికి నెలకి 3000 రూపాయల ఆర్థిక భరోసా..
29/11/2023

యువగళం పథకం ద్వారా ప్రతి నిరుద్యోగికి నెలకి 3000 రూపాయల ఆర్థిక భరోసా..

మహిళలు తమ బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి వీలుగా 'మహాశక్తి'  కింద 'తల్లికి వందనం' పేరుతో ఈ పథకాన్ని రూపొందించారు...
28/11/2023

మహిళలు తమ బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి వీలుగా 'మహాశక్తి' కింద 'తల్లికి వందనం' పేరుతో ఈ పథకాన్ని రూపొందించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు చంద్రబాబు గారు హామీ ఇస్తున్నారు.

తెలుగుదేశం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తుంది
24/11/2023

తెలుగుదేశం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తుంది


తెలుగుదేశం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తుంది
24/11/2023

తెలుగుదేశం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తుంది



23/11/2023

బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ' హామీలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే కార్యక్రమంలో భాగంగా... మహిళల దగ్గరికి వెళ్లి 'మహాశక్తి' పథకాల గురించి వివరిస్తున్న పరిటాల సునీతమ్మ


పేదలను ధనికులను చేయాలన్నదే చంద్రబాబుగారి లక్ష్యం. అందుకోసం కుటుంబ స్థాయిలో సమగ్ర సర్వే చేసి, ప్రతి ఒక్కరికి ఉద్యోగ, ఉపాధ...
09/11/2023

పేదలను ధనికులను చేయాలన్నదే చంద్రబాబుగారి లక్ష్యం. అందుకోసం కుటుంబ స్థాయిలో సమగ్ర సర్వే చేసి, ప్రతి ఒక్కరికి ఉద్యోగ, ఉపాధి, ఆదాయ అవకాశాలు అందించేలా పీ-4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్షిప్) విధానాన్ని రూపొందించారు. అధికారంలోకి రాగానే 'పూర్ టు రిచ్' ప్రణాళికను అమలుచేస్తారు

రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సబ్సిడీలు దూరమై... సాగు భారమై రైతన్నలు అల్లాడుతున్నారు. చంద్రన్న పాలన వ...
08/11/2023

రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సబ్సిడీలు దూరమై... సాగు భారమై రైతన్నలు అల్లాడుతున్నారు. చంద్రన్న పాలన వస్తేనే రైతుకు ఊరట. ఏడాదికి రూ. 20,000ల ఆర్థిక సాయంతో చంద్రబాబు గారు ప్రతి రైతుకు అండగా నిలుస్తారు



చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే 'దీపం' పథకం కింద ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం. సగటు ఒక్కో సిలిండర్ రూ. 120...
08/11/2023

చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే 'దీపం' పథకం కింద ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం. సగటు ఒక్కో సిలిండర్ రూ. 1200 అనుకుంటే, ఏటా రూ.3600, ఐదేళ్ళకు రూ.18 వేలు ప్రయోజనం.



చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి అందిస్...
08/11/2023

చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటారు.



చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే... పేదల్ని ధనికులుగా మార్చడమే లక్ష్యంగా విజన్ 2047 రూపొందించి సంపద సృష్టిస్తారు. పి-4 ...
08/11/2023

చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే... పేదల్ని ధనికులుగా మార్చడమే లక్ష్యంగా విజన్ 2047 రూపొందించి సంపద సృష్టిస్తారు. పి-4 ఫార్ములా ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆదాయం పెంచే "పూర్ టు రిచ్" ప్రణాళికను అమలు చేస్తారు



బేగంపేట విమానాశ్రయం వద్దకు చంద్రబాబు గారిని చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు..
02/11/2023

బేగంపేట విమానాశ్రయం వద్దకు చంద్రబాబు గారిని చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు..


గత 53 రోజులుగా చంద్రబాబు గారిని అకారణంగా నిర్బంధించి ఉంచారు. ఈరోజు కాకపోయినా రేపైనా ఆ నిజాన్ని వ్యవస్థలు అంగీకరించి తీరత...
31/10/2023

గత 53 రోజులుగా చంద్రబాబు గారిని అకారణంగా నిర్బంధించి ఉంచారు. ఈరోజు కాకపోయినా రేపైనా ఆ నిజాన్ని వ్యవస్థలు అంగీకరించి తీరతాయి. ఆయన బయటకు వస్తారు. ఆ భయంతోనే చంద్రబాబు గారి మీద మరో కేసు పెట్టించారు.

చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ పై , 'కళ్లు తెరిపిద్దాం' పేరుతో  రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణుల నిరసన
30/10/2023

చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ పై , 'కళ్లు తెరిపిద్దాం' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణుల నిరసన

చేయని తప్పుకు 42 రోజులుగా జైల్లో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు.  ఆయన అవినీతికి పాల్పడ్డారంటే ప్రజలు నమ్మటం లేదని ప్...
20/10/2023

చేయని తప్పుకు 42 రోజులుగా జైల్లో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అవినీతికి పాల్పడ్డారంటే ప్రజలు నమ్మటం లేదని ప్రభుత్వమే అంటోంది. అయినా ఆయనను జైల్లో ఉంచాలని పాలకులు కుట్రలు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు గారి భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది


15/09/2023

చంద్రబాబు అంటేనే ముందుచూపు.. భవిష్యత్ కి అనుగుణంగా ఆలోచించే విజన్... రాష్ట్రానికి అత్యంత అవసరమైన పోలవరం,రాజధాని పై దృష్టి పెట్టి... పోలవరాన్ని 70% పూర్తి చేసిన ఆయన విజన్, అలాగే కొనసాగిఉన్నట్లయితే బంగారు భవిష్యత్తు దిశగా రాష్ట్రం సాగిపోయేది.

Address


Alerts

Be the first to know and let us send you an email when Gunturtdp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share