GK

GK My Point of View

26/01/2022
CVC Capital for Ahmedabad and RP Sanjiv Goenka Group for Lucknow in IPL 2022IPL - Indian Premier League
25/10/2021

CVC Capital for Ahmedabad and RP Sanjiv Goenka Group for Lucknow in IPL 2022
IPL - Indian Premier League

The stage is set! 👍 👍Bidding for the 2⃣ new IPL teams to commence shortly! IPL - Indian Premier League ....✒✒📝 My Report
25/10/2021

The stage is set! 👍 👍

Bidding for the 2⃣ new IPL teams to commence shortly! IPL - Indian Premier League ....✒✒📝 My Report

50+ కిలోమీటర్ల మైలురాయి దాటి దిగ్విజయంగా ముందుకు సాగుతున్న YSR Telangana Party అధ్యక్షురాలు YS Sharmila Reddy గారి "ప్రజ...
25/10/2021

50+ కిలోమీటర్ల మైలురాయి దాటి దిగ్విజయంగా ముందుకు సాగుతున్న YSR Telangana Party అధ్యక్షురాలు YS Sharmila Reddy గారి "ప్రజా ప్రస్థానం"...

31/08/2021

🔥Bouncers, Great Speed, Bowled Wickets, Broken Wickets.....

Thank you Dale Steyn for all the memories.

Wish you an incredible second half 🙌❤

🔫 🏏🔥

పెట్రోల్ రేట్లు పెంపుకు నిరసనగా సైకిల్ పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న  Actor Vijay👌🔥 ❤️మాట మాత్రం మాట్లాడకుండానే బత...
06/04/2021

పెట్రోల్ రేట్లు పెంపుకు నిరసనగా సైకిల్ పై వచ్చి ఓటు
హక్కు వినియోగించుకున్న Actor Vijay👌🔥 ❤️

మాట మాత్రం మాట్లాడకుండానే బత్తాయిలని పిండేసి పిప్పి చేసినావ్ గా......🔥👊🤘🤙👌💝

 🎊💙💚🎊సింహపురి సింహం, నెల్లూరు ప్రజల ముద్దు బిడ్డ,  రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ Anil kumar yadav poluboina గారి...
23/03/2021

🎊💙💚🎊

సింహపురి సింహం, నెల్లూరు ప్రజల ముద్దు బిడ్డ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ Anil kumar yadav poluboina గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.......

అనిల్ గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి......
అయన మంత్రి గా ,MLA గా ఉండచ్చు
కానీ మా జగన్ అన్న అభిమానులకు దళపతి......

ప్రత్యర్థుల మీద మాటల పంజా తో దాడి చేయగల సమర్ధుడు , ఒక రకంగా మాకు దొరికిన గొప్ప ఆయుధం......

అనిల్ గారి కి జగన్ అన్న మీద ఉన్న అభిమానానికి ప్రేమ కి జీవిత కాలం అయన మా గుండెల్లో ఉండేలా చేసింది........

అనిల్ గారికి ఉన్న పదవుల కంటే మా దృష్టిలో అయన కు ఉన్న స్థానం చాల గొప్పది......

జగనన్న అభిమానుల్లో అత్యుత్తమ అభిమానిగా కనిపిస్తాడు.....
జగనన్న సైన్యానికి దళపతిలా తోడుంటాడు.....
నెల్లూరు ప్రజల ముద్దుబిడ్డగా పిలిస్తే పలుకుతాడు.......
అభివృద్ధికై అహర్నిశలు పాటు పడుతూ ఉంటాడు.......

పెద్దాయన తలపెట్టిన జలయజ్ఞాన్ని కొనసాగిస్తున్న జగనన్నకు లక్ష్మణుడిలా తోడుంటూ నిర్ణీత గడువులో ప్రాజెక్టులను పూర్తి చేయడమే ధ్యేయంగా నీటిపారుదల శాఖామంత్రిగా పగలూ రాత్రి కష్టపడుతున్న "దళపతి" మా అనిల్ కుమార్ అన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
🎊🎊💐🎂💝💙💚🎊🎊
......✒ 📝 My Report

Ambati Rambabu గారు 👊👊🤙🤘🔥🔥
13/03/2021

Ambati Rambabu గారు 👊👊🤙🤘🔥🔥

Eenadu.net Ramoji Rao. తెలివి చూసారా?? గుంటూరు జిల్లా వాళ్ళు నెల్లూరు జిల్లా పేపర్ చూడరనీ , నెల్లూరు జిల్లా వాళ్ళు గుంటూ...
05/02/2021

Eenadu.net Ramoji Rao. తెలివి చూసారా??

