చార్మినార్ వద్ద పోలీసుల గస్తీ చూడండి (వీడియో)
నేడు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హై అలర్ట్ ప్రకటించారు.
మక్కా మసీదు వద్దకు భారీగా ముస్లింలు వచ్చి ప్రార్ధనలు చేస్తున్నారు. దాదాపు నాలుగు వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు RAC
ఫోర్స్ పాతబస్తీలో కదలికలను నిషితంగా గమనిస్తున్నారు.
#oldcityhyderabad #hyderabad #PoliceProtection
లైగర్ డైరెక్టర్ పూరీ కాదు.. చార్మీ'
నిన్న విడుదలైన 'లైగర్'పై సోషల్ మీడియాలో
దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ట్విటర్లో
#WaatLagaDenge, #Vijay Devarakonda,
#PuriJagannadh హ్యాష్ ట్యాగ్స్న ట్రెండ్
చేస్తున్నారు. మూవీ చూసి థియేటర్ల నుంచి
బయటికొచ్చిన ఆడియన్స్.. 'అస్సలు బాలేదు',
'ఒక్కసారి కూడా చూడొద్దు', 'నార్త్ వాళ్ల కోసం తీసి సౌత్‌లో రిలీజ్ చేశారు', 'మైక్ టైసన్ ఇజ్జత్ తీశారు', 'పూరి కాదు చార్మీ డైరెక్ట్ చేశారు' అని అంటున్నారు.
అమరావతి.
వైయస్సార్ యంత్ర సేవా పథకం రాష్ట్ర స్ధాయి మెగా పంపిణీలో భాగాంగా నేడు గుంటూరులో సీఎం వైయస్.జగన్ ప్రారంభించనున్న ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల
#ysrcpgovt #jagangovt
పరిశ్రమల శాఖ 2021-2022 వార్షిక నివేదికను మంత్రి శ్రీ కేటీఆర్ నేడు విడుదల చేశారు.
#TriumphantTelangana
నిమ్మకూరు: కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిమ్మకూరు వచ్చిన ఆయన.. వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిలో నిలిచిపోయారని చెప్పారు.
ఆయణ్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలపై ఉంటాయని బాలకృష్ణ చెప్పారు.
మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని నినదించిన ఆయనకు వందనాలని తెలిపారు.