BLR Yuvaseena

  • Home
  • BLR Yuvaseena

BLR Yuvaseena అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి
👏👏👏

❤️
28/11/2024

❤️

27/11/2024
*490 కోట్లతో మిర్యాలగూడ నియోజకవర్గంలో 5లిఫ్ట్ ఇరిగేషన్స్.MLA-BLR* మరియు *DCC శంకర్ నాయక్ గారి*... *కృషితో పట్టుదలతో  సాధ...
11/08/2024

*490 కోట్లతో మిర్యాలగూడ నియోజకవర్గంలో 5లిఫ్ట్ ఇరిగేషన్స్.MLA-BLR* మరియు *DCC శంకర్ నాయక్ గారి*... *కృషితో పట్టుదలతో సాధించారు*

ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గం అడవీదేవులపల్లి మండలం చిట్యాల గ్రామంలో నూతన ఎత్తిపోతల పథకముల *దున్నపోతు గండి లిఫ్ట్ ఇరిగేషన్* పురోగతిపై ఇరిగేషన్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు *గౌ,, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు* సమీక్ష సమావేశానికి విచ్చేసి ప్రాజెక్టు పరిసరాలను సందర్శించి అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు .. .ఈ సందర్భంగా అడవిదేవులపల్లి మండలంలో *నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు* మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఇక్కడి రైతులు, ప్రజలు *దున్నపోతుల గండి* ద్వారా తమకి సాగునీరు అందుతే తమ జీవితాలు మారతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు.. గత పాలకులు మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కానీ ఈ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు ... ఈ *దున్నపోతుల ఎత్తిపోతల పథకం* ద్వారా దాదాపు *12వేల ఎకరాలకు* సాగునీరు అందించే అవకాశం ఉంది.. అందుకే మన ఇరిగేషన్ మంత్రి వర్యులు *గౌ,, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని* అడిగిన వెంటనే స్పందించి నేనే స్వయంగా అక్కడికి వచ్చి రివ్యూ నిర్వహించి దాని

ఈరోజు శ్రావణమాసం బోనాల సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ నందు *శ్రీ ముత్యాలమ్మ పరమేశ్వరి అమ్మవారి బోనాల* మహోత్సవంల...
11/08/2024

ఈరోజు శ్రావణమాసం బోనాల సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ నందు *శ్రీ ముత్యాలమ్మ పరమేశ్వరి అమ్మవారి బోనాల* మహోత్సవంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* .. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు మంచిగా పంటలు పండాలని కోరుకోవడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..

*Happy Friendship Day 🎉👬To All BLR బ్రదర్స్*
04/08/2024

*Happy Friendship Day 🎉👬To All BLR బ్రదర్స్*

*సాగర్ ఎడమ కాలువ నీటి విడుదలతో రైతుల సంబురాలు..MLA -BLR*ఈరోజు గౌరవ రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖామాత్యులు *శ్రీ ...
02/08/2024

*సాగర్ ఎడమ కాలువ నీటి విడుదలతో రైతుల సంబురాలు..MLA -BLR*

ఈరోజు గౌరవ రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖామాత్యులు *శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు*
సాగునీటిపారుదలశాఖామాత్యులు *శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిగారు*,
గౌరవ మిర్యాలగూడ శాసనసభ్యులు *శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLRగారు* మరియు దేవరకొండ శాసనసభ్యులు
*శ్రీ నేనావత్ బాలునాయక్ గారు* మరియు పట్టభద్రుల MLC *శ్రీ తీన్మార్ మల్లన్న గారితో* కలిసి
బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో హిల్ కాలనీ, బుద్ధవనం, నాగార్జున సాగర్ చేరుకొని. *నాగార్జున సాగర్ డ్యాం, లెఫ్ట్ కెనాల్ హెడ్ రెగ్యూలేటర్ నుంచి సాగునీరు విడుదల* చేయడం జరిగింది. . అనంతరం పెద్దలు ప్రజా బంధువు *గౌ,, శ్రీ కుందూరు జానారెడ్డి గారి* ఆధ్వర్యంలో సాగర్ వరద కాలువను విడుదల చేయడం జరిగింది.. ఈ సందర్భంగా రైతులు ఆనందంతో సంబురాలు చేసుకున్నారు .. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం అంటూ రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు..

26/07/2024

BLR అన్న గారు ❤️

26/07/2024

BLR అన్నగారు ❤️

👏👏👏
01/07/2024

👏👏👏

పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్న గారు ❤️
22/05/2024

పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్న గారు ❤️

ఈ రోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో R&B మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు *గౌ, శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారి*  పర్యా...
20/03/2024

ఈ రోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో R&B మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు *గౌ, శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారి* పర్యాటనలో భాగంగా ఉదయం 9:00 గంటలకు మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామం నందు గల *శ్రీ సీతారామాంజనేయ స్వామి* వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొంటారు .. అనంతరం వెంకటాద్రి పాలెం గ్రామంలో గల *శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి* వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొంటారు..కావున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్, వార్డ్ ఇన్చార్జి లు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కిసాన్ సెల్ నాయకులు, NSUI నాయకులు, INTUC నాయకులు, వివిధ విభాగాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు , మరియు BLR బ్రదర్స్ పాల్గొనవల్సిందిగా కోరుతున్నాము ..

ఇట్లు
*బత్తుల లక్ష్మారెడ్డి -BLR*
*మిర్యాలగూడ ఎమ్మెల్యే*

10/03/2024

Jai BLR Anna❤️

26/01/2024

*Miryalaguda -MLA -Camp Office 🇮🇳🇮🇳🇮🇳*

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when BLR Yuvaseena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share