Telugu ROAR

Telugu ROAR is One destination for the Telugu Entertainment videos and news updates

23/12/2021

Proud Telugu wala ♥️♥️♥️

  touches   's feet at a press conference on   in Hyd on Saturday.  said that Rajamouli is his fav director while the la...
18/12/2021

touches 's feet at a press conference on in Hyd on Saturday.

said that Rajamouli is his fav director while the latter had recalled some of the actor's brilliant performances

Pushpa Raj pockets the Highest Day 1 share in Nizam with 11.44 Cr 💥💥Pushpa... Pushpa Raj... Nee yavva records kottadamlo...
18/12/2021

Pushpa Raj pockets the Highest Day 1 share in Nizam with 11.44 Cr 💥💥

Pushpa... Pushpa Raj... Nee yavva records kottadamlo 🤙


అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….?ఏజ్ - 30 సిగరెట్ లేదు.. మందు లేదు… గుట్కా లేదు…. అసలే చెడు అలవాట్లు లేవు… పైగా రోజూ...
18/12/2021

అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….?
ఏజ్ - 30 సిగరెట్ లేదు.. మందు లేదు… గుట్కా లేదు…. అసలే చెడు అలవాట్లు లేవు… పైగా రోజూ ఎక్సర్ సైజ్… అప్పుడప్పుడు యోగా… అయినా… ఏం జరిగిందో తెలుసా….?
ఏదో చిన్న సమస్యతో టెస్ట్ లు చేయించుకుంటే క్యాన్సర్ ఉందంటూ… షాకింగ్ న్యూస్….! ఇదెలా..ఎలా..ఎలా..? ఆ యువకుడు తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు… ఇలా మన దేశంలో …. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎందరో…?ఇంతకీ అన్నీ మంచి అలవాట్లే ఉన్నా… చిన్న ఏజ్ లోనే క్యాన్సర్ ఎందుకు వస్తోంది…?అసలు కారణమేంటి…? మన తండ్రులు, తాతలు ఇప్పటికీ అరవైలు, ఎనభైల్లోనూ ఉల్లాసంగా ఉంటే.. మన తరానికే ఏంటీ మాయరోగాలు…?
వెరీ సింపుల్… పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా… మనం తినే తిండీ, తాగే నీరు, పీల్చేగాలి అన్నీ కాలుష్యమయం, రసాయనాలమయం… పొద్దున్నే ప్లాస్టిక్ బ్రష్, బ్రిస్టల్స్… దాని మీద కృత్రిమ రసాయనాలు.. ఇంకా వీలైతే బొమికల పొడి, రసాయనాలు కలిపిన పేస్టులు… ఇక అలా మొదలైతే.. ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి వేడి టిఫిన్లు… తాగే నీళ్ల బాటిల్ నుంచి నిల్వ ఉంచే ప్రతి ఆహార పదార్థాలు ప్లాస్టిక్… అలా 24 గంటలూ.. 365 రోజులు ప్లాస్టిక్ జీవితం గడుపుతున్నాం… బై వన్ …గెట్ వన్ లాగా… ఒక దరిద్రానికి … మరో దౌర్భాగ్యం ఫ్రీ అన్నట్టు… పాలు, పండ్లు, కూరగాయలు వీటిల్లో రసాయనాలు… పురుగుల మందులు ఎక్స్ ట్రా… ఇలా కూడా క్యాన్సర్ కారకాలు సరిపోవు అనుకునేవాళ్లు… పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్ లు… ఇప్పుడు చెప్పండి… 30 ఏళ్లకే క్యాన్సర్ ఎందుకు రాకూడదో….?
- మరి.. అప్పటివాళ్లు ఎందుకు గట్టిగా ఉన్నారు….?
ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకోండి..అమ్మమ్మ ఇంట్లోనో..నానమ్మ ఇంట్లోనో మీ బాల్యం ఎలా గడిచేది…? వేపపుల్లతో తోముకున్నాం.. లేదంటే… పళ్లపొడి చేతిలో వేసుకుని వేలితో శుభ్రంగా పళ్లుతోముకోవటం… తర్వాత… సున్నిపిండితో స్నానం… ఇత్తడి కంచాల్లో భోజనం, రాగి గ్లాసులు, చెంబుల్లో నీళ్లు.. ఇంటి పెరట్లోనే ఉన్న గేదెల నుంచి ఆరోగ్యకరమైన పాలు… ఏ కాలుష్యం లేని వేపచెట్టు గాలి… ఇంకా ఆటలు,ఈతలు… అప్పట్లో… అసలు ప్లాస్టిక్ బకెట్ తో స్నానం చేసినట్టు గుర్తుందా…? ఇత్తడి గంగాళాలు, నీళ్లు కాచుకోవటానికి రాగి బాయిలర్ లు… ఇంట్లో లేదా పొలం నుంచి వచ్చిన తాజా కూరగాయలు… బాగా ఆడిపాడి… పుష్టికరమైన ఆహారం తిని.. ఆరుబయట గాలిలో… నులకమంచం లేదా నవారు మంచం మీద నిద్ర… నో ఏసీ… నో …కూలర్….. ఇలా ఒకటా రెండా… అన్నీ ఆరోగ్యకరమైన అలవాట్లే.. సో… మరి వందేళ్లు బతకమంటే ఎందుకు బతకరు మరి…!
కాబట్టి ఇప్పుడు చెప్పండి… క్యాన్సర్ మనల్ని కబళిస్తోందా…? మనమే రెడ్ కార్పెట్ వేసి మరీ దానిని ఆహ్వానిస్తున్నామా….? ఆధునికత మంచిదే….. కానీ… అది మరీ మనల్ని మనమే చంపుకునేంత గొప్పది కానంత వరకే…!

