Real Karthik Reddy

  • Home
  • Real Karthik Reddy

Real Karthik Reddy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Real Karthik Reddy, Social Media Agency, .

'కామన్వెల్త్' క్రీడాకారులతో ప్రధాని.. ఇలాంటి ప్రత్సాహం ఇవ్వాలి.. మోడీ అద్భుత ప్రసంగం..!!!
13/08/2022

'కామన్వెల్త్' క్రీడాకారులతో ప్రధాని.. ఇలాంటి ప్రత్సాహం ఇవ్వాలి.. మోడీ అద్భుత ప్రసంగం..!!!

'కామన్వెల్త్' క్రీడాకారులతో ప్రధాని.. ఇలాంటి ప్రత్సాహం ఇవ్వాలి.. మోడీ అద్భుత ప్రసంగం..!!! PM Modi Interaction with Commonwealth Games 2022 contingent. ...

13/08/2022

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి క్షమాపణలు చెప్పిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దయాకర్ గారు వాడిన 'బూతు' భాషకు తాను క్షమాపణలు చెప్తున్నట్లు.. అలాగే సీనియర్లను ఇండైరెక్ట్ గా హోంగార్డులంటూ తాను చేసిన కామెంట్ కి సారీ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ నల్ల దుస్తులు వేసుకున్నది అందుకేనా? కాంగ్రెస్ అసలు స్వరూపం బయటపెట్టాడు మోడీ..  https://youtu.be/H9DuJCL...
11/08/2022

కాంగ్రెస్ పార్టీ నల్ల దుస్తులు వేసుకున్నది అందుకేనా? కాంగ్రెస్ అసలు స్వరూపం బయటపెట్టాడు మోడీ.. https://youtu.be/H9DuJCLwJfg

కాంగ్రెస్ పార్టీ నల్ల దుస్తులు వేసుకున్నది అందుకేనా? కాంగ్రెస్ అసలు స్వరూపం బయటపెట్టాడు మోడీ.. ...

11/08/2022

జై శ్రీ రామ్ మిత్రులారా..
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగంగా భారత జాతీయ పతాకాన్ని ప్రతీ ఒక్కరు ఇంటి పై ఎగరవేయగలరు. 🙏

Please Subscribe to the Channel https://youtu.be/8CnRz9V9n7Y
09/08/2022

Please Subscribe to the Channel
https://youtu.be/8CnRz9V9n7Y

పాలు, పప్పులు, బియ్యం అన్నింటి పై GST వేశారా? నిర్మళా సీతారామన్ గారు చెప్పిన నిజాలు తెలుసుకోండి.

09/08/2022

కోర్పరేట్ లోన్లను కేంద్రం రద్దు (waive off) చేసిందనేది అబద్ధం. రుణాలు NPA గా మారితే వాటిని బ్యాంకులు బ్యాలెన్స్ షీట్ లో నుండి Write Off చేసి ఆ తర్వాత రుణాలను వసూలు చేసే ప్రయత్నం చేస్తాయి. Write off అంటే రద్దు (Waive off) కాదు.

08/08/2022

శ్మశానవాటికలోఅంత్యక్రియలకు GST వసూలు అబద్ధం. శ్మశాన వాటికలు నిర్మించేందుకు వాడే రా మెటీరియల్ పై జీఎస్టీ విధించడం జరుగుతుంది. ఉదా: స్టీల్ పై ఆల్రేడి పన్ను విధింపు ఉంది దాన్ని ఇతర వస్తువుగా మార్చి విక్రయిస్తే దాని పై పన్ను సహజమే.