గుంటూరు జిల్లా వాళ్ళు నెల్లూరు జిల్లా పేపర్ చూడరనీ , నెల్లూరు జిల్లా వాళ్ళు గుంటూరు జిల్లా వార్తలు చూడరని......ఒకటే ఫోటోతో....... నెల్లూరు జిల్లాలో దౌర్జన్య కాండ....... గుంటూరు జిల్లాలో వైసిపి నాయకుల దౌర్జన్య కాండ అని........ ఒకే ఫోటోతో రెండు కథలు అల్లేసాడు.........

ఆ మాటకొస్తే .... ఇందుకే కదా...... ఈనాడును బాబు భగవద్గీతతో పోల్చింది........

ఇప్పుడేంటి చూశారు.... తస్సదియ్య ఆ రోజుల్లో మా పచ్చళ్ళ పాపారావు రాతలు చూడాలి....

గతంలో వైస్రాయ్ హోటల్ లో బాబుకు అనుకూలంగా 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే........ఇదిగో ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా........ 50 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారని........ పొద్దున ఒక వార్త వదిలేవాడు........

మరో గంట తరువాత....... ఎన్టీఆర్ ను ఛీ కొడుతున్న ఎమ్మెల్యేలు....... అనూహ్యంగా బాబుకు పెరిగిన మద్దతు...... 100 మందికి చేరిన మద్దతుదారుల సంఖ్య........ మరో అరగంటకు మరో 50 మంది వస్తున్నారని తెలుస్తోంది........అని మరో వార్త వదిలేవాడు.......

అప్పట్లో...... అది వేశ్యరాయ్ నాటి కాలం కాబట్టి.... "నేను రాసిందే వార్త" అనే వెర్రి రోజులు కాబట్టి....... మిగిలిన శాసన సభ్యులు అందరూ ఇది నిజమేనేమో మనకు ఎందుకు వచ్చిన గొడవ అంటూ....... అందరూ...... ఎన్టీఆర్ గది ని వదిలేసి...... బాబు గారి గది లోనికి వెళ్ళిపోయి ఎన్టీఆర్ పై చెప్పులు వేసి బాబును గద్దెనెక్కించారు.....!

రామోజీ తెలివితేటలు ఆనాటికి , ఈనాటికి అస్సలు మారలేదు సుమా.....!!

ఎటొచ్చీ...... ఇది ఈనాడు కాలం కాదు.......ఇంటర్నెట్ కాలం అన్న సంగతిని పాపం ముసలోడు బొత్తిగా తెలుసుకోలేక పోతున్నాడు మరేటిసేత్తాం........

ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే ఈ రామోజీరావు ఆస్తులలో చాలా వరకు అవినీతి ఫలాలే....... కానీ వాటిని కంటికి రెప్పలాగ కాపాడేందుకు వీలుగా పెద్ద పెద్ద స్థాయిలోని వ్యక్తులు ఎందరో ఉన్నారు లే....... ఇక్కడ పెద్ద వాళ్ళు అంటే Nara Chandrababu Naidu ఓ... వీపీ ఓ గుర్తు వస్తే నా ప్రమేయం ఏమి లేదు అది అంతా మీ అభిప్రాయం మాత్రమే.......
....📝 My Report

నాడు తప్పు.... నేడు ఒప్పు......అప్పుడు తప్పు అయినది ఇప్పుడు ఒప్పు అవ్వడం ఆశ్చర్యమే...... ఎంత మాత్రం Bharatiya Janata Par...
02/02/2021

నాడు తప్పు.... నేడు ఒప్పు......

