Politricks Updates

  • Home
  • Politricks Updates

Politricks Updates Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Politricks Updates, Social Media Agency, .

వ్యభిచారం చేయిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్.ఫార్చ్యూన్ హోటల్లో పోలీసుల రైడ్‌లో పట్టుబడ్డ క...
20/01/2024

వ్యభిచారం చేయిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్.

ఫార్చ్యూన్ హోటల్లో పోలీసుల రైడ్‌లో పట్టుబడ్డ కాంగ్రెస్ నేత ముఠా

విదేశీ అమ్మాయిలని ఉద్యోగం పేరుతో రప్పించి బలవంతంగా వ్యభిచారం చేయించినట్లు గుర్తింపు 16 మంది అమ్మాయిలు, నలుగురు కస్టమర్లు మరో ఇద్దరు అరెస్ట్.

లాప్ టాప్ లు పంపిణీ. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాప్ టాప్ లు పంపిణీ చేశారు.
31/12/2023

లాప్ టాప్ లు పంపిణీ.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాప్ టాప్ లు పంపిణీ చేశారు.

బీఆర్ఎస్ కార్యకర్త పైన కాంగ్రెస్ నాయకుల దాడి.
29/12/2023

బీఆర్ఎస్ కార్యకర్త పైన కాంగ్రెస్ నాయకుల దాడి.

కేసీఆర్ సర్కార్ ఇచ్చిన రేషన్ కార్డుల వివరాలు చెప్పిన గంగుల !
28/12/2023

కేసీఆర్ సర్కార్ ఇచ్చిన రేషన్ కార్డుల వివరాలు చెప్పిన గంగుల !



#...

2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి.
27/12/2023

2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి.

Telangana CMO Sri Revanth Reddy & Battivikramarka Mallu Deputy.CM Met with PMO India Sri Narendra Modi Today at Delhi.. ...
26/12/2023

Telangana CMO Sri Revanth Reddy & Battivikramarka Mallu Deputy.CM Met with PMO India Sri Narendra Modi Today at Delhi..

ఎలుక కొరకడంతో శిశువు మృతి.
25/12/2023

ఎలుక కొరకడంతో శిశువు మృతి.

హుజూరాబాద్ నుండి హన్మకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకి ప్రమాదం.
24/12/2023

హుజూరాబాద్ నుండి హన్మకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకి ప్రమాదం.

24/12/2023

ఇందిరమ్మ పాలన ను గుర్తు చేసిన కేటీఆర్.

23/12/2023

ప్రజా దర్బార్ కాదు పబ్లిసిటీ స్టంట్ మాత్రమే !

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ. "జై భారత్ నేషనల్" పేరుతో జేడి లక్ష్మినారాయణ గారు శుక్రవారం నాడు ప్రకటించారు.
23/12/2023

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.

"జై భారత్ నేషనల్" పేరుతో జేడి లక్ష్మినారాయణ గారు శుక్రవారం నాడు ప్రకటించారు.

21/12/2023

కోమటిరెడ్డికి మాటల తూటాలు దింపిన జగదీష్ రెడ్డి !

20/12/2023

*అప్పు ప్రతీసారీ తప్పు కాదు*
*తెచ్చిన రుణాలతో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి అనంతం*

❔అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు ఎందుకు తీసుకుంది.. ఏం చేసింది.. పూర్తి వివరాలు👇

🔷 బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చింది అంటూ కొందరు అవగాహన లేని ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.

🔷 తీసుకున్న రుణాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికే ఉపయోగించింది తప్ప దుబారాగా ఖర్చు చేయలేదు. వివిధ సంస్థల ద్వారా తీసుకున్న రుణాలను మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఆసుపత్రులు, మెరుగైన వైద్య సదుపాయాలు, మెడికల్ కాలేజీలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, విద్యుత్ సంస్థల బలోపేతం, రోడ్లు, ఫ్లైఓవర్లు, మార్కెట్లు మొదలగు వాటికోసమే ఉపయోగించింది.

✅ నిజానికి ఉత్పాదక రంగాల్లో (ప్రొడక్టీవ్ సెక్టర్) పెట్టే పెట్టుబడులను అప్పు అని అనొద్దు.. అవి బంగారు భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడులు మాత్రమే.

