Janasena-Vizag.

  • Home
  • Janasena-Vizag.

Janasena-Vizag. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి- భవిష్యత్తు తరాలు బాగుండాలి. Target -2024.

02/03/2024
02/03/2024

బాబాయ్ -అబ్బాయి.
అన్న -షెల్లి.
రిలేషన్షిప్ should not be A jagan &వివేకా - షర్మిల /సునీత.

01/03/2024

ఇప్పుడు వైసీపీ లో పాలకొల్లు టికెట్ కోసం మీరు ఎంత ముడుపు ఇచ్చారు సార్ 😂😂😂

01/03/2024

Who killed BABAI??

నంబర్ మారుతుంది కానీ సీన్ మారదని కవి భావం.అంతేనా.. YSR Congress  Party - YSRCP
01/03/2024

నంబర్ మారుతుంది కానీ సీన్ మారదని కవి భావం.

అంతేనా.. YSR Congress Party - YSRCP

01/03/2024

సొంత కుటుంబాన్ని కూడా కాదనుకొని పోరాడుతున్నాడు అతనికి తెలియదా ఏది మేలో ఏది చెడో..

01/03/2024

వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఒక మిస్టరీ అయితే ఆ మర్డర్ మీద జరుగుతున్న విచారణ అంతకన్నా పెద్ద మిస్టరీ..!!

కప్పుకున్నారు వైసీపీ జెండా...YCP పవర్ షేరింగ్ లో భాగంగా CM పదవి తీసుకుంటున్నారా చేగొండి హరిరామజోగయ్య గారి కుమారా? లేక కా...
01/03/2024

కప్పుకున్నారు వైసీపీ జెండా...YCP పవర్ షేరింగ్ లో భాగంగా CM పదవి తీసుకుంటున్నారా చేగొండి హరిరామజోగయ్య గారి కుమారా?
లేక కాపులకు 50 సీట్లు సాదిస్తున్నరా? పవర్ షేరింగ్ కోసం లేఖలు రాశారు కదా మాకు, ఇప్పుడు మీకు వారు ఏం హామీ ఇచ్చారని ఊడిగం చెయ్యడానికి వెళ్ళారు.?

ఇన్నాళ్లు కాపులను ఉద్ధరించడం కోసం మీరు జనసేనపై ఒత్తిడి తెచ్చారు అనుకున్నాం,
పొత్తు చెడగొట్టడం కోసం వైసిపి వైసీపీ ఇచ్చిన ఇంక్ తో లేఖలు రాశారు అని బట్టబయలు చేసినందుకు ధన్యవాదాలు.

అందరి వాడైన *పవన్ కళ్యాణ్* గారిని ఒక కులానికి అంటగట్టి రాజకీయంగా దెబ్బతీయాలని చూసారు తప్ప మనలో ఒకడు అందరి కోసం నిలబడుతున్నాడనే ఇంగిత జ్ఞానం మాత్రం చుపించలేకపోయారు.

మీలాంటి కుల ముసుగులో తలదాచుకునే అవకాశవాద నాయకుల గురించి తెలుసు కాబట్టే మీ కపట ప్రేమ లేఖలను బుట్టలో వేశారు కళ్యాణ్ గారు.

01/03/2024

వచ్చే ఎన్నికల్లో నా అన్న పార్టీ కి ప్రజలు ఓటు వెయ్యకండి. హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు మనని పాలించకూడదు - Y S సునీత గారు

01/03/2024

12 కి పేర్ని,
4కి నందిగామ సురేష్, ఐదు కి అంబటి.
ప్రెస్ మీట్ లు.
ప్రజా సమస్యల మీద మాత్రం కాదండోయ్.

01/03/2024

ఒక్క రోజులోనే కొడుకు ని వైసీపీ లోకి సాగనంపెసారండి.
ఇప్పుడు కాపులకి రాజ్యాధికారం అక్కరలేదా అండి.

01/03/2024

కళ్యాణ్ గారు ఎప్పుడు అంటున్న వ్యూహం ఇదే.

హరి రామ జగనయ్య గారు.