అప్పుడు తప్పు అయినది ఇప్పుడు ఒప్పు అవ్వడం ఆశ్చర్యమే......

ఎంత మాత్రం Bharatiya Janata Party (BJP) గుర్తు పువ్వు అయితే మాత్రం ప్రజలకు చెవులలో పూలు పెట్టడం ఏందయ్యా.......

అంటే మీరు Reliance Industries Limited & Adani Group కోసం మీరు చేసేవి అన్ని కూడా దేశం కోసం చేస్తున్నారని (అదేలే Narendra Modi భాషలో #ఆత్మ_నిర్భర్_భారత్ & Nirmala Sitharaman గారి భాషలో #అచ్చే_దిన్) అంటూ ప్రభుత్వ ప్రధాన సంస్థలు అన్నిటిని నిర్వీర్యం చేస్తూ అంబానీ మరియు అదానీ ల కోసం దేశ ప్రజలు అందరికీ పూలు పెట్టడం ఏదైతే ఉందో అది వర్ణనాతీతం.....

ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు మాత్రం బడ్జెట్లో నిధులు కేటాయించడం ఏందయ్యా....... అసలు అది దేశ బడ్జెట్ అనుకుంటున్నారా లేక రాష్ట్రాల బడ్జెట్ అనుకుంటున్నారా.......

మీరు చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేకత పనులకు త్వరలో ప్రజలు చర్మగీతం పాడుతూ మంచి గుణపాఠం చెప్తారని ఒక భారతీయుని గా ఆశిస్తున్నాను.......

ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నానని నన్ను దేశ ద్రోహి అంటారా ఏంది అయ్యో.......
.....📝 My Report

01/02/2021

Happy Birthday Garu🎊🎂🎂💓💝🎉🎊

ఇక నుంచి ఇంటి వద్దకే రేషన్......🎊💙⚪💚🎊👉 ఇంటింటికీ రేషన్ డెలివరీకి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాహనాల ద్వారా రేషన్‌ డ...
31/01/2021

ఇక నుంచి ఇంటి వద్దకే రేషన్......🎊💙⚪💚🎊

👉 ఇంటింటికీ రేషన్ డెలివరీకి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాహనాల ద్వారా రేషన్‌ డోర్‌ డెలివరీ వ్యవస్థను లాంఛనంగా అనంతపురంలో ప్రారంభించనున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు YS Jagan Mohan Reddy గారు.........

👉 రాష్ట్రవ్యాప్తంగా సేవలందించనున్న 9,260 వాహనాలు

👉 ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం సరఫరా

👉 ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త చరిత్ర

👉 దేశంలోనే తొలిసారిగా వినూత్న విధానం

పాదయాత్ర హామీలన్నీ నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేస్తూ నూతన ఒరవడికి నాంది పలికిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి........

దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ లేని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.........

రేషన్‌ సరుకుల కోసం కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు ఎదుర్కొంటున్న అవస్థలను నాడు పాదయాత్ర సమయంలో స్వయంగా గుర్తించిన సీఎం జగన్‌ ఇంటివద్దే వాటిని అందచేస్తామని మాట ఇచ్చారు......

ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే రేషన్‌ సరుకుల సరఫరా వాహనాలను (కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,500 రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను) విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్‌ జెండా ఊపి ప్రారంభించారు........

మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను అదే రోజు మంత్రులు ప్రారంభించారు......

రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ కోసం 9,260 వాహనాలు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు.

లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం......

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం రంగు మారి ఉండటం, నూకల శాతం ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది వినియోగించడం లేదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు తినేందుకు వీలుగా నాణ్యమైన బియ్యాన్ని ఇంటివద్దే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిల్లింగ్‌ సమయంలోనే నూకలు శాతాన్ని బాగా తగ్గించి కార్డుదారులకు నాణ్యతతో కూడినవి అందించేలా చర్యలు చేపట్టింది. చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీలో కొందరు డీలర్లు సమయ పాలన పాటించకపోవడం, సక్రమంగా అందకపోవడం, నల్లబజారుకు తరలించడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే పేదలు సరుకుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు మొబైల్‌ వాహనం ద్వారా ఇంటివద్దే నాణ్యమైన బియ్యం అందించే విధానాన్ని ప్రభుత్వం తెస్తోంది.


