Janasena sumanth Karempudi

  • Home
  • Janasena sumanth Karempudi

Janasena sumanth Karempudi rise your voice
(1)

The future belongs to those who believe in the beauty of their dreams
08/11/2023

The future belongs to those who believe in the beauty of their dreams

ఇప్పటికైనా ఆ ప్రజలకు న్యాయం చేయండి
27/08/2023

ఇప్పటికైనా ఆ ప్రజలకు న్యాయం చేయండి

18/06/2023

సైనికులు వీర మహిళలు జనసేన పార్టీ అందరూ కలిసి జగన్ రెడ్డి రోడ్డు మీదకి తీసుకొస్తాం

17/06/2023

ఒక డాక్టర్ సుధాకర్ ...
ఒక వెంగయ్య నాయుడు ...
ఒక ఓం ప్రతాప్ ...
ఈరోజు అమర్నాధ్ గౌడ్ 😓...
మొత్తం అందరూ బులుగు పార్టీ ఆకృత్యాలకి బలైనవాళ్ళే 🙏

17/06/2023

నువ్వు సీఎం అయితే మా బాధలు అన్ని తీరతాయి అయ్యా 🥺🥺🥺🙏🙏🙏

16/06/2023

ఎంత కోపం బాధ ఉంటే కానీ ఇలా రియాక్ట్ అవ్వరు...

14/06/2023

రేపు ఉదయం 9 గంటలకు పిఠాపురంలో ప్రముఖులు, విద్యావేత్తలు,వృత్తి నిపుణులు, ఎన్జీఓ ప్రతినిధులతో Pawan Kalyan గారు సమావేశం🔥🔥💥

14/06/2023

భారీ జనసందోహం నడుమ కత్తిపూడి వారాహి విజయ యాత్ర సభా ప్రాంగణం చేరుకుంటున్న జనసేనాని శ్రీ గారు.

14/06/2023

అన్నవరంలో జనసంద్రంగా మారిన అన్నవరం కనీసం లైవ్ టెలికాస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు ఇసుకేస్తే రాలనంత జనం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి మీ జానకి సుమంత్ కారంపూడి

13/06/2023

వారాహి యాత్రకి లైన్ క్లియర్ 🔥
- కాకినాడ ఎస్పీ.

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ప్రస్తుతం ఉన్న ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కొరకైరేపటి రోజున జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యా...
13/06/2023

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ప్రస్తుతం ఉన్న ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కొరకై
రేపటి రోజున జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయం సాధించాలని ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ జుత్తుకు నాగరాజు గారు ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆకివీడు మండలం ఆకివీడులో పెద్ద పేట చర్చి పెద్ద మసీదు ఆంజనేయ స్వామి గుడి నందు ప్రత్యేకమైన ప్రార్థనలు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఆకివీడు మండల అధ్యక్షులు మండల కార్యవర్గం పార్టీ పెద్దలు పాల్గొనడం జరిగింది

12/06/2023
11/06/2023

సెక్షన్ 30 పెట్టిన,144 పెట్టిన వైసీపీ కొత్త
సెక్షన్లు పెట్టిన వారాహి జన ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు🔥🔥💥💥~ Srinivas Bolisetti గారు

పేరు గోప ఊరు దిబ్బ అన మట్ట
11/06/2023

పేరు గోప ఊరు దిబ్బ అన మట్ట

పేరు గొప్ప ఊరు దిబ్బ... అన్నట్లుగా... ఇవ్వడానికి సరుకు లేదు గాని బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి వ్యాన్  లు మాత్రం కొన్నారు ...
09/06/2023

పేరు గొప్ప ఊరు దిబ్బ... అన్నట్లుగా... ఇవ్వడానికి సరుకు లేదు గాని బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి వ్యాన్ లు మాత్రం కొన్నారు పబ్లిసిటీ కోసం..!!

