Raja Mohan Reddy

  • Home
  • Raja Mohan Reddy

Raja Mohan Reddy Once more YS JAGAN 🇱🇸

02/03/2024

దస్తగిరి ఏ పార్టీ లో చేరినా కూడా నాకు అభ్యంతరం లేదు.

రాజకీయాల్లోకి వెళ్ళాడు అని నాకు తెలిసింది.

అతను పులివెందుల నుండీ పోటీ చేస్తే అతనికి మద్దతు ఇస్తాను.

దస్తగిరి కి ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపు ఇస్తాను.

నరెడ్డీ సునిత అలియాస్ నారా సునీత.

వివేకా హత్య కేసులో ఉన్న ముద్దాయిలను జగన్ కాపాడుతూ ఉన్నాడు.సునీత నారా..మరీ దస్తగిరి గాడు గొడ్డలి తో నరికి చంపినా అని చెప్...
01/03/2024

వివేకా హత్య కేసులో ఉన్న ముద్దాయిలను జగన్ కాపాడుతూ ఉన్నాడు.

సునీత నారా..

మరీ దస్తగిరి గాడు గొడ్డలి తో నరికి చంపినా అని చెప్పాడు వాడిని కాపాడేది నువ్వేగా?

ఇపుడు చెప్పు ఎవరు ఎవరిని కాపడుతు ఉన్నారో సున్ని..

01/03/2024

పెనుగొండ నుండి

టీడీపీ నుండి పార్థసారథి

వైసీపీ లోకి .

Welcome 🔥🔥🔥

జగన్మోహన్ రెడ్డి గారిని అది చేస్తాం,ఇది చేస్తాం,సాశిస్తాం,పాతేస్తాం అన్నోల్లు అందరూ అడ్రస్ లేకుండా పోయారు.శంకర్ రావు,ఎర్...
01/03/2024

జగన్మోహన్ రెడ్డి గారిని అది చేస్తాం,
ఇది చేస్తాం,
సాశిస్తాం,
పాతేస్తాం

అన్నోల్లు అందరూ అడ్రస్ లేకుండా పోయారు.

శంకర్ రావు,
ఎర్రన్నాయుడు
డీఎల్
ఆది నారాయణ రెడ్డి.

జగన్ సార్ ను కాదని వెళ్ళిన 23 మంది ఎమ్మెల్యే లు ముగ్గురు ఎంపీలు

ఇలా చాలా పెద్ద list హే ఉంది..

వాళ్ళను అందరిని కనుక్కో జగన్ సర్ అంటే ఎంటి అనేది.

జగన్ సర్ చిటికిన వేలు మీధ బొచ్చు కూడా పీకలేవు.
అంతెందుకు వైఎస్సార్సీపీ కార్యకర్త బొచ్చు కూడా పీకలెవ్ అనేది నీకు తెలుసు ప్రజలకు తెలుసు లేరా గూట్లే.

నువు ఇచ్చిన కోటి రూపాయలకే వాడు cbi కి అప్రువార్ గా మారినట్లు ఒప్పుకున్నాడు.మీ మొగుడు ఇచ్చిన 2కోట్ల 60 లక్షల కే మీ నాయన న...
01/03/2024

నువు ఇచ్చిన కోటి రూపాయలకే వాడు cbi కి అప్రువార్ గా మారినట్లు ఒప్పుకున్నాడు.

మీ మొగుడు ఇచ్చిన 2కోట్ల 60 లక్షల కే మీ నాయన ను గొడ్డలి తో నరికాడు...

అలాంటిది ఎవరో 20 కోట్లు ఆఫర్ చేస్తే అది తీసుకోకుండా ఉండటానికి వాడు నీ సొంత తమ్ముడు కాదు?

డబ్బు అంటే అసలు పిచ్చి లేని వాడు కాదు.

కొంత డబ్బు ఇస్తేనే మీ నాయన ను చంపాడు.
కొంత డబ్బు ఇస్తేనే ఆప్రువర్ అంటూ తప్పుడు స్టేట్మెంట్ లు ఇచ్చాడు.

నువు అన్నది నిజమే ,నువు చెప్పేది నిజమే అనుకుంటే

అలాంటిది దస్తగిరి గాడికి 20కోట్లు ఆఫర్ చేస్తే వద్దు అని చెప్పడానికి వాడు ఏమి గాంధీ నా?

నువ్వూ నీ జొల్లు కూతలు కుస్తు ఆధారాలు లేని మాటలు మాట్లడుతూ ఉన్నావ్ సునీత..

సిగ్గు ఉండాలి నీ బతుక్కి

01/03/2024

అప్పట్లో సోషల్ మీడియా లో పదవులు ఇస్తున్నారు అనగానే

ఏ అర్హత లేకపోయినా ,
అసలు వాడు ఎవడికి తెలియక పోయినా,
అసలు నియోజక వర్గం లోని Mla సిఫారసు లేకపోయినా

ఎవరో చెప్పారు అని ఒక పదవి కాలపెట్టారు అప్పట్లో ఒకరికి.

ఆ మనిషి కరెక్ట్ గా ఎన్నికల సమయానికి సైలెంట్ అయిపోయాడు కాదు కాదు గత 3 నెలల నుండి సైలెంట్ అయ్యాడు..

పదవి వద్దు నాకు అని అందరి ముందు గొప్పగా చెప్తాడు.
కానీ సోషల్ మీడియా వాళ్లకి జగన్ సర్ తో ఫోటో అనగానే పరిగెత్తు కుంటు వెళ్తాడు..