ఫిబ్రవరి 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియాన్ని ఇంటివద్దే పంపిణీ చేస్తారు. మొబైల్‌ ఆపరేటర్‌ (వాహనదారుడు) రోజూ ఉదయం బియ్యంతో పాటు ఈ–పాస్‌ యంత్రాన్ని రేషన్‌ డీలర్‌ నుంచి తీసుకోవాలి. ఆఖరులో మిగిలిన స్టాకుతో పాటు ఈ–పాస్‌ యంత్రాన్ని తిరిగి డీలర్‌కు అప్పగించాలి. ఆపరేటర్‌ రోజూ ఈ–పాస్‌ మిషన్‌లో తన హాజరును నమోదు చేసుకోవాలి. ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీపై ఈ నెల 22, 23 తేదీల్లో మొబైల్‌ ఆపరేటర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు....... వాహనం వినియోగం, తూకం యంత్రం, డోర్‌ డెలివరీ తదితరాలపై అవగాహన కల్పించారు........ ఈ నెల 24 నుంచి 29 వరకు వాహన ఆపరేటర్లు, నోడల్‌ వీఆర్‌వోలు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు........

నిరుద్యోగ యువతకు ఉపాధి......

బియ్యం, నిత్యావసర సరుకులను కార్డుదారులకు ఇంటివద్దే అందించేందుకు 9,260 మొబైల్‌ వాహనాలను రివర్స్‌ టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేందుకు ఈ వాహనాలను వివిధ కార్పొరేషన్ల ద్వారా 60 శాతం సబ్సిడీతో సమకూర్చింది. ఒక్కో వాహనం విలువ రూ. 5,81,000 కాగా రూ.3,48,600 సబ్సిడీగా అందించింది. ఈ వాహనాలకు పౌరసరఫరాల సంస్ధ ప్రతి నెలా అద్దె చెల్లిస్తూ ఆరేళ్ల పాటు వినియోగించుకోనుంది.

ఏ వర్గాలకు ఎన్ని వాహనాలు?
ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా 700
ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2,300
బీసీ కార్పొరేషన్‌ ద్వారా 3,800
మైనారిటీస్‌ కార్పొరేషన్‌ ద్వారా 660
ఈబీసీ కార్పొరేషన్‌ ద్వారా 1,800

మొబైల్‌ వాహనంలో వసతులు ఇలా
మొబైల్‌ వాహనంలో తూకం వేసే యంత్రం (వేయింగ్‌ స్కేల్‌), కొలతల పరికరాలు ఉంటాయి. ఎల్‌ఈడీ ల్యాంప్స్, ఈ–పాస్‌ యంత్రాల ఛార్జింగ్‌ పాయింట్లు, మినీ ఫ్యాన్, చిన్న మైక్‌ ఉంటుంది. ప్రథమ చికిత్స బాక్సు, నగదు పెట్టె, అగ్ని మాపక యంత్రం, నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. తూకం యంత్రం 12 నుంచి 18 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్‌ ఉంటుంది.

రేషన్‌ సరఫరాలో పాత విధానం ఇదీ

👉 రేషన్‌ సరుకుల కోసం గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి రావడంతో రోజువారీ కూలీలు వేతనాలు కోల్పోయే వారు.
👉 సరుకుల పరిమాణం, పంపిణీలో కోతలపై పలు ఫిర్యాదులు అందేవి.

రేషన్‌ సరుకుల్లో కొత్త విధానం ఇలా...