కాకాని శివాలయం లో మాంసం వండి దేవాలయాన్ని అపవిత్రం చేసిన వైసిపి నాయకుడు షరీఫ్ మళ్ళీ ప్రవేశించాడు ఎవరో వదిన ట సపోర్ట్ చేస్...
08/06/2023

కాకాని శివాలయం లో మాంసం వండి దేవాలయాన్ని అపవిత్రం చేసిన వైసిపి నాయకుడు షరీఫ్ మళ్ళీ ప్రవేశించాడు ఎవరో వదిన ట సపోర్ట్ చేస్తే ఇంకో 4 క్యాంటీన్ లు పెట్టుకుంటా అంటున్నాడు ఆ వదిన ఎవరో వీడు ఎవడో తేలుస్తాము ఆలయ ప్రాంగణంలో అరాచక శక్తులకి తావిస్తూ, ఎదురు స్మశానం ఉండటం వల్ల శవాల మీద చల్లే పూలు తీసి గుడి ప్రాంగణం లో వేయిస్తు ఆలయాన్ని అపవిత్రం చేస్తూ ఇవేం దాష్టికాలు అంటూ అడిగిన ఆలయ అర్చకుల లో ఒకరిని సస్పెండ్ చేశారు..

ఇలాంటి అకృత్యాలు ఎన్నో చేస్తున్న కాకాని EO శ్రీనివాస్ రెడ్డి కొమ్ములు, దానికి వత్తాసు పలుకుతున్న అక్కడ స్థానిక వైసీపీ నాయకుల కొమ్ములు విరిచి చేతిలో పెడతాం

#ఛలోకాకానిశివాలయం త్వరలో భారీ ఎత్తున జరగబోతోంది అందరూ సిద్దంగా ఉండగలరు...

08/06/2023

17వార్డ్ కి 15 లక్షల మంచినీటి పైపులైను కౌన్సిల్ మీటింగ్ లో మీరు ప్రపోజల్ పెట్టి సంవత్సరం దాటింది ఇంకా కార్యాచరణ లేదు ఎందుకు... డ్రైనేజీ సిల్ట్ మీద ఉన్న శ్రద్ధ అ వార్డు ప్రజలు మంచినీటి సమస్యపై లేదు ఈ అధికార పార్టీ సభ్యులకు..

19/07/2021

సాగు బరువాయనా రైతా
సేలు తేలబోయనా రైతా
ఏరు కరువన్నదా రైతా
ఎరువు ఖర్చున్నదా రైతా
నీ తల్లి నేలమ్మ రైతా
గొంతెండి మాడింది రైతా
బాధనే లేదు రైతా...
మాకు సింతనే లేదు రైతా
మాటిచ్చి మరిసిన మేము రైతా...
నీ ఓటడగ వచ్చాము రైతా
సిగ్గు ఎగ్గు ఇడ్సి రైతా మేము...
సీటుకై వచ్చాము రైతా
నోటుకో ఓటు రైతా
కులముకో సీటు రైతా
మట్టినే నమ్మిన రైతా...
నిన్ను మట్టిలో కలిపాం రైతా

అమ్మదీనమ్మ బత్తాయో ఇంటర్నేషనల్ కంపెనీ ఆంధ్రకు తెచ్చాడు మాఅన్న 🤣
06/01/2021

అమ్మదీనమ్మ బత్తాయో ఇంటర్నేషనల్ కంపెనీ ఆంధ్రకు తెచ్చాడు మాఅన్న 🤣

చలో కాకినాడ
05/01/2021

చలో కాకినాడ

Pawan Kalyan  గారి జన్మదినోత్సవం సందర్భంగా జనసైనికులు సుమారు 1000 ఆక్సిజన్ సిలెండర్ కిట్లు ప్రభుత్వనికి దానం చెయ్యటం జరి...
20/12/2020

Pawan Kalyan గారి జన్మదినోత్సవం సందర్భంగా జనసైనికులు సుమారు 1000 ఆక్సిజన్ సిలెండర్ కిట్లు ప్రభుత్వనికి దానం చెయ్యటం జరిగింది ..

వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తమ ప్రభుత్వనికి 2000 ఆక్సిజన్ సిలెండర్ కిట్లు ఇచ్చి తమ సత్తా నిరూపించుకుంటారా...? 🤙🤙

అడ్డమైన Morphలు చేయటం కాదు ఆపదలో ఉన్నోళ్లని ఆదుకోవడం లో మాకు పోటీ పడండి దమ్ముంటే✊✊✊

కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళనే అత్యంత దారుణంగా చంపేస్తున్నారు తల్లీ... చంపాలి అనే ఆలోచన ఉన్న దుర్మార్గుల కి నీ ప్రాణం ఎంత తల్...
19/12/2020

కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళనే అత్యంత దారుణంగా చంపేస్తున్నారు తల్లీ... చంపాలి అనే ఆలోచన ఉన్న దుర్మార్గుల కి నీ ప్రాణం ఎంత తల్లీ. ఏ కారణం తో చనిపోయావో తెలియదు గాని కాలిపోతు ప్రాణం విడుస్తుండగా ఎంత భాద ,నరకం అనుభవించావో అర్థం చేసుకోగలను తల్లీ. రేపటి తరానికి జన్మ ఇచ్చే ఆడపిల్ల లేకుండా చేసే ప్రయత్నాలకు నీ ఉసురు తప్పకుండా తగులుతుంది తల్లీ... నీ పవిత్రమైన ఆత్మ కు శాంతి చేకూరాలి అని కోరుకుంటున్న తల్లీ.

18/12/2020

ఎవడి బాబు ముట అని మి పబ్లిసిటీ కోసం 24 కోట్లు హా సిగు ఉంద కొంచం అయిన....... ఎవడు చదువుతారు అని...

పోలవరం నిధులకు...అమిత్ షా కి ఏం సంభందం....పోనీ....వరద నష్టం పై కేంద్రానికి రాష్ట్రం నివేదిక లాంటిది ఇచ్చిందా....?కేంద్ర ...
16/12/2020

పోలవరం నిధులకు...అమిత్ షా కి ఏం సంభందం....

పోనీ....వరద నష్టం పై కేంద్రానికి రాష్ట్రం నివేదిక లాంటిది ఇచ్చిందా....?

కేంద్ర బృందం వచ్చి....వరద నష్టం అంచనా వేసి...కేంద్రానికి నివేదిక ఇచ్చిందా.....?

వరద సాయం వెంటనే విడుదల చేయాలని కోరిన....సీఎం అంట....?

వరద సాయం.....ఏ శాఖ చేతుల్లో ఉంటుంది.....?

అంటే....ఇక్కడ జనాలు వెర్రిబాగులోళ్లు.....ఒక్క ఛాన్స్ అనగానే బంపర్ గా గెలిపించారు....నేనేం చెప్పినా నమ్మేస్తారు అనేగా....?

అసలు....ఢిల్లీకి వాళ్ళు రమ్మన్నారా....మనమే పోయామా....?

పోయినసారి ఢిల్లీ పోయినప్పుడు ఎన్నెన్నో తెచ్చాడు...ఇప్పుడు ఇంకొన్ని తెస్తున్నాడు....మెడలు వంచి....

విగ్రహం......శాలువా మారాయి అంతే...


16/12/2020

150 రూపాయలు వచ్చే కరంటుబిల్లు 650 120 ఉండే మందు 250 " 2500 ఉండే టాక్టర్ఇసుక 9200 దీనికంతటికీ కారణం ఎవరు"""""?

ఒక ఆడపిల్లకి నాయం చేయలేని  c.m ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. మాకు అమ్మఒడి, చేయూత,తోడు, ఆసరా ఇవి కాదు  మాకు కావాల్సింది.మార్పు ...
15/12/2020

ఒక ఆడపిల్లకి నాయం చేయలేని c.m ఉంటే ఏంటి లేకపోతే ఏంటి.
మాకు అమ్మఒడి, చేయూత,తోడు, ఆసరా ఇవి కాదు మాకు కావాల్సింది.మార్పు కావాలి విధానాల్లో మార్పు కావాలి ఆడపిల్ల కి భరోసా కావాలి ఆడపిల్లకి న్యాయం కావాలి.ఆడపిల్లకి భద్రతా ఇవి కావాల్సిందీ

మన రాష్ట్రంలో చాలా మంది ఆడపిల్లలు కి కనీస భద్రత అనేది లేదు R.I.P The society

APలో పేదోడిమీధ పిడుగు.ప్రజాపంపిణీ వ్యస్థద్వారా వైట్ రేషన్ కార్డులున్నవారికిచ్చే పంచదార కిలో20నుంచి34రు.కు పెంపుద్వారా117...
12/12/2020

APలో పేదోడిమీధ పిడుగు.ప్రజాపంపిణీ వ్యస్థద్వారా వైట్ రేషన్ కార్డులున్నవారికిచ్చే పంచదార కిలో20నుంచి34రు.కు పెంపుద్వారా117కోట్లు,కందిపప్పు కిలో40 నుంచి67కు పెంపుద్వారా467కోట్లు Reddy garu పేదలపై బారమోపారు.ఇది ఆహార భద్రతActస్ఫూర్తికి తూట్లు పొడవటమే కదా.......

