కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి రాహుల్‌గాంధీ వినతి
ప్రధాని మోడీ కేవలం ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ఆరోపించారు. రైతులకు ఆమోదయోగ్యంగా లేని నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సేకరించిన రెండు కోట్ల సంతకాల ప్రతులను రాష్ట్రపతి కోవింద్‌కి సమర్పించిన రాహుల్ గాంధీ, కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు గులాంనబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరీ పాల్గొన్నారు.
ఢిల్లీలో దోస్తీ.. గల్లీ మే కుస్తీ..
ఢిల్లీలో దోస్తీ.. గల్లీ మే కుస్తీ..
తెరముందు సవాళ్లు-ప్రతి సవాళ్లు.. వెనుక వంగివంగి ప్రణామాలు..
కమీషన్లు, కాంట్రాక్టుల కోసం కేసీఆర్-మోడీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు
తెలంగాణ ప్రజలారా ఆలోచించండి..టీఆర్ఎస్-బీజేపీ కుట్రలను గుర్తించండి..
మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ 'యువ' సందేశం..
కాంగ్రెస్ పార్టీ ఆశయ సాధనకు యూత్ కాంగ్రెస్ సభ్యులు పాటుపడాలని మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు..సమాజానికి ఉత్తమ నాయకులను తయారుచేసే వ్యవస్థగా యూత్ కాంగ్రెస్ సభ్యులు కృషి చేయాలి -మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
భూకబ్జా కేసుల్లో మంత్రి మల్లారెడ్డి..
భూకబ్జా కేసుల్లో మంత్రి మల్లారెడ్డి..
మాటల పాలన కాదు..చేతల పాలన తెచ్చుకుందాం
మాటల పాలన కాదు..చేతల పాలన తెచ్చుకుందాం..
కాంగ్రెస్‌తోనే సామాన్యుడి సొంతింటి కల సాకారం..
కాంగ్రెస్ హస్తం.. పేదల నేస్తం..
కాంగ్రెస్‌తోనే మెరుగైన ప్రజారవాణా.. కాంగ్రెస్ హస్తం.. పేదల నేస్తం
కాంగ్రెస్‌తోనే మెరుగైన ప్రజారవాణా.. కాంగ్రెస్ హస్తం.. పేదల నేస్తం
వరద బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ..
వరదలతో అల్లాడుతున్న గ్రేటర్ ప్రజలకు కాంగ్రెస్ హామీ..
గ్రేటర్లో గెలిస్తే జపాన్, హాంకాంగ్, స్పెయిన్ వంటి దేశాల్లో ఉన్న నీటిపారుదల వ్యవస్థను నగరంలో అమలు చేస్తామన్న కాంగ్రెస్..
గ్రేటర్లో మళ్లీ కాంగ్రెస్‌ను నిలబెడదాం..అభివృద్ధిని ఆహ్వానిద్దాం..
గ్రేటర్లో మళ్లీ కాంగ్రెస్‌ను నిలబెడదాం..అభివృద్ధిని ఆహ్వానిద్దాం..
కాంగ్రెస్‌తోనే మెరుగైన ప్రజారవాణా.. కాంగ్రెస్ హస్తం.. పేదల నేస్తం
కాంగ్రెస్‌తోనే మెరుగైన ప్రజారవాణా.. కాంగ్రెస్ హస్తం.. పేదల నేస్తం
ఆరేళ్లలో హైదరాబాద్‌కు టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంటీ..?
హైదరాబాద్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఎంఎంటీఎస్, ఓఆర్ఆర్, మెట్రో రైలు ప్రాజెక్టు, ఎన్నో మరెన్నో విద్యా, వైద్య సంస్థలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.. కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రాజెక్టులను తమవిగా గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్.. ఈ ఆరేళ్లలో హైదరాబాద్‌కు ఏం చేసింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం..?
గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్, బీజేపీ ఛీప్ పాలిటిక్స్..
గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్, బీజేపీ ఛీప్ పాలిటిక్స్..
టీఆర్ఎస్-బీజేపీ నేతల చౌకబారు ప్రసంగాలను ఈసడించుకుంటున్న ప్రజలు..
ప్రాంతీయ, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు చెక్ పెట్టండి..
ప్రాంతీయ, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు చెక్ పెట్టండి..
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతలను ఉతికి ఆరేస్తున్న ప్రజలు..
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతలను ఉతికి ఆరేస్తున్న ప్రజలు.. థూ..మీబతుకు చెడ అంటూ తిట్ల పురాణం..
GHMC ఎన్నికల బరిలో కలెక్షన్ కింగ్స్.. మరోసారి ప్రజల్ని దోచుకునేందుకు గులాబీ దండు ప్లాన్..
జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో కలెక్షన్ కింగ్స్..
మరోసారి ప్రజల్ని దోచుకునేందుకు గులాబీ దండు ప్లాన్..
నయవంచకులు.. ఈ తండ్రీ కొడుకులు.. గ్రేటర్ ప్రజలారా జరభద్రం..
లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టారా...?
ఇంటికో ఉద్యోగం ఇచ్చారా..? నిరుద్యోగ భృతి ప్రకటించారా..?
మళ్లీ మాయమాటలతో మోసం చేసేందుకు సిద్ధమవుతోన్నఈ నయవంచకులకు గ్రేటర్ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి.
కేసీఆర్ నీకెందుకు ఓటు వేయాలి..?
గ్రేటర్ ఎన్నికల్లో అధికారం కోసం కొత్త కుట్రలకు తెరలేపిన గులాబీ నేతలు, పాత హామీలే నెరవేర్చని నీకెందుకు ఓటేయ్యాలి అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, గత ఐదేండ్లుగా ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు నగరవాసులు..
కేసీఆర్ సర్కార్ చేసేది గోరంత..చెప్పుకునేది కొండంత
హైదరాబాద్‌ను అంతర్జాతీయంగా తీర్చిదిద్దుతానని సీఎం కేసీఆర్ ప్రగల్భాలు పలికారు. కానీ, ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనలో అంగుళం కూడా కదలని భాగ్యనగర అభివృద్ధి.. బోర్డులు, హోర్డింగ్‌లతో అభివృద్ధి జరిగిపోయిందంటూ ప్రచారం చేసుకుంటున్న గులాబీ నేతలు, గ్రేటర్ ప్రజలారా ఆలోచించండి.. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు నమ్మి మోసపోకండి..
గ్రేటర్ పోరులో దూకుడు పెంచిన కాంగ్రెస్..
కేసీఆర్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న గ్రేటర్ ప్రజలు, ప్రభుత్వం ప్రకటించిన వరద సాయంలో కనీసం సగం వంతైనా బాధితులకు అందని పరిహారం, వరద బాధితులకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ, వరదలతో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలు..
గ్రేటర్ షెడ్యూల్ వెనుక టీఆర్ఎస్ భారీ స్కెచ్..
గ్రేటర్ ఎన్నికల కోసమే టీఆర్ఎస్ వరద సాయం. పక్కా ప్లాన్‌తోనే ఈసీ నుంచి షెడ్యూల్ వచ్చిందని కాంగ్రెస్ నేతల ఆరోపణలు..
గ్రేటర్లో ఐటీ స్వప్నం.. కాంగ్రెస్‌తోనే సాకారం.. ఇదీ అసలు నిజం..