👉 కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్‌ సరుకుల పంపిణీ జరగడం వల్ల కూలీ పనులకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
👉 కార్డుదారుల సమక్షంలోనే సంచులు తెరిచి కచ్చితమైన ఎలక్ట్రానిక్‌ తూకంతో పంపిణీ చేస్తారు.
👉 వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దే కార్డుదారుల వేలిముద్ర తీసుకుని నాణ్యమైన, కచ్చితమైన తూకం కలిగిన బియ్యాన్ని తిరిగి వినియోగించే సంచుల ద్వారా పంపిణీ చేయనున్నారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇవ్వనున్నారు.
👉 కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతి బియ్యం బస్తాకూ సీల్‌ ఉంటుంది, ప్రతి సంచికీ యూనిక్‌ కోడ్‌ వల్ల ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ జరుగుతుంది. అన్ని మొబైల్‌ వాహనాలకు జీపీఎస్‌ అమర్చడం వల్ల కార్డుదారులు మొబైల్‌ యాప్‌ ద్వారా పంపిణీ వివరాలు రియల్‌ టైంలో తెలుసుకోవచ్చు. మొబైల్‌ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు కార్డుదారుల సౌకర్యార్ధం సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా పంపిణీ చేయాలి. దీనిపై నిరంతరం సోషల్‌ ఆడిట్‌ ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ తూకం ద్వారా కచ్ఛితమైన తూకంతో సరుకుల పంపిణీ చేయనున్నారు.


Dept of Consumer Affairs & Food Civil Supplies,Government of Andhra Pradesh
Gudivada Kodalinani 🎊💙⚪💚🎊
....📝 My Report

29/01/2021

YS Jagan Mohan Reddy చెప్పాడంటే చేస్తాడంతే

Nara Chandrababu Naidu లాగా 600 హామీలు ఇచ్చి మానిఫెస్టో ని పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించడం లాంటివి YSR Congress Party - YSRCP లో జరగదు.....

ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే నాయకుడు ఇక్కడ.....

💙⚪💚
.....📝 📝 My Report

24/01/2021

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సవాల్.....

ప్రజలే తీర్పు చెబుతారు.....

నేను మా నాయకుడికి చెప్పుకుని అవసరమైతే రాజీనామా చేస్తా.......

పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే గిద్దలూరు నియోజకవర్గంలో నా మీద పోటీ చేసి గెలువు......

నేను రాజీనామా చేసి మా గిద్దలూరు నియోజికవర్గ ప్రజల ఆశీసులతో మా జగన్ మోహన్ రెడ్డి గారి, వైయస్సార్ గారి బొమ్మ పెట్టుకొని ఎన్నికలకు వస్తా.

నేనొక్కడినే నా నాయకుడి(YS Jagan Mohan Reddy) ఫోటో పెట్టుకొని బై ఎలక్షన్ కి వెళ్లి ఓటడుగుతా దమ్ముంటే నా సవాల్ స్వీకరించు Pawan Kalyan తేల్చుకుందాం.......

"మీకు దమ్ము ధైర్యం ఉంటే నా చాలెంజ్ ని స్వీకరించి నా మీద గెలిచి చూపించండి...." అంటూ Anna Rambabu గారు సవాల్ విసిరారు.......

దమ్ము ఉంటే మరి ముందుకు వచ్చి సవాల్ స్వీకరించాలి JanaSena Party.......
.📝 My Report

24/01/2021

ఆర్టికల్ 326 ప్రకారం 18ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు ఉందంటూ.......

నిన్న ఎస్ఈసీ ప్రకటించిన ఎన్నికల నోటిఫికేషన్ పాత ఓటర్ల జాబితాతో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో........

ఎస్ఈసీ నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన గుంటూరుకు చెందిన విద్యార్థిని👌👌

24/01/2021

ఓ స్నేహ బంధం......

నువ్వు నాకు అండగా నిలిచిన దానికి ప్రతిఫలం ఇవ్వాలని నీ ఆరాటమో.....

లేక వాళ్ళు దేనితో నో నిన్ను ఆడిస్తూ ఉన్నారో......

ఏది ఏమయినా నీకు మాత్రం చివరికి మిగిలేది ఓ మధురమైన అనుభూతి మాత్రమే.......

ముఖ్యంగా ఇందులో గ్రహించాల్సిన నిజం ఏమనగా ఆ మధురమైన అనుభూతి పొందిన వారి జీవిత స్థితి మరియు సమాజంలో వారి ప్రస్తుత పరిస్థితి.......

