18/02/2024
మాట తప్పని ఏకైక సీఎం జగన్..
పేదవాడి కష్టం తెలిసిన నాయకుడు - జనం మెచ్చిన ఏకైక పాలకుడు జననేత జగనన్న..
దేశ రాజకీయ చరిత్రలో కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా లంచం లేకుండా దళారీ వ్యవస్థ అనేది ఎక్కడా కనపడకుండా నేరుగా లబ్ధిదారుల కే సంక్షేమ పథకాలు అయినా ఎలాంటి సేవలైనా అందించే ఏకైక ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం - ఏకైక నాయకుడు జగనన్న.._*
చిల్లర రాజకీయాలు చేయొద్దు మీ మాటలుకు అదిరిపోయేవాడిని కాదు:- నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ గారు..
బీ.సీ నాయకుడు వచ్చాడని ఏదో జరిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం..
కొంత మంది ఇన్చార్జీలు పనిగట్టుకుని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు పద్ధతి మార్చుకోవాలి..
మీ కన్నా బాగా మాట్లాడగలుగుతా, చేతకాక కాదు సమన్వయం పాటిస్తున్న...
గ్రామంలో 25 కోట్లతో సంక్షేమ పథకాలు జొన్నలగడ్డకు అందించాం 3 కోట్లతో అభివృద్ధి మొత్తం కలిపి 28.26 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం.._
సి.సి రోడ్లు, డ్రైనేజీలు, సచివాలయం, హెల్త్ క్లినిక్, మంచినీటి కోసం చెరువుని నిర్మించాం..
జొన్నలగడ్డ గ్రామ పర్యటనకు విచ్చేసిన నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డా౹౹ #గోపిరెడ్డి_శ్రీనివాస్ రెడ్డి గారికి స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకం నీరాజనాలు పడతూ ఘనమైన సాదర స్వాగతం పలికారు..
నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా॥పి. #అనిల్_కుమార్ యాదవ్ గారు మరియు నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు..
_25 కోట్ల రూపాయలతో జొన్నలగడ్డ గ్రామంలో సంక్షేమ పథకాలు అందించి మూడు కోట్లతో సీ.సీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశామని నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు శనివారం గడప_గడపకు_మన_ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ రోజు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ గారితో కలిసి కార్యక్రమం నిర్వహించారు గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి పార్లమెంటు అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ గారికు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డా౹౹గోపిరెడ్డి గారు మాట్లాడుతూ జొన్నలగడ్డ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు గ్రామంలో సచివాలయం, హెల్త్ క్లినిక్ నిర్మించామని, మంచినీటి కోసం చెరువుని నిర్మించామని అన్నారు. కొంతమంది రాజకీయం తెలియని నాయకులు మాట్లాడుతూ మొన్న జరిగిన తురుమెళ్ళ గొడవ నిన్న జరిగిన మాచర్ల నియోజవర్గం లోని జగమేశ్వర పాడు గ్రామంలో గొడవగాని పార్టీలకి ఎలాంటి సంబంధం లేదని, అవగాహన లేకుండా ఎమ్మెల్యేల పై మాట్లాడుతున్నారని అన్నారు జిల్లా అంటేనే ఫ్యాక్షనిజం ఉంటుందని చిన్నచిన్న గొడవలు జరుగుతాయని అన్నారు ఈ రోజు ఎన్నికల ప్రచారం జొన్నలగడ్డ నుంచి ప్రారంభించామని నరసరావుపేట ఎంపీ అభివృద్ధి మరియు పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాల అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ చిల్లర మాటలు మాట్లాడొద్దని మీకన్నా ఎక్కువ నేను మాట్లాడగలుగుతానని మీరేదో మాట్లాడితే అదిరిపోతామని అనుకోవద్దని అనిల్ కుమార్ యాదవ్ గారు దేనికే భయపడడని పార్లమెంటు గెలిచి ఏడు నియోజకవర్గాలు అభ్యర్థులను గెలిపించుకుంటామని అన్నాడు బీసీ అభ్యర్థి వచ్చిన తర్వాత బీసీల పై దాడులు జరుగుతున్నాయి అంటూ తెలుగుదేశం వారు ప్రచారం చేయడం సరికాదు అన్నారు నిన్న జరిగిన గొడవ ఒక గ్రామంలో రెండు వర్గాలు మధ్య జరిగిందని అవి పార్టీ లకు అంటగట్టొద్దని అన్నారు. ప్రతి గ్రామానికి వెళ్తానని అందర్నీ కలుపుకుపోయి అందరితో మాట్లాడి ఎన్నికలు సిద్ధమవుతామని అన్నారు..ఎదవ రాజకీయాలు చేయొద్దని ప్రజలు చూస్తున్నారని అన్నారు ఈ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి మా విజయానికి నాంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ఎంపీపీ, వైస్-ఎంపీపీ, మండల కన్వీనర్, ఎంపిటిసిలు సర్పంచులు, ఉప-సర్పంచులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సొసైటీ అధ్యక్షులు, సొసైటీ సభ్యులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలెంటీర్లు, సచివాలయ కన్వినర్ లు, సచివాలయ గృహసారధులు, సోషల్ మీడియా కన్వీనర్ లు, జగనన్న అభిమానులు మరియ వివిధ హోదాలలో ఉన్న నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.._