పదవి వద్దు నేను పని చేయను అనే వాడివి ఎవరి దగ్గరికో వెళ్లి అడుక్కునీ మరీ చెప్పించుకుని ఆ పదవి ఎందుకు తీసుకున్నాడు.

పని చేయమంటే నాకు వద్దు నేను చేయను టీడీపీ వాళ్ళు మెట్టు తో కొడతారు అని ముడు నెలల నుండి సైలెంట్ అయ్యాడు.

మరీ పదవి ఎందుకు?
ఫోటో లు దిగడం ఎందుకో?

వేరే వాడు అయినా కలిసే వాడు కదా జగన్ సర్ ను?

మీ లాంటి వాళ్లకి అందరికీ పదవులు ఇచ్చిన వాళ్ళది తప్పో,

లేక తెలిసి కూడా మీలాంటి వాళ్ళని పీకేసి వేరే వాళ్ళని పెట్టకపోవడం వీళ్ళ తప్పో,

అది కాక మళ్ళీ జగన్ సర్ తో ఫోటో లు తీయించే మీ అందరి తప్పో అర్థమే కావట్లేదు.

పని చేయనప్పుడు పదవులు ఎందుకు?
అంత బయం ఉన్నపుడు అన్నీ వదిలేసి ఇంట్లో కూర్చోవచ్చు గా.

___చంద్రబాబు చేతిలో తోలుబొమ్మలా మారిన నరెడ్డి సునీత---ఢిల్లీ కేంద్రంగా అసత్యపు,నిరాదారణమైన ఆరోపణలతో మీడియా సమావేశం.---వి...
01/03/2024

___చంద్రబాబు చేతిలో తోలుబొమ్మలా మారిన నరెడ్డి సునీత
---ఢిల్లీ కేంద్రంగా అసత్యపు,నిరాదారణమైన ఆరోపణలతో మీడియా సమావేశం.

---వివేకా హత్యలో అసలు నిజాలు దాచి కేవలం వైఎస్ అవినాష్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ సాగిన సీబీఐ దర్యాప్తు.

---- చంద్రబాబు తో చేతులు కలిపిన నరెడ్డి సునీత దర్యాప్తును పూర్తిగా ప్రభావం చేశారు.

---- వైఎస్ వివేకా ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించింది చంద్రబాబు అన్న విషయం సునీతకు తెలియదా...

--- వైఎస్ వివేకా రెండవ భార్య షమిమ్ గురించి సునీత ప్రెస్మీట్ లో ఎందుకు ప్రస్తావించలేదు.

---- షమిమ్ తో సునీతకు ఉన్న గొడవల గురించి,అస్థి తగాదా గురించి ఎందుకు చెప్పలేదు.

---వివేకా చనిపోయిన రోజున లెటర్,సెల్ ఫోన్ ఎందుకు దాచిపెట్టారో ప్రజలకు ఎందుకు చెప్పలేదు.

---సీబీఐ చెప్పినట్లు వినకపోతే పీఏ క్రిష్నరెడ్డి ని కేసులో ఇరికిస్తామని సునీత బెదిరించిన విషయం ఎందుకు చెప్పలేదు.కృష్ణారెడ్డి మనం చెప్పినట్లు వినకపోతే నువ్వు కేసులో ఇరుకుంటావాని భర్త తో చెప్పిన విషయం వాస్తవం కాదా...

----దస్తగిరికి కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి తమకు అనుకూలంగా అప్రువర్ గా మార్చుకున్న విషయం ఎందుకు చెప్పలేదు.

----వివేకా హత్య రోజున ఇంటిలోని ఆయన రాసుకున్న వీలునామాలకు సంబందించిన పత్రాలు ఎక్కడున్నాయో ఎందుకు చెప్పలేదు.

---- కేవలం తన భర్తను కాపాడుకునేందుకు చంద్ర బాబు తో చేతులు కలిపి అసత్య ఆరోపణలు.

---ఇన్నిరోజులు తెరవెనుక సునీత వెనుక ఎవరున్నారో ముసుగు తొలగించి వారి పేర్లు సునీతే బట్టబయలు చేసింది.

--

01/03/2024

ఉన్న పెళ్ళాల ను పిల్లోల్లను వదిలేసి గాలికి పంపావు.

మళ్ళీ నీకు ఇంకో పెళ్ళాం కావాలి ఏంట్రా?

ఒరేయ్ Lk నువు ఎరోజైన ఏ విషయం మీదైన ఒక్క మాట మీధ నిలబడ్డా అని ఒక్కటి నిరూపించు రా ?

నీ బతుకు దేంగా నువు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే వాడివి..

నీకు రెడ్లు అంటే కోపం.

అంతకు మించి ఏమీ లేదు.

సతీష్ అన్న ఇవాళ వైఎస్సార్సీపీ పార్టీ లో చేరడం చాలా సంతోషం.❤️❤️
01/03/2024

సతీష్ అన్న ఇవాళ వైఎస్సార్సీపీ పార్టీ లో చేరడం చాలా సంతోషం.

❤️❤️

01/03/2024

నెల్లూరు సైరా

సాయిరెడ్డి గారు సొంత జిల్లా కి mp గా 🔥🔥🔥

కొట్టేస్తాం ఇక

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Raja Mohan Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share