గమనిక : మధురమైన అనుభూతిని పొందిన వారంటే డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళు గుర్తు వస్తే నా తప్పు కాదు......
...📝 My Report

తమ సేఫ్టీ కోసం ఉద్యోగులు వ్యాక్సిన్ అడిగితే గాలికొదిలి...... సేఫ్ గా గ్లాస్ షీల్డ్ లో నక్కి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన చ...
23/01/2021

తమ సేఫ్టీ కోసం ఉద్యోగులు వ్యాక్సిన్ అడిగితే గాలికొదిలి......

సేఫ్ గా గ్లాస్ షీల్డ్ లో నక్కి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన చంబా చిరుద్యోగి.......

👊👊Inturi Ravi 🔥🤙

22/01/2021

నిమ్మగడ్డకు సిఎస్ లేఖ

- రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు

- ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి రెండు డోసుల వ్యాక్సిన్ అవసరం

- మొదటి డోస్ తర్వాత నాలుగు వారాలకు రెండవ డోస్ అందించాలి అని కేంద్రం తెలిపింది

ఇలాంటి నిజాయితీ గల అధికారులను నిమ్మగడ్డ రమేష్ విధుల నుంచి తొలగించడం పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టు ఉంది. చిత్తూరు జిల్లాల...
22/01/2021

ఇలాంటి నిజాయితీ గల అధికారులను నిమ్మగడ్డ రమేష్ విధుల నుంచి తొలగించడం పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టు ఉంది.

చిత్తూరు జిల్లాలో నారాయణ భరత్ గుప్త ఐఏఎస్, రమేష్ రెడ్డి ఆవుల అంటే నీతి, నిజాయితీ కి మారుపేరు!

వీరిని కలిగి ఉండటం జిల్లా ప్రజలు చేస్కున్న అదృష్టంగా భావిస్తారు. కరోనా సంక్షోభంలో ప్రాణాలని పణంగా పెట్టి వీరు చేసిన సేవలు జిల్లా ప్రజలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు.

భరత్ గుప్త ఐఏఎస్ గారు తన జీవితాన్ని ప్రజలకు సేవ చేయడానికే అంకితం చేస్తే, రమేష్ రెడ్డి ఐపీఎస్ గారు నిజాయతీగా విధులు నిర్వర్తిస్తారు అని పేరు.

ఈ ఇద్దరు అధికారులు కేవలం ప్రజలకు మంచి చేస్తున్నారు, నిజాయతీగా విధులు నిర్వర్తిస్తారు అని గిట్టక నిమ్మగడ్డ రమేష్ విధులు నుంచి తొలగించడం చాలా బాధాకరం.

ముఖ్య గమనిక : నేను గుంటూరు జిల్లాలో ఉంటున్నా కానీ ఈ ఇద్దరు అధికారులు విధులు నిర్వహిస్తున్న తీరు చాలా అద్భుతంగా ఉందని నూటికి నూరు శాతం హామీ చెప్పగలను........

19/01/2021

Post win scenes 🙌

A historic win as 🇮🇳 end Australia’s 32-year unbeaten streak at The Gabba 💪 Indian Cricket Team

🔥💓🏏🇮🇳🤙🤘👊

A series win that will be Remarkable in our memories ♥️🇮🇳💪 Indian Cricket Team     🇮🇳🏏💓🔥🤙🤘👊
19/01/2021

A series win that will be Remarkable in our memories ♥️🇮🇳💪 Indian Cricket Team

🇮🇳🏏💓🔥🤙🤘👊

🤣🤣🙄
19/01/2021

🤣🤣🙄

గ్రామస్వరాజ్యం ద్వారానే దేశాన్ని ప్రగతి పథంలో నడిపించగలం, ప్రజల వద్దకు పాలన అందించడం ద్వారానే గాంధీజీ కలలుకన్న గ్రామస్వర...
19/01/2021

గ్రామస్వరాజ్యం ద్వారానే దేశాన్ని ప్రగతి పథంలో నడిపించగలం, ప్రజల వద్దకు పాలన అందించడం ద్వారానే గాంధీజీ కలలుకన్న గ్రామస్వరాజ్యాన్ని సాధించగలం అని నమ్మి గ్రామ సచివాలయాల ద్వారా మహాత్ముడి కలను సాకారం చేసిన ఏకైక నాయకుడు జగనన్న...

