GK News

GK News Welcome To GK NEWS !!24 Hours Of News Updates Including Andhra Pradesh And Telangana New Updates

13/02/2024
07/02/2024
07/02/2024
06/02/2024
06/02/2024
06/02/2024
సీఎం రేవంత్ రెడ్డి | Revanth Reddy As Telangana New CM | Congress | GK Media
05/12/2023

సీఎం రేవంత్ రెడ్డి | Revanth Reddy As Telangana New CM | Congress | GK Media

సీఎం రేవంత్ రెడ్డి | Revanth Reddy As Telangana New CM | Congress | GK MediaKeep Following us for more Interesting Movie Scenes @...

GK Media Wishes You A Happy Dussehra
23/10/2023

GK Media Wishes You A Happy Dussehra

టీడీపీ నేత మాజీ మంత్రి నా మీద కన్నేశాడు అంటూ సంచలన అరోపణలు చేస్తూ వీడియో విడుదల చేసిన నారాయణ తమ్ముడి భార్య మణి ప్రియEx-M...
29/07/2023

టీడీపీ నేత మాజీ మంత్రి నా మీద కన్నేశాడు అంటూ సంచలన అరోపణలు చేస్తూ వీడియో విడుదల చేసిన నారాయణ తమ్ముడి భార్య మణి ప్రియ
Ex-Minister Narayana Brother Wife Sensational Comments

Ex-Minister Narayana Brother Wife Sensational Comments | Ex Minister Narayana Behaviour || GK News

This Is The Pawan Kalyan Range In Front Of Narendra Modi | National Democratic Alliance | GK
18/07/2023

This Is The Pawan Kalyan Range In Front Of Narendra Modi | National Democratic Alliance | GK

09/07/2023

వైసీపీ వేధింపులు తట్టుకోలేక చేతిని... నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు కోరెం ప్రవీణ్ కుమార్.

Happy Holi to you all
07/03/2023

Happy Holi to you all

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మేకపాటి ఇంజనీరింగ్‌ కళాశాలలో దివంగత మంత్రి గౌతమ్‌ రెడ్డి భౌతిక కాయానికి  అంత్యక్రియలుదివంగత మం...
23/02/2022

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మేకపాటి ఇంజనీరింగ్‌ కళాశాలలో దివంగత మంత్రి గౌతమ్‌ రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు
దివంగత మంత్రి గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, శ్రీమతి భారతి దంపతులు.
ప్రభుత్వ లాంఛనాలతో దివంగత మంత్రి గౌతమ్‌ రెడ్డి అంత్య క్రియలు

చాలా బాధాకరమైన వార్త ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు గుండె పోటుతో కన్నుమూశారు...ఓం శాంతి
21/02/2022

చాలా బాధాకరమైన వార్త ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు గుండె పోటుతో కన్నుమూశారు...
ఓం శాంతి

26/01/2022

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నూతన జిల్లాల జనాభా, వైశాల్యం, నియోజకవర్గాలు,రెవెన్యూ డివిజన్లు మీకోసం..!

1. జిల్లా: శ్రీకాకుళం
ముఖ్య పట్టణం: శ్రీకాకుళం
నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16) మొత్తం మండలాలు 30.
వైశాల్యం: 4,591 చ.కి.మీ

2. జిల్లా : విజయనగరం జిల్లా కేంద్రం: విజయనగరం
నియోజకవర్గాలు: 7 (రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట)
రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి(11), విజయనగరం(15) మండలాలు 26
వైశాల్యం: 3,846 చ.కి.మీ
జనాభా: 18.84 లక్షలు

3. జిల్లా పేరు : మన్యం
జిల్లా కేంద్రం: పార్వతీపురం
నియోజకవర్గాలు: 4(పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు)
రెవెన్యూ డివిజన్లు: పాలకొండ(6),పార్వతీపురం(10) మొత్తం మండలాలు 16
వైశాల్యం: 3,935 చ.కి.మీ
జనాభా: 9.72లక్షలు

