31/05/2022
do I really need him to be good?
వాడు దేవుడ్ని నమ్మడంట, అని కోపంతో నన్ను ఒక టెర్రరిస్ట్ లా చూసిన వాళ్ళు చాలా మందిని చూసా... చాలా మంది పట్టించుకోరు, క్లోజ్ గానే ఉంటారు.
ఆ పై కొందరితోనే ప్రోబ్లం అంతా... నిజానికి అలాంటి వారే టెర్రరిస్ట్ లా ఉంటారు. చంపేస్తాం అంటారు, దాడులు చేస్తారు,....
నేను పూజలు చేసి మొక్కితెనే నాకు మంచి జరగదని అంటే, నాకా దేవుడు అవసరం లేదు!
నమ్మనంత మాత్రాన నేను టెర్రరిస్ట్ ను కాను!
నమ్మినంత మాత్రాన నువ్వు మంచి వాడివి కావు. చెడు చేసి పాప వినాశనం అని నీళ్ళల్లో మునిగే వారి కంటే మేము చాలా బెటర్.