07/08/2022

తెలంగాణ లో పేద రైతుల దుస్థితి ఇది.. ఈ రైతు మరణానికి కారకులు ఎవరు? రైతు అన్నలారా, మీకు ప్రభుత్వ తీరు వల్ల ఎలాంటి సమస్య ఉన్న ప్రభుత్వం పై పోరాటం చేయండి, మీ హక్కులను సాధించుకోండి అంతే కానీ దయచేసి మీ కుటుంబ సభ్యులు, మీ ఆత్మీయులు జీవితాంతం బాధ పడేలా ఇలాంటి పని చేయకండి. 🙏
మెదక్ జిల్లాలో ఈ రైతన్న పేరు శ్రీశైలం .. తాను పంట పండించుకుంటున్న పొలం లో అన్యాయంగా ప్రకృతి వనం ఏర్పాటు చేస్తామని సర్పంచు ఒత్తిడి చేస్తున్న క్రమం లో ఈ రైతు ఊర్లో లేని సమయం చూసి అక్కడ పండిస్తున్న మిరప తోటను మొత్తం తవ్వి పడేశారంట. ఎంతో కష్టపడి, ఎన్నో డబ్బులు వెచ్చించి పండించిన పంట చేతి కాడికి రాగానే ఆ పంటను అదికారులు నాశనం చేయడంతో మనస్తాపం చెందిన ఈ రైతన్న తన పొలం లోనే పురుగుల మంది తాగి మరణించాడు. శ్రీశైలం అన్న కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రభుత్వం ఆ సర్పంచు పై అలాగే అధికారుల పై చర్యలు తీసుకోవాలి.

07/08/2022

పాల పై జీఎస్టీ వేశారు అనేది అబద్ధం. రైతుల వద్ద పాలను వ్యాపారులు కొనుగోలు చేస్తే దానిపై జీఎస్టీ లేదు. కానీ పాలలో ఉన్న ఫ్యాట్ ని ఫ్యాక్టరీ లో వేరు చేసి, ప్యాక్ చేసి లేబుల్ వేసి మార్కెట్ లో వ్యాపారులు విక్రయించే పాల ఉత్పత్తుల పై జీఎస్టీ ఉంటుంది.

07/08/2022

గుజరాత్ లో గర్భా డ్యాన్స్ పై జీఎస్టీ వేశారు అనేది అబద్ధం.

గర్భా డ్యాన్స్ ఈవెంట్లను నిర్వహిస్తూ కోట్లు గడించే వ్యాపారులు నిర్వహించే ఈవెంట్లలో విక్రయించే ఎంట్రీ టికెట్ల పై జీఎస్టీ విధించడం జరుగుతుంది.

06/08/2022

👉 బీజేపీ లోకి దాసోజు శ్రవణ్!
👉నిన్న అద్దంకి దయాకర్ గారు బూతు కామెంట్ తో అవమానించడం తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ లో కొనసాగడం కష్టమే అని పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

05/08/2022

అద్దంకి దయాకర్ గారు సీనియర్ నాయకుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పై చేసిన అవమానకర బూతు కామెంట్ వెనుక కాంగ్రెస్ లోని ఇతర నేతల ప్రోద్బలం ఉందని మీరు భావిస్తున్నారా? (Yes/No)

05/08/2022

"వెంకట్ రెడ్డి నువ్వు కాంగ్రేస్ పార్టీలో ఉంటే ఉండు లేదంటే ***య్"
-అద్దంకి దయాకర్ గారి సంస్కారవంతమైన భాష.
30 ఏళ్లు కాంగ్రేస్ కి సేవ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి దక్కిన గౌరవం ఆ బూతు పదం.

05/08/2022

T కాంగ్రేస్ లో చివరికి తెదేపా నాయకులు తప్పా కాంగ్రెస్ వాదులు అందరూ పార్టీని వీడేలా ఉన్నారు. చంద్రబాబు గారి పార్టీ తెలంగాణాలో కనుమరుగయ్యిందని అనుకున్నాం కానీ బాబు గారి మార్క్ రాజకీయం ఏంటో ఇప్పుడు చూశాం. గ్రేట్ 👌

05/08/2022

కాంగ్రేసు పార్టీకి
దాసోజు శ్రవణ్ రాజీనామా.

జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న శ్రవణ్ గారు తెలంగాణాలో కాంగ్రెస్ నాయకత్వం అవలంబిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీస్కున్నారు

05/08/2022

ఒక తెలుగు వాడిని రాష్ట్రపతి చేయనందుకు మోదీ గారి పై పచ్చ మీడియా ఎంతలా విరుచుకుపడిందో చూశాం.. కానీ ఒక తెలుగువాడు రూపకల్పన చేసిన త్రివర్ణ పతాకాన్ని అందరూ గౌరవించండని మోదీ గారు కోరితే పచ్చమీడియా కీర్తించడం లేదు.