4. జిల్లా పేరు : అల్లూరి సీతారామరాజు
జిల్లా కేంద్రం: పాడేరు
నియోజకవర్గాలు: 3 (పాడేరు, అరకు,రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు: కొత్తగా పాడేరు(11), రంపచోడవరం(11) మొత్తం మండలాలు 22
వైశాల్యం : 12,251 చ.కి.మీ
జనాభా : 9.54 లక్షలు

5. జిల్లా పేరు : విశాఖపట్నం
జిల్లా కేంద్రం: విశాఖపట్నం
నియోజకవర్గాలు: 6 (భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక)
రెవెన్యూ డివిజన్లు: కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(5) మొత్తం మండలాలు 10
వైశాల్యం : 928 చ.కి.మీ
జనాభా : 18.13 లక్షలు

6.జిల్లా పేరు : అనకాపల్లి
జిల్లా కేంద్రం: అనకాపల్లి
నియోజకవర్గాలు: 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి)
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం(10),అనకాపల్లి(15) మొత్తం మండలాలు 25
వైశాల్యం : 4,412 చ.కి.మీ,
జనాభా : 18.73 లక్షలు

7. జిల్లా పేరు : కాకినాడ
జిల్లా కేంద్రం: కాకినాడ
నియోజకవర్గాలు: 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం)
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం(12),కాకినాడ(7) మొత్తం మండలాలు 19
వైశాల్యం : 2,605 చ.కి.మీ
జనాభా : 19.37 లక్షలు

8. జిల్లా పేరు : కోనసీమ
జిల్లా కేంద్రం: అమలాపురం
నియోజకవర్గాలు: 7 (రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం)
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం(8), అమలాపురం(16) మొత్తం మండలాలు 24
వైశాల్యం: 2,615 చ.కి.మీ
జనాభా: 18.73 లక్షలు

9. జిల్లా పేరు : తూర్పుగోదావరి జిల్లా
జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
నియోజకవర్గాలు: 7 (అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(10) మొత్తం మండలాలు 20
వైశాల్యం: 2,709 చ.కి.మీ
జనాభా: 19.03 లక్షలు

10. జిల్లా పేరు : నరసాపురం
జిల్లా కేంద్రం: భీమవరం
నియోజకవర్గాలు: 7 (ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు,తాడేపల్లిగూడెం)
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం(8), కొత్తగా భీమవరం(11) మొత్తం మండలాలు 19
వైశాల్యం: 2,178 చ.కి.మీ
జనాభా: 17.80 లక్షలు

11. జిల్లా పేరు : పశ్చిమగోదావరి
జిల్లా కేంద్రం: ఏలూరు
నియోజకవర్గాలు: 7 (ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు)
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు(12),జంగారెడ్డిగూడెం(9), నూజివీడు(6) మొత్తం మండలాలు 27
వైశాల్యం: 6,413 చ.కి.మీ
జనాభా: 20.03 లక్షలు

12. జిల్లా పేరు : కృష్ణా
జిల్లా కేంద్రం: మచిలీపట్నం
నియోజకవర్గాలు: 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ)
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12) మొత్తం మండలాలు 25
వైశాల్యం: 3,775 చ.కి.మీ
జనాభా: 17.35 లక్షలు

13. జిల్లా పేరు : ఎన్టీఆర్
జిల్లా కేంద్రం: విజయవాడ
నియోజకవర్గాలు: 7 (విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు)
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ(6), కొత్తగా నందిగామ(7), కొత్తగా తిరువూరు(7) మొత్తం మండలాలు 20
వైశాల్యం: 3,316 చ.కి.మీ
జనాభా: 22.19 లక్షలు

14. జిల్లా పేరు : గుంటూరు
జిల్లా కేంద్రం: గుంటూరు
నియోజకవర్గాలు: 7 (తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి)
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (10), తెనాలి (8) మొత్తం 18 మండలాలు
వైశాల్యం: 2,443 చ.కి.మీ
జనాభా: 20.91 లక్షలు

