Kalikiri Murali Mohan Youth

  • Home
  • Kalikiri Murali Mohan Youth

Kalikiri Murali Mohan Youth Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kalikiri Murali Mohan Youth, Media/News Company, .

*నిజం గెలవాలి*అన్యాయాన్ని తట్టుకోలేక గుండె అగిన కుటుంబాలకు భువనమ్మ అండ.ఈ నెల 22వ తేదీ *"నిజం గెలవాలి"* కార్యక్రమంలో భాగం...
21/02/2024

*నిజం గెలవాలి*

అన్యాయాన్ని తట్టుకోలేక గుండె అగిన కుటుంబాలకు భువనమ్మ అండ.
ఈ నెల 22వ తేదీ *"నిజం గెలవాలి"* కార్యక్రమంలో భాగంగా *శ్రీ నారా భువనేశ్వరి* గారు పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు...

- గురువారం సాయంత్రం 03:35 గంటలకు చింతగుంపలపల్లి గ్రామం ఐరాల మండలంలో చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ ను తట్టుకోలేక మరణించిన జయ ప్రకాష్ కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు.

- ⁠గురువారం సాయంత్రం 05:10 గంటలకు టేకుమంద గ్రామం బంగారుపాలెం మండలంలో చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ ను తట్టుకోలేక మరణించిన వరిగిపల్లి గోవిందయ్య కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు.

ఈ కార్యక్రమానికి తెలుగుదేశంపార్టీ కుటుంబసభ్యులు, అభిమానులు, కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొని జయప్రకాష్ మరియు గోవిందయ్య కుటుంబాలకు పార్టీ తో పాటు మనము అండగా నిలుద్దాం.

ఇట్లు
డా.కలికిరి మురళీ మోహన్
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, పూతలపట్టు నియోజకవర్గం

18/02/2024
ఆయన సంకల్పం..దగా పడ్డ పూతలపట్టుకి ధైర్యాన్నిస్తుంది... మన రాతల్ని మార్చి కొత్త చరిత్ర సృష్టిస్తుంది...!!
18/02/2024

ఆయన సంకల్పం..

దగా పడ్డ పూతలపట్టుకి ధైర్యాన్నిస్తుంది...

మన రాతల్ని మార్చి కొత్త చరిత్ర సృష్టిస్తుంది...!!

సూర్యభగవానుడు మీ అందరికీ అష్టశ్వర్యాలు ఆయురోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.... రాష్ట్రప్రజలకు, తెలుగుదేశంపా...
16/02/2024

సూర్యభగవానుడు మీ అందరికీ అష్టశ్వర్యాలు ఆయురోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.... రాష్ట్రప్రజలకు, తెలుగుదేశంపార్టీ కుటుంబసభ్యులకు *రథ సప్తమి శుభాకాంక్షలు*

16/02/2024
08/02/2024

ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజాకంటకులపై పూరిస్తున్న సమర శంఖారావం.. ఆశీర్వదించండి..అండగా నిలవండి..

ప్రజా పక్షపాతి, పిలిస్తే పలికే నేత పేద బడుగు ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని దారబోసిన కీ.శే. గాలి ముద్దుకృష్ణమ నాయుడు గార...
07/02/2024

ప్రజా పక్షపాతి, పిలిస్తే పలికే నేత పేద బడుగు ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని దారబోసిన కీ.శే. గాలి ముద్దుకృష్ణమ నాయుడు గారి వర్ధంతి సందర్భంగా ప్రజలకు, టీడీపీ పార్టీకి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు...

డా.కలికిరి మురళీ మోహన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, పూతలపట్టు నియోజకవర్గం

Chadavadam Mottaniki Manesaru Fan War Lu, Cinema Cut Out Lu, Photoshoot lu, Aa teesina Photo lani editinglu, Free fire A...
07/06/2022

Chadavadam Mottaniki Manesaru Fan War Lu, Cinema Cut Out Lu, Photoshoot lu, Aa teesina Photo lani editinglu, Free fire Aadudu Ardharathri varku Malli Ammaila ni edpinchadam
Inni Panula madhyalo papam chadavadam Kastam ee le

మూసి పెట్టి దాసి పెట్టుకుంటే నష్టం మనకే
16/05/2022

మూసి పెట్టి దాసి పెట్టుకుంటే నష్టం మనకే

ప్రతి ఒక్కరు మన రాష్ట్రాన్ని అవులే చెయ్యడమే 😞😞
29/04/2022

ప్రతి ఒక్కరు మన రాష్ట్రాన్ని అవులే చెయ్యడమే 😞😞

ఏంది బ్రో అన్యాయం
21/04/2022

ఏంది బ్రో అన్యాయం

28/02/2022

బ్రేకింగ్ న్యూస్ ఇన్ చైనా :
ఇప్పటివరకు వున్న అన్ని సూపర్ కంప్యూటర్ లకన్నా 100 రెట్లు
శక్తివంతమైన , సామర్ధ్యం కల సూపర్ కంప్యూటర్ ని తయారు చేసిన చైనా సైoటిస్టులు...