శభాష్ బాలయ్య హిందూ ధర్మాన్ని కాపాడే సినిమా తీసావుhttps://youtu.be/8h95V6a8i0Q అఖండ' సినిమాపై చిలుకూరు బాలాజీ అర్చకుడి సం...
17/12/2021

శభాష్ బాలయ్య
హిందూ ధర్మాన్ని కాపాడే సినిమా తీసావు
https://youtu.be/8h95V6a8i0Q

అఖండ' సినిమాపై చిలుకూరు బాలాజీ అర్చకుడి సంచలన కామెంట్స్

శభాష్ బాలయ్య | Chilkur Balaji Temple Priest Rangarajan on Akhanda Movie | Akhanda Jathara TeluguROAR

https://youtu.be/TLlcddpk_zA
16/12/2021

https://youtu.be/TLlcddpk_zA

తన బిడ్డలను రోడ్డు ప్రమాదానికి గురికాకుండా నోటితో సురక్షిత ప్రాంతానికి తీసుకెళుతు న్న తల్లి

16/12/2021

మన తెలుగు మాసాలు [నెలల పేర్లు]
1. చైత్రం ___ March to April
2. వైశాకం ___ April to May
3. జ్యేష్టం ___ May to June
4. ఆషాడం ___ June to July
5. శ్రావణం ___ July to August
6. బాద్రపదం ___ August to September
7. ఆశ్వియుజం ___ September to October
8. కార్తీకం ___ October to November
9. మార్గశిరం ___ November to December
10. పుష్యం ___ December to January
11. మాఘం ___ January to February
12. ఫాల్గుణం ___ February to March

LIKE OUR PAGE
16/12/2021

LIKE OUR PAGE

100 సంవత్సరాల నుంచి ఇప్పటికీ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ప్లాస్టిక్ కవర్లు వాడకుండా దేవస్థానంలో ప్రసాదము కి విస్తరి ఆ...
16/12/2021

100 సంవత్సరాల నుంచి ఇప్పటికీ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ప్లాస్టిక్ కవర్లు వాడకుండా దేవస్థానంలో ప్రసాదము కి విస్తరి ఆకులను వాడటము, సంప్రదాయం. ఆకులలో ప్రసాదం వాడటం వల్ల రుచి తగ్గడం గానీ జరుగదు మరియు నిల్వ ఉంటుంది,పరిశుభ్రంగా ఉంటుంది. మనదగ్గర కూడా కొన్ని ప్రసాదాలు ఆకుల లో వాడితే చాలా బావుంటుంది, గిరిజనులకు కొంత ఉపాధి దొరుకుతుంది.🙏🙏🙏🙏🙏

మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేసిన #రిక్షావోడు..నేటికి 26వసంతాలు పూర్తి👌తెలుగు రాష్ట్రాలలోరాయలసీమ 9నైజాం 2ఉత్తరాంధ్ర 5ఈస్ట...
14/12/2021

మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేసిన
#రిక్షావోడు..నేటికి 26వసంతాలు పూర్తి👌
తెలుగు రాష్ట్రాలలో
రాయలసీమ 9
నైజాం 2
ఉత్తరాంధ్ర 5
ఈస్ట్ 5
వెస్ట్ 6
గుంటూరు 3
కృష్ణా 3..33సెంటర్లు+బెంగళూరు
డైరెక్ట్ 50రోజులు.
అత్యదిక రోజులు రైల్వేకోడూరు
66రోజులు 4ఆటలు రన్నింగ్
ఉదయం ఆటతో 100రోజులు

14/12/2021

ఏమి ఇచ్చావు అని .. ఏమి ఇచ్చావు అని.. నిందించకురా #నాన్నను.. ఈ వీడియో చూడండి.. నాన్న విలువ తెలుసుకోండి.. నాన్నకు ప్రేమతో

Actress Samantha is healthy. She is taking a rest at her home after undergoing a test at AIG Hospital due to a slight co...
13/12/2021

Actress Samantha is healthy. She is taking a rest at her home after undergoing a test at AIG Hospital due to a slight cough yesterday. Do not believe any rumors.

