Kadavergu Sudhakar

  • Home
  • Kadavergu Sudhakar

Kadavergu Sudhakar Cars purchase and sales here

22/09/2021
07/05/2021
26/04/2021

ఇయ్యళ్ల ఇంట్ల..రేపు మంట్లె...
ఉన్నన్ని రోజులు హయీగా బతికేద్దాం..

ఎందుకీ అంతరం..

ఓ మనిషి ! ఏమవుతాయి నీ డబ్బులు, నీ బంగళాలు

ఏమవుతాయి నీ కార్లు, నీ బంగారు అభరణాలు

ఏమవుతాయి నీవు సంపాదించిన లంచగొండి సొమ్ము

ఏ కారులో వెల్లగలవు బయటికి నేడు

ఏ విమానంలో బయటకు వెళ్లగలవు నేడు

ఏ షిప్పులో బయటకు వెళ్లగలవు నేడు

ఎవడు నిన్ను తాకుతాడు ఈ రోజు

ఏమవుతుంది నీవు కూడబెట్టిన వేల ఎకరాల భూమి

రోడ్డుకిరువైపుల పచ్చని పొలాలు మాయం చేస్తివి

పేదోడు వంద గజాల భూమి కొనుక్కునే పరిస్థితి చేజారిస్తివి

పచ్చదనం కాలరాస్తివి పైసలకు కక్కుర్తి పడితివి

ఏమవుతాయి నీ వందల ఎకరాలు నేడు

అంతరాలు పెంచితివి, ఆత్మీయత తుంచితివి

డబ్బే సర్వస్వం అనుకుంటివి

నిన్ను కాపాడడానికి మళ్లీ మనిషే కావాలి నేడు(డాక్టర్)

డబ్బులున్నోడికొక మర్యాద, కార్తోవస్తే మరోక మర్యాద

నడిచోస్తే ఒక మర్యాద, సూటు వేస్తే మరోక మర్యాద

ఎందుకీ అంతరం..ఏమవుతావు నేడు మనవా..

ఇకనైనా మేలుకో.. అందరినీ కలుపుకో..

ఆఖరకు నీ పెండ్లం పిల్లలు కూడా కడసారి చూడడానికి కూడా భయపడే రోజులు దాపురించాయి..ఏది శాశ్వాతం కాదు. మనిషి తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు. అనే కోణంలో అద్బుతంగా రాశాడు హన్మకొండకు చెందిన సోమేశ్వర్​ గారు.

దారం సోమేశ్వర్
హన్మకొండ
9849304262

18/04/2021

junior ismatr

09/01/2021
06/07/2020

Video from Sudhakar Kadavergu

20/06/2020

Realistic

17/06/2020

Video from Sudhakar Kadavergu

Address


Alerts

Be the first to know and let us send you an email when Kadavergu Sudhakar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share