Namo Namo Madgul

  • Home
  • Namo Namo Madgul

Namo Namo Madgul namo namo

21/07/2023


*,
.

బిజెపి తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రిగా ( ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ) నియమితులైన  Sunil Bansal  ji గారికి హృదయపూర్వక శుభాక...
30/07/2022

బిజెపి తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రిగా ( ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ) నియమితులైన Sunil Bansal ji గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💐🚩
జై బీజేపీ జై జై బీజేపీ !!

Bharatiya Janata Party (BJP) BJP Telangana
BJP Rangareddy కల్వకుర్తి కమలదళం

29/07/2022

Hi good evening
Everyone

28/07/2022

Day 2

28/07/2022

కల్వకుర్తి నియోజక వర్గంbమాడుగుల మండలంలో పల్లె గోస బిజెపి భరోసా లో టైగర్ ఆచారి అన్న గారు.

తెలంగాణ రాష్ట్రం లో గ్రామీణ ప్రాంత పల్లెలకు రాష్ట్ర ముఖ్య మంత్రి KCR గారు ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ఊకదంపుడు ప్రస...
26/07/2022

తెలంగాణ రాష్ట్రం లో గ్రామీణ ప్రాంత పల్లెలకు రాష్ట్ర ముఖ్య మంత్రి KCR గారు ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ఊకదంపుడు ప్రసంగాలతో ప్రజలను మభ్యపెట్టి,రెండు సార్లు అధికారంలోకి వచ్చి 8సంవత్సరాలు దాటిన, ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, కొత్త పించన్లు ఇవ్వకుండా నిర్లక్ష్య వైఖరితో అవినీతి,నియంతృత్వ, కుటుంబ పాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర భాజపా అధిష్టానం పిలుపు మేరకు, కల్వకుర్తి నియోజక వర్గంలో " ప్రజా గోస - బిజెపి భరోసా" బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మాడుగుల మండల బిజెపి శాఖ అధ్వర్యంలో తేది 28/07/2022 న ఉదయం 8:00 గం:లకు అవురుపల్లి గ్రామం నుండి ప్రారంభించి, అన్ని గ్రామాలను కలుపుతూ బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టి, ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతథులుగా మాజీ మంత్రి వర్యులు, మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హాస్య నటుడు, బిజెపి నేత, శ్రీ బాబు మోహన్ గారు, కల్వకుర్తి నియోజక వర్గం ముద్దు బిడ్డా, పేదల పెన్నిధి, ఉద్యమాల నాయకుడు, మాజీ జాతీయ బీసీ కమీషన్ మెంబర్ శ్రీ తల్లోజు ఆచారి అన్న గారు, ఆమనగల్లు ముద్దు బిడ్డా, యువకెరటం కండె హరిప్రసాద్ అన్న గారు,రంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు కాసుల వెంకటేశ్ గారు, జిల్లా బిజెపి కార్యదర్శి దండు శ్రీను గారు, రాష్ట్ర కిసాన్ మోర్చ కార్యవర్గ సభ్యులు తుమ్మెటి వెంకట్ రెడ్డి గారు, రాష్ట్ర బిజెపి OBC మోర్చ కార్యవర్గ సభ్యులు గౌనీ మల్లేష్ గౌడ్ గార్లు విచ్చేయూచున్నారు. కావున బిజెపి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు ప్రతి ఒక్కరు ప్రజా గోస - బిజెపి భరోసా బైక్ ర్యాలీలో అత్యధికంగా పాల్గొని దిగ్విజయం చేయగలరని మనవి.

19/07/2022

ఈ రోజు మాడుగుల మండల కేంద్రంలో, బిజెపి పార్టి అధ్వర్యంలో, వృద్ధాప్య వితంతు వికలాంగుల, చేనేత, గీతా కార్మికులకు కొత్త ఆసరా పించన్లు ఇవ్వకుండా, రాష్ట్ర (ప్రభుత్వము) ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, MPDO కార్యాలయం వద్ద మన కల్వకుర్తి నియోజక వర్గం అగ్ని కణం, ఉద్యమాల ముద్దు బిడ్డా, దక్షిణ తెలంగాణ టైగర్, #బిజెపిఆచారి అన్న గారు చేపట్టిన #మహాధర్నాలో కచరా సాబ్ ను కడిగి పడేశాడు. ఈ #మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బిజెపి నేత, సినీ హాస్య నటుడు శ్రీ #బాబుమోహన్ గారు హాజరైనారు. తను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర (ప్రభుత్వం) ముఖ్య మంత్రి గారు కరెంటు బిల్లులు, బస్ చార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, మధ్యం ధరలు, గ్యాస్ సిలిండర్ మీద 300వందల రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాడు. పెట్రోల్, డీజిల్ ధరల పైన టాక్సీ రూపంలో అడ్డగోలుగా తీసుకుంటున్నారు. ఇవన్ని పెంచి, పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచే పధకానికి తెర లేపాడు. ఇక నీ పాలన #సాలుదొరా నీకు #సెలవుదొర. జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై బిజెపి జయహో మోడీజీ జయహో బండి సంజయ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి.
#సాలుదొర #సెలవుదొర

19/07/2022

మాడుగుల మండల కేంద్రంలో బిజెపి పార్టి నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి దళిత మోర్చ అధ్యక్షులు కొప్పు భాషా గారు.