బ్రేకింగ్ న్యూస్ ఇన్ జపాన్ :
---------------------------------
దాదాపు 95% మనిషిలా పనులు చేసే ప్రవర్తించే హ్యూమనోయిడ్ రోబో ని తయారుచేసిన టోక్యో సై oటిస్టులు ...

బ్రేకింగ్ న్యూస్ ఇన్ రష్యా :
--------------------------------
అంతరిక్షంలోకి జంతువుల్ని విజయవంతంగా పంపించిన మాస్కో సైoటిస్టులు...

బ్రేకింగ్ న్యూస్ ఇన్ కొరియా :
-------------------------------
నానో టెక్నాలజీతో అత్యంత ఆధునిక మైన స్మార్ట్ ఫోన్స్ తయారు చేసిన కొరియా ...

బ్రేకింగ్ న్యూస్ ఇన్ అమెరికా :
-----------------------------------
ఏలియన్స్ జాడ కనుక్కున్న నాసా సై oటిస్టులు ...

బ్రేకింగ్ న్యూస్ ఇన్ జర్మనీ:
-----------------------------------
అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కేబుల్స్ తయారు చేసిన జర్మనీ...

బ్రేకింగ్ న్యూస్ ఇన్ ఇండియా :
-------------------------------------
1: దళితులతో (మనుషులు , సాటి భారతీయులు ) సహపంక్తి భోజనం చేసిచరిత్ర సృష్టించిన ప్రముఖ MLA రఘునాథ రెడ్డి

2: దళితుడిని ( మనిషి , సాటి భారతీయుడు ) ని భుజాల మీద కెక్కించుకుని గుళ్ళోకి తీసుకెళ్లి దేవుణ్ణని పరిచయం చేసి, కులాన్ని ఈ దేశం నుండి తరిమేసినట్టు ప్రకటించిన ప్రముఖ పిలక పూజారి ...

3:వర్షాలు కోసం రెండు బోదురు కప్పలకి పెళ్లి చేసిన గుజరాత్ విద్య శాఖ మంత్రి ...

4: పెట్రోల్ రేట్లు తగ్గాలని చెండీ యాగం చేసిన పెట్రోలియం శాఖా మంత్రి ...

5: దేశం లో నేరాలు తగ్గి శాంతి పెరగాలని ఆవులకి భగవత్గీత వినిపించిన పశు సంవర్ధక శాఖా మంత్రి...

6: దేశ GDP రేటు పెరగాలని అశ్వమేధ యాగం చేసిన PM ...

7: దేశ ప్రజలు జబ్బులు లేకుండా ఆరోగ్యాంగా ఉండాలంటే డొమినోస్ పిజ్జాలో చీజ్ బదులు ఆవు పెండ పెట్టుకు తినాలని పిలుపు ఇచ్చిన ఆరోగ్య మంత్రి ...

8: రాహువు అనే పాము చంద్రుణ్ణి మింగి గంట తరవాత కక్కే కారణంగా వచ్చే చంద్రగ్రహణం రోజు మగవారు ఆరోజంతా బాత్రూం కి వెళ్లవద్దని, అలా వెళ్తే రక్తం కక్కుకుని చస్తారు అని హెచ్చరించిన ప్రముఖ జ్యోతిష్య బ్రహ్మ బోణి స్వామి ...

9: ఐనిస్టయిన్ , ఐజాజ్ న్యూటన్ లు
ఆర్య బ్రామ్మణులే అని ప్రకటించిన విదేశాంగ మంత్రి ...

10: మహాభారత టైమ్ లోనే ఓలా, ఉబర్ క్యాబ్ లు వాడినట్టు ప్రకటించిన త్రిపుర CM ...

👉ఆన్నీ దేశాలు శాస్త్రీయతలో ఎదుగుతూ ముందుకు వెళ్తుంటే మన దేశాన్ని మాత్రం కులం, మతం, మీ దేవుడు, మా దేవుడు, గ్రహాలు, రాశులు, న్యూమరాలజీ, జ్యోతిష్యం అంటూ మరల అందకరంలోనికి తీసుకువెళ్తున్నారు... చదువుకున్నవారు కాస్త ఆలోచించడయ్యా.. ముందుకెళ్ళండి

25/02/2022

పైడ్ ఆర్టిస్ట్👇
ఇలాంటి ఆర్టిస్టులను నమ్ముకుని యువత నట్టేట మునిగారు.

అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్!!

మహానటి సావిత్రి కి మించిన నటి అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం!

ఈమె పక్కన పవన్ కళ్యాణ్ గారు నటించడం గర్వకారణం!

ఈ వీడియో ఎవరినీ కించపరచడానికి కాదు అని భావిస్తున్నాం!!

🤔
10/02/2022

🤔

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Kalikiri Murali Mohan Youth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share