- Manager.

Pic Of The Day @ Megastar with Telangana Tiger💐💐💐💐💐
13/12/2021

Pic Of The Day @ Megastar with Telangana Tiger💐💐💐💐💐

13/12/2021

పవన్ కళ్యాణ్ చేత CMగా ప్రమాణ స్వీకారం చేపించిన అభిమాని😂😂 షాక్ అయిన పవన్ కళ్యాణ్🤣🤣

A Generation vallu edi use cheasuChepandi friends 🤔🥰
13/12/2021

A Generation vallu edi use cheasu
Chepandi friends 🤔🥰

 #గుర్తుందాశీతాకాలం
13/12/2021

#గుర్తుందాశీతాకాలం

ఈ ఫ్రేమ్ ❤👌దగ్గుబాటి 🤝 నారా --L I K E √ THIS PAGE FOR MORE DETAILS https://youtube.com/c/TeluguRoar
11/12/2021

ఈ ఫ్రేమ్ ❤👌
దగ్గుబాటి 🤝 నారా --L I K E √ THIS PAGE FOR MORE DETAILS https://youtube.com/c/TeluguRoar

10/12/2021
Team    at              RRR Movie
10/12/2021

Team at

RRR Movie

08/12/2021

NTRparticipating in promotions

జాతీయ విషాదం       త్రివిధ దళాతిపతి శ్రీ  బిపిన్ రావత్ దంపతులుతో పాటు మరో 12 మంది ప్రయాణించుచున్న డిఫెన్సె హెలికాఫ్టర్ న...
08/12/2021

జాతీయ విషాదం
త్రివిధ దళాతిపతి శ్రీ బిపిన్ రావత్ దంపతులుతో పాటు మరో 12 మంది ప్రయాణించుచున్న డిఫెన్సె హెలికాఫ్టర్ నేల కూలిన ఘటనలో మృతిచెందటం అత్యంత విషాదకరం దిగ్భ్రాంతికరం శోచనీయం
దేశ భద్రతకు ఘనమైన సేవలందించిన అత్యున్నత స్థాయికి చెందిన బిపిన్ రావత్ దంపతులకు,మరియు మృతిచెందిన 12 మంది కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ..
మృతి చెందిన వారికి శాల్యూట్ తెలియజేస్తూ వారికుటుంబ సభ్యులకు సంతాప సానుభూతిని తెలియజేస్తున్నాను🙏

08/12/2021

ఢిల్లీ నుండి ఊటీ లోని ఓ డిఫెన్స్ కాలేజీకి వెళ్తుండగా నీలగిరి జిల్లా
కూనురు దగ్గర ల్యాండింగ్ సమయంలో ఐదు నిమిషాల ముందు పొగ మంచు వల్ల దురదృష్ట వశాత్తూ హెలికాప్టర్ కూలినట్లు సమాచారం.

ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు పలువురు ఆర్మీ అధికారులు ఉన్నట్లు ముగ్గురు
క్షత్ర గాత్రులైనట్లు తెలుస్తుంది

దేశం కోసం ప్రాణాలకు తెగించే రక్షణ శాఖ ఉన్నతాధికారులు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

07/12/2021

Tarak Annayya Mass Fan's Hungaama Start Chesaaru ika Aapadam Kastam Mudella
Abhimanam Taraka Mantram Abhimanulaku Aayudam...

07/12/2021

#అఖండ ఒక్కసారి మాత్రమే చూసిన వాళ్ళ పరిస్థితి....!!
👇
నిద్ర పడితే బొజ్జోన్ది మా అఖండని తలుచుకుంటూ......!!🥰

https://youtu.be/71oLwIC-dRkఅప్పట్లో ఎవరు తగ్గేదిలే చంద్రబాబు  vs రోశయ్య Former CM Konijeti Rosaiah Is No More
04/12/2021

https://youtu.be/71oLwIC-dRk
అప్పట్లో ఎవరు తగ్గేదిలే
చంద్రబాబు vs రోశయ్య
Former CM Konijeti Rosaiah Is No More

Chandrababu naidu Vs Konijeti Rosaiah Ap Assembly Speech

AP Former CM   passed away.*కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశ...
04/12/2021

AP Former CM passed away.
*కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు.**రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.**ఆర్థికమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు.*
*ముఖ్యమంత్రిగా*
*వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు.*

04/12/2021

Ladies హాలులో Screen ఎక్కేసి డాన్సులు వేయటం ఇదే First Time 🤙💖👏
ఇలాంటి క్రేజీ ఒక్క #బాలయ్య కే చెల్లింది 💪
Leady nbk fans 👌

Address


Alerts

Be the first to know and let us send you an email when Telugu ROAR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share