19/07/2022

మాడుగుల మండల కేంద్రంలో బిజెపి పార్టి పిలుపు మేరకు వృద్ద్యాప వితంతు వికలాంగుల చేనేత గీతా కార్మికులకు కొత్త ఆసరా పించన్లు ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా Mpdo కార్యాలయం వద్ద #మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్యులు, సినీ హాస్య నటుడు శ్రీ #బాబుమోహన్ గారు మరియు మాజీ జాతీయ బీసీ కమీషన్ మెంబర్ శ్రీ తల్లోజు ఆచారి అన్న గారు, రాష్ట్ర బిజెపి దళిత మోర్చ అద్యక్షుడు కొప్పు బాషా గారు విచ్చేయడం జరిగింది.అందులో భాగంగానే బాబు మోహన్ గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం లో మొట్ట మొదటి ముఖ్య మంత్రిగా ఒక Sc బిడ్డను చేస్తానని చెప్పి కేసిఆర్ గారు మొట్ట మొదటి మోసానికి బీజం వేసిన ఘనత దొర గారిది. అక్కడి నుండి మొదలుకొని ఒక్క అబద్దానికి మూడు అబద్ధాలు ఆడుతు రాష్ట్ర ప్రజలను అడుగడునా మాయ మాటలు చెప్పి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మోసం చేస్తున్నారని,దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసారు, దళితులకు దళిత బంధు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. మాజీ మంత్రి వర్యులు, మాజీ ఎమ్మెల్యే, సినీ హాస్య నట ప్రముఖులు శ్రీ బాబు మోహన్ గారు ప్రజలకు అర్థం అయ్యే విదంగా వివరిస్తూ కేసిఆర్ చిట్టా విప్పారు.
#సాలుదొర #సెలవుదొర

19/07/2022

Madgul bjp live update

19/07/2022

మన కల్వకుర్తి నియోజక వర్గం ఉద్యమాల ముద్దు బిడ్డా, పట్టు వదలని విక్రమార్కుడు, మాజీ జాతీయ బీసీ కమీషన్ మెంబర్ శ్రీ తల్లోజు ఆచారి అన్న గారు ఈ రోజు తేది 19/07/2022 మంగళ వారం ఉదయం 1:30 గం: లకు బిజెపి మండల శాఖ అధ్వర్యంలో, మాడుగుల మండలం లో వృద్ధాప్య, వికలాంగుల, వితంతుల, చేనేత, గీతా కార్మికులకు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర(TRS) ప్రభుత్వం కొత్త ఆసరా పించన్లు ఇవ్వకుండా నిర్లక్ష్య వైఖరితో పాలన కొనసాగిస్తుంది.
కావున ప్రభుత్వ వైఖరికీ నిరసనగా మాడుగుల మండలం MPDO కార్యాలయం వద్ద మహ ధర్నా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బిజెపి ముఖ్య నాయకుడు శ్రీ పల్లే బాబు మోహన్ గారు మరియు మాజీ జాతీయ బీసీ కమీషన్ మెంబర్ శ్రీ తల్లోజు ఆచారి అన్న గారు విచ్చెయుచున్నారు. మాడుగుల గ్రామ పంచాయితీలో గల 57సంవత్సరాలు నిండిన వృద్దులు,వికలాంగ, వితంతు, చేనేత, గీతా కార్మికులు,నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయంతం చెడుతున్నారు

https://m.facebook.com/story.php?story_fbid=755320405513272&id=100014986654865

19/07/2022

మన కల్వకుర్తి నియోజక వర్గం ఉద్యమాల ముద్దు బిడ్డా, పట్టు వదలని విక్రమార్కుడు, మాజీ జాతీయ బీసీ కమీషన్ మెంబర్ శ్రీ తల్లోజు ఆచారి అన్న గారు ఈ రోజు తేది 19/07/2022 మంగళ వారం ఉదయం 1:30 గం: లకు బిజెపి మండల శాఖ అధ్వర్యంలో, మాడుగుల మండలం లో వృద్ధాప్య, వికలాంగుల, వితంతుల, చేనేత, గీతా కార్మికులకు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర(TRS) ప్రభుత్వం కొత్త ఆసరా పించన్లు ఇవ్వకుండా నిర్లక్ష్య వైఖరితో పాలన కొనసాగిస్తుంది.
కావున ప్రభుత్వ వైఖరికీ నిరసనగా మాడుగుల మండలం MPDO కార్యాలయం వద్ద మహ ధర్నా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బిజెపి ముఖ్య నాయకుడు శ్రీ పల్లే బాబు మోహన్ గారు మరియు మాజీ జాతీయ బీసీ కమీషన్ మెంబర్ శ్రీ తల్లోజు ఆచారి అన్న గారు విచ్చెయుచున్నారు. మాడుగుల గ్రామ పంచాయితీలో గల 57సంవత్సరాలు నిండిన వృద్దులు,వికలాంగ, వితంతు, చేనేత, గీతా కార్మికులు,నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయంతం చెడుతున్నారు.

https://m.facebook.com/story.php?story_fbid=582120269962006&id=100014986654865

18/07/2022

Hi

16/07/2022

KCR sir మాటలకు హాదులు ఉండాలి.
మీరు మాట్లడుతున్న మాటలకు సమాధానం వినండి.

09/07/2022

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Namo Namo Madgul posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share