01/03/2024

హరి రామ జగనయ్యా గారు.
ముసలోడే కానీ మహానుభావుడు.
అప్పుడు చిరంజీవి గారి దగ్గర సాగినట్టు, కళ్యాణ్ గారి దగ్గర సాగవండి మీ ఆటలు.

https://youtu.be/MRoMg4HKFqo?si=E8UZPf5k5lsj8iM2
01/03/2024

https://youtu.be/MRoMg4HKFqo?si=E8UZPf5k5lsj8iM2

నీ యబ్బ..... కొంచెం జర్నలిస్టు లాగా ప్రవర్తించు రా లుచ్చా నా కొడకా.... లేకపోతే పేటియం కార్యకర్త అని ఒప్పుకో...

01/03/2024

వొద్దు వొద్దు జగన్ నీ పాలన??

ఇక సెలవు.

01/03/2024

వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి పార్టీకి ఓటు వేయవద్దు
జగన్ రెడ్డిని ఓడించండి
ునీత రెడ్డి

01/03/2024

ఇది చాలా దారుణం పాపం.

అనకాపల్లి కొణతాల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ప్రచారం మొదలుపెట్టిన జనసైనుకులు 🔥🙏
01/03/2024

అనకాపల్లి కొణతాల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ప్రచారం మొదలుపెట్టిన జనసైనుకులు 🔥🙏

హంతకులు మన మధ్యలోనే ఉంటారు..but we don't realise!- వై.ఎస్ సునీత
01/03/2024

హంతకులు మన మధ్యలోనే ఉంటారు..but we don't realise!

- వై.ఎస్ సునీత

01/03/2024

వచ్చే ఎన్నికల్లో నా అన్న YS Jagan Mohan Reddy పార్టీ YSR Congress Party - YSRCP కి ప్రజలు వోట్ వెయ్యకండి

హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు మనని పాలించకూడదు
- YS. Sunitha Garu





01/03/2024

జనసేన లో సీట్స్ కావాలి అంటారు..

రాలేదు అని వైసీపీ కి పోతారు..

అక్కడ ఏమన్నా సీట్ తెచ్చుకుని పొడిచేస్తారా అంటే..అది కూడా ఉండదు.? మాకు అప్పట్లో ఒకాయన ఉండే వాడు.. నెల్లూరు హీరో..

ఇక్కడ ఉండగా MLA సీట్ అనేవాడు.. వైసీపీ లోకి వెళ్లి ఫేస్బుక్ లో వాళ్ళవీ వీళ్ళవీ పోస్ట్స్ షేర్ చేసుకుంటున్నాడు..

రేపు మీ పరిస్థితి కూడా అంతే..!!

01/03/2024

ఆ చెల్లి,ఈ చెల్లి ....ఇద్దరూ అన్నయ్య కి, మా దృష్టిలో జగని వదిన కి ఓటు వేయద్దు అని AP ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇంటి ఆడబిడ్డలతో..ఇలాంటి శాపనార్థాలు చూడటం గ్రేట్.

01/03/2024

నువ్వేమో సభల్లో నా అక్కచెల్లెమ్మలు అంటావ్.
నీ చెల్లెలు సునీత మీడియాలో నీపార్టీని హంతకుల పార్టీ అంటుంది.
ఆమెకు జవాబు చెప్పు జగని.

01/03/2024

వచ్చే ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీకి ఓట్లు వెయ్యకండి హత్యలు చేసేవాళ్ళు మనల్ని పాలించకూడదు
-వైయస్ సునీత

బాత్ రూమ్ సిద్ధం చేయండ్రా 😎🤷‍♂️🥹

29/02/2024

నీ కష్టం పగోడికి కూడా రాకూడదు

29/02/2024

మీరు- అరె, ఒరేయ్, లం**కొడుకులు, ఇంకా బూతులు ఎన్ని అయినా తిట్టండి.
మేం మాత్రం మా జగని వదిన ని ఒక్క మాట కూడా అనేది లేదు.
😂😂😂😂

దేనికి  " సిద్ధం "  వదినా ...???
29/02/2024

దేనికి " సిద్ధం " వదినా ...???

29/02/2024

పరిపాలనే బాగుంటే ప్రతీ సభలోనూ ప్రతిపక్షాలను తిట్టే అవసరం ఉండేది కాదు కదా వదినా ..🤭

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena-Vizag. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share