జగన్-షర్మిళ వివాదంలో... బయటి వాళ్ళు నోరు మూసుకోండి...!అది అన్నా-చెల్లెలి వివాదం... దాన్ని వాళ్ళు పరిష్కరించుకొంటారు - CPI జాతీయ కార్యదర్శి, నారాయణ #CPINarayana #YSJaganMohanReddy #YSSharmila #ysrcp #teluguspace
మా బీఆర్ఎస్ పార్టీకి దమ్ముంది.. ఇప్పటికీ చెప్తున్నా టైం, డేట్ చెప్పు మేము అందరం వస్తాం. అలానే కాంగ్రెస్ నాయకులు అందరూ రావాలి, అందరికి డ్రగ్స్ టెస్ట్ చేయాలి - పాడి కౌశిక్ రెడ్డి #padikoushikreddy #brsparty #janwadafarmhouse #KTR #RevanthReddy #teluguspace
నా పేరుతో సామాజిక మాధ్యమాలు మీడియాలో అనేక రకాల రూమర్లు వస్తున్నాయి
నా పేరుతో ఎఫైర్ లో పెట్టిన ప్రతి వాక్యం తప్పే ... నా వాదన చాలా స్పష్టంగా చెప్పాను.ఎఫ్ఐఆర్ పేరుతో చేస్తున్న ప్రచారం అంతా తప్పే - విజయ్ మద్దూరి
#janwada #KTR #RevanthReddy #RajPakala #teluguspace #VijayMadduri
NTR స్టేడియం వద్దకు వస్తున్న బెటాలియన్ కానిస్టేబుళ్లను అరెస్ట్ చేస్తున్న పోలీసులు #TelanganaPolice #telanganaspecialpolice #telanganabatallionpolice #RevanthReddy #ekpolice #ekpolicesystem #teluguspace
జన్వాడ ఫార్మ్ హౌజ్ రేవ్ పార్టిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ప్రెస్ మీట్
#KTR #rajpakala #janwadafarmhouse #revanthreddyanumula #teluguspace
తిరుమలలో ఫ్యామిలీతో సందడి చేసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు #dilraju #DilRaju #ProducerDilraju #tirumala #ttd #teluguspace #srivenkateshwara #svccreations
శ్రీశైలం అడవులల్లోని బయలుటీ గ్రామ రోడ్డు మార్గంలో కనిపించిన పెద్ద పులి. #Srisailam #srisailamforest #nallamala #peddapuli #telanganaforest #srisailamtigerreserve #teluguspace
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం #haryanaelection2024 #VineshPhogat #RahulGandhi #modi #bjp #Congress #teluguspace
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి
నేను టీడీపీలో చేరుతాను.. మళ్లీ అందరం కలిసి టీడీపీకి పూర్వ వైభవం తెస్తాం.
చంద్రబాబు నాయుడు వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందింది.
తెలంగాణలో ఇంకా టీడీపీ అభిమానులు చాలా మంది ఉన్నారు.. తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకోస్తాం - మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి #telanganatdp #theegalakrishnareddy #TKR #mallareddy #chamakurumallareddy
రామ రాజ్యాన్ని రావణకాష్టంగా మార్చారు.ఆంధ్ర రాష్ట్రంలో పసిబిడ్డలకి కూడా రక్షణ కరువైంది. ఆడబిడ్డలపై ఇంతలా అఘాయిత్యాలు జరుగుతున్నా నోరుమెదపరేంటి ? - వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. #anchorshyamala #ysrcpandhrapradesh #PawanKalyan #ysjagan #ChandrababuNaidu #NaraLokesh #cbn100days #teluguspace
కొండ సురేఖ రాజీనామా చెయ్...
కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
#teluguspace #hydra #RevanthReddy #KondaSurekha #kondasurekha #samantharuthprabhu #AkkineniNagarjuna #KTR #kapaul #Kapaul
నాగార్జున మంచి వ్యక్తి.. అలాంటి వ్యక్తి కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. #PosaniKrishnaMurali #KondaSurekha #RevanthReddy #AkkineniNagarjuna #samantharuthprabhu #teluguspace
అమ్మవారికి అవమానం..! #navaratrispecial #dasara #dasarfestival #durgamata #maadurga #devinavaratri #dussehra #telanganadasara #batukamma #teluguspace
నా ఫార్మ్ హౌస్ నేనే కూలుస్తా ! పట్నం మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. #avranganath #hydra #RevanthReddy #teluguspace #AnumulaRevanthReddy #patnammahenderreddy #KondaSurekha #KTR #brsparty #teluguspace
నా ఫార్మ్ హౌస్ నేనే కూలుస్తా ! పట్నం మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. #patnammahenderreddy #hydra #hydrademolish #RevanthReddy #AnumulaRevanthReddy #congressparty #teluguspace