03/08/2022

నిన్నటి రేవంత్ రెడ్డి ప్రెస్మీట్ లో చేసిన కామెంట్లు ఆ పార్టీలో మరింత దుమారాన్ని రేపాయి. తన పై ఇండైరెక్ట్ గా రేవంత్ కామెంట్లు చేశాడని తనతో అనవసరంగా పెట్టుకోవద్దు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డికి మీడియా ముఖంగా వార్నింగ్.

03/08/2022

47వ GST కౌన్సిల్ మీటింగ్ లో 'ప్యాక్ చేసి, లేబుల్ వేసే ఆహార పదార్థాల' పై 5 శాతం GST విధింపుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఒప్పుకున్నాయి.. ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు.
-రాజ్యసభలో నిర్మలా సీతారామన్ గారు.

02/08/2022

కాంగ్రేసు పార్టీకి మరియు తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
రేవంత్ రెడ్డి అధ్యక్షతన పార్టీని వీడుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు పూనుకోవాలని కోరుతున్న సీనియర్లు.

01/08/2022

హిందువులు అమీర్ ఖాన్ సినిమాను బహిష్కరిస్తూ గత కొన్ని నెలలుగా సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున పిలుపునిస్తూ ఉండడంతో ఎట్టకేలకు అమీర్ ఖాన్ స్పందించాడు. తన సినిమాను బహిష్కరించకండి అంటూ వేడుకుంటున్నాడు.

01/08/2022

తెలంగాణ కాంగ్రేసులో ముదురుతున్న సంక్షోభం. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీని వీడుతున్న తరుణంలో రాష్ట్ర అధ్యక్ష భాధ్యతలు ఉన్న నాయకుడు ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కి మూడో స్వర్ణం..!!! 🇮🇳వెయిట్ లిఫ్టింగ్ లో 21 ఏళ్ల అచింతా షియోల్ 73 కిలోల కేటగిరీలో  ఏకంగా 3...
01/08/2022

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కి మూడో స్వర్ణం..!!! 🇮🇳
వెయిట్ లిఫ్టింగ్ లో 21 ఏళ్ల అచింతా షియోల్ 73 కిలోల కేటగిరీలో ఏకంగా 313 కిలోల బరువు ఎత్తి స్వర్ణం సాధించాడు. ఈ పోటీల్లో ఇప్పటివరకు భారత్ మొత్తం 6 మెడల్స్ గెలుచుకుంది అందులో 3 స్వర్ణం, 2 రజతం మరొకటి కాంస్య పతకం.

31/07/2022

ఆగస్టు 7 న బీజేపీ లోకి కాంగ్రేస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..!!!
కాంగ్రేస్ ను వీడకుండా హైకమాండ్ చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలం. బీజేపీ మాత్రమే కేసీఆర్ నియంతృత్వ పాలన నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడగలదు: రాజగోపాల్ రెడ్డి

26/07/2022

మన దక్షిణాదిన కొందరు ఉత్తరాది వారిని నిత్యం నిందిస్తూ మన రాష్ట్రాలు పన్నులు కట్టబట్టే వారు బ్రతుకుతున్నారు అంటూ అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం కానీ ఈ దేశ చరిత్రను లోతుగా పరిశీలిస్తే గత వేయి సంవత్సరాలుగా విదేశీ దురాక్రమణ దారులు నుండి ఎన్నో దాడులకు ఎదురు నిలబడి తమ ప్రాణాలను సైతం బలిచ్చి తద్వారా దురాక్రమణ దారులు దక్షిణాది రాజ్యాలను ఆక్రమించుకోకుండా నిలువరించగలిగారు వారు.. అలా మన దక్షిణాది సంస్కృతిని, మన దేవాలయాలను, మన వేష భాషలను, మన ధార్మిక విజ్ఞానాన్ని ఇలా మన అస్తిత్వాన్ని కాపాడారు వారు అనేది తెలుసా..!!