11/12/2020

ఈ రోజు ఉండి నియోజకవర్గం ఆకివీడులో ఆకివీడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో MRO ఆఫీసు వద్ద ఉన్న వాటర్ ఫిల్టర్ బెడ్స్ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించాలని అలాగే డంపింగ్ యార్డులో ఉన్న వాటర్ ఫిల్టర్ బెడ్స్ లో ఇసుకను కూడా వెంటనే మార్చాలని అలాగే దొరగారి చెరువు వద్ద వాటర్ ఫిల్టర్ బెడ్స్ లో ఇసుకను వెంటనే మార్చాలని మరియు అనాలా చెరువులో ఉన్న కలుషిత జలాలును పూర్తిగా బయటకు తొడేయ్యాలని అనాలా చెరువును పూర్తిగా ప్రక్షాళన చెయ్యాలని కలుషిత జలాలు తాగి అనారోగ్యాల పాలు అవుతున్న ఆకివీడు పట్టణ ప్రజలను కాపాడాలని మరో ఏలూరులాగా ఆకివీడు కాకూడదు అని ముందస్తు ఆలోచనతో ఈ నిరసన కార్యక్రమం జనసేన పార్టీ చేపట్టడం జరిగింది. అధికారులు వెంటనే స్పందించి ఆకివీడులో మంచి నీటి సమస్యలు పరిష్కరించాలని ఆకివీడు నగరపంచాయతీ కమిషనర్ గారికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలియచెయ్యడం జరిగింది...
(అసలే ఆక్వాతో మొత్తం వెంకయ్య కాలువ పూర్తిగా కలుషితం అవ్వగా మొన్న వరదలకు మంచినీరు మరింత కలుషితం అయ్యినవి. అదే కలుషిత మంచి నీరుని పూర్తిగా పాడైపోయిన వాటర్ ఫిల్టర్ బెడ్స్ ద్వారా అది కూడా డంపింగ్ యార్డులో ఉన్న వాటర్ ఫిల్టర్ బెడ్స్ ద్వారా ఆకివీడు మేజర్ ప్రాంతాలకు మాదివాడ,దుర్గానగర్, శ్రీరాంపురం కాలనీ, జానకి నగర్, చంద్రబాబు నగర్, ముస్లిం వీధి తదితర చుట్టూ పక్క ప్రాంతాలకు ఈ కలుషిత నీరు సరఫరా అవుతుంది.. ఈ ప్రాంత ప్రజలారా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అధికారులను, నాయకులను ప్రశ్నించండి
మీ సమస్యలను తీర్చుకోండి.....
జై జనసేన..పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి

ఉండి నియజగవర్గం ఆకివీడు మండలం ఆకివీడు గ్రామంలో ఇవల.ఆకివీడు లో డంపింగ్ యార్డ్ అనేది వాటర్ టాంక్, గవర్నేమెనట్ ఆసుపత్రి, ఇల...
11/12/2020

ఉండి నియజగవర్గం ఆకివీడు మండలం ఆకివీడు గ్రామంలో ఇవల.ఆకివీడు లో డంపింగ్ యార్డ్ అనేది వాటర్ టాంక్, గవర్నేమెనట్ ఆసుపత్రి, ఇలు మధ్య తీసివేయాలినీ. దూరంగా ఉంచాలని ప్రజల ప్రాణాలతో నాయకులు అధికారులు అడుకోవదు అని ఇవాల జనాసేన పార్టీ తరుపున మునిసిపల్ అధికారి గారకి వినతి పత్రం యివడం జరిగింది........ జై భీమ్. జై హింద్. జై జనాసేన

10/12/2020

ఇపుడు చేపండీ క...... జ,,, ర....... జ 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

Address


Telephone

+19133042222

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena sumanth Karempudi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Janasena sumanth Karempudi:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share