15. జిల్లా పేరు : బాపట్ల
జిల్లా కేంద్రం: బాపట్ల
నియోజకవర్గాలు : 6 వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల
రెవెన్యూ డివిజన్లు : కొత్తగా బాపట్ల(12), కొత్తగా చీరాల (13) మొత్తం మండలాలు 25
వైశాల్యం : 3,829 చ.కి.మీ
జనాభా : 15.87 లక్షలు

16. జిల్లా పేరు : పల్నాడు
జిల్లా కేంద్రం: నరసరావుపేట
నియోజకవర్గాలు : 7 పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి
రెవెన్యూ డివిజన్లు : గురజాల (14), నరసరావుపేట(14) మొత్తం మండలాలు 28
వైశాల్యం : 7,298 చ.కి.మీ
జనాభా : 20.42 లక్షలు

17. జిల్లా పేరు : ప్రకాశం
జిల్లా కేంద్రం: ఒంగోలు
నియోజకవర్గాలు : 8 యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి
రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12), కొత్తగా కనిగిరి (13) మొత్తం మండలాలు 38
వైశాల్యం : 14,322 చ.కి.మీ
జనాభా : 22.88 లక్షలు

18. జిల్లా పేరు : పొట్టి శ్రీరాములు నెల్లూరు
జిల్లా కేంద్రం: నెల్లూరు
నియోజకవర్గాలు : 8 కొవ్వూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు
రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు (12), ఆత్మకూరు (11), కావలి(12) మొత్తం మండలాలు 35
వైశాల్యం : 9,141 చ.కి.మీ
జనాభా : 23.37 లక్షలు

19. జిల్లా పేరు : కర్నూలు
జిల్లా కేంద్రం: కర్నూలు
నియోజకవర్గాలు : 8 పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు
రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11), ఆదోని (17) మొత్తం మండలాలు 28
వైశాల్యం : 8,507 చ.కి.మీ
జనాభా : 23.66 లక్షలు

20. జిల్లా పేరు : నంద్యాల
జిల్లా కేంద్రం: నంద్యాల
నియోజకవర్గాలు : 6 నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు
రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్‌ (8), కొత్తగా ఆత్మకూరు(10) మొత్తం మండలాలు 27
వైశాల్యం : 9,155 చ.కి.మీ
జనాభా : 16.87 లక్షలు

21. జిల్లా పేరు : అనంతపురం
జిల్లా కేంద్రం: అనంతపురం
నియోజకవర్గాలు : 8 రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్‌
రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం (12), అనంతపురం (14), కొత్తగా గుంతకల్‌(8) మొత్తం మండలాలు 34
వైశాల్యం : 11,359 చ.కి.మీ
జనాభా : 23.59 లక్షలు

22. జిల్లా పేరు : శ్రీసత్యసాయిజిల్లా కేంద్రం : పుట్టపర్తి
నియోజకవర్గాలు : 6 మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి
రెవెన్యూ డివిజన్లు : పెనుగొండ (13), కొత్తగా పుట్టపర్తి(8), కదిరి (8) మొత్తం మండలాలు 29
వైశాల్యం : 7,771 చ.కి.మీ
జనాభా : 17.22 లక్షలు

23. జిల్లా పేరు : వైఎస్సార్ కడప
జిల్లా కేంద్రం: కడప
నియోజకవర్గాలు : 7 కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు
రెవెన్యూ డివిజన్లు : కడప(10), జమ్మలమడుగు(12), కొత్తగా బద్వేలు (12) మొత్తం మండలాలు 34
వైశాల్యం : 10,723 చ.కి.మీ
జనాభా : 19.90 లక్షలు