నిజానికి ఉత్తర భారతదేశం నుండి ఈనాటికి కూడా దేశ సేవ కోసం సైన్యంలో పని చేయడానికి ఎక్కువ మంది యువకులు ఆసక్తి చూపుతారు అనేది మరువద్దు. అంటే ఈ నాటికి మనకు రక్షణగా నిలవడానికి వారు సిద్ధంగానే ఉన్నారు.. కాబట్టి ఉత్తరాదిన చారిత్రికంగా దురాక్రమణల వల్ల సమాజంలో ఏర్పడిన కొన్ని స్థితిగతులు మరియు అక్కడ స్వాతంత్ర్యానంతరం స్వార్ధ రాజకీయ కారణాల వల్ల ఏర్పడిన వెనుకబాటుకు చూపి వారిని మనం నిందించడం సరికాదు.

దేశంలో ఒకరికి ఒకరం అండగా ఉండడం అనే ఒక గొప్ప సంస్కృతిని మనకు హిందూ ధర్మం నేర్పింది అందుకే మనలో ఎన్ని వైవిధ్యాలు ఉన్నా కూడా హిమాలయాల నుండి హిందూ మహాసాగరం వరకు ఉన్న ఈ భూమి పై ఉండేవారు అంతా ఒకే జాతి బిడ్డలుగా కలిసిమెలిసి వేల సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాం.. ఈ భూమికి భరత ఖండముగా నామకరణం చేసి మాతృభక్తిని, దేశభక్తిని చాటుతూ వస్తున్నాం. ప్రపంచంలో ఇన్ని వైవిధ్య జీవన పద్ధతులు ఉన్న దేశం మరొకటి లేదు .. అదే మన భారత దేశం ప్రత్యేకత. అలాంటిది ఈ రోజు కొన్ని దుష్ట శక్తులు వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ రాగం పాడితూ ఈ దేశ అస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అందరం కలిసికట్టుగా నిలువరించాలి.

అందుకే జాతీయవాద హిందూ మిత్రులను నేను కోరేదేంటంటే మన దేశంలో ఉన్న వైవిధ్యాల్ని ఆస్వాదించాలని విస్తృతంగా ప్రచారం చేయండి, భాషా భేదాలను రాజకీయ కోణంలో చూడకుండా సుహృద్భావ మనస్సుతో ఆలోచించి అన్ని భారతీయ భాషలూ సమానమైనవిగా భావించమని కోరండి, జీవన అలవాట్లు, సంప్రదాయ పద్ధతులు, ధార్మిక ఆచరణలు ఇవ్వన్నింటిలో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా అన్నీ మన దేశ గొప్ప సంస్కృతిలో భాగంగా తలచి గౌరవించాలని ఒప్పించండి.. మన పూర్వీకులు ఎంతో శ్రమించి దేశ నలుమూలల నుండి పొంచి ఉన్న ప్రమాదాల నుండి రక్షించి మనకు అందించిన మహోన్నతమైన ఈ దేశాన్ని ఈనాటి ప్రాంతీయవాద రాజకీయాలకు బాలికాకుండా చూసే బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉంది అని చాటి చెప్పండి. 🙏

26/07/2022

దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హిందుత్వ, జాతీయవాద కథలకు ఎక్కువ గిరాకీ ఉందంట.
సినిమా స్టార్లు కూడా హిందుత్వం నేపథ్యం ఉన్నటువంటి సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారట.
🚩🚩🚩

26/07/2022

కార్గిల్ అమర వీరుల త్యాగాలు వృధా కానివ్వం ..!!! దేశభక్తుల కోసం ఈ వీడియో ..!!!

26/07/2022

రష్యా అధ్యక్షుడు పుతిన్, హిందువుల గురించి వీడియో చివర్లో ఏమన్నారో చూడండి..!!!
హిందువులు గా మనల్ని మనం ఎప్పుడూ కించపర్చుకుంటూ ఉంటాం కానీ విదేశాల్లో మాత్రం భారతీయులు చాలా గొప్పవారు అని భావిస్తారు..

15వ భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి ద్రౌపది ముర్మూ గారికి శుభాభినందనలు..!!! 💐💐💐
25/07/2022

15వ భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి ద్రౌపది ముర్మూ గారికి శుభాభినందనలు..!!! 💐💐💐

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Real Karthik Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share