జగన్ ఆలోచనల పరంపరలో గ్రామ సచివాలయం ఒక గొప్ప నిర్ణయం. చదువుకుని గ్రామాలలో ఖాళీ గా ఉన్న యువతకు ఉపాధి కల్పించడం ద్వారా భరోసా తో పాటూ మెరుగైన జీవితం వైపు నడిపించాలన్న ఆలోచనతో గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు జగనన్న...

ఈ గ్రామ సచివాలయం ద్వారా ఇప్పటికి గ్రామ వాలంటీర్లు 1.94 లక్షల మంది, గ్రామా వార్డు వాలంటీర్లు 67 వేల మంది మొత్తం వాలంటీర్లు 2,61,000 ల మందికి ఉపాధి కల్పించారు. అక్షరాలా 1,13,623 మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులుగా నియమింపబడ్డారు. 11,160 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. మరింతమంది నియామకాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇదే కదా గాంధీజీ కలలు కన్న #గ్రామస్వరాజ్యం....

జయహో జగన్ జోహార్ వైయస్సార్ 💪💪💪

 దేశంలో అత్యదిక Covid19 Vaccine చేసిన రాష్ట్రం  ఆంధ్ర ప్రదేశ్ ...!అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి..పైగా మొదటి సారి..ఎక్కడా ...
16/01/2021



దేశంలో అత్యదిక Covid19 Vaccine చేసిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ...!

అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి..పైగా మొదటి సారి..ఎక్కడా హడావుడి లేదు...సమర్ధవంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు !!

YS Jagan Mohan Reddy 👏👏
Department of Health, Medical & Family Welfare,Government of Andhra Pradesh

క్యాన్సర్ తో చికిత్స పొందుతున్న చిన్నారి కోసం ఆరోగ్యశ్రీ కార్డ్ ఇచ్చేందుకు ఈకేవైసీ కోసం బెంగుళూరు కు వెళ్ళిన వాలంటీర్.. ...
16/01/2021

క్యాన్సర్ తో చికిత్స పొందుతున్న చిన్నారి కోసం ఆరోగ్యశ్రీ కార్డ్ ఇచ్చేందుకు ఈకేవైసీ కోసం బెంగుళూరు కు వెళ్ళిన వాలంటీర్..

గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ముఖ్యమంత్రివర్యులు YS Jagan Mohan Reddy గారికి స్వాగతం పలుకుతున్న మాజీ శాసనసభ్యులు వైయస్సార్ ...
15/01/2021

గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు YS Jagan Mohan Reddy గారికి స్వాగతం పలుకుతున్న మాజీ శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మర్రి రాజశేఖర్ గారు...

రాజన్నా అంటూ మర్రి రాజశేఖర్ గారిని ఆప్యాయంగా పలుకరించిన జగన్ గారు.....

మీరు పార్టీ కోసం మరియు పార్టీ గెలుపు కోసం చేసిన కృషికి త్వరలో మీకు మంచి ఉన్నత పదవి దక్కుతుందని ఆశిస్తున్నాము సార్......

Give ur prediction..... 🙄😎No Bumrah, no Jadeja 😕Who according to you will make it to the Playing XI for the final Test? ...
12/01/2021

Give ur prediction..... 🙄😎

No Bumrah, no Jadeja 😕
Who according to you will make it to the Playing XI for the final Test? 👇

Watch the 🇦🇺🆚🇮🇳, Gabba Test LIVE
🗓️ FRI, JAN 15
🕔 5 AM
📺 Sony SIX, Sony TEN 1, Sony TEN 3

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని గేట్ వే హోటల్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛన్ని అందించిన ఆంధ...
12/01/2021

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని గేట్ వే హోటల్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛన్ని అందించిన ఆంధ్ర ప్రదేశ్ డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS......💐💐🎉🎊🎊

ఏపీ డి‌జి‌పిని హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయంతో సత్కరించిన గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి YS Jagan Mohan ...
12/01/2021

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy గారు

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when GK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share