24. జిల్లా పేరు : అన్నమయ్య
జిల్లా కేంద్రం: రాయచోటి
నియోజకవర్గాలు : 6 రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి
రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(10), మదనపల్లి(11) మొత్తం మండలాలు 32
వైశాల్యం : 8,459 చ.కి.మీ
జనాభా : 17.68 లక్షలు

25. జిల్లా పేరు : చిత్తూరు
జిల్లా కేంద్రం: చిత్తూరు
నియోజకవర్గాలు : 7 నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు
రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు(18), కొత్తగా పలమనేరు, (15) మొత్తం మండలాలు 33
వైశాల్యం : 7,210 చ.కి.మీ
జనాభా : 19.85 లక్షలు

26. జిల్లా పేరు : శ్రీ బాలాజీ
జిల్లా కేంద్రం: తిరుపతి
నియోజకవర్గాలు : 7 సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి
రెవెన్యూ డివిజన్లు : నాయుడుపేట(13), గూడూరు (11), తిరుపతి (11) మొత్తం మండలాలు 35
వైశాల్యం : 9,176 చ.కి.మీ
జనాభా : 22.18 లక్షలు

Minister Kodali Nani Sensational Statement In Press Meet || YCP Vs TDP
06/01/2022

Minister Kodali Nani Sensational Statement In Press Meet || YCP Vs TDP

Minister Kodali Nani Sensational Statement In Press Meet.Keep Follow Us For More Latest News.

రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు ..
05/01/2022

రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు ..

రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు ..

AP Govt Green Signal To Anandayya Medicine #ఆనందయ్యా
31/05/2021

AP Govt Green Signal To Anandayya Medicine
#ఆనందయ్యా

Krishnapatnam Ayurvedic Medicine Preparation Process
21/05/2021

Krishnapatnam Ayurvedic Medicine Preparation Process

Krishnapatnam Ayurvedic Medicine Preparation Process|| ||

కృష్ణ‌ప‌ట్నం ఆయుర్వేద మందుకోసం కిక్కిరిసిన ప్రజలు ||
21/05/2021

కృష్ణ‌ప‌ట్నం ఆయుర్వేద మందుకోసం కిక్కిరిసిన ప్రజలు ||

కృష్ణ‌ప‌ట్నం ఆయుర్వేద మందుకోసం కిక్కిరిసిన ప్రజలు || || GK NEWS

కృష్ణపట్నం కరోనా మందు పవర్ ఎంత? || కళ్ళ ముందే కటిక నిజం
21/05/2021

కృష్ణపట్నం కరోనా మందు పవర్ ఎంత? || కళ్ళ ముందే కటిక నిజం

కృష్ణపట్నం కరోనా మందు పవర్ ఎంత? || కళ్ళ ముందే కటిక నిజం ||

గో సంరక్షుడు శ్రీ చాంద్ బాషా, కవి - గాయకుడు శ్రీ పెంచల్ దాస్ లను సత్కరించిన శ్రీ పవన్ కళ్యాణ్
09/03/2021

గో సంరక్షుడు శ్రీ చాంద్ బాషా, కవి - గాయకుడు శ్రీ పెంచల్ దాస్ లను సత్కరించిన శ్రీ పవన్ కళ్యాణ్

Pawan Kalyan Meeting with Prakasam District SP On Sri Vengaiah Naidu's Death
23/01/2021

Pawan Kalyan Meeting with Prakasam District SP On Sri Vengaiah Naidu's Death

Grand Welcome To JanaSena Party Chief Sri Pawan Kalyan garu In Tirupati
21/01/2021

Grand Welcome To JanaSena Party Chief Sri Pawan Kalyan garu In Tirupati

11/01/2021







Minister Anil Kumar Yadav Powerfull Speech At Amma Vodi

YS Jagan Full Speech || AP Assembly Winter Session 2020 || GK News
01/12/2020

YS Jagan Full Speech || AP Assembly Winter Session 2020 || GK News




YS Jagan Full Speech || AP Assembly Winter Session 2020.Keep Follow Us For More Latest News.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when GK News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share