👉 ఉదాహరణకి లక్ష రూపాయలు సంపాదించే ఒక వ్యక్తికి తన జీతానికంటే సుమారు 50 రెట్లు అంటే 50 లక్షల రూపాయల హౌసింగ్ లోన్ ఇవ్వడానికి కూడా బ్యాంకులు వెనకాడవు. అంటే మనం తిరిగికడతాం అనే నమ్మకం ఉంటేనే మనకు అప్పు పుడుతుంది.

👉 ఒక రాష్ట్రం విషయంలోనూ అంతే... ₹1.26 లక్షల కోట్లతో స్వంత ఆదాయంలో దేశంలోనే మనం రెండో స్థానంలో ఉన్నాం... ఇంత రాబడి ఉన్న రాష్ట్రానికి రూ. 3-4 లక్షల కోట్ల అప్పు ఉండటం ఏ మాత్రం తప్పు కాదు.. ఆర్థిక వ్యవస్థకు హానికరం కాదు.

👉 ఎలాగైతే ఒక మనిషి ఎదుగుదలకి ఫార్మేటివ్ ఇయర్స్ ఎంత ముఖ్యమో.. ఆ సమయంలో పోషకాహారం అందించడానికి ఎలాగైతే కృషి చేస్తామో.. ఒక కొత్త రాష్ట్రం విషయంలోనూ అంతే...

👉 తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రానికి.. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రం ఎదుగుతున్న ఇలాంటి సమయమే సరైన సమయం. అందుకే ప్రతీ రంగంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మొత్తంలో ఖర్చు చేసింది.

📊 ఇప్పుడు అంకెల్లోకి వద్దాం.. ఏదైనా రాష్ట్రం యొక్క అప్పుల స్థితిగతులను తెలియచేయడానికి జీఎస్డీపీలో అప్పుల శాతాన్ని (డెట్ టూ జీఎస్డీపీ రేషియో) ప్రామాణికంగా తీసుకుంటారు. దాంట్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 24వ స్థానంలో ఉంది.. అంటే మనకంటే జీఎస్డీపీలో అప్పుల శాతం ఎక్కువున్న రాష్ట్రాలు 23 ఉన్నాయి.

✔️తెలంగాణ డెట్ టూ జీఎస్డీపీ రేషియో - 26.80%

మనకంటే ఎక్కువ అప్పులు చేసిన 23 రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు👇

💰 పశ్చిమ బెంగాల్ - 38.50%
💰 కేరళ - 37.20%
💰 గుజరాత్ - 35.50%
💰 రాజస్థాన్ - 35.30%
💰 ఆంధ్రప్రదేశ్ - 32.50%
💰 తమిళనాడు - 31.40%

👉 అప్పులు అనేవి కేవలం మన దేశంలోని రాష్ట్రాలకే పరిమితం కాదు.. అభివృద్ధి చెందిన దేశాలుగా పేరొందిన ఎన్నో పెద్ద దేశాలు కూడా భారీ మొత్తంలో రుణాలను సమీకరిస్తుంటాయి.

కొన్ని అభివృద్ధి చెందిన దేశాల డెట్ టూ జీడీపీ రేషియో👇
💰 జపాన్ - 255%
💰 సింగపూర్ - 168%
💰 అమెరికా - 123%
💰 కెనడా - 106%
💰 యూకే - 104%
💰 చైనా - 83%

📈 మనం తీసుకునే హోం లోన్, కార్ లోన్ ఎలాగైతే కొత్త ఆస్తులను తయారు చేస్తుందో.. ఎడ్యుకేషన్ లోన్ ఏ విధంగా అయితే భవిష్యత్తు కోసం పెట్టుబడో.. అలాగే అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్రం తీసుకునే రుణాలు కూడా అంతే.. అది ఒక ఇన్వెస్ట్‌మెంట్.

✅ తిరిగి కట్టే సత్తా ఉంటేనే అప్పు పుడుతుంది.. అభివృద్ధి కోసం తీసుకున్న అప్పు తప్పు కాదు.

Investment into productive sector is not debt!

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Politricks Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share